Тёмный

మీరు లేకపోతే నేను లేను..| Telangana CM Revanth Reddy Emotional Speech about AP CM Chandrababu 

Dial News
Подписаться 835 тыс.
Просмотров 193 тыс.
50% 1

మీరు లేకపోతే నేను లేను.. | Telangana CM Revanth Reddy Emotional Speech about AP CM Chandrababu | Dial News
#dialnews #cmrevanthreddy #cmchandrababu
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

21 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 159   
@kgovindarao507
@kgovindarao507 5 дней назад
సి,ఎం రావంత్ రెడ్డి గారు కి ఆంధ్ర ప్రదేశ్ నుండి మీకు నమస్కారాలు🙏🙏
@maheshchowdarychadalavada4686
@maheshchowdarychadalavada4686 6 дней назад
రేవంత రెడ్డి గారికి ధన్యవాదాలు ! అమరేంద్రులైన అన్న గారి పట్ల మీరు వ్యక్తీకరించిన భాషణ అఖిలాంధ్ర ప్రజలను అలరించింది, ఆహ్లాదపరిచింది.
@lakkojuradhakrishna7213
@lakkojuradhakrishna7213 2 часа назад
Super voice by annagaru revanth Reddy.
@dasnimmagadda24
@dasnimmagadda24 7 дней назад
Sir మన దేశానికీ గొప్ప నాయకులు మీరు. మీ ప్రసంగం స్ఫూర్తిదాయకం. తెలంగాణ రాష్ట్రానికి చరిత్ర లో నిలిచిపోతారు. మీరు నిజమైన హీరో sir
@govindachaganti3473
@govindachaganti3473 6 дней назад
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంతురెడ్డే గారికి అభినందనలు శుభాకాంక్షలు అఖిలాంధ్ర కోట్ల తెలుగు ప్రజల ధన్యవాదాలు జై తెలుగు తల్లి జోహార్ ఎన్టీఆర్....... రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల అనుబంధంతో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది అని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు(అకాక్ష అభిలాష)cgr జై తెలుగు తల్లీ జోహార్ ఎన్టీఆర్......
@satheeshbabupeesa6976
@satheeshbabupeesa6976 4 дня назад
రేవంత్ sir మీరు ఎప్పుడు super sir. కొంత మంది అవసరానికి ఒక్కొక్క లా మాట్లాడుతారు.కాని మీరు అలా కాకుండా ఎప్పుడు కూడ వాస్తవం గా మాట్లాడుతారు. మీకు మీయొక్క గురువుగారి మీద ఉండే అబిమానం,మర్యాదలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపం లో చూపిస్తుంటారు. మీకు పాదాబివందనం sir. మీరు ఇంకా 10 సవత్సరాలు CM గా ఉండాలి sir. జై ఆంద్రప్రదేశ్, జై తెలంగాణ, జై NTR, జై CBN Sir, జై రేవంత్ sir.
@kamal.m3130
@kamal.m3130 7 дней назад
ఆంధ్రప్రదేశ్ నుండి రే్వంత్ గారికి 🙏🏻🙏🏻🙏🏻
@sweekarreddy8931
@sweekarreddy8931 7 дней назад
Wonderful Speach Revanth Anna garu ❤❤
@veerannamarisetti4669
@veerannamarisetti4669 7 дней назад
చక్కని భాషలో మాట్లాడుతున్నారు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 6 дней назад
రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మీలాంటి నిజాయితీ పరులు. దేశానికే. అవసరం
@sribalabharathibajanamanda8248
@sribalabharathibajanamanda8248 5 дней назад
సార్ అక్కడ మీ ముక్కోడు ఇక్కడ మాకు ఇక్కడ మాకు తిక్క వాడు నిద్ర పోయారు ఇంకా సూపర్ సార్ రెండు తెలుగు రాష్ట్రాలకి
@revanthreddy2917
@revanthreddy2917 4 дня назад
Telangana sangathi nikendiku ra.. sunakam
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 6 дней назад
సి. ఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం లో చాలా చక్కగా వివరించారు.
