Тёмный

మీరు మారిపోయారు సార్.. మారలేదు మూర్తి | BIG News With Murtyy | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 126 тыс.
50% 1

మీరు మారిపోయారు సార్.. మారలేదు మూర్తి | BIG News With Murtyy | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

6 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 131   
@anandp56
@anandp56 8 дней назад
సార్ ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకో... ఫస్ట్ ఆ ఇల్లును నీళ్లతో ఆర్పాలి... తర్వాత ఆ ఇంటికి నిప్పంటించిన వాడిని పట్టుకుని శిక్షించాలి... కొంచెం టైం పడుతుంది..
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 7 дней назад
Truely said
@ramaiah826
@ramaiah826 8 дней назад
ఒక దుష్టుడు 150 మందిని ప్రభావితం చేశాడు ఆ 150 మంది ఒక్కొక్కరు పది మంది దుష్టులను తయారు చేసారు. ఆ 1500 మంది ఒక 10 మంది చొప్పున ఎందరో దుర్మార్గులు దోపిడీదారులు తయారయ్యారు. వారిని అంతం చేయాలి.
@rajareddysingiri3491
@rajareddysingiri3491 7 дней назад
Correct oka oureki 20 mande sikolu unndaru
@suryakumari4448
@suryakumari4448 7 дней назад
Edi ఛాలా denger ga marindi
@user-um4of9dl5x
@user-um4of9dl5x 5 дней назад
చంద్రబాబు నాయుడు గారు పనిలో కుర్రాడిలా పరుగెడుతున్నాడు కానీ తప్పు మీద తప్పు చేసిన దోపిడీ దొంగల బీభత్సం సృష్టించిన విషయం గురించి పదవి వస్తూనే గత అనుమానాలు మరిచిపోయారనిపిస్తోంది దోపిడి దొంగలను విచ్చలవిడిగా రాష్ట్రంలో వదిలేసినట్టు అనుకోవాల
@voice5950
@voice5950 8 дней назад
బులుగు పేటీయం బ్యాచ్ ఎప్పటికీ మారదు...
@yhvilasini2039
@yhvilasini2039 8 дней назад
లేదండి. బాబులో ఇంకా పూర్తిగా మార్పులేదు.
@penchalvaddi4899
@penchalvaddi4899 7 дней назад
పరిపాలనపై దృష్టి పెట్టాలిగా.
@kurapatibhagyalaxmi7092
@kurapatibhagyalaxmi7092 7 дней назад
Vastundi nidanamga
@VenkatraoGangavarapu
@VenkatraoGangavarapu 8 дней назад
టీవీ 5 యాజమాన్యానికి నమస్కారం ప్రజా అభిప్రాయాన్ని తెలియచేయండి ఇది మీ సొంత భాధ్యత
@eswarnaidumaddina5253
@eswarnaidumaddina5253 8 дней назад
బాబు గారు మారలేదు అని బాధపడుతున్నాం...
@Neutron-software
@Neutron-software 8 дней назад
అభివృద్ధి ఇప్పుడు అవసరం లేదు, దుర్మార్గులను అంతమొందించి ధర్మాన్ని కాపాడండి
@user-ol5hp7wf4s
@user-ol5hp7wf4s 8 дней назад
వాళ్ళు చేసిన తప్పులు ఒక్కసారి వేసి చూపించండి మూర్తి గారు ఒకరోజు అన్న చూపించండి ప్లీజ్
@rajakumarpp5
@rajakumarpp5 8 дней назад
ముందు సెక్రటేరియట్ లో ఉన్న కలుపు మొక్కలిని ,చెడ పురుగులని ఎరి పారేయాలి.....లేదంటే అభివృద్ధి అనే పంట నాశనం చేస్తాయి......వాళ్ళని. ఏ మాత్రం ప్రాముఖ్యం లేని శాఖలకు, ప్రాంతాలకు పంపాలి....ఇది చాలా అవసరం.....
@purnachandrarao7176
@purnachandrarao7176 7 дней назад
cbn పాలన మొదలైన ఈ తొలినాళ్లలో ,రాష్ట్రం యావత్తు vyrus cp పార్టీ కి వేసిన 36% కలుపుమొక్కలు కూడా “పనికివచ్చే పైరుని “ ఎదగనీయకుండా కమ్మేస్తున్నాయి .కలుపు మొక్కలను తీసివేయకపోతే పంట చేతికిరాదు . cbn ఈ వూసరవెల్లులను ఏరివేయడంలో ముందు తన మేధావి తనాన్ని ఉపయోగించాలి .అపుడే పంట దిగుబడి అనుకున్న విధంగా వచ్చేది .
