Тёмный

ముసలాయన కోసం గంటలో ప్రధాని మంత్రే ఫోన్ చేసాడు- ఇంతకీ అయన ఎవరో తెలుసా| Telugu waves | Voice of venkat 

Mr Venkat Waves
Подписаться 1,2 млн
Просмотров 425 тыс.
50% 1

#Teluguwaves #TeluguStories #TeluguInspiring
WATCH :ముసలాయన కోసం గంటలో ప్రధాని మంత్రే ఫోన్ చేసాడు- ఇంతకీ అయన ఎవరో తెలుసా| Telugu waves | Voice of venkat
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
INSTA: / voiceofvenkat99
FB PAGE: Mrvenkat9/?r...

Опубликовано:

 

28 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 576   
@pullaiahsidda9176
@pullaiahsidda9176 2 года назад
ఆయన చరిత్ర విని మా కళ్లు చెమర్చాయి. ఇది తెలియజేసిన మీకు శతకోటి వందనములు.
@tirupathiabbai4311
@tirupathiabbai4311 2 года назад
అంత పేదరికం లొ ఉన్నా సరే తను ఎవరు అని ఎవరికీ చేపుకోకుండ బ్రతికారు అంత కన్నా మానవత్వం ఆత్మాభిమానం కల వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేదు జై హింద్ hats off to you sir 🙏🙏🙏🙏
@umamaheswari8241
@umamaheswari8241 2 года назад
🙏🙏🙏🙏🙏
@ganapathimaddu1658
@ganapathimaddu1658 2 года назад
🙏🙏🙏🙏🙏
@sureshv1881
@sureshv1881 2 года назад
👌👌👌
@babaBaba-rj1no
@babaBaba-rj1no 2 года назад
@@sureshv1881 🙏
@ssmbsongsanddialogue
@ssmbsongsanddialogue 2 года назад
ఇంతటి మహానుభావుడు మాజీ భారతదేశ ప్రధానమంత్రి గుల్జార్ లాల్ నంద మా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మాజీ దేశ ప్రధాని గుల్జారీలాల్ నంద గారికి నా యొక్క సెల్యూట్🙏🙏🙏🙏
@chandrasekhar-vy4ry
@chandrasekhar-vy4ry 2 года назад
మీ లాంటి వారు ఈ దేశానికే గర్వకారణం మీ చరిత్ర ఈ రోజుల్లో ఈ సమాజానకి చాల అవసరం, మీకు ఈ భారత జాతి శిరస్సు వంచి పాద భి వందనం చేస్తోంది 😢❤️🇮🇳🙏
@rangaraog3326
@rangaraog3326 2 года назад
ఇంత నిజాయితీ పిచ్చి ఉన్న మనిషి ఈ కలికాలంలో ఉండటం, అందులోను రాజకీయాలలో ఉంటం విశేషం. అదృష్టవశాత్తు అది బయటపడింది. Hats off to Guljarilal Nanda.
@vamsikrishnapamidi2418
@vamsikrishnapamidi2418 2 года назад
ఇప్పటి మన దేశ ప్రధాని కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రి లు సిగ్గు తెచ్చుకో వలసిన గుల్జారీలాల్ నందా గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@vsnsharma1842
@vsnsharma1842 2 года назад
Desa pradhani gurinchi nee kemi thelusu sodara
@renukavkm
@renukavkm 2 года назад
చెప్పడానికి మాటలు కూడా కరువవుతుంది, అంత గొప్ప వ్యక్తిని మాకు తెలిసేలా చేసి నందుకు చాలా థాంక్స్, మీరు ఇలాంటి videos చాలా చేయాలని కోరుకుంటున్న.
@vilasnirmaldammu9042
@vilasnirmaldammu9042 2 года назад
చాలా బాగా చెప్పారు
@Godaarikurrodu
@Godaarikurrodu 2 года назад
తీస్తే సరైన సినిమా అవుతుంది బ్రో 🙏🏻 నువ్ గుల్జరీ లాల్ అనగానే అన్నా దెబ్బకి నిద్ర వదిలేసింది 🔥🔥🔥🔥🔥
@myworldalone9748
@myworldalone9748 2 года назад
Yes ..exactly naku adhe anipinchindhi...goosebumps vachhai ...cinema teeyohhu perfect ga
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 2 года назад
Nanda gari role veyagala goppa natulu evvaroo leru......
