Тёмный

Biography of Gulzarilal Nanda | Former Acting Prime Minister of India | SumanTV Telugu 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 151 тыс.
50% 1

Biography of Gulzarilal Nanda | Former Acting Prime Minister of India | SumanTV Telugu
#GulzarilalNanda
Buy from here:
www.amazon.in/s?k=best+toothp...
Diabetes that is not controlled well leads to higher blood sugar (glucose) levels in the mouth fluids. This promotes the growth of bacteria that can cause gum disease. Sensora Diadent is the only Toothpaste with Carrymax Technology with 8 times more herbs than any other toothpaste. Sensorea Diadent can be used 3 times longer than other toothpastes. Sensora Diadent has Herbal Extracts of Tomar, Cinnamon, Vaividang, Menthol, Eucalyptus, Lemon are time tested for thousands of years to- Prevent Gum Disease Dry mouth is a common problem in diabetics due to dehydration. Dry Mouth causes dental caries and bad breath. Sensora Diadent has Ayurvedic and natural ingredients like Cardamom , Aniseed, Kulanjan, Bakul, Spearmint, - good remedy for bad breath Clove, Ashok, Giloy, Camphor, - Relieves toothache Neem, Thymol,Coriander, Jyotismati - Prevents cavities Glycerine - Prevents dry mouth |

Развлечения

Опубликовано:

 

