Тёмный
No video :(

ముందు నన్ను తిట్టి తర్వాత డబ్బులు అడుక్కుంటున్న కుర్ర వెధవ! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 13 тыс.
50% 1

హిందువులు మెదడు వాడటం ఎప్పుడు మొదలు పెడతారో అప్పుడే బాగుపడతారు, అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 200   
@bhgmsang519
@bhgmsang519 Месяц назад
మీరు చాల బాగాచెప్పారు అమ్మ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంది లోకంలో😊
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి భగవద్గీత అనే జ్ఞానామృతాన్నీ మాకు అందిస్తూ ఆధ్యాత్మికం వైపు అడుగులు ముందుకు వేయిస్తున్నా మా బృంద సత్య భామ తల్లికి ధన్యవాదములు 🙏🙏🙏యతో ధర్మ స్తతో జయః జయహో సత్యభామ తల్లి జయహో 🏹🏹🏹🙏🙏👍👍జై శ్రీమన్నరాయణ జై వాసుదేవ కృష్ణం వందే జగద్గురుం 🚩🚩♥️🙏🙏🙏
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
@@tanajihere706 జై శ్రీరామ్🚩🙏 అండి 🌹🙏🥰
@Meena55708
@Meena55708 Месяц назад
ఇలాంటి వాళ్ళకి బుద్ది చెప్తూనే ఉండాలి అక్క.
@Pachi.tippesh
@Pachi.tippesh Месяц назад
సత్య మేవ జయతే, ఈ సత్యం కొందరికి విషం లా మారుతోంది ,
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc Месяц назад
వీడెవడో తిండిబోతు తాగుబోతు, అందుకే అందరికీ మందు దానం చెయ్యమంటున్నాడు, తిక్కలోడు 🤦‍♀️😂
@madhavipanchangam2087
@madhavipanchangam2087 Месяц назад
అమ్మా, ప్రమాణాలతో వీళ్ళకి అవసరం లేదు. ఇలాంటి మూర్ఖ ప్రజలు ఉన్నంత కాలం..ఇలాంటి దొంగ గురువులు ఆటలు సాగుతూనే ఉంటాయి..ఇలాంటి తాగుబోతు గురువులు..ఎక్కువైపోయారు..మా😢😢.😢😢
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@srisyamala27
@srisyamala27 Месяц назад
శుభోదయం సహోదరి గారు 🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అవును అక్క మందు బిర్యాని ఇరికా ఏమికావాలి అంటే మా ఆయనకు రాహు ఉంది అందుకని అవి చాలా లేకదరిద్రుడాసమాజానికి ఏం మెసేజ్ ఇస్తారా మీరంతామా సత్తిబాబు గారి అక్క గారి నీకు తిడితేనేను అస్సలు ఊరుకోనుగోవిందుడు చూస్తా ఊరుకోడు అక్క మీరు ఇలాగే వాయిస్తూనే ఉండండి🙏🙏🙏
@user-db5wt1gn8k
@user-db5wt1gn8k Месяц назад
వీటి అన్నిటికి కారణం గుప్తమైన రహస్య తంత్రీకమైన గ్రంధాలు మార్కెట్లో Weekly Swathi Books లెక్కన అమ్మడం వలన మొన్న కుంకుమ కోసం పూజ స్టోర్ కి వెళ్తే చూసి Shock అయ్య మేడం😢
@radhakrishnat2223
@radhakrishnat2223 Месяц назад
ఇన్ని విషయాలు చెప్పే మీరు మాత ఆషాఢ శ్రావణ మాసంలో అమ్మవారికి బలులు బోనాలు నైవేద్యం గా పెట్టెటప్పుడు హలాల్ చేస్తున్నారు హలాల్ చేసిన ఆహార పదార్థాలు హిందువులు తీనవచ్చా లేదా మా సందేహాలు నివృత్తి చేయండి దీని కి సమాధానం చెప్పగలరు❤❤❤
@malapakasarada5412
@malapakasarada5412 Месяц назад
హలాల్ ని హిందువులు తినకూడదు
@user-id2vj8mq6x
@user-id2vj8mq6x Месяц назад
Jai sri Ram 🙏🙏..Nenu ippudu 6 va nela garbhavathini..Nenu working women ni..Naa sandeham entante puttaboye biddaku kavalasina evaina vasthuvulu ippude koni pettukovoccha..Dayachesi telisina peddalu Cheppagalaru.