@Godaarikurrodu
@Godaarikurrodu 2 года назад
@@khanderaopareekshannarende9417 పాయింటే నండోయ్
@prabhakararao6397
@prabhakararao6397 2 года назад
చాలా గొప్ప వారు ఆయన. దేశభక్తుడు, గాంధేయవాది స్వర్గీయ గుల్జారీలాల్ నందా గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.🙏🏻🙏🏻🙏🏻
@chs6186
@chs6186 2 года назад
శ్రీ గుల్జారీ లాల్ నంద గారు అనగానే దెబ్బకి నిద్ర వోదిలింది నిజమైన దేశభక్తులు 👏🙏🙏
@bodakuntadhanunjay3241
@bodakuntadhanunjay3241 2 года назад
భారతదేశ స్వతంత్ర ఉద్యమం యోధుడు మన దేశ నాయకులకు గుర్తుపట్టలేక పోవడం గాంధీ నెహ్రూ తప్ప ఇంకెవరిని గుర్తుంచుకో లేని పరిస్థితిలో ఉంది మన దేశం
@varadeeshtummala5818
@varadeeshtummala5818 2 года назад
ఇంత గొప్ప మానవతావాదిని గురించి తెలియచేసిన మీకు హృదయపూర్వక నమస్కారాలు సోదరా.
@sistlasomasekhar3426
@sistlasomasekhar3426 2 года назад
నేర చరిత్ర కలిగిన వారిని ముఖ్య మంత్రులుగా మంత్రులుగా ప్రజలు ఎన్నుకుంటు న్న ఈ రోజుల్లో గుల్సారి లాల్ నందా గారు లాంటి వారు ఉన్నందుకు ప్రజలు గర్వపడాలి (సిగ్గుపడాలి)...జై హింద్
@meesamuralaiah3301
@meesamuralaiah3301 2 года назад
Very greate person no words to say
@shashiskm2187
@shashiskm2187 2 года назад
అన్నా ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది అన్న
@vsnsharma1842
@vsnsharma1842 2 года назад
Edupu kaadu raavaalsindi avesam alochana. Vote upayoginchu kunetappadu undali
@jpmaster2222
@jpmaster2222 2 года назад
ఇలాంటి మహానుభావులు ఇంకా ఎంతో మంది చరిత్రలో కనుమరుగయ్యే ఉన్నారు. యిలాంటి మీ ప్రయత్నానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
@malleshreddyyerramalla6061
@malleshreddyyerramalla6061 2 года назад
ఇప్పటి వరకు నాకు మాత్రమే చాలాకష్టాలు వస్తున్నాయి అనుకొంటున్నాను ఒక దేశ ప్రధాన మంత్రి గారు ఇన్ని కష్టాలు పడ్డారు నిజంగా గుల్జారీ నంద సర్ గారికి నా అశ్రు నివాళి సమర్పణ చేస్తున్నాను. నేను ప్రతిఒక్కరిని ప్రార్ధిస్తూ వున్నాను పెద్దలను ప్రేమ పూర్తిగా గౌరవిద్దాము.🌷🌻🌷🙏🙏🙏
@prasadnvd4543
@prasadnvd4543 2 года назад
జీవితం అంటే ఇలా కూడా బతుకు వచ్చా wwoww 💐💞🙏
@vsnsharma1842
@vsnsharma1842 2 года назад
Asalu manishi puttina pratee vadu undalsina vidhanam, paddhati
@vsnsharma1842
@vsnsharma1842 2 года назад
Manishiga puttina ani undali
@maheshrevelli9313
@maheshrevelli9313 2 года назад
చాలా చాలా ధన్యవాదములు ఇంత మంచి స్టోరీ చేసి మా అందరికి తెలిసేలా చేసిన మీకు....
