Тёмный

#మునక్కాడరోటిపచ్చడి 

Palani Swamy
Подписаться 465 тыс.
Просмотров 429 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Опубликовано:

 

6 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 397   
@amr5535
@amr5535 2 года назад
మీరు చూపించే పచ్చళ్ళు కొన్ని ఎక్కడ వినని చూడని రకాలు ఉన్నాయి చాలా చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు ధన్యవాదాలు అండి
@maheshjohn5826
@maheshjohn5826 2 года назад
మీ వంటలు మధురం, మీ తెలుగు ఉచ్ఛారణ ఇంకా మధురం, మీరు ఈ తరానికి ఆ తరం వంటలతో పాటు మన తెలుగు భాష ను ఎలా ఉచ్చరించాలో చెప్తునందుకు ధన్యవాదాలు.
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 2 года назад
చక్కని అన్నాధరువు చూపించారు గురువుగారు.. మునగకాయతో ఇలా కాల్చి రోటిపచ్చడి చెయ్యడం వినలేదు, కనలేదు ఇంకా తినలేదుకూడా.. మీకు అనేకానేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻
@garuna6656
@garuna6656 2 года назад
Correct ga chepparu
@saraswathirao6622
@saraswathirao6622 2 года назад
Chaala chala bagundhu Gurugaru
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@homeaccount4386
@homeaccount4386 2 года назад
Baga chaparu good
@V1Creation
@V1Creation 2 года назад
Garlic use chesaru , avoid garlic 🧄 please
@prasadvenu5635
@prasadvenu5635 2 года назад
చాలా అద్భుతంగా చేస్తున్నారు బాబాయ్ గారు మీ ఓపిక అద్భుతంగా వుంది 👌
@padmakar0796
@padmakar0796 2 года назад
మీలో ప్రత్యేకత ఏమిటంటే మీరు చేస్తూన్న వంటకం రుచి కూడా మాకు అనుభవం లోనికి వస్తుంది..మీరు చెప్పే విధానం అంత అద్భుతంగా ఉంది 👌👌శతకోటి ధన్యవాదాలు స్వామీ 🙏🙏
@VijayaLakshmi-nl4cy
@VijayaLakshmi-nl4cy Год назад
చూస్తుంటేనే బాగుంది తెలియని పచ్చడి చాలా బాగాచెశారు పళని స్వామి గారు
@GSA446
@GSA446 2 года назад
నా జీవితంలో ఇటువంటి పచ్చడి గురించి వినలేదు , చూడలేదు. చాలా బాగుంది , వెరైటీగా వుంది. ❤️👍👌👏
@balatripurasundarikanuri5579
@balatripurasundarikanuri5579 2 года назад
Sir ,ఎంతో శ్రద్ధగా చేస్తారండి అన్ని వంటలూనూ , భలేగా చేసారు ఎప్పుడూ వినని ఈ పచ్చడి , చూసి చేయ కుండా వుండలేక నేను కూడా చేసాను చాలా నచ్చింది. Thanxandi🙏
@premakumari2066
@premakumari2066 2 года назад
మొదటి సారి చూస్తున్నాను. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేస్తాను 👍🏻
@Manassineevali
@Manassineevali 2 года назад
నేను చత్తిస్గఢ్ లో ఉండేటపుడు పక్కింటి వారు తాటిముంజల చెక్కులో, జీలకర్ర ధనియాలు ఎంండుమిర్చి ఉప్పు వేసి దంచి ఎండబెట్టి ఒరుగులు చేసేవారు...చేయటం సులభం...రుచి మాత్రం...ఏవిటి వింటున్నారా...అమోఘం... ఏ పదార్ధమైనా చేసే చేతి మహిమ.. స్వామీ! మీరు సూపర్!
