Тёмный
No video :(

మీ కష్టాలు తొలగాలంటే దీనిని నేర్చుకోండి. Durga Suktham || Class ||  

SVBP
Подписаться 94 тыс.
Просмотров 135 тыс.
50% 1

.. అథ దుర్గాసూక్తం ..
ఓం జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ .
స నః॑ పర్ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః .. 1..
తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టాం᳚ .
దు॒ర్గాం దే॒వీꣳ శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ .. 2..
అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ .
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః .. 3..
విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్షి .
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనాం᳚ .. 4..
పృ॒త॒నా॒ జిత॒ꣳ॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిꣳ హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా᳚త్ .
స నః॑ పర్ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాత్య॒గ్నిః .. 5..
ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సథ్సి॑ .
స్వాంచా᳚గ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ .. 6..
గోభి॒ర్జుష్ట॑మ॒యుజో॒ నిషి॑క్తం॒తవేం᳚ద్ర విష్ణో॒రనుసంచ॑రేమ .
నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒వసా॑నో॒ వైష్ణ॑వీం లో॒క ఇ॒హ మా॑దయంతాం .. 7..
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యాకు॒మారి॑ ధీమహి . తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ..
.. ఇతి దుర్గాసూక్తం ..
Join this channel to get access to perks:
/ @svbp
Sri Vedabharathi Peetham - Basara - Telangana
Reach Us:
Donations (Rupee): pages.razorpay...
Donations (Dollars): pages.razorpay...
Website: vedabharathipe...
Facebook: / veda-vidyalayam-basar-...
Linkedin: / veda-bharathi-peetham-...
Twitter: / srivedabharathi
RU-vid: / @svbp
Who We Are:
“About Veda Bharathi Peetham”
Veda Bharathi Peetham was established in the year 2008 by Sri Veda Vidyanandagiri Swamiji, with the aim to teach Vedam to all communities, both Boys and Girls. Lot of damage has been done to our HINDU Religion. Our attempts have given fruitful results. But we had suffered without authentic monetary support. Vedabharathi Peetham is Gurukula type Vedic school. We are providing with Food, Shelter and Vedic classes from Seven years to, our aim was only to elevate Vedic scholar talents to Guru Sishyas, Not on collecting funds for development of our Ashram.
Now we do following these services. Free Education, Medical Camps, Free Meals to poor villagers and public on the banks of Godavari River. And Free Eye Camps, Clean and Beauty Godavari River, Community Activities. From funds given by villagers and Swamiji Sisyas.
#svbp,
#SriVedaBharathiPeetham,
#GODAVARIHARATI ,
#DEVOTIONAL,
#HOROSCOPE,
#ASTROLOGY,
#hindugod ,
#hinduism,
#vedabharathipeetham.org,
~-~~-~~~-~~-~
Please watch: "Sarali swaralu || Class 3 || #SVBP Sri Veda Bharathi Peetham"
• Video
~-~~-~~~-~~-~

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
@sreenivasvarmanampelly8310
@sreenivasvarmanampelly8310 3 года назад
మనషి ఆశా జీవి కోరికల పుట్ట అని చిన్ననాటి నుండి వింటూ చూస్తూనే ఉన్నాము, వాటితో పాటు కష్టాలను బాధలను కూడా అనుభవిస్తూనే ఉన్నాము. వీటన్నింటి నుండి విముక్తి పొందే మార్గాన్ని పొందాలంటే చిన్ననాటి నుండే ప్రతి ఒక్కరికీ విలువలతో కూడిన విద్యను అందిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩
@Ramakrishna.N
@Ramakrishna.N 3 года назад
శరీరానికి ఉంది కాని ని ఆత్మకు లేదు మరణం అది మళ్ళీ మళ్ళీ ఉంటూనే వస్తూనే ఉంటుంది.... అందుకే భక్తిలో ఉండు దేవుడు దగ్గరగా ఉండు అని చెవుతున్నా
@anurag.k9715
@anurag.k9715 10 месяцев назад
9:56
@ambikakr2522
@ambikakr2522 10 месяцев назад
19.13
@nistalasarma5075
@nistalasarma5075 9 месяцев назад
Meeru vedavidya nerputhunna theeru Hinduism ni thappaka balooetham chestundi
@user-dh2lm2ut9z
@user-dh2lm2ut9z 4 месяца назад
Durghasuktam suswaramtho Liricsnu pettandi.