@peace3095
@peace3095 2 года назад
Kallallo neellu thirigaayi 😭😭😭😭 Antha Goppa vyakthi emi cheppakundaa ala simple ga elaa.. e kalam lo paavala unte 100/- Chestaru janalu.. sir amar rahe🙏😭♥️ thanks for the story anna🙏😭♥️
@rajarapuswamy
@rajarapuswamy 2 года назад
చాలా గొప్ప వ్యక్తి. వారికి పాదాభివందనం. ఈ నాటి నాయకులు నెల తిరిగేసరికి కోట్లు కాజేస్తున్నారు దేశాన్ని దోచుకు తింటున్నారు
@revmnpaul
@revmnpaul 2 года назад
గుల్జారీలాల్ నందా గారి బయోగ్రఫీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది దీని సినిమా తీస్తే ఎంతో మంది యువకులకు స్ఫూర్తి ఇటువంటి విషయాలు సేకరించి మీకు ధన్యవాదాలు
@mandasanjeeva3092
@mandasanjeeva3092 2 года назад
ఇన జీవితం మీద సినిమా తీయాలి ఎందుకంటే ఇన జీవితం ఎంతో మంది కి ఆదర్శం కావాలి 🙏🙏🙏🙏💐💐💐
@elanpandora1462
@elanpandora1462 2 года назад
హృదయం ద్రవీకరించింది అంత గొప్ప వాళ్లకు మనసులోనే కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప ఇంతకు మించి చెప్పడానికి ఇప్పుడు మాటలు లేవు.
@nagadurgainampudi9222
@nagadurgainampudi9222 2 года назад
చెపుతుంటే కళ్ళు చెమర్చాయి సార్
@YESEPARISHKARA
@YESEPARISHKARA 2 года назад
S Sir
@vilasnirmaldammu9042
@vilasnirmaldammu9042 2 года назад
🙏🙏🙏🤝🤝🤝👌👌
@vilasnirmaldammu9042
@vilasnirmaldammu9042 2 года назад
ఇలా ఎంతో మంది దేశం కోసం పోరాటం చేసి గుర్తింపు లేక ఎక్కడ ఎక్కడో మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు
@adi8393k
@adi8393k 2 года назад
Yes
@bandasiva1080
@bandasiva1080 2 года назад
Really i cried to hear about Shri Guljari Nanda Garu
@mahammadbashashaik3493
@mahammadbashashaik3493 2 года назад
ఏమి చెప్పాలి సార్ మీరు ఎంత చెప్పేశారు ఇలాంటి నాయకులు ఎక్కడ దొరుకుతారు నిజంగా గ్రేట్
@ravikumarmaila5803
@ravikumarmaila5803 2 года назад
గుల్జారి లాల్ నందా గారికి నా పాదాభివందనం.....
@manibhuvanam
@manibhuvanam 2 года назад
痛,,
@jvssomaraju2918
@jvssomaraju2918 2 года назад
దేశం గర్వించదగ్గ Guljari lal Nanda గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@stockmarket6849
@stockmarket6849 2 года назад
దేశం గర్వించ తగిన నాయకుడు గుల్జారీలాల్ నందా గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు after a long time APJ Abdul kalam గారు భారత మాత ముద్దు బిడ్డలు వీళ్ళు జాతికి ఆదర్శం.
@mahammadgayaz927
@mahammadgayaz927 2 года назад
Exactly...and also Vivekananda too....