@user-rt6nm5vo5k
@user-rt6nm5vo5k 7 дней назад
Superstar revanth Reddy sir
@venkataraja8199
@venkataraja8199 7 дней назад
Revanth Reddy gariki dhanyvad Aalu
@sweekarreddy8931
@sweekarreddy8931 7 дней назад
Revanth Anna ..🙏🏻🙏🏻
@gadipartivenkatakoteswarar3696
@gadipartivenkatakoteswarar3696 7 дней назад
మీ స్విచ్ అదుర్స్ సార్ దటీజ్ రేవంత వండర్
@raghuprasadpanchumarthi7011
@raghuprasadpanchumarthi7011 День назад
రేవంత్ రెడ్డి గారు మీకు మా మనస్సులో ప్రత్యేక స్థానం ఉంటుంది
@schandrappa3159
@schandrappa3159 7 дней назад
Very.good. c.m.sir
@udayabhaskerakarapu9997
@udayabhaskerakarapu9997 7 дней назад
Revanth reddy anna garu mee prasangam Sprushtamaina vucharana, vakdati amogham. Meeku devudu ichina varamu. Dhanyavadamulu🙏
@sheisgifttotelugupeoplekha8471
@sheisgifttotelugupeoplekha8471 7 дней назад
Revanth is dynamic and he must be CM for Telangana for rapid development for atleast 10years.
@chanduvippatoori2099
@chanduvippatoori2099 6 дней назад
Great Revanth Reddy annaya 🎉🎉🎉
@sreenivasbodanaboyina1980
@sreenivasbodanaboyina1980 14 часов назад
రేవంత్ లాంటి స్వచ్ఛమైన మనసు విశ్వాసము ఉండే వాళ్ళు చాలా అరుదు 💐
@chilukurisrinivasuchilukur4526
@chilukurisrinivasuchilukur4526 7 дней назад
Me matalu vintunte antho anandamu kalugu tundi jai revanth sir
@chalapathiraorudrapankti9776
@chalapathiraorudrapankti9776 7 дней назад
మీ ఉదారస్వభావానికి ధన్యవాదములు సార్ ఆంధ్ర, తెలంగాణ అనే తేడా ఈశమంతైనా లేకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధిపై మీరు చేసే ప్రసంగం అభినందనీయం సార్ జై ఆంధ్ర, జై తెలంగాణ, జై ఎన్. టి. ఆర్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై రేవంత్ సార్ 🙏🙏🙏
@PrudhviKumar-oj6pe
@PrudhviKumar-oj6pe 7 дней назад
Jai Revanth Reddy garu
@devarapallisulochanareddy2857
@devarapallisulochanareddy2857 4 дня назад
CBN కి జై ఆదర్శంగారు బావిస్తు నందుకు రేవంత్ రెడ్డి గారు కికి దాన్యవాదములు
@golidurgasrinivas9545
@golidurgasrinivas9545 7 дней назад
TG. CM. SIR REVAVTH GARU THAMUDU GREAT 💅🙋‍♂️🙏🇮🇳🙌
@yugayugandhar5952
@yugayugandhar5952 7 дней назад
Iam fan revanth anna
@user-ow8dc8te9c
@user-ow8dc8te9c 7 дней назад
CM రేవంత్ రెడ్డి sir అద్భుతమైనా, అమోఘమైన మీ ప్రసంగానికి శతకోటి జోహార్లు.
@edupugantinalinikumar8909
@edupugantinalinikumar8909 6 дней назад
Revanth garu speeking With botum of the 💜 24x7 learner Thank you sir 🎉
@AmaravathirarajuCBN-wj8fh
@AmaravathirarajuCBN-wj8fh 11 часов назад
Dynamic leader CM రేవంత్ అన్నా.. గుండెలోతుల్లోంచి స్పందించిన మీ స్పీచ్ అద్దిరింది... అభిమానుల హృదయాలను ప్రేమగా స్పృశించింది 💖💖💖🙏🙏🙏💐💐💐
@ohmshiva-zz7gn
@ohmshiva-zz7gn 5 дней назад
ప్రసంగం అంటే ఇది❤❤❤. అన్న రేవంత్ గారికీ నేను వీర అభిమానిని, First class student అని చెప్పుకోవలనా ఏంటీ,
@akulasrinivas3598
@akulasrinivas3598 4 дня назад
Good and motivate speech by our Telangana c.m.Revanth Reddy Garu Jai congress jai Indhiramma jai. Soniyamma
@KamcharlasHome9991
@KamcharlasHome9991 7 дней назад
C M Aina tharuvatha Ravanth garu Ee roju Chalayan happy gaa unnaru 🎉🎉😊😊?? Old friends ❤❤
@shaikgousemohiddin1931
@shaikgousemohiddin1931 4 дня назад
Great integrity and great cooperation and great vision seen in this great speech by the firebrand leader Revanth Reddy sir. God bless you with good health and wealth and courage and wisdom and dedication and happiness. 💐👍💐
@RKCreationsRKTV
@RKCreationsRKTV 7 дней назад
Jai revanth Anna. Great CBN
@bellamkondagayathri5210
@bellamkondagayathri5210 6 дней назад
Superb speech.... Sir...
