Тёмный

ముడుత మిరపలో 3 టన్నుల దిగుబడి  

PLEASE SAVE FARMERS
Подписаться 278 тыс.
Просмотров 33 тыс.
50% 1

వాణిజ్య పంటల్లో మిరప పంట చాలా ప్రత్యేకమైనది
మిరప పంట యొక్క విత్తన ఎంపిక రైతుకు చాలా ముఖ్యమైనది సాధారణంగా మిరప సాగు చేసే రైతులు ఎదుర్కొనే సమస్యలలో వైరస్ ,మొక్క పెరుగుదల లేక ఎక్కువ కాపు రాకపోవడం, ఎండుమిరప ఆకర్షణీయమైన రంగు లేక మార్కెట్లో అధిక రేటు రాకపోవడం వంటివి రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు
పైన చెప్పినటువంటి సమస్యలు ఏ రైతుకి రాకూడదు అనే ఒక మంచి ఆలోచనతో BASF nunhems Rally Red అనే పేరుతో ఒక మంచి ముడత రకం కలిగినటువంటి మిరప విత్తనాన్ని విడుదల చేయడం జరిగింది విడుదలైన రెండు సంవత్సరాలలో చాలా మంది రైతుల ఇళ్లలో సంతోషాన్ని నింపింది ముఖ్యంగా Rally Red అనే మిరప రకం వైరస్ ని తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది, చిక్కటి కాపునిస్తుంది , మిరపకాయ మంచి ముడతతో కలిగిన ఆకర్షణీయమైన రంగు కలిగి ఉంటుంది, మార్కెట్లో అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది
#BASFNUNHEMS
#RallyRed
#pleasesavefarmers
#Redchillicultivation
FB page - / about
www.nunhems.co...
please save farmer channel mail ID:
pleasesavefarmers@gmail.com
#pleasesavefarmers

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 2,4 млн