@devershettyrajeshwari
@devershettyrajeshwari Месяц назад
జైశ్రీరామ్ అండి ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న వారాహి టెంపుల విరీతమైన భక్తజనం అమ్మవారి గుడి కట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఎవరిని అడిగినా కూడా చేసుకుంటే తప్పేముంది అంటున్నారు ఇంకా ఏం చెప్తాం అమ్మ
@ramanadannina4375
@ramanadannina4375 Месяц назад
🎉 you are really excellent explanation mam 🎉
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@pavaniguduri1992
@pavaniguduri1992 Месяц назад
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
సత్యబామ గారు:మీకు శక్తేయం గూర్చి తేయకపోవచ్చు.మాకు శక్తేయం గురించి ఎంతో కొంత తెలుసు.రాహు గ్రహదోష నివారణకు దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి.వారాహి లో పంచవారాహి లు ముఖ్యమైనవి.1.శ్వేతవారాహి2.బృహత్ వారాహి3.దుమ్రవరాహి.4.కిరాతవారాహి.5స్వప్న వారాహి.ఈ స్వరూపాలు వారాహిదేవి ఉంటుంది.శ్వేత వారాహి కొంచెం సాత్వికం ఉంటుంది.స్వప్న వారాహి కూడా నియమాలు అనుసరించే ఆరాధన చేయవచు.మిగితా రూపాలు చాల ఉగ్రంగా ఉంటాయి.గృహస్థులు ఆయ రూపాలిని ఉపాసన చేయకూడదు.🕉️🕉️🕉️🙏🙏🙏.
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc Месяц назад
సత్యభామ గారికి తెలుసు అని గొప్పగా ఎప్పుడూ చెప్పుకోలేదు, తెలియని విషయాలు ఉపసకులను అడిగి తెలుసుకొని చెప్తుంది, అందులో తప్పేముంది? అ వీడియో లో మందు, బిర్యానీ పంచమంటున్నాడు, అది జనాల్ని misguide చేయటం కదా, ప్రతిదానికి భామ గారిమీద పడతారే?
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@tanajihere706 దుర్గ.లలితా దేవి ఆరాధకులు ప్రత్యేకం గా వారాహి ని అరదించవలన పని లేదు.లలితమ్మవారి లో వారాహి ఉంటుంది.🙏
@Devi-stories
@Devi-stories Месяц назад
​@@ramesh-l1j-l1jwow చాలా బాగా చెప్పారు.ఎంత చక్కగా చెప్పారండీ.నిజమే,లలితా పరమేశ్వరి/పార్వతి/దుర్గ లోనే వారాహి అలాగే మాతంగి శ్యామలా మాతలు వుంటారని తెలియజేశారు మీకు ధన్యవాదాలు🙏🔱🙏💯
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@Devi-stories🙏
@Rraw12
@Rraw12 Месяц назад
Babu meru e Donga Brhamins kutra thealusukovali janalu picholani chesthunaru,,,elanti manchi vala matalu kuda alochinchandi,,,
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@sreeramapattisapu8270
@sreeramapattisapu8270 Месяц назад
Jai srimmannarayana You are the only person to telling truth based on Sharas in social media
@poornimavongari5067
@poornimavongari5067 Месяц назад
Chala chala Baga chepparu
@gudipatirajesh3846
@gudipatirajesh3846 Месяц назад
మీరు మాటికి క్వాటర్ అంటే వినడానికి అదొక విచిత్రం గా ఉంది ఇట్లాంటి మూఢ పరిహారాలు బాగా పెరిగిపోయిన ఈ మీదక వచ్చినా వాటి గురించి ఇట్లాగే అవర్నేస్ చేయండి.