@durgaprasadbhawaraju8384
@durgaprasadbhawaraju8384 Год назад
గురువుగారు మీకు వీలుంటే మన్యుసూక్తం ఈ విధంగా పెట్టాలని ప్రార్ధన.
@anjaneyuludasari7792
@anjaneyuludasari7792 Год назад
పాదాభివందనం
@srinuvasu8500
@srinuvasu8500 2 года назад
నా మనవి తెలియజెయునది గతకొద్థి కాలంగా చాల బాదలొ వున్నాను నాయొక్క కుడిచేయీ ఎముక విరిగిన బాగాలు తిరిగి యదాఃప్రకారము పునః పరిశీలన కావాలని నాయొక్క కోరిక (నాకుడి చేయీ .2 బాగములలొ, బుజముబాగమూ, అరచేయీ వద్ద ఎముకబాగము విరిగినది )నాయొక్క కోరిక తీర్చవలసిందిగా కోరుచున్నాను ''దేవతలారా దీవించండి' 'భక్తుడు. శ్రీనివాస్
@jayanthycreations9024
@jayanthycreations9024 Месяц назад
తథాస్తు!!
@rajeswarammnarappagari9635
@rajeswarammnarappagari9635 Год назад
గురువు గారు మీ ఉచ్చారణ అద్బుతంగా ఉంది. మీకు నా నమస్కారములు
@ramamohankp752
@ramamohankp752 Год назад
GURUVUGARU, MEEKU me sishuelaku sahara VANDHANALU. Bharath MATHA ki jai.
@user-gb7ne7dd3i
@user-gb7ne7dd3i 5 месяцев назад
రుద్రmu evidhamugapetta galataniprarthana
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 2 года назад
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః🕉️🙏🙏🕉️🕉️🇮🇳🇮🇳🕉️🙏🌹🌷💐
@atchannamamidi9419
@atchannamamidi9419 Год назад
గురువుగారు మీ ఉచ్చారణ అద్భుతంగా ఉంది. కోటి కోటి నమస్కారములు. నాకూ చిన్నప్పటినుంచి ఈ వేదం లు చదవలని నా కోరిక. ఈ కోరిక ఎలా తీరుతుందొ చెప్పిగలరు.
@ramadevivedanabhatla3567
@ramadevivedanabhatla3567 2 года назад
జై శ్రీ వేదం... గురువుగారికి ప్రణామములు... ఎంత గొప్పగా చెపుతున్నారు.. మాకు చాలా గొప్ప అవకాశం..
@SVBP
@SVBP 2 года назад
Zoom class kuda jarugutunnayi cheragalaru. Whatsapp number 8309925443
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@VishnuVishnu-sb5pc
@VishnuVishnu-sb5pc Год назад
Namaskaram guruji
@VishnuVishnu-sb5pc
@VishnuVishnu-sb5pc Год назад
@@SVBP nenu kuda nerchukovali anukuntunna ivanni
@naveenb7794
@naveenb7794 4 месяца назад
Sree Gurubyo Namaha, Guruvu gari paadhalaku naa Namaskaramulu Durga suktham Nerpinchinandhulaku, Durga Devi Sutharasi Tharase Namahaha🙏
@plnsarma49
@plnsarma49 3 месяца назад
ధన్యులం స్వామీ.నమస్సులు
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Год назад
Pranaams to Guruvu garu and Team.
@UserFind-yh4gp
@UserFind-yh4gp 2 месяца назад
శ్రీ గురోభ్యోనమః
@nagalakshmigajjala8145
@nagalakshmigajjala8145 5 месяцев назад
🙏💐guruvugaru
@user-er1dj6hc9b
@user-er1dj6hc9b Год назад
Guruvugaru Namaskaram Srinivasa Vidhya Kuda Meeru Maaku Nerpinchalani Meeku Ma Vinathi🙏
@user-et3xr8oo3b
@user-et3xr8oo3b 8 месяцев назад
Adbutam 🙏🙏🙏 wonderful classes edi bhagavantuni anugraham🙏🙏🙏
@user-et3xr8oo3b
@user-et3xr8oo3b 8 месяцев назад
Vedaaniki andaru samaaname atuvanti bedam ledu great guruvu garu 🙏🙏🙏
@raniparthasarathi2159
@raniparthasarathi2159 9 месяцев назад
గురువుగారికి పాదాభివందనాలు ఆడవాళ్ళు వేదాలు అందులోనూ దుర్గా సూక్తం చెప్పవచ్చ తెలపండి🙏🏻
@SVBP
@SVBP 9 месяцев назад
స్పష్టంగా కనిపిస్తుంది కదండీ. నిర్భ్యన్తరంగా చదవండి. చదివించండి.
