గురువు గారు మీ పాదాలుకి నా namaskaramulu మీకు వున్న వెలమంది sishuluలొ నేను ఒకడి ని మీ bodhalu vintuvunte మా manasulu ni bagavantudu dhaggaraki teesukuvelli potaru గురువు గారు manasu yento ఆనందం tho nindi pothundhi 🙏🙏🙏
@@siriedugunuri3538 మంచి మనస్సు తో వుండండి parulaki అపకారం talapettakunda నీతి నిజాయితి తో bratikite bagavantuduki daggara avutamu (meeru అడిగినా దానికి) మీ అమ్మ గారి పాదాల కి namaskaram chesukoni వెళ్ళండి kudarakapote అమ్మా భవాని అని taluchukoni వెళ్ళండి anta amme chuskuntadi nammakam tho taluchukondi anta manche jarugudi
ఉదయం కాళ్ళు నేలను తాకగానే వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి తల్లి భూదేవికి గురుదేవులు కన్నవాల్లు పంచభూతాలు ఆ తండ్రి ఈశ్వరణామం వీలైతే శ్రీరామ శ్రీరామ శ్రీరామ/ గోవింద గోవింద గోవింద/ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే/ ఓం హ్రీం హైం దుం దుర్గాయే నమః/ శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే
ఉదయం కాళ్ళు నేలను తాకగానే వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి తల్లి భూదేవికి గురుదేవులు కన్నవాల్లు పంచభూతాలు ఆ తండ్రి ఈశ్వరణామం శ్రీరామ శ్రీరామ శ్రీరామ/ గోవింద గోవింద గోవింద/ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే/ ఓం హ్రీం హైం దుం దుర్గాయే నమః/ శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే