వెయ్యి కోట్లకు అధిపతి అయిన, వెయ్యి రూపాయి లేని పేదవాడు అయినా వంద సంత్సరాలు బ్రతికిన మనిషి అయినా, వంద క్షణాలు కూడా బ్రతకలేని శిశువు అయినా అన్నీ బంధాలు వున్న వ్యక్తి అయినా, ఏ బంధం లేని అనాధ అయినా చివరికి చేరాల్సింది నేలతల్లి వడిలోకే "కన్నతల్లి కడుపున పుట్టి నేలతల్లి వడిలోకి చేరడమే జీవితం" రాచమళ్ళ శ్రావణి 😊
నా మటుకు నాకు ఇవి ఒక కథలు లాగా కాకుండా ఒక విషయాలు ( ఇన్ఫర్మేషన్ టు లెర్న్ ) అనిపించింది. నాకు నచ్చింది మాత్రం చివరన "జై హింద్" మీకు మీ దేశం మీద ఉన్న ప్రేమ కనిపించిది చల్లగా ఉండండి ఎల్లప్పుడూ 🙏 జై హింద్
Nice kani Alexander war lo vodipodu win avuthadu, chala years ga vala sainyam continues ga wars cheyyadam valla thirigi vellipothadu. Tarwatha anarogyamtho maranisthadu