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 2 года назад
మరుగున వున్న ఇలాంటి వార్తలు చెప్పిన వారికి ధన్యవాదములు
@vsnsharma1842
@vsnsharma1842 2 года назад
Meeru sastriji ni Subhash Chandra Bose ni, Chandra Shekhar Azad ni Bhagat Singh ni itla cheppu kintu pothe vallu nada china nela pi dhuli ki kuda manam samaanam kaadu sodara
@anandss5577
@anandss5577 2 года назад
@@balimiseshuseshu4101 q
@jakatasuneelkumar9840
@jakatasuneelkumar9840 2 года назад
Real hero
@rajeshkanna9831
@rajeshkanna9831 2 года назад
ఇలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా ఉంటారు
@bandikrishna1994
@bandikrishna1994 2 года назад
S
@sdastagiri5899
@sdastagiri5899 2 года назад
ఓరీ నాయనో సగం వినేసరికి నాకు తెలియకుండా నే కళ్ళ వెంట లొడ లొడా నీళ్ళు కారుతున్నాయి ఈయన గురించి బయటి ప్రపంచానికి మీరు తెలియచేయడం చాలా ఆనందం వేసింది థాంక్స్. బ్రదర్ జై హింద్ గతం లో మీ లాంటి వాళ్ళు ఉండబట్టే సర్ మన దేశం ఇప్పటికీ ఇలా ఉంది గుల్జారిలాల్ నందా గారు 🙏🙏🙏🙏🙏 జై హింద్
@lingareddyrajashekarreddy5378
@lingareddyrajashekarreddy5378 2 года назад
వింటుంటే కళ్ళ నుంచి కన్నీళ్లు తెలీకుండానే వస్తున్నాయి 😥😥
@pullarammada2032
@pullarammada2032 2 года назад
Elanti videos inka chey anna inka chala mandi persons gurinchi అందరికీ theliyali. Great job anna
@SamuelPalancha
@SamuelPalancha 2 года назад
Nijjanga, Guljaari lati PM manaki inkeppudu dorukadu. Ippati PM 7 sanvascharala palanalo 700 trillionlu (LCR) Kooda bettukunnarani pukarlu. Antha goppa padvulalo undi kuda Paisa sanpadhinchu koledu. Retire ayinakuda thana hakkulanu adugaledu. Enthati mahanubhavudu.Sontha pillala daggara kuda sahayamu ashinchaledu. Iiyana Cinema theesi ippati Rajakiya nayakulaku buddhi cheppali.
@saginalaprakash4219
@saginalaprakash4219 2 года назад
గొప్ప నాయకుని గురించి... నిజాయితి పరుని గురించి వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు..
@jeelanishaik1316
@jeelanishaik1316 2 года назад
ఇలాంటి మహనీయుల గురించి చూపించి మీరు మంచి పని చేసారు బ్రదర్.
@deepus8192
@deepus8192 2 года назад
What a great man 🙏 Very rare 😣😣😣
@balubalaji2663
@balubalaji2663 2 года назад
1st time youtube lo oka video chusi emotional feel kaligimdi
@ramamohanrao5152
@ramamohanrao5152 2 года назад
Great person 👌❤🙏
@msanjeevaraju1316
@msanjeevaraju1316 2 года назад
శ్రీ గుల్జారి లాల్ నంద, భారత మాజీ ప్రధాన మంత్రి కి వందనాలు
@seethasivaprasad1782
@seethasivaprasad1782 2 года назад
ఇండియన్ రియల్ హీరో
@mudhirajvijaykumar1617
@mudhirajvijaykumar1617 2 года назад
గొప్ప బావాలు కలిగినా నాయకుడు
@varanasidurga5551
@varanasidurga5551 2 года назад
పూర్వపు రోజుల్లో పురాణాలు నీతి కథలు చెప్పే వారు పెద్దలు. మనిషి ఇలాగే బతకాలి అనే ఒపీనియన్ చిన్నతనం నుండే ఏర్పరిచే వారు. కానీ ఇప్పుడు ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపడే స్థితి లో ఉన్నాం.
@yagnanc5042
@yagnanc5042 2 года назад
Really Inspiring story. We salute this Abhinav Sathyaharischandra. All indians must be proud of such great legends n try to lead selfless life.
@vineethvelicherla
@vineethvelicherla 2 года назад
The Man with Golden Heart ❤
@rajeshgonda2441
@rajeshgonda2441 2 года назад
మహనుభావుడి కి పాదబివందనం
@varanasidurga5551
@varanasidurga5551 2 года назад
గత కేంద్ర ప్రభుత్వం దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన చాలా మంది నీ వదిలేసింది లేండి. సుభాష్ చంద్రబోస్ గారికి ఇన్నాళ్ళకి గౌరవం దక్కింది భారత ప్రభుత్వం నుండి. 🙏
@raviprasaad
@raviprasaad 2 года назад
I bow to you sir 🙏🙏. Miss people like you. Ashamed of current politicians. 😭
@chandrasekharraoa8983
@chandrasekharraoa8983 2 года назад
నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు. మన Guljarilal నంద.
