Тёмный
No video :(

లక్ష్మీ దేవిఅనుగ్రహం పొందాలంటే నేర్చుకోండి SRI SUKTAM || TELUGU CLASS ||  

SVBP
Подписаться 94 тыс.
Просмотров 218 тыс.
50% 1

Fundraising
Pay in Rupees (₹) - rzp.io/l/bXaLs0a
Pay in Dollars ($) - rzp.io/l/oHutavm
Gpay/PhonePe: +91 94413 21492
vedabharathipe...
#NeedYourSupport #needsupport
Join this channel to get access to perks:
/ @svbp
Sri Vedabharathi Peetham - Basara - Telangana
ఓం .. హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జాం .
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ .. 1..
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚ .
యస్యాం॒ హిర॑ణ్యం విం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హం .. 2..
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా᳚దప్ర॒బోధి॑నీం .
శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా᳚దే॒వీర్జు॑షతాం .. 3..
కాం॒ సో॒స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీం .
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం .. 4..
చం॒ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వలం॑తీం॒ శ్రియం॑ లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రాం .
తాం ప॒ద్మినీ॑మీం॒ శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతాం॒ త్వాం వృ॑ణే .. 5..
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః .
తస్య॒ ఫలా᳚ని॒ తప॒సా ను॑దంతు మా॒యాంత॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః .. 6..
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ .
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే .. 7..
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహం .
అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ సర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహా᳚త్ .. 8..
గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీం᳚ .
ఈ॒శ్వరీ॑ꣳ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం .. 9..
మన॑సః॒ కామ॒మాకూ᳚తిం వా॒చః స॒త్యమ॑శీమహి .
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతాం॒ యశః॑ .. 10..
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ .
శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే మా॒తరం॑ పద్మ॒మాలి॑నీం .. 11..
ఆపః॑ సృ॒జంతు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే .
ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑ వా॒సయ॑ మే కు॒లే .. 12..
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒లాం ప॑ద్మమా॒లినీం .
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ .. 13..
ఆ॒ర్ద్రాం యః॒ కరి॑ణీం య॒ష్టిం॒ సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీం .
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం॒ జాత॑వేదో మ॒ ఆవహ .. 14..
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీం᳚ .
యస్యాం॒ హి॑రణ్యం॒ ప్రభూ॑తం॒ గావో॑ దా॒స్యోఽశ్వా᳚న్విం॒దేయం॒ పురు॑షాన॒హం .. 15..
యః శుచిః॒ ప్రయ॑తో భూ॒త్వా జు॒హుయా᳚దాజ్య॒ మన్వ॑హం .
శ్రియః॑ పం॒చద॑శర్చం॒ చ శ్రీ॒కామః॑ సత॒తం జ॑పేత్ .. 16..
Reach Us:
Donations (Rupee): pages.razorpay...
Donations (Dollars): pages.razorpay...
Website: vedabharathipe...
Facebook: / veda-vidyalayam-basar-...
Linkedin: / veda-bharathi-peetham-...
Twitter- / srivedabharathi
Youtunbe- / @svbp
Who We Are:
“About Veda Bharathi Peetham”
Veda Bharathi Peetham was established in the year 2008 by Sri Veda Vidyanandagiri Swamiji, with the aim to teach Vedam to all communities, both Boys and Girls. Lot of damage has been done to our HINDU Religion. Our attempts have given fruitful results. But we had suffered without authentic monetary support. Vedabharathi Peetham is Gurukula type Vedic school. We are providing with Food, Shelter and Vedic classes from Seven years to, our aim was only to elevate Vedic scholar talents to Guru Sishyas, Not on collecting funds for development of our Ashram.
Now we do following these services. Free Education, Medical Camps, Free Meals to poor villagers and public on the banks of Godavari River. And Free Eye Camps, Clean and Beauty Godavari River, Community Activities. From funds given by villagers and Swamiji Sisyas.