@parvathichittineni620
@parvathichittineni620 6 дней назад
రేవంత్ రెడ్డి మటుకు చాలా సహృదయంతో మాట్లాడుతున్నారు అమరావతిని పోలవరం విధ్వంసం చేయడం కోసం ఆ విధంగా చేశారు కెసిఆర్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాదు నష్టపోతుంది అని. కానీ నిజానికి వంద రూపాయలు పెట్టి కొంటే పది రూపాయలు పెరిగితే 10% మాత్రమే మనకు లాభం వస్తుంది. అది పది రూపాయలు పెట్టి కొన్న దానికి 20 రూపాయలు వస్తే 100% అంటే మనము అభివృద్ధి మొదలెట్టినప్పుడు కొంటే ఎక్కువ లాభం ఉంటది అభివృద్ధి అయిపోయిందాన్ని కొంటె పెట్టుబడి ఎక్కువ పెట్టాలి.లాభం కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని తెలంగాణకు ఎక్కువ ఆదాయం రావాలి అంటే? తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వేరేచోట 50వేల ఎకరాల్లో ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తామని హైదరాబాద్ దగ్గర 500 ఎకరాల్లో మెడికల్ హబ్ వైద్య సహాయం అందిలాగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కొత్త కొత్త ప్రణాళికలు వేయాలి. కానీ హైదరాబాదులోనే ఎక్కువ పెరగాలి అని కోరుకొని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అన్న కేసీఆర్ దృష్టి కోనమ తప్పు.. ఆ విధమైన కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో వెళితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి చాలా చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అవ్వాలంటే అమరావతి నాశనం అవ్వాలి అన్న కాన్సెప్ట్ కాకుండా. వేరే చోట్ల కూడా అభివృద్ధి చేసి కూడా వేరే చోట్ల అభివృద్ధి చెందుతుంది.ఆంధ్రాలో అభివృద్ధికి ఆటంక ఉండదు. అందరూ ఎవరి అవకాశాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా రేవంత్ రెడ్డి అన్నట్లు ఇకనుంచి మేము కూడా రోజు 18 గంటలకి కష్టపడి చంద్రబాబు గారితో పోటీ పడతామని పోటీకి సిద్ధపడాలి. అది పాజిటివ్ పోటీ పాజిటివ్ గా ఉంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో అధికారంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు ఒక మంచి సహృదయంతో ముందుకెళ్లటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి చట్టప్రకారం ఇస్తానన్న మరలా కెసిఆర్ అదేదో తెలంగాణ వాళ్లకు నష్టం జరుగుతుంది అన్న వాదన తెచ్చినప్పుడు. టిడిపి దుర్గాప్రసాద్ లాంటి వాళ్లతో పాటు మీరు కూడా ఉన్న విషయాలు ప్రజలకు వివరించి రేవంత్ రెడ్డికి ఇబ్బందే లేకుండా చూడాల్సిన బాధ్యత మేధావుల మీద ఉంది.