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
🙏అమ్మ వాడేవడో దాస్ అంట చూడు అమ్మ
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@keerthiramya12
@keerthiramya12 Месяц назад
Hare krishna❤
@kalyanim7158
@kalyanim7158 Месяц назад
Jai shri krishna
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@enlightenment4341
@enlightenment4341 Месяц назад
Hare Krishna ❤
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subho dyam brunda garu🌹
@prasannach3201
@prasannach3201 Месяц назад
Jai shree Radhe krushn 🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@vasavichintha2161
@vasavichintha2161 Месяц назад
Jai Srimannarayana🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@anuradhadevipuppala120
@anuradhadevipuppala120 Месяц назад
Eppudu okarni vimarsinchadam kakunda positive ga edaina cheppu thalli
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Месяц назад
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో నారాయణాయ నమః🙏
@PakalapatiJyothi
@PakalapatiJyothi Месяц назад
Jai shree Ram 🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Месяц назад
Jai SriRam 🙏🚩🚩
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Месяц назад
హరేరామ హరేకృష్ణ ❤❤
@gowthamiganta446
@gowthamiganta446 Месяц назад
అక్క పైలా దాస్ మీద ఒక విడియో చేయండి అక్కా.
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Месяц назад
ఓం నమో భగవతే వాసుదేవాయ
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@ShivKaSainik49
@ShivKaSainik49 Месяц назад
Dharmo Rakshathi rakshithah 🙏🏻🚩🔱
@mallika563
@mallika563 Месяц назад
జై sree ram
@Suharsha_naani24
@Suharsha_naani24 Месяц назад
శుభోదయం అమ్మా.. మా భర్త ఇంతకు ముందు చాలా మంచిగా వుండేవాడు.. 1y నుండి చాలా తాగుడికి పేకాటకి చాలా బానిస అయ్యాడు.. నన్ను చాలా బాధపెట్టాడు తన మాటలతో.. నా బర్త మారాలంటే ఎలా
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Kaaranam emiti enduku banisa ayadu
@Suharsha_naani24
@Suharsha_naani24 Месяц назад
@@ravisankar9122 friends
@Suharsha_naani24
@Suharsha_naani24 Месяц назад
Friends
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​​@@ravisankar9122 ముందుకు బానిస అవ్వడానికి కారణం ఉండక్కర్లేదు. పక్కవారు తాగినప్పుడు తాను కూడా ఒక్కసారి తాగితే చాలు.. తర్వాత అదే మిమ్మల్ని తన బానిసలుగా మార్చేసుకుంటుంది..
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
@@prasaddasarp114 frends valane ekkuva banisalaitaru denikains dabbulundav deenikaite papam tage vallu okarikikarusahayam cheskuntarandi afk daridram😔
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Месяц назад
Baboi....intha digajaripoythunnadu.....vveedu full bottle vesi vaguthunnadu....fools time pass vedhavalu.....ilanti varini disappear jeevuluga theesu dustbin lo padeyali.... leave it amma...Jai shree Ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaggunext2120
@jaggunext2120 Месяц назад
Avru ayana peru anti andi
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@user-nn4zv8ug6p
@user-nn4zv8ug6p Месяц назад
Jai sri ram jai sir kishan ❤🙏🙏👌
@punithrajkumar3299
@punithrajkumar3299 Месяц назад
Amma nadi love marriage amma pelli ayyi 3 years avuthundi pelliki mundu anni nuvve ani pelli ayyaka 9 months tharuvatha naku na valle kavali ani nannu vaddu antunnadu amma already married ayyaka 3 months ke nannu vaddu ani night pedda varsham lo 11 gantalaki nadi road lo vadilesi veellipoyadamma malli oka 2 days tharuvatha nenu kavalani cheppi avariki cheppakunda ma intiki vachi theesukelladu ma vaallu lenappudu ma vallaki istam ledu marriage theesukelli epudu vaddu ani chitravadha chesthunnadamma eppudu ma intlo vaallu kuda nannu vaddantunnaramma nenu e matalu ma husband chusthe ninnu vadilestanu nuvvu me intiki vellu malli nuvvemina chesukunte nake problem anitunnadu chala sarlu brathimalanu inka oka purugu kante heenanga chusthunnadu naku ee matalu barinchalenamma nenu ma amma nanna ki okaganokka kuthuru amma inkevaru leru eeyana chuste niku gathi ledu anduke ninnu anni matalu anna na daggara padivunnav antunnaramma amma devudu naku ami thakkuva cheyaledamma kani ma vaallu accept chesi intlo pettukovali ledante nuvvu naku vadhu antunnaramma vallu asalu matho matladatanike istapadatam ledamma dayachesi ma Amma nanna mammalni accept chesi intiki piliche la ashirwadinchandi amma please thalli me kaallu pattukuntanu amma 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 Месяц назад
జై శ్రీ రాధా కృష్ణ
@gsssvasu8968
@gsssvasu8968 Месяц назад
Amma,Pyla Das ane Donga vishnavudi gurinchi kuda cheppandi
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
ఎవడు చెప్పాడు దొంగ వైష్ణవుడు అని? మరి రాముడు, కృష్ణుడుల గురించి తప్పుగా కథలు అల్లుతున్న కలియుగ బ్రాహ్మణులను ఏమనాలి?
