Тёмный

ముత్యాల ధార జలపాతం | Muthyamdhara waterfall | Warangal tourist places |  

Devu Telugu Vlogs
Подписаться 1,1 тыс.
Просмотров 345
50% 1

తెలంగాణ, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని ప్రాంతంలోనున్న భారీ జలపాతం ఇదీ. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కే) మండలంలో ఈ జలపాతం ఉంది. వెంకటాపురం - భద్రాచలం ప్రధాన రహదారికి వీరభద్రవరం నుంచి సుమారు 8 కి.మీ. దూరం అడవిలో కాలినడన ప్రాణాణిస్తే ఈ ముత్యం ధార జలపాతం వద్దకు చేరుకోవచ్చు. రామచంద్రాపురం నుంచి వాగులు దాటుకుంటూ వెళ్లినా ఈ జలపాతాన్ని చూడవచ్చు.
దట్టమైన అడువుల్లోని ఎత్తైన గుట్టల నడుమ నుంచి సాక్షాత్తు ఆకాశ గంగే కిందకు దిగివస్తున్నట్లుగా కనిపిస్తున్న జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. అంత ఎత్తు నుంచి పడటం వలన జల ధార ముత్యాల్లా మెరుస్తుంటాయి.
వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం నుంచి ములుగు మీదుగా జయశంకర్‌ భూపాలపల్లి మండలం ఏటూరునాగారం మండలం ముల్లకట్ట.. వాజేడు మండలం పూసూరు మధ్యనున్న బ్రిడ్జిని దాటుకుంటూ అంటే ఏటూనాగారం దాటాక రైట్‌ తీసుకుని వెంకటాపురం మండలం కేంద్రానికి వెళ్లాలి.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@varuntinny8621
@varuntinny8621 11 месяцев назад
Superb
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Yea
@mekalabuchibabu3714
@mekalabuchibabu3714 11 месяцев назад
Superb ❤
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you
@shruthidevu1922
@shruthidevu1922 11 месяцев назад
Super annaya nice place
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Yes
@anilkumar298
@anilkumar298 11 месяцев назад
Super kiron
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you
@Vittal-T
@Vittal-T 11 месяцев назад
Nice and beautiful waterfall ❤
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you
@luckydev2293
@luckydev2293 11 месяцев назад
Nice place to visit in Monsoon ❤
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Yes, absolutely
@6ndu
@6ndu 11 месяцев назад
Bagundi bro
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you
@Jaisrisairam-007
@Jaisrisairam-007 11 месяцев назад
👌👌
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you
@Playandwinrealcash
@Playandwinrealcash 11 месяцев назад
Great Effort Bro...
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you
@charipalapraveen326
@charipalapraveen326 11 месяцев назад
Super bro 😊
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you bro
@thejatheja3870
@thejatheja3870 11 месяцев назад
Nice
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you Teja
@kalyanchakri-ox6ck
@kalyanchakri-ox6ck 11 месяцев назад
Super ra kiran
@DevuTeluguVlogs
@DevuTeluguVlogs 11 месяцев назад
Thank you kalyan
Далее