@nagababugosika8883
@nagababugosika8883 8 дней назад
మూర్తి గారు ఆ ఎదవలు గురించి మనకు ఎందుకు అండి
@umabitr8157
@umabitr8157 7 дней назад
Avunu nijamu
@user-um4of9dl5x
@user-um4of9dl5x 5 дней назад
చీడపురుగులను నాశనం చేయకపోతే రాష్ట్రాన్ని దేశాన్ని చీడపురుగులు చెదలై భూస్థాపితం కావడం ఖాయమని నా అభిప్రాయం
@aarushgaming5561
@aarushgaming5561 8 дней назад
What about Money Recovery??
@dharmarao6959
@dharmarao6959 7 дней назад
సునీల్ కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తెలుస్తది ఎదుటివాడి కష్టం
@vvskondapalli7676
@vvskondapalli7676 7 дней назад
ఆ ఆంజనేయులు ని వెంటనే డిస్మిస్ చెయ్యాలి. No mercy should be shown on him and also on old CID chief
@tenumbutgowri4493
@tenumbutgowri4493 8 дней назад
చంద్రబాబు నిత్య శ్రామికుడు,ప్రజా శ్రేయస్సు కోసం నిత్యాన్వేషి,ప్రజా శ్రేయోభిలాషి.ఆయన స్వర్ణాంధ్ర కోసం రేయింబవళ్ళు తాను పని చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారుల చేత కూడా పని చేయించారు.ఉద్యోగుల కోపానికి గురి ఐనా వెరవలేదు. చంద్రబాబు కంటిచూపుతో అధికారులను కంట్రోల్ చేయాలి. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి దుర్మార్గులను ఫాసిస్టు నేతలను "చట్టరీత్యా"శిక్షించాలి."వీరేమి చేశారో వీరికి తెలియదు,క్షమించు"అని క్రీస్తు మాదిరి క్షమించే హక్కు చంద్రబాబుకు లేదు, ఒకవేళ సపోజ్ జగన్ రెడ్డి అవినీతిని క్షమిస్తే రాబోయే ఎన్నికల్లో సైతాను మళ్ళీ అధికారంలోకి వస్తాడు.
@user-pq7pi5gt7i
@user-pq7pi5gt7i 7 дней назад
ఆయన మారకపోతే పెద్దగాఏమీజరగదు మల్లీఆపిచ్చోడువస్తాడు అప్పుడు😭😁😂🤣😘🙄🤔
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 8 дней назад
మారని మనిషి జగనగారు. కర్మరా బాబు.
@gumallapuramveragopal54
@gumallapuramveragopal54 8 дней назад
ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు నీ బుక్ ఏ ని చంద్రబాబు నాయుడు గారు పక్కకు తోసేస్తారు
@SreeSreenath-zk6hx
@SreeSreenath-zk6hx 7 дней назад
అన్నా మొదట ఈ మాజీ సీఎంను జైల్లోకి వేయండి అన్న దరిద్రం వదిలిపోతుంది
@madhavi5211
@madhavi5211 8 дней назад
Pattabhi garu people are waiting for that day
@himageethagode2982
@himageethagode2982 8 дней назад
టైటిల్ సూపర్ andi..
@sydneyntr
@sydneyntr 8 дней назад
please do the justice for kamma police officers , whoever punished by the jaganreddy (unethical)
@Kktechnology1314
@Kktechnology1314 8 дней назад
Jagan reddy is poltical broker
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 7 дней назад
సార్ చంద్రబాబు నాయుడు గారు మారాలి సార్ చందమామ మాదిరి ఉంటే కాదు సార్ సూర్యుడు మాదిరి కావాలి సార్ నా మాటలు తప్పుంటే క్షమించండి సార్
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 7 дней назад
జై టిడిపి జై జనసేన కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి
@devulapalliindira7762
@devulapalliindira7762 8 дней назад
Money recovery eppudu
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 7 дней назад
చంద్రబాబు మారితే ycpవారు బయట తిరగడానికి భయపడాలి అప్పుడే చంద్రబాబు మారినట్లు
@syaamakrishnajandhyaala9377
@syaamakrishnajandhyaala9377 6 дней назад
మూర్తి కారు చెవుల్లో అమృతం పోశారు అండీ , ఎందుకంటే బాబు గారిని పిచ్చి దూషణలు చేసిన ఐ ఏ ఎస్ లు, ఐ పి ఎస్ ల ని కావటానికి వస్తే కలవనివ్వలేదని , ఆ మాట శ్రవణానందకరముగా నున్నది కదా . జలగ పార్టీ కనుమరుగై పోవాలి.✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️ జై తెలుగుదేశం , జై సీబీఎన్ , జై లోకేష్ , జై పవన్ కళ్యాణ్.