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
ఎవడు చెప్పాడు దొంగ వైష్ణవుడు అని? మరి రాముడు, కృష్ణుడుల గురించి తప్పుగా కథలు అల్లుతున్న కలియుగ బ్రాహ్మణులను ఏమనాలి?
@mallikarjun9796
@mallikarjun9796 Месяц назад
Biryani packet, quarter bottle దానం చేయడం మొదలు పెడితే క్యూ లో ఇతనే ముందు ఉంటాడు అందరి కన్నా. ఇక ఈ క్యూ నిలబడి ఎవరైతే దానం పుచ్చుకుంటారో వారు కొద్ది రోజులకు ఆసుపత్రి దగ్గర క్యూ లో నిలబడతారు. ఎటువంటి వారికి అటువంటి ఆలోచనలే వస్తాయి.
@santhoshikillampalli3446
@santhoshikillampalli3446 Месяц назад
Nice video
@manimangalampalli4079
@manimangalampalli4079 Месяц назад
మనుషులు కష్టాలు రాగానే మేజిక్ లనే నమ్ముతారు
@lalithaadithyavlogs3112
@lalithaadithyavlogs3112 Месяц назад
అమ్మ నాకు రాత్రి డమరు వాయిస్తున్న టు కలలో కనబడ్డిది తర్వాత అది శివ డమరు చాలా స్పీడ్ గా వాయించినట్లు కనబడ్డది తర్వాత నేను స్టూల్ మీద నుంచి కిందకు దిగినట్టు తల్లి నాకేం అర్థం కావట్లేదు మంచా చెడు నాకు తెలియదు అమ్మ ఏదైనా ఉపాయం చెప్పండి ప్లీజ్
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
పరశివుడు ఆలయము వెళ్లండి!
@arimmadi8006
@arimmadi8006 Месяц назад
Vaammo🙏
@sathivikaganeshfrombanglor9335
@sathivikaganeshfrombanglor9335 Месяц назад
నా friend బ్రహ్మన్స్ నేను ఒక రోజు అడిగాను అమావాస్య రోజు గుమ్మడికాయ కొడతారు కదా కొట్టొచ్చ అని, లేదు కొట్టొద్దు దానికి ఒక సమయం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే కొట్టిద్దు, మేము అయితే కొట్టము,నువు చెప్పేదాకా నాకు తెల్వదు అని చెప్పింది అమ్మ. ఈ పిచ్చి జనాలకు ఎవరు చెపుతారో ఏమో 😂😂
@KotiEswari
@KotiEswari Месяц назад
Evandi Sathya amma chinnapati nunchi brahmanula ki kudirinantha lo seva chesukuntune unnarandi aavida andari ni anatam ledu kontha mandi janaala ni bayapetti adi cheyyandi edi cheyyandi ane vaarini amma antunnaru daya chesi gamaninchandi 🙏
@KotiEswari
@KotiEswari Месяц назад
@@tanajihere706 avunu amma kevalam manam telusukovalane
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
​@@KotiEswari 👍
@sureshg2519
@sureshg2519 Месяц назад
Baga cheppev thalli andaru dabbu maya lo padi edo oka pooja cheste anni teeripotayi anukuntunnaru
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@user-vh7ey5mv8j
@user-vh7ey5mv8j Месяц назад
🙏🙏🙏🙏
@paddu1823
@paddu1823 Месяц назад
Nindu nurellu challaga vundali 🙏
@prakashreddy3573
@prakashreddy3573 Месяц назад
Hi 👋
@jampamahalakshmi7079
@jampamahalakshmi7079 Месяц назад
Kalabarivastakam chadhuvukovachaa roju hintlo dini kosam vedio cheyandi madam plz
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 Месяц назад