28 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 258   
@chappasimha4690
@chappasimha4690 2 года назад
ఒక మంచి నిజాయితీగల జాతీయ నాయకుని గురించి నేటి తరానికి తెలియ చేసినందుకు మీ చానెల్ కు మా ధన్యవాదాలు.
@praveeng2059
@praveeng2059 2 года назад
అబ్దుల్ కలాం సార్. గుల్జారిలాల్ నంద వీరిద్దరూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారు
@gopalnaidu5267
@gopalnaidu5267 2 года назад
చాలాకాలానికి సుమన్ టీవీ ద్వారా ఒక మంచి వీడియో . Thank you very mch.
@sivaramakrishnagoddu7230
@sivaramakrishnagoddu7230 2 года назад
ఇందిరా గాంధీ గారు భారత దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తన కంటే ముందుగా రెండు సార్లు ప్రధానమంత్రి పదవిని అలంకరించి నటువంటి ఇలాంటి నిస్వార్ధమైన నాయకులను మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం
@kk-rl9ok
@kk-rl9ok 2 года назад
ఇలాంటి వాళ్ల గురించి చెప్తున్నా వినే కొద్దీ వినాలనిపిస్తుంది మనసుకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది గ్రేట్ రాజకీయ నాయకులు ఒకటి మాత్రం నిజం ఈ రోజుల్లో సర్పంచ్ కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు గవర్నమెంటు చూసి చూడనట్లు ఎంక్వయిరీ చేసి వదిలేస్తుంది అవినీతి న్యాయస్థానాల్లో మూడు సార్లు అరుస్తాడు కదా వచ్చి వాడు బయటికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి లంచం వేయక తప్పదు అలాంటి సమాజంలో బతుకుతున్నాం
@pappalapadmavati2832
@pappalapadmavati2832 2 года назад
ఇలాంటి విలువలు ఉన్న వీడియోస్ చూసి కనీసం కొంత మంది ఎంతో కొంత నేర్చు కుంటారు🙏
@yadagirigajala8217
@yadagirigajala8217 2 года назад
ఇది ఓ అరుదైన గుర్తు,ఇలాంటి నాయకులకు ఇపుడు అవకాశం లేదు,ఈవిషయాలు తెలిసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@dharmaraovaluroutu331
@dharmaraovaluroutu331 2 года назад
మన సమకాలీన రాజకీయాలు లో ఇటువంటి వారిని ప్రజలు ఓడిస్తారు. ఎందుకంటే ఇంత నిజాయితీని ఇప్పటి పార్టీలు, ప్రజలు భరించలేరు. ఇది మనదౌర్భాగ్యము.
@pushpalathapushpalatha1531
@pushpalathapushpalatha1531 2 года назад
Entho mandi theefski vilonski jaikodtharu msnavallu ilantivallagurunchi chepparu
@bajasrinu1991
@bajasrinu1991 2 года назад
Correct sir
@brahmaiahkantu5865
@brahmaiahkantu5865 2 года назад
L
@GkANkd
@GkANkd 2 года назад
Exactly
@sankarnaik133
@sankarnaik133 2 года назад
చరిత్ర మరవాలన్నా మరువలేని మహా నాయకుడు శ్రీ గుల్జారీలాల్ నందా గారు.
@joshibaddipudy1041
@joshibaddipudy1041 2 года назад
నందా గారి గురించి ఇంత బాగాచెప్పినందుకు hatsoff!!👍
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 2 года назад
గ్రేట్ న్యూస్ థాంక్యూ దేశ నాయకులను పరిచయం చేయండి
@rameshcashew9911
@rameshcashew9911 2 года назад
చాలా మంచి స్టోరీ అందించినందుకు కృతజ్ఞతలు
@kannababu8390
@kannababu8390 2 года назад
మంచి నాయకుడు గుల్జారి లాల్ నందా. ఇలాంటి నాయకులూ ఇపుడు ఒక్కరూ కుడా లేరు.మహానుభావుడు. నా పాదాభివందనం.
@shyamraosamala5599
@shyamraosamala5599 2 года назад
నిజమేన స్వార్థం రహిత నాయకుడీ కి 🙏🙏🙏🙏🙏🙏🌹.
@ramanapothakamuri9543
@ramanapothakamuri9543 2 года назад
మీ టీవీ నుండి నంద గారి వివరాలను తెలియపరిచినందుకు ధన్యవాదాలు. ఆయనా నాకు అత్యంత ఇష్టమయిన నాయకులలో ఒకడు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Great emotional video. Many thanks. G.L. Nanda JI ku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️🍀🍀🍀Great human being.
@poornachndraraoseedrala4864
@poornachndraraoseedrala4864 2 года назад
ఇలాంటి నాయకులూ లేరు జై భారత్
@rammohang9338
@rammohang9338 2 года назад
భారత రత్న మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇలాంటి వాళ్లకు భారత రత్న ఇవ్వకపోవడం కాంగ్రెస్ గొప్పతనం
@inthiyazbasha8954
@inthiyazbasha8954 2 года назад
మరి ఇప్పుడైనా బీజేపీ ఇవ్వచ్చగా
@sathyanarayanbollepally9295
@sathyanarayanbollepally9295 2 года назад
Bjp esthundha
@sathyanarayanbollepally9295
@sathyanarayanbollepally9295 2 года назад
ప్రతివాడు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఎడువడం
@mallayyaraju4777
@mallayyaraju4777 2 года назад
కాంగ్రెస్ అనే కాదు ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నీతిమంతులను గుర్తించే పార్టీ ఏ వక్కటి లేదు అంటే అతిసయోక్తి కాదు.ఎందుకంటె ప్రస్తుత పరిస్థితుల్లో వున్న ప్రజా ప్రతినిధులం అనుకొనే వారిలో 90% దుర్మార్గపు పనులు చేసి పదవుల్లో వున్నావాళ్లే .ఇక ఇలాంటివాల్లు నీతిమంతులను గుర్తించడము -భారత రత్న అవార్డులు ఇవ్వడమా? ఆ రోజులు-ఆ వ్యక్తిత్వాలు ఇక రావు.ఇపుడు అంతా నోటు తో వోటు కొనేవాడు ఒకడైతే నోటిస్తేనే వోటేశ్తా అనేవాడు మరొకడు.ఇది నేటి అవినీతి అప్రజా ప్రభుత్వము.ఏం చేస్తాం.ఖర్మా. జై భారత్ జయ జయ భారత్...
@martisriramachandramurty6677
@martisriramachandramurty6677 2 года назад
ఆ మహానుభావుడు అనుసరించిన సూత్రాలు,నియమాలు ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు.ప్రధాన మంత్రి గా చేసి,మెట్లకింద రూంలో కాలం వెళ్లదీసారు.వివరంగా చెప్పే పనిలేదు.ఆయాన శేషజీవితం ఎలా గడిపాడో అందరికి తెలుసు. మరుగున పడిన గొప్పవ్యక్తిగురించి వెలికి తీసి తెలియచేసిన సుమన్ ఛానల్ వారికి నమస్కారములు.