@user-cp9tn2yv3x
@user-cp9tn2yv3x 8 дней назад
అభివృద్ధి అరుగులు పెడుతోంది. 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. పెన్షన్లు పెంచి మరి ఇచ్చారు. అక్రమాలు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. అన్ని మెల్ల మెల్ల గా జరుగుతున్నాయి కదా. అభివృద్ధి లేక పొతే రాష్ట్రం పడుకుంటుంది.ముందు జరిగింది అదే కదా. 30 ఏళ్ళు వెనక్కు వెళ్ళాము.
@shaikmahammadrife8098
@shaikmahammadrife8098 8 дней назад
ఏంటి అంబటి గాడికి లైవ్ లో చూపించలా అంబటిగా మీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అడుగు లైవ్ లో చూపిస్తాడు నీకు
@Naidu00000
@Naidu00000 8 дней назад
Yes
@vaddisivasatyanarayana1512
@vaddisivasatyanarayana1512 8 дней назад
High quality right news from moorty sir
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 7 дней назад
Superb analysis.
@59radha
@59radha 8 дней назад
ippudu prajalanu thappu padithe next elections lo aa 11 seats kuda ravu
@Kktechnology1314
@Kktechnology1314 8 дней назад
Meeru powan kalyana chusea nerchukovali
@Kktechnology1314
@Kktechnology1314 8 дней назад
Nenu smanya raituni
@user-jr9mz2kj2c
@user-jr9mz2kj2c 8 дней назад
Ippudu emi pikinaro lower ysrcp cadre officers nu one month kavachina transfer cheyaledu.
@kpr8697
@kpr8697 8 дней назад
Orea dharidruda vunna vallanu vadukovali. Nevu edhavvi anuko me babu ninnu vadhilestada? Vadhaladu neku manchi chebhuthadu vinte nevu bhagupadathavu. Veellu anthera
@user-rj5eg6ly2o
@user-rj5eg6ly2o 3 дня назад
సార్ మూర్తి గారు CBN గారు ప్రజల కోసం మారుతారు సార్ ఏపీ కోసం మారుతారు
@umabitr8157
@umabitr8157 7 дней назад
Virra vighatamu gurinchi chala bhaga chepparu pattabhi gharu
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 7 дней назад
ఫస్ట్ అవినీతి కట్టడాలను కూల్ చేయండి
@appannaindana281
@appannaindana281 7 дней назад
Development of andhra pradesh state great cm
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 7 дней назад
అవినీతి కట్టడానికి కూల్చివేసి ఆ స్థలంలో చిన్న పిల్లలకు పార్కులు గార్డెన్స్ తోటలు లేదా మహా నాయకు ల విగ్రహాలు పెట్టి ఒక పార్కు మాదిరిగా చేస్తే బాగుంటుంది
@Grao07302
@Grao07302 6 дней назад
Avuna😮
@lalithab2189
@lalithab2189 8 дней назад
Vallaki telisindi ammeyadamega alage andaru anukovadamlo tappemiledu Sir
@gaddekrishnasagar1300
@gaddekrishnasagar1300 8 дней назад
Chetulu Kalakaua aakulu pattukunnatlu.
@sarojaravva9072
@sarojaravva9072 8 дней назад
Government ni confuse chestunnaru kondaru anni nirupinchi vesyyandi jaillo antaru kondaru Revenge Rajakiyam vallu chesaru poyaru miru cheyyakandi antaru antidi.
@swam11y
@swam11y 8 дней назад
చాలమందికి ఇంక జూన్ పించన్లు రాలెదు సార్
@sarojaravva9072
@sarojaravva9072 8 дней назад
Elanti abaddalu paytm Batch vi.
@sreevallicherukuri3162
@sreevallicherukuri3162 8 дней назад
Chala mandi ante evaro cheppandi ?