#svbp,
#SriVedaBharathiPeetham,
#GODAVARIHARATI
#devotional
#horoscope
#astrology
#hindugod
#hinduism
#vedabharathipeetham.org
#vedas #hinduism #krishna #india #hinduism #bhagavadgita #shiva #mahadev #yoga #ancientindia #sanatandharma #spirituality #hanuman #indianculture #vishnu #incredibleindia #vedic #harekrishna #meditation #om #indianhistory #harharmahadev #dharma #god #spiritual #bharat #mythology #sanskrit #iskcon #hindugods #bhakti #ramayana #ancient #omnamahshivaya #bholenath #love #mahabharat #spiritualawakening #vedicscience #mantra #narayan #templesofindia #indiantemples #rigvedachanting #vedanta #ayurveda #ram #guru #indianarchitecture #scriptures #religion #discovery #jaimahakal #bhagvadgita #saintrampalji #hindutva #sanatandharma #ganesha #soul #yogi #vedas #india ##god #culture #devotional
#Rigveda #Yajurveda #Samaveda #Atharvaveda
~-~~-~~~-~~-~
Please watch: "About #SVBP Sri Veda Bharathi Peetham"
• About #SVBP Sri Veda B...
~-~~-~~~-~~-~

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@jambhavacreations8722
@jambhavacreations8722 3 года назад
ఎంతో శ్రద్ధ తో ,అఖండ దీక్ష తో సర్వరులకు వేదం నేర్పింపబడుతుంది.ఇది కదా వైదిక సనాతన భారతీయ ధర్మం
@sambasivaraogoli2598
@sambasivaraogoli2598 Год назад
ఈ వేద భూమిని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న వేద పండితులు కు నమస్తృతులు, జై హింద్
@gundetisrinivas8671
@gundetisrinivas8671 Год назад
🌻🌻🌹🌹🌹🌞🌞🌞🌞
@rekapallityagaraju7642
@rekapallityagaraju7642 Год назад
Swami hyderabad lo ekkada?
@SVBP
@SVBP Год назад
బాసర లో ఉంది. ఈ పీఠం
@rekapallityagaraju7642
@rekapallityagaraju7642 Год назад
@@SVBP santhosham swamy kalustami
@ramadevivedanabhatla3567
@ramadevivedanabhatla3567 2 года назад
జై శ్రీ వేదం..గురువు గారికి ప్రణామములు ఎంతో బాగా చెపుతున్నారు... శ్రద్ధ కల వారికి గొప్ప అవకాశం...
@radhavenu6049
@radhavenu6049 2 года назад
Guru Ghar ke sadkon per Vandana Sri suktam
@premsai2706
@premsai2706 2 года назад
Om Sri Gurubhom namaha
@padmavathibhamidipati1663
@padmavathibhamidipati1663 9 месяцев назад
Guru gariki 🙏🙏
@jayasree911
@jayasree911 Год назад
గురువుగారి పాదపద్మములకు నమస్సుమాంజలి
@Srilatha-dt3nn
@Srilatha-dt3nn 9 дней назад
Guruvayoor gaariki paadabivandanam
@okraaaa
@okraaaa 4 месяца назад
నిజం రమాదేవి గారు చెప్పినట్టు ..శ్రద్ధ కలవారికి..నిజం గా పద్ధతి గా రక రకాల రాగాలు తీస్తూ పట్టించే కంటే ఈ గురువు గారు నేర్పించినట్టు నేర్చుకోండి
@jayasree911
@jayasree911 Год назад
గురువుగారికి పాదాభివందనములు
@rajukolguri8214
@rajukolguri8214 4 месяца назад
చాలా చక్కగా వైబ్రేషన్ తో పటించారు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
@ballankinaresh7471
@ballankinaresh7471 2 года назад
శ్రీ గురుభ్యోనమః.... హరిః ఓం...జై శ్రీ వేదం
@kakarlatirupathirao7462
@kakarlatirupathirao7462 Год назад
Lyric
@shreekasani2714
@shreekasani2714 Год назад
గురువు గారికి ధన్యవాదాలు. మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు. మాలాంటి వారికి మీ వీడియోలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక చిన్న సందేహం వుంది. శ్రీ సూక్తం లో కొన్ని శ్లోకాలను మాత్రమే నేర్పించారు. శ్రీమాలిక ( శ్రీ పురాణపండ శ్రీనివాస్ గారు) గ్రంథం లో ఇంకా ఎక్కువ స్తోత్రంలు వున్నాయి. మీరు నేర్పిన విధంగా నేర్చుకుంటే సరిపోతుంది అని అంటారా. నాకు పూర్తి అవగాహన లేదు. అందుకే అడగవలసి వచ్చింది.