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 2 года назад
గులాజారి లాల్ నందా గారికి పాదాభి వందనం ప్రస్థుత నాయకు ఆయన కాళ్లు పట్టుకుని సిగ్గు తెచ్చుకోవాలి.
@AshrafAli-ls6mb
@AshrafAli-ls6mb 2 года назад
Movie teesthe super hit avutundi.
@seshukumar4733
@seshukumar4733 2 года назад
Real Hero of my nation inspiration for many young stars ✴️
@basavarajukvksongs3980
@basavarajukvksongs3980 2 года назад
మహానుభావుడు మనదేశం మరచిపోలేని నిస్వార్ధ ప్రజానాయకుడు ఆయనకు శతకోటి పాదాభివందనలు
@venkatramnaik5184
@venkatramnaik5184 2 года назад
Legends remain silent , they don't live for them selves.
@KrishnaSharma-qi9hj
@KrishnaSharma-qi9hj 2 года назад
Assassin the
@sudheerreddypudi2134
@sudheerreddypudi2134 2 года назад
Good job brother nice post thanks 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@bathireddy3026
@bathireddy3026 2 года назад
త్యాగధనులకు శతకోటి వందనములు,శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను.
@bhagwanpooskuri231
@bhagwanpooskuri231 2 года назад
Great leader, o God give him back to India again . His presence is required now. I pray for his return.
@dwarakasri5709
@dwarakasri5709 2 года назад
Anna Really Awesome This Video Elanti Videos Chustunte 🇮🇳 Mana Dhesham Midha Prema Peruguthundhi Kani Epati Prabutvani Nayakulani Chuste Edhi Naa Dhesham Ani Chepokovalanna Badhestundhi Yentho Mandhi Mahaniyula Kastam Pranathyagalaki Nidharshanam Ee Bharata Dhesham Kani Villa Valla Nashanam Avthundhi 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️But Yedhi Yemaithe Yenti Naa Bharata Dhesham Naa Matru Boomi Naa Dhesham Kosam Pranaliche Time Osthe Tapakunda Seerasa Vahisthaa 🙏🙏 Jai Bharat Now Jai Jawan
@Venkateshes59
@Venkateshes59 2 года назад
What a person🙏 ,Goosebumps and tears came at a time,we can't even compare him with our current politicians
@sankarraojami5521
@sankarraojami5521 2 года назад
అంతటి మహోన్నత వ్యక్తి లాంటి వ్యక్తులను మరి చూడలేము అంతటి గొప్పవారి కి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు
@varadeeshtummala5818
@varadeeshtummala5818 2 года назад
దేశం గర్వించదగ్గ నాయకులు శ్రీ గుల్జారిలాల్ నందా గారికి పాదాభివందనాలు.
@TheGiriganga
@TheGiriganga 2 года назад
ఈదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినందుకు ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈదేశంలో పుట్టరు. అపాత్రదానం కూడదు. 🙏
@explorebeforeuexpire8848
@explorebeforeuexpire8848 2 года назад
మనకి ఇలాంటి నాయకులు కదా కావాలి
@srinivasballanki5851
@srinivasballanki5851 2 года назад
Great Leader
@Sony-yn7dg
@Sony-yn7dg 2 года назад
Great sir 🙏🙏🙏
@Sreedurgaaudios
@Sreedurgaaudios 2 года назад
మనం ఎంత గొప్ప దేశంలో పుట్టి పెరిగినాము, బ్రతుకుతున్నాము......మన అదృష్టం కానీ ఇలాంటి సంఘటనలు చూస్తే బాధాకరం ...పాదాభివందనంతో.....