@111saibaba
@111saibaba 7 дней назад
రీసెంట్ టైమ్స్ లో ఆయనకు ఎదురుపడ్డ చేదు కొత్త పాఠాలు నేర్పింది. ఓల్డ్ టైం పొలిటిషన్ గా ప్రపంచం లో ఇంకా కాస్తో fairness మిగిలి ఉందని ఇంతవరవు నమ్మారు. తనమార్క్ పేషెన్స్, పక్కకి పెట్టినట్లు తోస్తోంది . మంచిది . తప్పదు. రాముడు కూడ రాక్షసులను ఎదురుకోడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేసి చివరికి బాణమే ఉపయోగించాడు. కొందరికి కొన్ని భాషలే అర్ధం అవుతాయి. వారికి దేవ భాషలో బదులిస్తెఅర్ధం కాదు. బహుశా అందుకే వారికి అర్ధం ఆయె భాష లో చెప్పడం మొదలు పెట్టరేమో.
@polammamangapathi6184
@polammamangapathi6184 7 дней назад
Enkamaraledu.sir.vallatatateese.vishayamlo
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 7 дней назад
Jai Chandra babu Naidu
@bvbsmsailaja2916
@bvbsmsailaja2916 7 дней назад
Indipendent India lo Niyantha palana Anubhavincham.kottaga Indipendence vachinattlundi.Ap ki.
@narayanaraojaggumantri3889
@narayanaraojaggumantri3889 7 дней назад
Ycp వాళ్ళను కూడా debate కీ పిలవండి. మీలో మీరే debate చేసుకుంటే పారదర్శకత ఎంతవరకు నిలుస్తుంది
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 День назад
MOORTHY GARU I think "ONE DIGS ONE'S OWN GRAVE" Every one of us in ANDHRA PRADESH INDIA Should learn to develop humility Compassion gratitude Forgiveness with Healthy Relationships and Healthy Boundaries with Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude and Dignity with Integrity and coordination Cooperation with Oneself Primarily and ONE Another along with OBEYING the LAW & ORDER . Holistic Approach in Education and Health Care to betterment of Children and young people in Andhra Pradesh India.
@geethap5835
@geethap5835 7 дней назад
Babu. Amme. Maraladu. Bayastudu. Broo
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 7 дней назад
తొందరగా పోతాడేమో చూడండి మూర్తి గారు
@kirankumar4049
@kirankumar4049 6 дней назад
Joseph gadu valla ayyalagane potadu
@Tennetiabhi
@Tennetiabhi 7 дней назад
Jagan Mohan Reddy valla Babu garu 💯%maradu nijam
@pavankodali129
@pavankodali129 7 дней назад
CMO lo pryadumana ane ved.. unnadu yenthuku sir?
@sankararaomadugula4944
@sankararaomadugula4944 6 дней назад
చంద్రబాబు నిత్య శ్రామికుడు,ప్రజా శ్రేయస్సు కోసం నిత్యాన్వేషి,ప్రజా శ్రేయోభిలాషి
@MADAJAYAMA1-ld1xb
@MADAJAYAMA1-ld1xb 3 дня назад
That is true. Please tske bold step. Jagan roja k. Nani anil k. Yadav. Ambati etc put them in jail. The way jaghu insulted u in p. Ment that we will not forget. Our hearts r burning. Please we want peace. When we will see them in jail then only we will relax
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 8 дней назад
👍👍👍👍👍👍👍👍💐💐🖕🙏🙏🙏
@nsbabu005
@nsbabu005 7 дней назад
Aapu❤❤❤❤haha
@bandelakumari7090
@bandelakumari7090 7 дней назад
Babugaru,maralisikolanu😢jilulopetali,sar
@umabitr8157
@umabitr8157 7 дней назад
10:/percent kadhu mothamu ayandhe 100 Percent ayanadhe
@Badcitizen579
@Badcitizen579 8 дней назад
E saari TDP ni karyakartaleee...kudipistaaru . Mosam cheste
@KSatyanarayana-gz7xs
@KSatyanarayana-gz7xs 7 дней назад
PATTABIKE MLC EVVALI
@youtubepremium8740
@youtubepremium8740 7 дней назад
Thank you, Pattabhi Garu, for the assurance. It's true. We are a little concerned that nothing has happened in the past month.
@umabitr8157
@umabitr8157 7 дней назад
Adhikarulu kosamu examples anavasaramu sakshi kosamu panichese bhadhulu own gha pani chesukunte manchidhi
@charandevupalli
@charandevupalli 11 часов назад
appandi rababu.. fight for special status..why u debit all these things. push govt to do fast development and special status is import agenda..