@vivekameverythingoflife6567
ఓం దుం దుం దుర్గాయై నమః! ఓం దుం దుం దుర్గాయై నమః ! ఓం దుం దుం దుర్గాయై నమః
@gopalaniyer9669
@gopalaniyer9669 9 месяцев назад
KOTI KOTI PRANAMS TO THE LEARNED GURUI AND THE DEVOTED STUDENTS.
@hymavathimanda7917
@hymavathimanda7917 3 года назад
Thank you guruvu garu,mee daya valla nenu nerchukogaluganu🙏🙏🙏Chala anandam ga vundi🙏🙏🙏
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@Vastuastromnk
@Vastuastromnk Год назад
చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియో లు ఇంకా ఉంటే పెట్టండి గురువు గారికి నమస్కారములు
@SVBP
@SVBP Год назад
Whatsapp cheyandi miku send chestamu 8309925443
@user-xi7jj7ww2z
@user-xi7jj7ww2z Год назад
Swami me Daya valana vedam daily vintunna nerchukuntunna🙏🙏🙏🙏🙏Jai Sri vedam 🙏🙏🙏🙏🙏🙏
@anildeyyalaanil6907
@anildeyyalaanil6907 7 месяцев назад
Puja guruji garuku Sicsulaku padabivondanamulu🎉🎉🎉
@srisaimadhuravahini8975
@srisaimadhuravahini8975 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vangaritriveni1979
@vangaritriveni1979 3 года назад
Jai sri vedam 🙏🙏🙏
@SVBP
@SVBP 3 года назад
9441321153
@lalithasuryanarayana1676
@lalithasuryanarayana1676 10 месяцев назад
Veda class are nice to learn.
@nareshponnathota
@nareshponnathota 9 месяцев назад
Guruvu Gariki Pranamalu
@nistalasarma5075
@nistalasarma5075 5 месяцев назад
Satakoti vandanaalu🙏🙏🙏
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Год назад
శ్రీ కనక దుర్గా యై నమహా 🙏
@srinivaschinthala7745
@srinivaschinthala7745 3 года назад
Pranaam Guruji
@archanaschannel8292
@archanaschannel8292 2 года назад
Aum shree gurubhyonamaha 🙏
@ramamurthyvuppala9655
@ramamurthyvuppala9655 Год назад
నమో గురుభ్యో్నమః
@bhogakrishna1040
@bhogakrishna1040 2 года назад
Very Nice Programme
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Год назад
Thanks very much Guruvu garu
@kalyanram1497
@kalyanram1497 10 месяцев назад
చాలా బాగా చెప్పారు గురువు గారు
@lakshmiprasannamanchiganti6838
@lakshmiprasannamanchiganti6838 2 года назад
గురువుగారు 🙏🙏🙏🙏🙏
@sankojusiddhusharma4744
@sankojusiddhusharma4744 2 года назад
జై శ్రీవేదం
@sureshreddy3355
@sureshreddy3355 2 года назад
TQ Sir ji namaste
@SureshKumar-hc5sv
@SureshKumar-hc5sv Год назад
ఈ వీడియో లో మిమ్మల్ని ఫాలో అవుతూ మేము కూడా చదివితే మాకు ఉపదేశం అయినట్లేనా గురువుగారు గారూ
@arunkagithala4706
@arunkagithala4706 2 года назад
ఓం శ్రీ మాత్రేనమః. గురు గారు ఎవరైనా చేయవచ్చ దుర్గా సూక్తం. నియమాలు ఉన్నాయా.
@SVBP
@SVBP 2 года назад
ఎవరైనా nerchukovachunu. సామాన్య మైన నియమాలు శుచి శుభ్రత పాటించాలి
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@lhsilhs1512
@lhsilhs1512 Год назад
​@@SVBPక్షమించాలి అండి. అదేంటి అండి సూక్తాలు గురు ముఖతా ఉపనయన సంస్కారం ఉన్నవాళ్లు నేర్చుకుంటారు కదండీ. ఇది శృంగేరి పీఠం లేక కంచి పీఠం ప్రతిపాదించిన మార్గమేనా?
@thanujasharma2680
@thanujasharma2680 2 года назад
Chaala baaga chepparu sir 🙏🙏
@sagarnistila5579
@sagarnistila5579 2 месяца назад
poorva janma sukrutam
@pandyalaravinder4550
@pandyalaravinder4550 2 года назад
Om Sri matrenamaha
@ganeshgoodboy9199
@ganeshgoodboy9199 8 дней назад
Guruvu garu lyrics screen meedha display cheyandi dhayachesi.