@duneeshaammu4566
@duneeshaammu4566 2 года назад
Meeku Salam sir amthaku minchi matalu kuda ravatam ledhu 🇨🇮
@AnandKumar-st5bn
@AnandKumar-st5bn 2 года назад
India Flag pettandi 🇮🇳
@durgisharma3780
@durgisharma3780 2 года назад
🙏. చాలా మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదములు
@nanidosapati8651
@nanidosapati8651 2 года назад
Got Goosebumps & Tears when heard the name legend bharataratna Guljarilal nanda😭 🙏 legends silence is more powerful ...
@mvcrana2635
@mvcrana2635 2 года назад
All Noble persons' lives are ideal and to be emulated by all
@srinivasaraoguttula1917
@srinivasaraoguttula1917 2 года назад
గుల్జారీలాల్ నందా గారికి 🙏🙏🙏🙏🙏
@badenookaraju9017
@badenookaraju9017 2 года назад
నిజమైన నాయకుడు 🙏🏻
@jermiahm9323
@jermiahm9323 2 года назад
Inspirational story....sir
@veeraswamikatla12
@veeraswamikatla12 2 года назад
గతం లో చాలా మందే మంచి మనసు ఉన్నవాళ్లు ఉన్నారు అనిపిస్తుంది సార్,
@Sohan-ep3bn
@Sohan-ep3bn 2 года назад
No words bro, 🙏🙏🙏🙏 yedupu vacchesindi
@satyadevi7747
@satyadevi7747 2 года назад
నిజంగా ఇ లాంటి వాళ్లు దేశా నికి ఆదర్శం వీళ్లవల్ల మనము సంతోషం గా వున్నాము వీల్ రుణం ఎలా తీర్చు కుంటాము మనం యం తో నర్చు కావాలి మీకు ధన్య వాదములు 🙏
@shaikadil9385
@shaikadil9385 2 года назад
India wants this is type of leadership
@karisomaraju1911
@karisomaraju1911 2 года назад
YES, REALLY SIR GULJARILAL NANDA THE PRIDE OF INDIA.. THE NATIONAL SALUTE YOU
@ramaraogalla
@ramaraogalla 2 года назад
No words Bro ...... 🙏🙏🙏🙏
@marisaappalanaidu4183
@marisaappalanaidu4183 2 года назад
Great man nandagaru
@kishoreagk1537
@kishoreagk1537 2 года назад
Proude moments
@narasimhambhamidipati9654
@narasimhambhamidipati9654 2 года назад
Really one of the most inspiring leaders of the nation.He is a glaring example whose patriotisam, integrity,are remembered with reverance and love Bharat Mata is indeed proud of this noble son.
@madhuganil9591
@madhuganil9591 2 года назад
E video chusthe goosebumps vachay
@dr.rupakolaparthi8060
@dr.rupakolaparthi8060 2 года назад
🙏. Guljarilal Nanda ji
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 2 года назад
నీచమైన కాంగ్రెస్ ఇటువంటి నిజాయితీ పరులను మరుగున పెట్టింది, గాంధీ, నెహ్రూ ను తప్ప మిగిలిన వారిని గుర్తించలేదు
@chvvsatyanarayamurthy7182
@chvvsatyanarayamurthy7182 2 года назад
thanks for giving the historical and patriotic subject.
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 2 года назад
శ్రీ నందా గారి జీవిత చరిత్ర వింటే,స్వాతంత్ర్య సమర యోధులు అయిన మా తండ్రి గారు,నిజమైన గాంధేయ వాది, శ్రీ.భాస్కర.రామశాస్త్రి గారి జీవితం గుర్తు వచ్చి,కళ్ళ నుండి ధారగా నీళ్లు కారేయి. 😭
@praveenpaidi2519
@praveenpaidi2519 2 года назад
మంచి సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు. గుల్జారీలాల్ నందా గారు క్రమశిక్షణ మరియు నిబద్ధత గల నాయకులు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. మీ జీవిత చరిత్ర విని కళ్లు చెమర్చాయి.