@ramanab1870
@ramanab1870 8 дней назад
Jagan should go to jail permanently, then only AP will develop in future ,otherwise he will think again that he will have chance to come back and loot again..
@penchalvaddi4899
@penchalvaddi4899 7 дней назад
30 ఏండ్లు మనదే అన్నాడని వీళ్లందరికీ కొవ్వు బలుపు..అంతకు మించి..
@umabitr8157
@umabitr8157 7 дней назад
Hope tho cheppadu, hope tho anukunnadu, kani ala jarghaledhu marri
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 7 дней назад
YSRCP మారలేదు కదా !! YES మాకు అదే కావాలి !! 11 వద్దు. 2 చాలు.😮😮😮😮😮😮
@vasudevareddy9441
@vasudevareddy9441 7 дней назад
రేవంత్ రెడ్డికి మరీ ఎర్రిపువ్వు తనంగా ఉంది. తిరుమలలో వాటా అడగడం ఏంటి. అదేమన్నా తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉందా 😂
@nistalasarma5075
@nistalasarma5075 7 дней назад
Maratam ante YSRCP to kalisi neralaku palgunnarani yendaru adhikarlanu side ni pettagalaru,apoudu stateli IAS, IPS lu migalaru. Cases pettukune Pani pettukunte paripalana padakeseindani andaru antaru.Anduvalla aayanakunnatha political age India lo yevariki ledu. Athani Pani athanni chesukonisthe mana stateki manaki manchindi
@naguranjith8320
@naguranjith8320 8 дней назад
Jalaga reddy 5yrs vidwansa aarachaka paalaana loo Andhra Pradesh daga padindy... Chelli ni goodakaasi kottina vaadini thalli ni road na padasina jalaga reddy nu choosi YSR aathma kshobhisthundy....... nizamina YSR abhimaani evvaru jalaga reddy ku vote vaayoddu...joohar YSR zindabaad ys sharmila
@umabitr8157
@umabitr8157 7 дней назад
Malli thadeppali kompa chuttu thirigithe kanisamu court karchulu estharu sami miku
@user-cp4ek3qh6j
@user-cp4ek3qh6j 8 дней назад
Pratyeka vodha thakattu pettindu
@murthyvadapalli8875
@murthyvadapalli8875 7 дней назад
Cbn గారు మారక పోతే మళ్ళీ 2019 గతే పడుతుంది, జగన్ మారక పోతే 2029 లో కూడా పుట్టగతులుండవు.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 8 дней назад
I A S, I P S. lu వాళ్లకూ ప్రాణాల మీద ఆశ వుంటుంది కదా. ప్రాణాలకే ఏసరు పెడితే, ఫెక్షన్ లీడర్ ముఖ్యమంత్రిని కాదంటే ఏమౌతుందో వారికి తెలుసు. ఆ aspect గురించి కూడా ప్రచారం చెయ్యండి. అప్పుడే భూతం పునరుద్ధరించబడ దు.
@aarushgaming5561
@aarushgaming5561 8 дней назад
Ee Pattabhi gadi arupulu tappithe… em jaragatalledhu🤬🤬🤬🤬
@raghavacharyulu230
@raghavacharyulu230 7 дней назад
చంద్రబాబు గారు మెతకవైఖరి విడనాడండి లేకపోతే వాళ్ళు చేసే ఘోరాలు చేస్తూనేఉంటారు అవన్నీ ఎదుటివారు చేస్తున్నట్టు పదే పదే నమ్మించే ప్రయత్నం చేస్తారు మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి కుటంబంలో జరిగిన హత్యల్ని మీ నెత్తిన రుద్ది దుష్ప్రచారం చేసి అధికారం లోకి వచ్చారు ఇంతవరకు జరిగిన దుర్మార్గాలు, అవినీతి అక్రమాలు సంగతి లోకేష్ గారు పవన్ సార్ అనిత గారు పట్టాభి గారు డిజిపి గారు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిల తో దర్యాప్తు కమిటీ వేసి దోషులకు శిక్షపడేలా చెయ్యండి
@dvsraju9907
@dvsraju9907 7 дней назад
Aayana maraledu
@user-tc1bi7rm3d
@user-tc1bi7rm3d 8 дней назад
Meeru.maarandiraa.babu
@user-yg3in7xo5v
@user-yg3in7xo5v 8 дней назад
Waste
@purnachandrarao7176
@purnachandrarao7176 8 дней назад
cbn ,రేవంత్ మీటింగ్ Live కోరే వారందరూ గోరంట్ల మాధవ్ కు కాల్ చేసికోవలసిందిగా మనవి .🤣🤣.