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 6 дней назад
Great.words
@venkatp3743
@venkatp3743 7 дней назад
Great service sirrr 🎉🎉
@HanumanthaRayudu43
@HanumanthaRayudu43 7 дней назад
Jai revanth Reddy anna
@nallalavenkatarao6814
@nallalavenkatarao6814 52 минуты назад
Great speech sir Leaders are making good Development public also happy government also continue the long time. 🎉❤
@adoni.shanmukha.r3736
@adoni.shanmukha.r3736 5 дней назад
Great Telangana CM.Revanth Reddy Anna 💪💪💪🔥🔥🔥
@mohanbabu9281
@mohanbabu9281 7 дней назад
Excellent speech. Earlier any body pricing cbn Roja and nani batch used to criticise then with their trade language. Now they can do?
@hanumantharayad8714
@hanumantharayad8714 6 дней назад
Super explained super speech Telangana cm sir 🎉❤
@a.sureshsuresh6776
@a.sureshsuresh6776 2 дня назад
మా రేవంతన్న డైనమిక్ లీడర్ జై రేవంతన్న జై సిబిఎన్❤
@padmajanaidu5937
@padmajanaidu5937 6 дней назад
Revanth Reddy గారి స్పీచ్ సూపర్ .
@avulakalpana3441
@avulakalpana3441 4 дня назад
Revanth reddy🎉 hearty welcome sr
@gmckumarkumar6356
@gmckumarkumar6356 7 дней назад
Ts meeru & Ap CBN super andi
@HariGaddala-fh1ko
@HariGaddala-fh1ko 7 дней назад
Jai Revanth ❤❤❤❤
@krishnaraogunuganti2349
@krishnaraogunuganti2349 6 дней назад
Excellent speech sir. You our favourite leader.
@Seshasait-lz9kp
@Seshasait-lz9kp 7 дней назад
Jai ravanth anna Jai balaiah
@chandrachari4337
@chandrachari4337 6 дней назад
ఇదిరా.అబిమానం.అంటే.కొంత.మంది.రాజకీయ.నాయకులు.సియం.రేవంత్.రెడ్డి.గారిని.చూచి.నేర్చుకోండి
@puripedapuripeda9947
@puripedapuripeda9947 6 дней назад
Love you revanth anna ❤🎉
@kovurusubramanyam2361
@kovurusubramanyam2361 2 часа назад
Revanth anna super Hero. From AP
@srimannarayanavlogs4542
@srimannarayanavlogs4542 2 дня назад
మన ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ మా రేవంత్ అన్న మీలోఉన్న గొప్ప సుగుణానికి నా నమహాస్సుమాంజలులు , తిరుపటినుండి
@kiasovajulia
@kiasovajulia 6 дней назад
Excellent speech by our CM Revanth anna Garu 💯🎊
@samadmohmmed7413
@samadmohmmed7413 6 дней назад
Jai రేవంత్ ఆన్న
@rajnikranth3588
@rajnikranth3588 6 дней назад
The Great 👍
@rangaraonagubandi1714
@rangaraonagubandi1714 6 дней назад
అందరి మనసులను దోచుకున్నారు రేవంత్ రెడ్డి గారు.❤
@iriginenisaraswathi6509
@iriginenisaraswathi6509 6 дней назад
Very good sir meeru
@user-fh9tn5hx9n
@user-fh9tn5hx9n 2 дня назад
Jai revanth Anna ❤
@chandrasekharvallabhaneni5503
@chandrasekharvallabhaneni5503 7 дней назад
Jai balaiah. Tq c.m sir.
@lakshmivankayalapati6848
@lakshmivankayalapati6848 6 дней назад
Very very good speech 👍
@hemalathapasumamula94
@hemalathapasumamula94 7 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉
@anilkumar944
@anilkumar944 2 дня назад
Super sir meeru. Comparison super sir.
@yashodamandavilli9699
@yashodamandavilli9699 День назад
That is Revanth n C. B. N sirs. Hatsoff both C. M s💐💐🙏🙏
@manikantapotnuru122
@manikantapotnuru122 3 дня назад
Ji TDP ji revanth Reddy ji TDP srikakulam
@rangabhatlanagarani5928
@rangabhatlanagarani5928 4 дня назад
Great speech sir cm Reventh sir
@maheshrevally3887
@maheshrevally3887 5 дней назад
మా అన్న నందమూరి బాలకృష్ణ ❤
@apandu6410
@apandu6410 6 дней назад
Revanth anna lezand
@mpurushotham9492
@mpurushotham9492 6 дней назад
CM.. Revanthteddy. Gariki.. Ap..nundi.. Congratulations Sir.. 🎉🎉🎉🎉🎉
@madhusudhannama1075
@madhusudhannama1075 6 дней назад
Good Sir 🎉🎉
@KondaVeeraiah-by8ki
@KondaVeeraiah-by8ki 6 дней назад
Great anna
@tansenchowdary8155
@tansenchowdary8155 2 дня назад
GOOD GENTLEMAN SPEECH.
