Тёмный

మునగ సాగుతో మీసం మెలేసిన రైతు || Success Story of Drumstick/Moringa Farming || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 366 тыс.
50% 1

An ideal Farmer Success story in Drumstick cultivation
Drumstick/Moringa farming boosts farmer income
Perfectly adapted to dryland farming, the nutrient-rich moringa has become the crop of choice among many farmers in Telangana and Andhra Pradesh, earning them a steady income in 6 months in a year.
Moringa is among that rare horticulture crop that begins fruiting - the lengthy pod rich in calcium and other minerals is a must-be ingredient in sambhar and also used as a vegetable - within six months of planting and continues to do so for a period of three to nine years.
Such stories of Telangana farmers who have seen prosperity by cultivating moringa have become Rich Commercial crop in dryland areas. Farmer Narra Ajay Kumar has started one acre of Drumstick of cultivation in June 2019. From February to March he is taken 6 tons of yield. He was earned 4 lakh net profit in an acre of Drumstick farming. At present, He is expecting more profit in the second year crop. Let us know his experience with Moringa farming.
మునగ సాగుతో మీసం మెలేసిన రైతు.
మెట్డ భూముల్లో డబ్బులు పండిస్తున్న మునగ సాగు
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నిత్యావసర కూరగాయ పంటల్లో మునగ సాగు ఇటీవలి కాలంలో రైతుకు కాసులు కురిపిస్తోంది. ఒకప్పుడు పెరటి చెట్టుగా పేరుగాంచిన మునగకు మార్కెట్లో వన్నెతరగని డిమాండ్ ఏర్పడటంతో రైతులు వాణిజ్య తరహాలో ఈ పంట సాగును విస్తరిస్తున్నారు. ఆరోగ్యానికి మేలుచేసే విశిష్ఠ గుణాలు మునగలో నిక్షిప్తమవటం, వినియోగం నానాటికి పెరుగుతుండటం రైతుకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. మునగలో ఏక వార్షిక రకాలు, బహు వార్షిక రకాలు వున్నాయి. బహువార్షిక రకాలు నాటిన 9 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే అవకాశం వున్నప్పటికీ, సాగు ఖర్చు తక్కువ వున్నప్పటికీ రైతులు మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగించి, తిరిగి కొత్తగా నాటుతున్నారు.
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, సుజాత నగర్ మండలం, కొత్త అంజనాపురం గ్రామ రైతు నర్రా అజయ్ కుమార్ రెండేళ్లుగా మునగ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. 16 ఎకరాల్లో కూరగాయలు సాగుచేసే ఈరైతు ఎకరం భూమిలో 2019 జూన్ నెలలో మునగ నాటారు. నాటిన మొదటి సంవత్సరమే ఎకరాకు 6 టన్నుల దిగుబడి సాధించిన ఈ రైతు 4 లక్షల నికర లాభం సాధించారు. జూలై నెలలో కొమ్మలను పూర్తిగా కత్తిరించి తిరిగి కార్శి పంటను కొనసాగిస్తున్నారు. రెండవ ఏడాది చెట్లు అధిక కొమ్మలతో పెరిగి కాపు మరింత ఆశాజనకంగా వుంది. గత ఏడాది కంటే ఇప్పుడు మంచి ఫలితాలు సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #drumstickcultivation #moringfarming
Facebook : mtouch. maganti.v...

Опубликовано:

 

9 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 174   
@sridharch3145
@sridharch3145 3 года назад
మునగ హైబ్రిడ్ గింజలు ఎక్కడ తెచ్చారు మాకు కావాలి అంటే మంచి క్వాలిటీ ఎక్కడ వాటి రేటు ఎంత ఎకరాకి ఎన్ని గింజలు పడుతాయి తెలియజేయగలరు సార్
@wisdom944
@wisdom944 3 года назад
మునగ ఆకు powdwr తయారీ మెషీన్ గురించి అన్నదాత magzine లో ఈ month ఇచ్చారు కానీ కంపెనీ details ఇవ్వలేదు. కొంచెం తెలుసుకొని success model అయితే clear gaa details tho ఒక వీడియో చెయ్యండి.రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 года назад
మునగ పంట గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతో ఉపయోగపడతాయి కొత్తగా పెంచే వారికి థాంక్యూ కర్షకు మిత్ర
@tirumaleshbalivada127
@tirumaleshbalivada127 3 года назад
Sir, మునగ ఒకసారి నాటిన తరువాత ఎన్ని సంవత్సరాలు కాస్తుంది. దయచేసి తెలియజేయండి.
@putlururajareddy4031
@putlururajareddy4031 Год назад
సార్ నీళ్లమందు ఒక డ్రమ్ముకు 20 లీటర్ల ట్యాంకు ఎన్ని ఎమ్మెల్యే చేయాలి దయచేసి తెలుపగలరు
@ravireddy3971
@ravireddy3971 2 года назад
చౌడు భూమిలో వేయవచ్చా
@bharathnaturelover4752
@bharathnaturelover4752 3 года назад
Munaga rate 10_16 kante akkuva undhadhu
@toundupallikalyankumar7070
@toundupallikalyankumar7070 3 года назад
200 kg naa మునగ wrong
@malakammarisiddu1769
@malakammarisiddu1769 3 года назад
మా చేనులో మునగ పెట్టను వేర్లను చెదలు పట్టి నాయీ దని వల్ల చెట్టు ఎండి పోయినది దీనికి పరిష్కారం చెప్పగలరు
@ramkar7103
@ramkar7103 3 года назад
meeru vadina seed variety cheputara?
@ganti6773
@ganti6773 3 года назад
Excellent strategy. Good demand. Need not to worry for water.
@vd4433
@vd4433 2 года назад
Hi all ,personally i have visited kothagudam for seeds in his drumstick field.I have purchased seeds for one acre ,nearly 90% germination given ,and he is very supportive person for formers and suggestions.thankyou sir .
@bhupalreddy3469
@bhupalreddy3469 3 года назад
Which variety is better odc or pkm1
@Kee1006
@Kee1006 2 года назад
Sir vithanalu eakkada dhoriki thayee chepandi
@chandrans7480
@chandrans7480 3 года назад
Good message
@Pharmacisthindi
@Pharmacisthindi 3 года назад
Good information thank you కర్షకమిత్ర
@rpnmbnr..9993
@rpnmbnr..9993 3 года назад
🙏 super 🙏
@rajeshkuppala
@rajeshkuppala Год назад
Vithanalu gurinchi chepandi
@yapacreation
@yapacreation 2 года назад
Superb
@appushpa9434
@appushpa9434 2 года назад
Good information thank-you sir.Nenu veyali anukuntunna a month lo natukovachu seeds
Далее
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 1,7 млн
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 8 млн
ZBNF Drumstick Farmer Success Story
11:48
Просмотров 12 тыс.