@chellambhavani8788
@chellambhavani8788 11 месяцев назад
ఓం శ్రీమాత్రే నమః🙏 చాలా చాలా బాగా చెప్పారు శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@sibanandapandit3413
@sibanandapandit3413 5 дней назад
Shree Guru sharanam mamaha.Aum Shanti .
@villain_rjy3654
@villain_rjy3654 Год назад
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏
@jeewon19
@jeewon19 2 года назад
గురువుగారికి నమస్కారం భగవద్గీత నేరిపించండి
@sankojusiddhusharma4744
@sankojusiddhusharma4744 2 года назад
ఓం శ్రీగురుభ్యోనమః
@pssastri5696
@pssastri5696 10 дней назад
Namaskaramulu
@madanmohanvedala6497
@madanmohanvedala6497 2 года назад
గురుగారికి పాదాభివందనాలు
@VMadhuriR
@VMadhuriR 5 месяцев назад
Guruvugaarikinamaskaram Vedamchalabaguni
@munni268
@munni268 8 месяцев назад
ధన్యవాదములు గురువుగారు
@dattalakshmipoojas1452
@dattalakshmipoojas1452 2 года назад
Tq soo much i like sri suktham but I can't read it. By this I have learnt in 9days tq so muchh swamiji. Today is last day of learning sri suktham tqqq
@nischitha23
@nischitha23 Год назад
Thank you so much guruji I have learnt Sri shuktam with the help of ur teaching.....kindly teach us Vishnu sahasranamam and Lalitha sahasranamam also....
@vittalearanti7769
@vittalearanti7769 Год назад
very very useful and appreciable effort. E.Vittal
@thirupathaiahbonala2851
@thirupathaiahbonala2851 Год назад
🌄🌾🌹🌹🌷🔔👏 Guru Ghar ki dhanyvad 🙏
@manjunathh.r5972
@manjunathh.r5972 3 года назад
Excellent job done🙏
@yourvillage5135
@yourvillage5135 3 года назад
అప్పుడే మా లాంటి కొత్త వారికి అనుకులంగా ఉంటుంది
@ganapatikadiyala4434
@ganapatikadiyala4434 3 года назад
Telugu lyrics please
@eswaragowd
@eswaragowd 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@vanishreebehara8173
@vanishreebehara8173 2 года назад
గురువు గారుమీకు చాలా చాలా namshkhramulu mariyu danyavadamulu
@yourvillage5135
@yourvillage5135 3 года назад
గురువుగారు మీరు మంత్రపుష్పాన్నికి ఏ విధాంగా అయితే లిరిక్స్ పెట్టారో అదే విధాం అన్నింటికి పెట్టండి
@daravarisachin9002
@daravarisachin9002 2 года назад
Yes sir 🙏🏿👍
@radhavenu6049
@radhavenu6049 2 года назад
Matrapusham
@lakshmis579
@lakshmis579 Месяц назад
Very very nice thanks for d video
@kvramana9922
@kvramana9922 2 года назад
I really appreciate it.It helps the learner easy to understand and how to pronounce
@SVBP
@SVBP 2 года назад
ru-vid.com/group/PLruvV_xMo_yZ7RdoqSZ6cXFMdfpG7LeFN
@SVBP
@SVBP 2 года назад
దీనిద్వారా ఈ classes ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు.