@brojcrm5856
@brojcrm5856 5 дней назад
Sir CM రేవంత్ గారికిధన్యవాదములు 🎉🎉🎉🎉 సూపర్ సార్ మీ మాట ఆణ్యముత్యం, ఆహ్లాదకరమైన మీ నవ్వూ... సూపర్...
@bandhelaraju251
@bandhelaraju251 6 дней назад
Super sir
@VijayalakshmiVelagapudi-my1oo
@VijayalakshmiVelagapudi-my1oo 6 дней назад
Good job cm sirmeeru nijayathiga maatlaru
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 дней назад
Nicely sir my 6th 7th class teacher GM harandh Rao Garu still I give respect sir 20years ago he passed sir but he was credibility committiment teacher sir Brahmin caste but he don't feel sir
@nandamratnakumar8307
@nandamratnakumar8307 День назад
జై రేవంత్ సర్.
@vasanthitamma7702
@vasanthitamma7702 8 часов назад
Good speech Revanth garu
@mogilichinna9756
@mogilichinna9756 5 дней назад
100/ cm revanthreddy anna garu telanganacm carect cm sir
@amulyaboyana6210
@amulyaboyana6210 6 дней назад
Jai ho Telugu twin states.
@vv12345c
@vv12345c 6 дней назад
Super speech
@kruparaokaneti3628
@kruparaokaneti3628 6 дней назад
Super cm sir thanks
@yegireddysrinivasarao7285
@yegireddysrinivasarao7285 6 дней назад
Good speech anna
@Srilakshmi-hw7yn
@Srilakshmi-hw7yn 7 дней назад
Last CM prathalla variga godavallu petti pabbam gadupukunadu but Ravath garu real leader who unites people .values vunnavallu CM ayitae anni vidhallu ga develop avutundhi .
@ShakirBasha-og6su
@ShakirBasha-og6su 6 дней назад
Super Anna Kiran cm your superb anna Padavi vacchina Ahankaram emiledi miki
@drnreddy7
@drnreddy7 Час назад
U r super revant sir,good knowledged cm
@venkatanarasaiahkakunuri4239
@venkatanarasaiahkakunuri4239 7 часов назад
Super sir ❤ NTR forgiveness will be there for you.
@user-te6sb2zl8g
@user-te6sb2zl8g 5 дней назад
super sir
@Ram-luckyVemunuri
@Ram-luckyVemunuri 5 дней назад
Jai revanth anna ❤❤❤❤
@kovurusubramanyam2361
@kovurusubramanyam2361 2 часа назад
Revanth super
@Akkalashantha
@Akkalashantha 5 дней назад
😮🎉❤
@thedailycloudkannadavlogs7953
@thedailycloudkannadavlogs7953 5 часов назад
Very good speech.
@krishnaaravind1748
@krishnaaravind1748 2 дня назад
Great cm Anna
@maheshmahimahesh8990
@maheshmahimahesh8990 День назад
Jai revanth anna
@GVSGeethamrutham
@GVSGeethamrutham 3 дня назад
నేను మీకు ఇవ్వగల సూచన ఏమిటి అంటే మనుషులకు రోగాలు రాకుండా సేయగల మార్గము ఉన్నది దానిగురించి ఆలోచన సేయండి నేను సెబుతాను
@dhananjayareddy244
@dhananjayareddy244 5 дней назад
జై jai😀R.R
@himanshmukka
@himanshmukka 5 дней назад
Jai juda ✊, we want new building for OGH, please dont put patient's & doctors life in burden, CM garu please consider JUDA demands🙏
@SivaSankar-yk6ef
@SivaSankar-yk6ef 3 часа назад
Sir super anna
Далее
My little bro is funny😁  @artur-boy
00:18
Просмотров 9 млн