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 7 дней назад
రెడ్ బుక్కులో రాసినటువంటి పేర్లన్నీ కూడా బయటికి తీయాలి సట్ట పరంగా సెక్స్ లు వెయ్యాలి
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 8 дней назад
ఒరేయ్ నాయనా... జాకీలు పెట్టడం ఆపు.... సూపర్ సిక్స్ ఎప్పుడో... చెప్పండి మీ ఎల్లో.మీడియా వాళ్ళు రెడ్ బుక్ లేదు డాష్ బుక్ లేదు. మీది ఒక ఎల్లో మీడియా ఛానల్
@niranjanmadala7157
@niranjanmadala7157 8 дней назад
బాబూ, ఇంకా ఒక్క నెల కూడా కాలేదు. Wait చెయ్యి సూపర్ 6 అవుద్ది... సూపర్ 12 అవుద్ది. చూసి మీరు ఏడవటం తప్ప మీరు చేసేది ఏమీ లేదు.
@venkateshgujipineni7620
@venkateshgujipineni7620 8 дней назад
One monthe raa narayana aindi tattuko
@kirankumar4049
@kirankumar4049 8 дней назад
Antea lanja
@oculus_abc
@oculus_abc 8 дней назад
Ni musti niku vestaru le ra. Agu konni rojulu
@kpr8697
@kpr8697 8 дней назад
​@@venkateshgujipineni7620orea nikrustuda me fraud ex modathi ratnam istaki 7 nelalu pattindhira bhudhi heenuda
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 7 дней назад
లోకేష్ బాబు గారు రాసినటువంటి రెండు ముక్క ఎక్కడుంది రెడ్ బుక్కు బయటకు తీయాలి
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 7 дней назад
రెడ్ బుక్కు ఎక్కడుందో బయటికి తీయండి సార్ ఈ మాటలు అన్ని వేస్ట్ తరువాత ఫస్ట్ రెడ్బుక్ అమలు చేయండి
@narayanaubaby9236
@narayanaubaby9236 8 дней назад
Veary good murty 100% courect ga chaparu
@raghuramaiah1160
@raghuramaiah1160 7 дней назад
ఆ 40% మామూలుగా పడిన ఓట్లు కాదు భయంతో పథకాలు ఆపేస్తారని, ఓటుకు డబ్బు అధికంగా ఇచ్చారని చెరొకటి వేద్దామని కొన్ని, రౌడీ ఇజానికి భయపడి కొందరు ఈ విధమైన ఓట్లు 25% పైనే ఉన్నారు అదీ అతను అధికారంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి. లేకపోతే 15%/20% లోపే ఉండేవి ఇదీ అసలు నిజం, ఇప్పుడు ఎన్నికలు పెడితే 15% కూడా రావు, చాలెంజ్, నేను ప్రజా భవనం కూల్చిన తరువాత నేను మొన్న 4 కౌంటింగ్ వరకు 165+ అని చెపుతూనె ఉన్నా నేను చెప్పిందే నిజమైంది.
@y.s.rs.r7479
@y.s.rs.r7479 8 дней назад
నీ పెళ్ళాం పాకెంకాదు
@Kktechnology1314
@Kktechnology1314 8 дней назад
Evdra nuvu pelalagurnchi non vakubler matladatunav
@ramsg9988
@ramsg9988 8 дней назад
చిప్ప కూడు తిన్నాక పవన్ కళ్యాణ్ సపోర్ట్ చూసినాక దిమ్మ తిరిగింది, పవన్ నీ వొదులు కాకుండా ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. కాకపోతే జగన్ ను అండరెస్టిమేట్ చేస్తున్నాడు.ఇక జగన్ మళ్ళీ రాడు అని బొంకుతున్నాడు. జగన్ ఇంకా చావని పాము అని తెలుసుకోవాలి.
@aarushgaming5561
@aarushgaming5561 8 дней назад
Ee Pattabhi gadi arupulu tappithe… em jaragatalledhu🤬🤬🤬🤬
@chaitu21610
@chaitu21610 8 дней назад
కోడలి బుతుళ్లు గురించి చెప్పు😄😄😄
Далее
Minecraft Pizza Mods
00:18
Просмотров 1 млн
9 PM || ETV Telugu News | 15th July 2024
23:02
Просмотров 224 тыс.
Minecraft Pizza Mods
00:18
Просмотров 1 млн