అందరికీ స్వాగతం ! ప్రక్రుతి , ప్రయాణాలు మరియు ప్రక్రుతి వ్యవసాయం గురించి మీతో పంచుకోవటానికి ఇదొక వేదిక అని నేను భావిస్తున్నాను . ఈ వేదిక ద్వారా మీకు విలువైన విషయాలని అందించాలనే నా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ... మీ కిరణ్ దేవు.
Dev. This is subbu.. videos chala bagunnai.. kani channel name change cheye like sendriya vyavasaram.. like that... Appudu reach untadi... Hope u will remember
బ్రో మాది విజయవాడ.. విజయవాడ నుంచి పాడేరు వెళ్లాలంటే ట్రైన్ రూట్ తెలపగలరు బ్రో పాడేరు మండలం మాదిగబంధ విలెజ్ పాడేరుకి ఎన్ని కిలోమీటర్లు దూరంలో వుంటది మాదిగబంధ విలెజ్ వణుకుపల్లి పంచాయితీ లోనిది బ్రో