@chinnap5668
@chinnap5668 3 года назад
Ji sri vadem
@madarapudevaki5924
@madarapudevaki5924 9 месяцев назад
Jai vadevam Jai vadevam
@SravanikishoreKotha
@SravanikishoreKotha 10 месяцев назад
2:39 starting time use for learning
@chandrakanthjangam5494
@chandrakanthjangam5494 Год назад
Jay Gurudev
@bollojuswapnavishnuchary1213
Gurubyo nnamaha 🙏🙏🙏
@amaravathihotel5898
@amaravathihotel5898 5 месяцев назад
🙏🙏🙏🙏
@mythilar5682
@mythilar5682 Год назад
Jai Veda madha
@gharishk8227
@gharishk8227 Год назад
Guruvu Garu Namaste, please post suktam Ashwina yajwareesho suktam in you tube for learning Tks 🙏
@SVBP
@SVBP Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zpVXG-7mLqE.html
@vimaladakoju6925
@vimaladakoju6925 Год назад
Narayani namostute
@bhogakrishna1040
@bhogakrishna1040 2 года назад
👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾
@mamathamamatha2134
@mamathamamatha2134 6 месяцев назад
🙏
@Mani-ri7vv
@Mani-ri7vv 6 месяцев назад
గురువు గారు మేధ సూక్తం వీలు వుంటే ఇలా పెట్ట గలరు
@SVBP
@SVBP 6 месяцев назад
ఉంది. Playlist లో చూడండి
@chinnap5668
@chinnap5668 3 года назад
🙏🙏🙏🙏🙏
@mamathamamatha2134
@mamathamamatha2134 6 месяцев назад
🙏🙏🙏
@ramabrahmasastry8813
@ramabrahmasastry8813 3 года назад
Shat,Patra prayogam classes vedeio cheyyandi
@suma4298
@suma4298 Год назад
స్వామీ విపరీతమైన బద్దకం ఎలా పోగొట్టుకోవాలి..దయచేసి చెప్పండి
@vanishreebehara8173
@vanishreebehara8173 2 года назад
గురువు గారు మేదా సూక్తం శ్రీ సూక్తం.nerpinchchnodi గురువు. గారు
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@kalyanram1497
@kalyanram1497 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@bramhammopuru7107
@bramhammopuru7107 2 года назад
Gurijee desamuloni prajalandaru veda dharmaminu patinchalani prarthana cheyucunnanu.
@psranjaneyulu6502
@psranjaneyulu6502 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నమామి వేదమాతరమ్
@svlnarsimharao2631
@svlnarsimharao2631 2 года назад
Pranamamulu....
@bharathihari4258
@bharathihari4258 10 месяцев назад
Eno pujalu,vratalu,sampradayam gane chestanu kani ee devuniki karuna ledu.kastalu,samasyalu,entlo kalahalu,shanthi,nemmadhi ledu.jevitame bejaru ayyindhi.enkemi chesedhi Ani teliya ledu.😢😢😢
@user-dh2lm2ut9z
@user-dh2lm2ut9z 5 месяцев назад
Guruvugaru durghasuktam Lirics pettandi namaste namaste ❤❤❤
@locallyrics-vb8nb
@locallyrics-vb8nb 4 месяца назад
Video's bio lo unnadhi
@bramhammopuru7107
@bramhammopuru7107 2 года назад
Gurivugaru durgasuktam lics pettandi.
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@madhavareddynoti
@madhavareddynoti Год назад
How to learn dakshana murthi stotram please put the video nanu me video chuse rudram stree suktham narchu kunna thank you gurugi
@dannananarayanarao5431
@dannananarayanarao5431 Год назад
గురువుగారునమస్కారం భవానీ పూజ విధానం సెప్పండి
@tara8525
@tara8525 8 месяцев назад
English kannada lyrics please
@MohanKumar-lk2mn
@MohanKumar-lk2mn Год назад
Iam ಇಂಟಟೆಸ್ಟ್ಡ್ ಟು ಲರ್ನ್ ವೇದಿಕ್ ನ್ಟ್ in ur class plese give permission to join and reply
@ravindranathyammanuru2533
@ravindranathyammanuru2533 Год назад
నమస్తే గురువు గారు. శ్రీ సూక్తం లో 2వ భాగం ఎక్కడ చెప్పించారు.దయచేసి అది కూడా చూడండి.