Akka madhi madhyatharagathi kutumbam maintlo badhyatha nadhe nenu 5gantalake nidralechi panulu chesukunna chalichalani brathukulu puja cheyyalannakuda time vundadhu kanee veelu chusukoni chesukuntanu kani panichestu dhaivanamasmaranalone vuntanu naku meematalu entho haenistaee dhanyavadhalu amma jai sri ram🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@manasaparusubhuktha9340
@manasaparusubhuktha9340 Месяц назад
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@SrinivasKolachana
@SrinivasKolachana Месяц назад
వారాహి అమ్మవారు పాలు పట్టిస్తుంటే తాగుతోందట మీరు కూడా పట్టించండి😄😄
@user-tl5dy6kq5v
@user-tl5dy6kq5v Месяц назад
🙏🙏❤️
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Aa grahalu purva janma papalu vellani pattukuntai
@LavanyaVanjarapu
@LavanyaVanjarapu Месяц назад
Subhodayam satya bama gariki amma subramanyam swami gudiki vellalante niyamalu chepandam
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rvartfestive6731
@rvartfestive6731 Месяц назад
Moharram gurinchi cheppandi Sathyabhama garu andaru hinduvulu e panduga lo palgontunnaru
@krishnakuruvada1242
@krishnakuruvada1242 Месяц назад
What about paila Das
@MsDhoni-md2rr
@MsDhoni-md2rr Месяц назад
Namaskar akka
@mahiprasanna1103
@mahiprasanna1103 Месяц назад
వరహి నవరాత్రులు అంటే ఏంటి నేను ఎప్పుడు వినలేదు నా చిన్నపాటి నుండి మీకు కుదిరిటీ వివరించారా
@GRadhakrishna-ru1or
@GRadhakrishna-ru1or Месяц назад
O̤M̤ S̤R̤I̤ R̤A̤M̤A̤
@bhargavipanchabavi8298
@bhargavipanchabavi8298 Месяц назад
Evaru ayana
@pothurajulakeerthi6039
@pothurajulakeerthi6039 Месяц назад
సత్యభామ గారికి నమస్కారములు మీరు బొట్టు పెట్టుకునేది ఏ పద్ధతిలో అంటే ఏ విధంగా దేనితో పెట్టుకుంటారు పెదాలకి ఏం వాడతారు కళ్ళకి ఏం వాడతారు ఇదివరకు ఒక వీడియోలో చెప్పినట్లు గుర్తు వీడియో వెతికితే నాకైతే కనిపించలేదు మీకు తెలిస్తే కొంచెం నాకు చెప్పగలరా ప్లీజ్
@lakshmialankaram4124
@lakshmialankaram4124 Месяц назад
Akka mitho matladali okkasari
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ హారతి పళ్ళెంలో ఒక్క రూపాయి కూడా డబ్బులు వేయొద్దు. కేవలం గుడిలోని హుండీలో మాత్రమే డబ్బులు వేయండి. అలా వేయడం వల్ల దేవాలయాల అభివృద్ధికి తోడ్పడిన వారవుతారు. హారతి పళ్ళెంలో వేస్తే.. కర్పూర హారతి అయిపోతాయి...
@venkatm9259
@venkatm9259 Месяц назад
హుండీలో వేసిన డబ్బు ప్రభుత్వపరం అయ్యి పనికిమాలిన పనులకు వినియోగింబడుతుంది. Ex. హిందూయేతరుల పథకాలు, పాస్టర్ల జీతాలు, ముల్లాలకు నజరానాలు, రాజకీయ నాయకుల జేబుల్లోకి etc. అందుకే డబ్బు ఉంటే గుడి ప్రత్యక్ష అభివృద్ధికి పాటుపడాలి. దూపదీప, నైవేద్యాలకు సహకరించాలి. ఈ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తికి ఏదో విధంగా సహాయపడాలి.
