పిన్నిగారూ మీ వంటలు నేనూ ఇష్టంగా చూస్తు ఉంటాను.పల్లెటూరి యాసగా మాట్లాడుతూనే మీరు చాలా నాలెడ్జ్ ని ఇస్తుంటారు మాకు.సంప్రదాయవంటల్ని ఈ తరం కి ఎలా పరిచయం చేస్తున్నారో మన పధ్ధతులు,సంప్రదాయ పాటల్ని ముందు తరాలకి అప్పగించాలి.నాకు వంటలు.సంగీతం ఇష్టమైన విషయాలు.మీరు రాసినపాట,పాడిన విధానం చిలా బావున్నాయి.దయచేసి మొత్తం పాట పాడి పెట్టండి.మా మంచి అమ్మమ్మ వి కదూ!నా మనవరాలు పెద్దదయినపుడు పదిమందికి మీ గురించి చెప్పి పాడుకోవాలి కదా!ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Ammamma e quarantine time lo city lo undipoyam... Pittu chudagane ammamma , amma gurthochesaru... Awesome recipe actually... U all guys should try it once ... Very healthy and savoury recipe... I truly miss it now in this lockdown... 😢😢
Nenu Mee videos choostuntanu.. Like them very much.. But after hearing the song I couldn't resist myself to post this comment.. This is the best video of yours.. Love you..
AMMAMMA MEE MAATALU YENTHO AAPYANGAA VUNTAI..MEERU PAADINA SONG CHAALA BAAGUNDI..YEDO OKA VIDEO LO FULL SONG PAADANDI..MEERU PITTU THAYAARI VIDHANAM YENTHO BAAGA CHEPPARU..THANK YOU..🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Hi ammamma ...paata chala bavundi ardhavantam ga undi anta kanna meeru chala baga paadaru video length ayina aa paata poorti ga padandi ...pittu preparation super