@KoratamaddiRameshsarmaRa-nt1wu
@KoratamaddiRameshsarmaRa-nt1wu 2 месяца назад
గురువు garu manyusuktam పెట్ట galaru.
@SVBP
@SVBP 2 месяца назад
Unnadi chudandi playlist lo
@nivvimohan241178
@nivvimohan241178 2 года назад
Namaste sir nenu onln lo rudram nerchu kovalanukuntunnanu 🙏
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@astrologicalremedies
@astrologicalremedies 2 года назад
Laxmim nasayamyaham means destroy laxmi.. Is it correct or alaxim nasayamyaham is correct which means destroy my daridram.? Kindly clarify Sir
@SVBP
@SVBP 2 года назад
Please call 9441321153 this no
@madhavisrinivasrao9393
@madhavisrinivasrao9393 3 года назад
Medha suktham kuda lesson nerpinchandi guruji
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@booragapuchalapathirao8692
@booragapuchalapathirao8692 Год назад
Guruvugaru ki namaskaram.sarpasuktam cheppagalara
@booragapuchalapathirao8692
@booragapuchalapathirao8692 Год назад
Dayachesi cheppagalaru
@Drvvsatish
@Drvvsatish Год назад
ప్రాణ సూక్తం దయ చేసే చెప్పగలరు
@anooradharajasekaran963
@anooradharajasekaran963 3 года назад
Sir lirics veyyandi sir 🙏🙏🙏
@mrcrazy2875
@mrcrazy2875 2 года назад
guriji please add lyrics
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@MohanKumar-lk2mn
@MohanKumar-lk2mn Год назад
When ur class commensing
@kvijayalakshmireddy9526
@kvijayalakshmireddy9526 2 года назад
తెలుగు లో చుసి చదువు చూ స్క్రీన్ మీద ప్లే చేయండి గురూ గారూ మీకు మా నమస్కారములు
@SVBP
@SVBP 2 года назад
Kinda description lo mantram undi chudandi
@user-du9qf8cg5v
@user-du9qf8cg5v 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7VIpdtMiPj0.html
@sirisharajeswari3160
@sirisharajeswari3160 Год назад
​@@SVBP naku 22 samvatsaramuluga vividly sarpalu kalalo ki ostuntayi. 3 rojula kritam sweta nagu bangaru katlato padaga vippi na mundu visham chimmutoo kanipinchindi. Antalo Evaro aa sarpanni champinatluga telisindi(chudaledu). Subrahmanyuniki abhishekam cheyinchukunna. Enduku Ila kalalo ostondo kaasta teliyacheyagalaru
@vidyadevi9320
@vidyadevi9320 2 года назад
O
@bramhammopuru7107
@bramhammopuru7107 2 года назад
Sir durga suktham liricsnu thelupavalenu
@viharyatra-h8q
@viharyatra-h8q Год назад
ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ । స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥ తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైఀ ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా᳚మ్ । దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥ అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్​స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ । పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శం​యోఀః ॥ విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి । అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనా᳚మ్ ॥ పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా᳚త్ । స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥ ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ । స్వాంచా᳚ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥ గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేం᳚ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ । నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒​వఀసా॑నో॒ వైష్ణ॑వీం-లోఀ॒క ఇ॒హ మా॑దయంతామ్ ॥ ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥ ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥
@chandrakanthjangam5494
@chandrakanthjangam5494 Год назад
Jay Gurudev
@srinivaschinthala7745
@srinivaschinthala7745 3 года назад
Pranaam Guruji
@gopikrishnaanantharaju7920
@gopikrishnaanantharaju7920 3 года назад
🙏
@MenneniVijayaKumar
@MenneniVijayaKumar 9 месяцев назад
🙏🙏🙏
@subbaraokonidena1465
@subbaraokonidena1465 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@srisailakshmi3581
@srisailakshmi3581 Год назад
🙏🙏
@srilakshmi8874
@srilakshmi8874 Год назад
🙏🙏🙏
@umaa6429
@umaa6429 Год назад
🙏🙏🙏
@mokkapatisitaramasastry1903
🙏🙏🙏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Год назад
🙏🙏🙏
@sairishirishi4846
@sairishirishi4846 3 года назад
🙏🙏🙏🙏🙏
Далее
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Durga Suktam With Lyrics | Divine | Prayers | HD |
25:32
Sri Sukta Purusha Sukta Rahasyam - Australia 2017
2:19:06
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41