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Asalu aa youtube channel vallani ban cheyali
@user-ux8wr6zo6t
@user-ux8wr6zo6t Месяц назад
Venu swamy lantivaadu
@chaityathota1334
@chaityathota1334 Месяц назад
I have seen sadhaks making a mess of their life by invoking the forms of Devi when they are not ready. Imagine, you invoke Smashan Kali for your sadhanas, and you repeatedly keep invoking and doing her sadhanas. What will happen? The place around you will turn into a cremation ground (not literally but metaphorically). You will hear news of death and illness everywhere around you. Your relatives, family and friends will see untimely death and suffering. Why? Because you need some kind of eligibility to invoke such a powerful form of Devi and then handle her energies. What do you expect Smashan Kali to come and do? Even when the great Lalita Devi invokes her Ashta Matrikas or Kali or Varahi form, it is to cause destruction and annihilation. So, one needs to be careful. Very careful. That does not mean people do not worship Kali, they do. But they know the rituals and practises to protect things around them. That is why I warn people from picking random Devi Mantras from the internet and start practising them. It can do more harm to you than any good.
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
ఎవరండీ వాడు పేరు?
@auprihima6179
@auprihima6179 Месяц назад
Evaro oka avida naga rani ani cheppukunttu thiruguthundi youtube channallo chepthundi😂😂😂😂😊😊😊😊😊
@shnandankeerthan
@shnandankeerthan Месяц назад
Akka reply evvandi please
@shivachandhar
@shivachandhar Месяц назад
మేడం వేదవతి కథ గురించి కొంచం వివరణ ఇస్తారా ప్లీజ్. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు యుద్ధ కాండ లో వెదవతి సీతమ్మ ఒకరే అని చెప్తాడు కానీ బ్రహ్మ సీతని లక్ష్మి దేవి అని అంటారు ఏది నిజం. వెదవతి లక్ష్మి దేవి అంశ కదా. అంటే మాయ సీత గురించి వాల్మీకి రామాయణం లో ఉండదు కానీ ఇది హింట్ అయిండచ్చు. ఏది నిజం ఎందుకంటే రావణాసురుడు సీతమ్మను తాకడం నేను సహించలేక పోతున్న ప్లీజ్ మేడం మాయ సీత గురించి చెప్పండి ప్లీజ్ 😭😭😭😭
@ksaimahesh
@ksaimahesh Месяц назад
వేదవతి పరశక్తి కి ఒక రూపమే ఆవిడా ఒక కారణభూతమైన శక్తి. ఆ వెదవతే తులసిగా, సీతగా, draupadi, పద్మావతిగా,అవతారని స్వీకరించి అసుర సంహారానికి సహకరించిన shakhi. ఆవిడా అమ్మవారి చాయ శక్తి మాత్రమే. ఒక కారణం కోసం పుట్టిన. ఆవిడే సీత దేవి బదులు చాయ సీత గా వచ్చి రావణాసురుడి చావు కి కారణం అయింది. ఇది వాల్మీకి రామాయణం ఉండదు కానీ విష్ణుపురాణం తులసి రామాయణం,బ్రహ్మవైవార్త పురాణం రో ఉంటుంది అమ్మవారి శక్తే వేదవతి. రావణాసురుడు తాకింది ఈవిడినే సీత అని తీసుకుపోయి లంక రో పెట్టుకున్నాడు సీత లో వున్నా చాయ శక్తి లంక కి వెళ్ళి రావణసంహారానికి కారణం అయింది. ఆ వేదవతి ద్వాపరియుగం రో draupadi గా పుట్టి అధర్నా రాజుల చావు కి కారణం అయింది. ఈవిడ మహాలక్ష్మి స్వరూపమే.
