చాలా అంటే చాలా బాగుంది బ్రదర్.. ఇన్నాళ్లూ చాలా ఇండ్లు చూపించావ్.. ఇది అన్నింట్లోకెళ్లా చాలా బాగుంది...plan ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదా.. ఈ వీడియో కి మాత్రం ఎన్ని likes ఇచ్చినా తక్కువే
Em bagundi...?? Parking e ledhu sarigga... Ekada pettukovali 1 car with 2 or 3 bikes unna valu??? Antha manchi illu unte em labam ma vehicles baita pettukovataniki
సెంట్ స్థలం చాలదు,నేను అయితే 2 సెంట్లు ఇస్తాను అని కామెంట్స్ చేశారు, ఈ ఇల్లు చాలా బాగుంది.30 లక్షల కుటుంబాలకు స్థలాలు ఇచ్చారు .కేంద్రం ఇచ్చే రూ.180,000 చాలక కొంత మంది కట్టుకోలేదు.ప్రభుత్వమే రూ.4లక్షలతో(1,80,000+2,20,000) కట్టి ఇస్తే పేదవారు ఆనంద పడేవారు.మిగిలిన పథకాలు తగ్గించి ఇళ్ళ పై దృష్టి పెడితే బాగుండును.
తక్కువ ఖర్చుతో చాలా బాగుంది 👍👍👌👌 ఇలా కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్క సారి మాకు వీడియో ద్వారా చెపితే మేము మీదగ్గర కటింసుకోవలని అనుకుంటున్నాం మీ ఫోన్ పెట్టండి మేము మీకు కాల్ చేస్తా ము
ఇంత తక్కువ స్థలంలో duplex మాత్రమే బాగుంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదని అనుకుంటే... కింద ఓపెన్ గా ఉంచండి. పార్కింగ్, చిన్నపాటి ఫంక్షన్ కు, family meeting కు ఉపయోగపడుతుంది. RU-vid లో సెర్చ్ చేస్తే బోలెడన్ని వీడియోలు ఉంటాయి.
బ్రదర్ మీరు పెట్టే వీడియోలు చాలా బాగుంటున్నై అలాగే మీరు చూపించే డిజైన్స్ హౌస్ కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే వాటికి అయ్యే ఖర్చు కూడా పెడితే మాకంటూ ఒక ఐడియా ఉంటది చాలా థాంక్స్
ఇంత తక్కువ స్థలంలో ఇల్లు కట్టాలని అనుకుంటే .. ప్లాన్ ఇలా కాదు. గ్రౌండ్ లో పార్కింగ్ కోసం వదిలి, పైన duplex కడితే బాగుంటుంది. కాకపోతే బడ్జెట్ పెరుగుతుంది.