@user-gq6tt6ww6n
@user-gq6tt6ww6n 17 дней назад
గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ
@yerrapragadavenkatasatyana3606
@yerrapragadavenkatasatyana3606 11 месяцев назад
గురువు గారికి పాదభి వందనములు దయవుంచి లలిత సహస్రనామం పారాయణ మాకు అందించ కోరుచున్నాను
@SVBP
@SVBP 11 месяцев назад
ఉన్నది
@eswaraiahsyamala3232
@eswaraiahsyamala3232 11 месяцев назад
ఓం నమఃశివాయ.🌹🌹🌹🏵🏵🏵💐💐💐🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@NagrajRoa
@NagrajRoa Месяц назад
Excellent
@SVBP
@SVBP Месяц назад
Thanks
@youtubeyoutube1611
@youtubeyoutube1611 3 года назад
ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chinnap5668
@chinnap5668 3 года назад
Jai sri vadem 🙏🙏🙏🙏🙏
@Thirumalagiriram-gz3ky
@Thirumalagiriram-gz3ky Год назад
గురువు గారికి నమస్కారం మీరు చెప్పే ఎటువంటి శ్రీ సూక్తము వినసొంపుగా బాగా ఉంది గురువుగారు జాతవేదో మ ఆవహ కాదు గురువు గారు జాతవేదో మ మావహ గురువు గారు ఇది చూసుకోవాలిసి న ది కోరుకుంటున్నాను
@SVBP
@SVBP Год назад
మే ఆవహ అనునది సంధి జరిగి మ ఆవహ అవుతుంది
@Vanukurimadhavi
@Vanukurimadhavi 3 года назад
సత్యనరాయణ వ్రతం మరియు వర లక్ష్మి వ్రతం విధానం మంత్రాలు నేర్పించండి బ్యాక్ గ్రౌండ్ ముసిక్ లేకుండా
@tsatyanarayana9911
@tsatyanarayana9911 5 месяцев назад
Good suktha swara sir
@phaniprasad457
@phaniprasad457 2 года назад
Tq for Veda Bharati peetam
@bhaskarrathna7674
@bhaskarrathna7674 2 года назад
Padabi vandhanalu guru gariki
@krrkrr2002
@krrkrr2002 Год назад
Chala danyavadalu ,mi valla nerchukunam, Chala Machi jarguthdi maku
@salenagaraju7581
@salenagaraju7581 Год назад
Sri gurubhyo namaha
@ARYANSBRAMHA
@ARYANSBRAMHA 2 года назад
Excellent redndition
@ammamalathi9332
@ammamalathi9332 11 месяцев назад
🙏🙏🙏jaisrirama 🙇‍♀️🙇‍♀️🙇‍♀️dhanyavadalu guruvugaru
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Год назад
Thanks you very much Guruji Thanks alot Guruji
@srilaxmi5316
@srilaxmi5316 4 месяца назад
Danyavadamlu guruvu garu 🙏🙇‍♀️🙏
@radhalavanya1852
@radhalavanya1852 Год назад
🙏🏻 Guruvugaru 🙏🏻💐
@bsekhar7232
@bsekhar7232 Год назад
గురువుగారికీనమసకరములు
@user-gq6tt6ww6n
@user-gq6tt6ww6n 25 дней назад
🙏
@nistalasarma5075
@nistalasarma5075 3 месяца назад
Vedamurthulaku oranamaalu🙏🙏🙏
@sureshbabusureshbabu5544
@sureshbabusureshbabu5544 Год назад
Guruvu gariki 😮🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🌺
@user-gq6tt6ww6n
@user-gq6tt6ww6n 17 дней назад
🙏🙏🙏🙏
@maruthicma
@maruthicma 2 года назад
Srisuktham pdf pettandi guruvugaru చూస్తూ nerchukuntam padatamu
@shankanaadh.telugu
@shankanaadh.telugu 2 года назад
Description lo chudande
@DeviDevi-ty1by
@DeviDevi-ty1by 10 месяцев назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@manjulakunchala1745
@manjulakunchala1745 7 месяцев назад
🙏🙏🙏🙏gurudevulaku pranamaalu🙏🙏🙏🙏
@omSai-qg1um
@omSai-qg1um Год назад
Sri Mathe namaha
@bijjalaanjaneyulu111
@bijjalaanjaneyulu111 3 года назад