@Srkmns125
@Srkmns125 Месяц назад
ఒక్క విషయం అండి సీతమ్మ‌ మహాలక్ష్మియే కానీ వేదవతి అవతారం గా కూడా ఒక నిర్వాహం ఉంది వేదవతి అయినా లక్ష్మీ దేవి స్వరూపమే .అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమ్మవారు జగన్మాత అందరూ ఆవిడ బిడ్డలే చివరికి రావణాసురుడికి కూడా మారే అవకాశం ఇచ్చింది,యుద్ధం ముగిసాక హనుమంతుడు అశోకవనంలో ఆవిడని‌ ఇబ్బంది పెట్టిన రాక్షస స్త్రీలను చంపనా అని అడిగితే వద్దని వారించింది ఆ తల్లి.జగన్మాతకు అందరూ తన బిడ్డలే కాబట్టి‌ ఎవ్వరు తాకినా ఒక బిడ్డ తన తల్లిని ఎలా తాకుతుందో అలానే తప్ప మరొక్కటి కాదు.సీతమ్మ కరుణా స్వరూపిణి శీతోభవ అని హనుమయ్య తోకను చల్లార్చిన ఆమెకు రావణాసురుడిని బూడిద చెయ్యడం పెద్ద పనేం కాదు.కానీ తన యొక్క తల్లి స్వభావాన్ని చూపించింది.
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​​@@ksaimahesh.వాల్మీకి రామాయణం ప్రమాణo కదా!మిగిత పురాణాలలో కొన్ని కల్పితాలు కవులు జోడించారు.వేదవతే, సీత గా అవతరించింది.సీతాదేవి రావణ్ణి లంక లోని ఉంది.కష్ట లను,అవమానాలను బరిచింది.🙏
@ksaimahesh
@ksaimahesh Месяц назад
@@ramesh-l1j-l1j పురాణాలూ కవులు రాయలేదు గమనించగలరు. వేద వ్యాసుడు. Vymiki రాసినవే మనకి important
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@ksaimahesh.వేదవ్యేసుడు రాసినవే ఈనా మూలసంస్కృతగ్రంధం ప్రమాణికం కదా.వచనరూపంలో కల్పితాలు ఉన్నాయ్.అని చెబుతారు
@MadhavichThalupuri
@MadhavichThalupuri Месяц назад
🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ హారతి పళ్ళెంలో ఒక్క రూపాయి కూడా డబ్బులు వేయొద్దు. కేవలం గుడిలోని హుండీలో మాత్రమే డబ్బులు వేయండి. అలా వేయడం వల్ల దేవాలయాల అభివృద్ధికి తోడ్పడిన వారవుతారు. హారతి పళ్ళెంలో వేస్తే.. కర్పూర హారతి అయిపోతాయి...
@padma9025
@padma9025 Месяц назад
హుండీ లో డబ్బులు వేస్తే దేవాదాయ శాఖ ఆ డబ్బుని వేరే మతాల ప్రయోజనాలకు మళ్ళిస్తుంది. హారతి పళ్ళెంలో వేస్తే కనీసం పేద పూజారికి దక్కుతుంది. వాళ్ళ జీతాలు చాలా చాలా తక్కువ.
@rajeshltv
@rajeshltv Месяц назад
దేవాలయ అధికారులు తింటారు,అర్చక కుటుంబాలు చాల పేదరికంలో వున్నారు,కేవలం 5 వేల జీతం తో అర్చక కుటుంబాలు నేల జరగడం చాల కష్టం. హూండీ లో వేయకండి ,పేద అర్చకులకి ఇవ్వండి .అర్చకులు సంతోషం గా ఉంటెనే సమాజం బాగుంటుంది.
@rajeshltv
@rajeshltv Месяц назад
దేవాలయ అభివృద్ది అధికారులు అభివృద్ధి మరి అర్చకులు మాత్రమే పేదరికం గా వుండాలి అన్నా మీ అభిప్రాయం మార్చుకోండి.అర్చకులకి అన్యాయం చెయ్యడం మహా పాపం.
@padma9025
@padma9025 Месяц назад
హుండీలో వేయకండి. దేవాదాయ శాఖ ఆ డబ్బుని ఆ దేవాలయ అభివృద్ధి కోసం కన్నా వేరే మతాల ప్రయోజనాలకోసం మళ్ళిస్తుంది. పళ్ళెం లో వేస్తే పేద పూజారి కి సహాయం చేసిన వాళ్ళం అవుతాం
@padma9025
@padma9025 Месяц назад
హుండీలో వెయ్యొద్దు. హుండీ ఆదాయం వేరే మతాల వారి ప్రయోజనాలకోసం మళ్ళించ బడుతుంది. పళ్ళెంలో వేసింది పేద పూజారికి సహాయ పడుతుంది.
Далее
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Просмотров 14 млн