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😂😂😂😂😂🤣👌👌👌
@rangacharlaxmi5556
@rangacharlaxmi5556 2 года назад
మునగకాయ లో ఇలా పచ్చడి చేస్తారు అని మంచి ruchikaramina పచ్చడి చేసే చూపించారు. మీరు చాలా అద్భుతంగా చేశారు. ధన్యవాదాలు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌋🌋🌋🌋🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🥥🍇🍇🍨🍨🍨🍏🍏🌷🌹🌹🐦🐦🍧🍧💐💐💐🧆🧆🦜🦜🦚🦚🦚🦚🦚🍍🍎🍎🍎🌺🍯🍚🍚🍚🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
@vijaykumarkadiyala9309
@vijaykumarkadiyala9309 10 месяцев назад
Nalla masi cansar karanamani ceputunnaru swami garu
@voonakodandarao2005
@voonakodandarao2005 2 года назад
గురువుగారు చూడడమే గానీ, తినే అదృష్టం ఇప్పటి మాతరం వారికి లేదు. మీకు వున్న వోపిక మా లాంటి మగవరికిలేదు. చేసిపెట్టే ఆడవారు లేరు. చూసిన అదృష్టం కనీసం కలిగింది. ధన్యవాదాలు.
@venkateswarlulucy4929
@venkateswarlulucy4929 2 года назад
గురువుగారి కి 🙏🙏 మునగ కాయ పచ్చడి ఇప్పుడే చూసాను
@naveenavavila9562
@naveenavavila9562 2 месяца назад
చాలా సంతోషం పెదనాన్న గారూ.. 🥰🥰🙏🙏
@devasenatv935
@devasenatv935 11 месяцев назад
గురువు గారూ... మీరు చేస్తున్న వంటలు అన్నీ అద్భుతంగా ఉన్నాయండీ..... మీకు వందనములు మరియూ ధన్యవాదాలు.... 🙏🙏
@sadhanaterala
@sadhanaterala 2 года назад
Chaala rojula tarvata kanipinchaaru guruvu gaaru.Mimalni ilaa chudadadam chaalaa santhosham ga undi
@radhikarsreesinguluri4569
@radhikarsreesinguluri4569 2 года назад
కాదేది అనర్హత, annadharuvu అని నిరపించారు swami 🙏🙏🙏🙏
@krishnateja7728
@krishnateja7728 6 месяцев назад
nooru ooripoindandi..! So much love to the craft.
@lakshmiramya4859
@lakshmiramya4859 Год назад
Munakkaya pachadi kottaga vundi super sir
@Adityakumar-ls4ms
@Adityakumar-ls4ms 2 года назад
అయ్యా గురువుగారు ఎన్నో రోజులుగా ములక్కాడ గుజ్జు తీయడానికి శతవిధాలుగా ఆలోచించాను మీ ఆలోచన అద్భుతం పచ్చడి పరమాద్భుతం తప్పకుండా ప్రయత్నిస్తాను.ధన్యవాదాలు గురువుగారు.
@banjarabhagavadgita
@banjarabhagavadgita 10 месяцев назад
మంచి ఆరోగ్యకరమైన రోటి పచ్చళ్ళు చాలా బాగా నేర్పుతున్న పళనిస్వామిగారికి అనేక ధన్యావాదాలు 💐💐🙏
@meenuseepana6829
@meenuseepana6829 2 года назад
Super guruvu garu maku chupistunanduku chala santhosam 🙏🙏🙏🙏
@Manassineevali
@Manassineevali 2 года назад
మీరు దేన్నీ వదలరు స్వామీ... తెలుగు జాతికి ఈ కొత్త వంటకం ఒక వరం సుమండీ!!!
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😊😊😊😊😊❤️🙏
@suseelav7200
@suseelav7200 2 года назад
తతత
@Manassineevali
@Manassineevali 2 года назад
దీనికి మంచి నామకరణం చేయండి స్వామీ..
@sudhamanik277
@sudhamanik277 2 года назад
@@Manassineevali Û6 hu7
@Manassineevali
@Manassineevali 2 года назад
మునగేహ్యం
@ravindrah12
@ravindrah12 2 года назад
Maa nayanamma chesevaru ayithe koddiga bellam vesevaru pandu mirchi vadevaru. Thanks for sharing.