Jai gurdev Purusha suktham nerpinchandi
@virupaksharoyal4010
@virupaksharoyal4010 Год назад
Super.swame
@SVBP
@SVBP Год назад
చాలా సంతోషం
@raghavasarikonda2170
@raghavasarikonda2170 Год назад
గురువుగారికి పాదాభి వందనములు. ❤
@cittirkr3009
@cittirkr3009 Год назад
Guruvugaru mi mantram vini chusi nerchukuntunna nak
@avkganga1636
@avkganga1636 Год назад
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః
@ManjuOmanchiammayi
@ManjuOmanchiammayi Год назад
Very nice... Please correct pronunciation 5th line pronounced by swamiji and students laksmee me nasyatam.....instead of Alakshmi me nasyatam...Please correct pronunciation otherwise Laksmi will go instead of Alakshmi...but very Great effort by Swamiji 🙏
@varnamq3
@varnamq3 Год назад
As per Sanskrit Grammar if you break and if there is the S symbol you need to add Aa , if you don;t break then you skip the aa- thats how the grammar works
@chinnap5668
@chinnap5668 3 года назад
Jai sri vadem 🙏🙏🙏🙏 🙏
@sriyogabharatinarasimhapet5332
@sriyogabharatinarasimhapet5332 3 года назад
సూపర్
@arkamsn1452
@arkamsn1452 Год назад
🙏🙏🙏
@julietheoregon3610
@julietheoregon3610 Год назад
correct pronounciation
@kailashkailash6125
@kailashkailash6125 3 года назад
Guruvu garu... dayachesi Sri Rudram Namakam chamakam ardhanni vivaristhu video cheyandi... prathi padhartham , thathparyamu chebithe bhavuntundhi..
@SVBP
@SVBP 3 года назад
తప్పకుండా start చేస్తారు స్వామిజీ. త్వరలో నే
@tamminabeenadevi7214
@tamminabeenadevi7214 11 месяцев назад
namasthe swami
@sivakota69
@sivakota69 11 месяцев назад
Omsrigurubyo namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tbrahmachary
@tbrahmachary Год назад
Namaskaram guruvugaru
@drnprasadd9905
@drnprasadd9905 Год назад
నమస్తే గురువు గారు.
@salmasultana4967
@salmasultana4967 Год назад
Nice voice
@ShradhaCanvassingagent-rd2ud
@ShradhaCanvassingagent-rd2ud 11 месяцев назад
Jay Sri vadam
@k.puneethsrirahghuveer4937
@k.puneethsrirahghuveer4937 13 дней назад
Ee suktham tho homam yela cheyyali guruji
@narasimhamurthydingari908
@narasimhamurthydingari908 2 года назад
🙏🙏🙏👏👏👏
@manjulad15
@manjulad15 3 года назад
🌺🌺🙏🙏🙏
@user-ci8vq3br8h
@user-ci8vq3br8h 3 месяца назад
Namasthe guruvugaru ee vediolo madya madyalo advteg ekkuga vunnai nerchukune vallaki ebbandi emi anukovaddu guruvugaru
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re Год назад
గురుబ్యో నమః
@suryakalajosyula5473
@suryakalajosyula5473 Год назад
Gurujee sowdarya lahari full read pedithe bagunnu
@sambasiva93
@sambasiva93 Год назад
🌹🙏🙏🙏🌹
@INDYEAH
@INDYEAH Год назад
Idhi okkate nanduri gaaru chepinattu thepulu lekunda chadivina sri suktham
@laxmibetina34
@laxmibetina34 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@mohan4494
@mohan4494 7 месяцев назад
Please add literature also while reading.