@sweetybolleneni3286
@sweetybolleneni3286 2 года назад
OMG 😭😭😭😭😭😭 I can't believe this this type of people is there in my India 🙏🙏🙏 before I hate in India some politicians and some RU-vid channels also because they put a lot of pic videos and they missed guide to Popual . but I am very thankful to this RU-vid channel because we are giving to this such a wonderful inspiration this story lot of congratulation and tank you very much 🙏🙏
@azadsk4497
@azadsk4497 2 года назад
వాళ్ళు నిజమైన భారతీయులు sir, ఆయనకు నా పాదాభి వందనాలు
@niharikasriram2309
@niharikasriram2309 2 года назад
Super fan of u
@ravikiranj8943
@ravikiranj8943 2 года назад
గుల్జారి లాల్ నందా లాంటి మాననీయులు మనకు ఆదర్శం. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వారు కనిపిస్తారు. మీ యొక్క నిస్వార్ధ మైన సేవలు, త్యాగాల ఫలితంగా వచ్చిన స్వేచ్చా ఫలాలు స్వార్ధ పూరిత నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.
@praveennaveen6306
@praveennaveen6306 2 года назад
Great inspiration thank you🙏❤ thank you universe🌌
@sreenivasuluyalamuru5793
@sreenivasuluyalamuru5793 2 года назад
I am cer proud of him n i am very lucky to hear such a valuable lezendry. We r very thankful to bring d story of our ex. P. M.
@shobhavantepaka4439
@shobhavantepaka4439 2 года назад
Mahaniyulu alane vuntaru hatsup sir meeku Aa Mahaniyuniki
@sondichinnarao5943
@sondichinnarao5943 2 года назад
జై హింద్ వందేమాతరం జై హిందూ
@vidyasagarraoarsenapalli4382
@vidyasagarraoarsenapalli4382 2 года назад
He is a real leader , in future Indians cant see this type of BHARATHA RATNA in politics or in the government. We never forget him , Hatsup to Guljar nandha jee our Beloved prime minister of india. I salute to this person . 🎉🌹🙏🌎👍.
@graju256
@graju256 2 года назад
Nijamaina Desha bhaktulu, salute.
@sallaajaykumar3619
@sallaajaykumar3619 2 года назад
Super bro
@VijayKumar-qz5lb
@VijayKumar-qz5lb 2 года назад
Really great oka manchi vekthi gurinchi teliya chesaru thank you very much
@jyothipatnala7961
@jyothipatnala7961 2 года назад
Great person 🙏🙏🙏
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly 2 года назад
Thank you sir... Giving valuable information..
@prabhakarprabha2492
@prabhakarprabha2492 2 года назад
Thank you so much bro ilanti vari gurinchi ee generation telusukovali great job 💯👏
@nareshtunga1802
@nareshtunga1802 2 года назад
ఎంత ఆఫుకున్న కన్నీళ్ళు ఆగలేదు... ఇప్పుడున్న నాయకులు ఆయన కాలి గోటితో కూడ సమానం కారు... కెమెరా ముందు నటించే నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోకొల్లలు...
@ak47creations.4
@ak47creations.4 2 года назад
Great life journey🙏
@blkvraju4323
@blkvraju4323 2 года назад
ఇందులో సత్యదూరమైన విషయాలు ఉన్నాయి. అదేమిటంటే ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయించాడు అనేది కరెక్ట్ కాదు. 1984 లో ఇందిరాగాంధీ హత్య జరిగిన వెంటనే ఢిల్లీలో శిక్కుల వూచకోత జరిగింది. ఆ దమనకాండలో నందా గారు ఉంటున్న ఇంటిని కూడ తగులబెట్టారు. అప్పుడు నడవలేని స్థితిలో ఉన్న గుల్జారీ లాల్ నందా గారిని రక్షించి సామానుతో సహా ఇంటి బయట పెట్టారు. అప్పుడు గుల్జారీ లాల్ నందా గారిని ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ ఫోటో తో సహా పత్రికలో వేశాక ప్రభుత్వం గుర్తించింది. అంతేగాని ఇంటి ఓనర్ ఇంట్లోంచి గెంటేయలేదు. అప్పుడు నేను ఢిల్లీలోనే వున్నాను. సరిదిద్దుకోగలరు.
@vv9103
@vv9103 8 месяцев назад
Ippudu nuv correct chesi use yemundhiraa Sodhigaaaa...
Далее
Дарю Самокат Скейтеру !
00:42
Просмотров 1,5 млн