@sudhasama2308
@sudhasama2308 2 года назад
Super Swami garu notlo neeru urutundi mundu mi rolu naku chala bavundi Verity ga kuda undi
@komaladevima9659
@komaladevima9659 2 года назад
Hello Good evening guruji..I loved ur recipe and enjoyed it...Thanks for your recipe and share
@sitamahalakshmi9319
@sitamahalakshmi9319 2 года назад
Assaku munakkadala pachhadi concept kothhaga vundi Enthavarakau appudu vinanidi Nooray vidhanum kuda appa
@dasaravamshiben8938
@dasaravamshiben8938 2 года назад
Jesus bless you sir. Super ga vundhi meeru chepe విధానం
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా సంతోషం అండి 😊😊😊🙏🙏🙏
@sapnabalivada3149
@sapnabalivada3149 2 года назад
Namaskaramandi guruvu 🙏 chala manchi pachchadi chupincharu. Mulakkada thinani pillaliki, chakkaga chesi pettavachchu. Dhanyavadhalandi guruvu garu 🙏.
@santhisri_yarru
@santhisri_yarru 2 года назад
మీ Style యే separate గురువుగారు 😍😍బావుంది చూస్తుంటేనే...
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 года назад
అద్భుతమైన వంటకం, thank you is not enough
@saralachennuri7912
@saralachennuri7912 2 года назад
Purvamlo Nalabheemula dvipathra ippudu meeru ekapathralo jeevinchesthunnaaru inthakante maatallevukaabolu Guruvugaru namonamahha 👍🙏🙏
@gunjisuseelasuseela9667
@gunjisuseelasuseela9667 2 года назад
Super yummy tasty recipe 😋😋 thank you 🙏 swamy
@gsandhya9768
@gsandhya9768 2 года назад
నమస్కారం గురువుగారు మన సంప్రదాయం అందరికి తెలియపరిచారు మీరు. నేను కూడా ఇప్పటికి కుంపటి మీద వంట చేస్తాను నివేదన కుంపటి లోనే చేస్తాను మునక్కాయ పచ్చడి చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది కూడాను. రేపు మార్నింగ్ చేస్తాను 🙏
@pguptha3505
@pguptha3505 2 года назад
Ee pachadi yeppudu vinaledu.👌 Yenta opikagaa chesaru Swamy 🙏
@srilathavasudevan8017
@srilathavasudevan8017 2 года назад
Wow excellent drumsticks Pachadi🙏🙏🙏😇👌😱
@ramanirmala3974
@ramanirmala3974 2 года назад
Nenu try చేశాను స్వామి just ,రుచి అధ్భుతం,అమోఘం. సూపర్.thanqu అండి😍👌👌👌👌👌👌👌
@annapurna9169
@annapurna9169 2 года назад
మొదటి సారి చూస్తున్నా బాబాయి గారు, చాలా బావుంది
@homeaccount4386
@homeaccount4386 2 года назад
Sujatha. Sir. Miruu. Super sir Nice
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 2 года назад
Chala bagunnaei Mee వంటకాలు
@jungkook531
@jungkook531 2 года назад
మంచి అద్భుతమైన రోటి పచ్చడి చేసి చూపించారు.ధన్యవాదములు.
@srilaxmiganapathiicecreamp4259
@srilaxmiganapathiicecreamp4259 2 года назад
Meeku chaalaa chaalaa opika guruvu gaaru 🙏🙏
@lavanyar7313
@lavanyar7313 2 года назад
Dhanyavaadhalu guruvugaru pacchadi chala adbhutanga chesaru 🙏🏻🙏🏻
@radhakavipurapu432
@radhakavipurapu432 2 года назад
Chala baga chesaru kotha vantakam
@sujathashashidhar9057
@sujathashashidhar9057 2 года назад
Chaalaa Ruchiga vundi meeru chesina mulakkada rooti pachadi mee matallone ardham avuthondi 👍🙏
@gadeelaravi2389
@gadeelaravi2389 2 года назад
Chakkaga chesi choopinchaaru ayyangaaru gaaru chaala baagundhi memu try cheshaamu soooper 🙏🙏🙏🙏💅💅💅💅👍👍👍👍👍
@laxmiipp9545
@laxmiipp9545 5 месяцев назад
గురువుగారు meeru maku neripinche vantalu adbhutam . ధన్యవాదములు guruvagaru .Bujjaginchutu nerputaru .🙏
@lalithakumari9840
@lalithakumari9840 2 года назад
Chaala kotta variety parichayam chesaaru dhanyawaadamulu meeku
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 2 года назад
Chala vinutna pachchadi,dhanyawadamulu.