@bjrao1002
@bjrao1002 2 года назад
🙏🙏🙏🙏🙏
@bomminenisridhar1164
@bomminenisridhar1164 10 месяцев назад
పెద్దలకు 🙏🙏🙏🙏🙏
@venuvijayalakshmi7360
@venuvijayalakshmi7360 4 месяца назад
🙏🙏🙏🙏💐
@VijayKumar-gr9us
@VijayKumar-gr9us 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunakumari-lv9pv
@arunakumari-lv9pv 2 года назад
🙏🙏🙏🙏
@vshemalatha9846
@vshemalatha9846 2 года назад
Om
@Srilatha-dt3nn
@Srilatha-dt3nn 9 дней назад
Guruvugaaru meeru ide cheputunnaru kaani booklo inka vundikada
@SVBP
@SVBP 3 дня назад
అది ఫలశృతి. త్వరలో అది కూడా చేస్తాము
@cittirkr3009
@cittirkr3009 Год назад
Naku Sri suktam class 2 kavali gurugaru
@ananthalakshmi7742
@ananthalakshmi7742 2 месяца назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🙏
@madhavareddy9365
@madhavareddy9365 5 месяцев назад
Gurugariki nqmaskaralu nenu me video chasing rudram narchukunnanu kanuka meru naku kanakadara stotram dakshnamurthi stotram link pettandi leka video cheyandi
@SVBP
@SVBP 5 месяцев назад
cheyaledandi, chesaka pedtamu
@santoshloke
@santoshloke 9 месяцев назад
at 20.03 minutes...i heard Lakshmi instead of ALakshmi... (during Taam Padmineem im...)....sorry, but i got confused
@SVBP
@SVBP 9 месяцев назад
ఇందులో ఉన్నట్లు గా చదవండి. అలక్షమీర్మే నశ్యతాం
@SVBP
@SVBP 9 месяцев назад
9441321153 ఈ నెంబర్ కు సాయంత్రం కాల్ చేయండి మీకు దాని గురించి explain చేస్తారు
@venkataramanacollections
@venkataramanacollections Год назад
😊
@pc2680
@pc2680 2 года назад
Ayya meekoka vinnapam stotralalo evi guru mukatha nerchukovaali. Evi pustakam choostu chaduvukovachu mariyu puranaalu anni chaduvukovachuna daya sesi margadarshanam cheyagalaru ___sandya rani hyd
@srinivaskatta1907
@srinivaskatta1907 2 месяца назад
Please add lyrics 🙏🙏🙏
@karthikkumar9506
@karthikkumar9506 2 года назад
Part 2 గురుగారు
@dasyamadityasuri5722
@dasyamadityasuri5722 3 года назад
Guruvu garu Homam chesey vidhanam kuda nerpistara peetam lo 🙏
@mykitchen6959
@mykitchen6959 Год назад
Guruvu garu ye age varaku nerputharu naku chala istam na age 47 naku nerchukune avakasam unda
@krishnachaitanya2265
@krishnachaitanya2265 9 месяцев назад
Telugu lyrics kuda add cheyandi❤
@raazcub9895
@raazcub9895 2 года назад
I need Vishnu Sahasranamam class
Далее
Sri Samavedam Shanmukha Sarma - Sri Suktham
1:56:25
Просмотров 71 тыс.
Sri Sukta Purusha Sukta Rahasyam - Australia 2017
2:19:06