@brahmareddynagireddy5625
@brahmareddynagireddy5625 2 года назад
Guruvu garu mi MATALU entha రుచికరం గ ఉంటే,ఇక వంటలు ఎంక్కెంత రుచికరం గ ఉంటాయో! బాగా explain చేశారు గురువుగారు.ఇక నుండి మి వీడియోస్ రెగ్యులర్ గా follow అవుతాము.
@pasupuletisridevi1124
@pasupuletisridevi1124 2 года назад
Chala Bagundi Guruvugaru 👌👏🙏
@renukamemba8996
@renukamemba8996 2 года назад
Chala bagundi guruji
@sindhu5225
@sindhu5225 2 года назад
Ika vere mata emi ledu.. maha adbhutham guruv garu.. noru uripotundi 👌👌meru vantala maharajulu anthe.. 😊😊😊🙏🙏🙏🙏
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 2 года назад
నోరూర సాగె పంతులుగారూ..భలే మంచి ములక్కాడ రోటి పఛ్ఛడి..,👌👌🍍🍍🙏
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 2 года назад
So nice guruji,first time seeing of drumstick chetney with tomato,chilies and garlic preparing ,very nice smokey flavour,it might be,have to prepare. Palani Swami bless you.
@devathasatyavathi1951
@devathasatyavathi1951 2 года назад
bagundi , chakkaga chepparu peddanannagaru
@prakashraonaik3360
@prakashraonaik3360 2 года назад
Pantulu garu munakkaya roti pachhadi chala bagundi
@veeravenkatalakshmikasina8767
@veeravenkatalakshmikasina8767 2 года назад
🌹కాదేదీ వంట కనర్హం అన్నట్టు చక్కగ చూపిస్తున్నారు ధన్య వాదములు గురూజీ🙏👌
@raghuchighurala2263
@raghuchighurala2263 2 года назад
గురువు గారికి నమో నమ: అద్బుతం👌
@iSmartVworld
@iSmartVworld 2 года назад
Me vantalu Mariyu Meeru chepthunna vidhanam bagundi guruvugaaru
@ajjarapuvissaiahpantulu4294
@ajjarapuvissaiahpantulu4294 2 года назад
చాలబాగా చెప్పారు, చాలాభాగచేశారు మీరన్న మీ ఛానల్ అన్న చాలయిష్టం .వంటలురాని వారికి ఎలచేయాలో నేర్పుతున్న మీకు ధన్యవాదాలు
@foodieondmove3878
@foodieondmove3878 2 года назад
Chala bagundi kotthaulakkada chetney tayari meeku dhanyavadalu
@radhashankarsuryamajeti8338
@radhashankarsuryamajeti8338 2 года назад
Very nice and traditional methods to be adopted by very women for health maintaince. Such videos needed in this society.
@usharoy7331
@usharoy7331 2 года назад
Meeru great Andi 👌👌
@ravikiranmaddali7520
@ravikiranmaddali7520 2 года назад
అద్భుతం..
@narmadab7084
@narmadab7084 2 года назад
Chala bagundandi
@sridevinichenametla7864
@sridevinichenametla7864 2 года назад
ఈ పచ్చడి గూగుల్ లో వెదికితే దొరకదు అనుకుంటా మీరే మొదటి సారి చూపించారనుకుంటూ రుచి గురించి చెప్పక్కర్లేదు. మీవంట లే వంటలు తప్పకుండా చేసి చూస్తా ము హరే కృష్ణ🙏🙏👌👌
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😊😊😊🙏🙏🙏
@nirmalakadarla7289
@nirmalakadarla7289 2 года назад
Chala bagunnayi me pachallu
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 2 года назад
Super swamy gaaru Dhanyawadaalu
@kailashnath7279
@kailashnath7279 2 года назад
Chala bhagachesi choopincharu.
@ratnakumari7866
@ratnakumari7866 2 года назад
Very nice guruji fist time seeing of drumstick tomato chutney👌👌👌👌👌
@mounikarameshh6904
@mounikarameshh6904 2 года назад
Super undi guruvu garu try chesthamu
@bunnygamingzone3543
@bunnygamingzone3543 2 года назад
Christ given thoughts, Blessings to you sir
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 2 года назад
మా ఇంట్లో మునగ చెట్టు ఉంది నేనూ try చేస్తాను
@peko4735
@peko4735 2 года назад
Na bhhoto na bhavishyathi ee vantakalu namaskaram guruvugaru
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😊😊😊🙏🙏🙏
@gotetiindira2512
@gotetiindira2512 2 года назад
Chala kotta vantakam chepparu eppudu vina ledu tappa kunda try chestanu
@bhuvanapallysavitri4925
@bhuvanapallysavitri4925 2 года назад
చాలా బాగుంది స్వామి
@padmajaindraganti6122
@padmajaindraganti6122 2 года назад
మీరు పచ్చడి భలేగా నూరుతున్నారు గురువు గారు
@AbdulRazak-qk2dm
@AbdulRazak-qk2dm 2 года назад
Very wonderful item sir..... Abdul from Bengaluru
@dharmavaramjayanthi2444
@dharmavaramjayanthi2444 2 года назад
Never heard before, superb recipe👌👌👌👍
@prakashraopratapa327
@prakashraopratapa327 2 года назад
Adhbhutam sir
@kalacreations5036
@kalacreations5036 2 года назад
Super Guruji .. Thank you so much .. chinta chiguru tho recipe cheppandi..
@ushaRani-qo8rr
@ushaRani-qo8rr Год назад
Super guruvu garu
@hamsutejaswini4976
@hamsutejaswini4976 2 года назад
Challa bagunde swamy
@nathanielhamsa5085
@nathanielhamsa5085 2 года назад
చాలా మంచి వంటలను పరిచరియం చేస్తున్నారు
@Pps023
@Pps023 2 года назад
Amogham 👍🌺 First time chustunnanu.
@yashugillala9175
@yashugillala9175 2 года назад
Bagundi andi kothaga undi 👌👌👌👌👌👌👌
@himabindu3189
@himabindu3189 2 года назад
Merry nijanga poorvajnamalo ye naludo bhimudo ayyuntaru guruvugaru
@sujathanavuluri6770
@sujathanavuluri6770 2 года назад
Chaala baagunnadhi swami
@woodpeckergolla9435
@woodpeckergolla9435 2 года назад
Chaala baaga nacchindi
@arunaannavarapu8208
@arunaannavarapu8208 2 года назад
Chaalaa baagundi Guruvugaru 😊🙏
@satyavaddi5082
@satyavaddi5082 2 года назад
Chala tectiga vundi🙏
@m.anuradharao523
@m.anuradharao523 7 месяцев назад
Chala bagundi.Maku nachhindi...
@ramadeviavvari1315
@ramadeviavvari1315 2 года назад
First time Swami idhi vinadam chudadam 🙏
@luckygampa2703
@luckygampa2703 2 года назад
New recipe 👌👌 guruvugaru
@shivashankarprasadpokala7347
@shivashankarprasadpokala7347 2 года назад
Thanks guruvu garu
@mallubhatlarenukasharma2789
@mallubhatlarenukasharma2789 2 года назад
Super Andi guru garu
@geethajagruthi3588
@geethajagruthi3588 2 года назад
Nice guruvugaru🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@alprecipesandmore2049
@alprecipesandmore2049 2 года назад
Wow nice recipe
Далее
Наташа Кампуш. 3096 дней в плену.
00:58