@naidubm8101
@naidubm8101 2 года назад
గాంధీ గారి నినాదాలు, ఆయన శాంతి మార్గాలు ను గాంధీ గారు నిస్వార్ధంగా అనుసరించారో లేదో తెలుయుదు గాని వాటినే అనుసరించి తమ జీవితాలను దేశ స్వాతంత్రానికి నిస్వార్ధముగా అంకితం చేసిన మహానుభావులు, చేస్తున్న వారు ఎందరో ఉన్నారు ఈ భారత లో.
@narasimhapampalasimha8232
@narasimhapampalasimha8232 2 года назад
Gandhi was an not only important person in attaining INDEPENDENCE but also father for all ills in the present system .In the initial step it self he has killed the democracy by favouring Nehru as PM instead of SARDAR VALLAB BAI PATEL .Out of 18 pcc presidents 17 voted in favour of Patel .
@maheshwarreddyganta4997
@maheshwarreddyganta4997 2 года назад
Great leader Nanda ji. It is necessary to highlight such a stories to motivate the younger generation
@gopimanohar5445
@gopimanohar5445 2 года назад
Elantinayakulanu imkachudam maaji pradha nandhagaariki vandhanaalu
@satyanarayanauppala5218
@satyanarayanauppala5218 2 года назад
ఇప్పటి నాయకులకు ఈయన ఒక పిచ్చి వానిగా, చేతగాని వానిగా కనిపిస్తాడు. ఎలాంటి నాయకులను మనం ఇక మీదట చూడటం ఒక అత్యసగా మిగిలి పోతుంది. 🙏
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 2 года назад
గ్రేట్ ఇండియన్
@narayanaraonarayanarao4091
@narayanaraonarayanarao4091 2 года назад
Unknown facts brought to lime light bring more things hatsoff suman TV
@ramaiahkolluru2971
@ramaiahkolluru2971 2 года назад
Rare human being. Good STV made a nice presentation about him. Let our netas and children understand what is honesty all about.
@satyamevajayate7838
@satyamevajayate7838 2 года назад
I salute to real prime minister 🙏🏻💐
@gopalakrishnaraavi9566
@gopalakrishnaraavi9566 2 года назад
My sincere thanks for showing this heart touching episode in these days of deteriorating standards in politics.I wish present leaders would see and learn.introspect and follow as their guide and model
@jakkamsettyvenkateswararao3147
@jakkamsettyvenkateswararao3147 2 года назад
మహానుభావుడు💐💐💐💐💐💐💐💐
@vasudevareddykonki527
@vasudevareddykonki527 2 года назад
We want some more pious stories of leaders,like this.thank you.JAI HIND.
@poornak59
@poornak59 2 года назад
అయ్యో ఇంత గోరమా నీతి నిజాయితీ గల మాజీ ప్రధాని కి ఇంత పేదరికం ఉండి నేను మాజీ ప్రధాని చెపుకోని బతుకు లేదు ,,,
@josephkennedysuryapaga7832
@josephkennedysuryapaga7832 2 года назад
Unbelievable real history. Great tributes such a great patriot Salute to the leader
@rsrimannarayana2928
@rsrimannarayana2928 2 года назад
అమూల్యమైన, సమాచారం ఈ తరానికి తెలియని సమాచారం. 🇮🇳🙏
@mohank1714
@mohank1714 2 года назад
Good story TQ sir
@gouraiahv8387
@gouraiahv8387 2 года назад
very rare personality in our country
@bravi477
@bravi477 2 года назад
Indian great pm🇮🇳🙏🙏🙏
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 2 года назад
అటల్ బీహారీ వాజపేయి జీ , లాల్ బహదూర్ శాస్త్రి జీ, అబ్దుల్ కలాం గారూ, గుల్జరీ లాల్ నందా జీ లు జాతి రత్నాలు. వీరు నలుగురూ అత్యంత నీతి పరులు. వీరికి జోహార్లు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ahmedpashashaik8819
@ahmedpashashaik8819 2 года назад
ఈ మహానుభావుని గురించి పాఠ్యపుస్తకాలలో చముద్రించి మన ముందుతరాల విద్యార్థులకు మంచి మార్గాన్ని చూపాలి .
@azeempasha6029
@azeempasha6029 2 года назад
This is our greate india And proud of india Hats of to my ex pm
@jeevanparak3381
@jeevanparak3381 2 года назад
The great personality
@ganesamvenkataramanaiah5637
@ganesamvenkataramanaiah5637 2 года назад
Our children must know about such great human beings.
@satyanarayanakona1292
@satyanarayanakona1292 2 года назад
Great people in our indan nation want to insert as part indian nationalist to guide our younger generation jai hind
@srlogics3579
@srlogics3579 2 года назад
నిజమైన భారతీయ తేజస్సు. నేటితరం యువత హృదయంలో మీ స్థానం ఎక్కడో ఉంది .
@senagapallichaitanyakrishn5228
@senagapallichaitanyakrishn5228 2 года назад
Hats off legendary man
@jaihind2839
@jaihind2839 2 года назад
Mashaa Allah 👏👏👌 Ilanti nayakudu mana desaniki ippudu chalaa avasaram. Ippudu unna nayakulu desanne dhochukuntunnaru
@tandranirmala4309
@tandranirmala4309 2 года назад
Most Honest leader Sri G. L Nanda.we can not see likes of nowadays.Salutes to Greate Soul.
@tdpoffice1600
@tdpoffice1600 Год назад
ఇలాంటి నిబద్దత గల మహా నాయకుని చూసి.. చాలా నేర్చుకోవాలి.. ఇప్పటి రాజకీయ నాయకులు గుల్జారి నందా గారి లాగా నీతి, నిజాయితీగా పని చేస్తూ ఉండగల వారు ఉంటే వారికి ఇవే మా శతకోటి వందనాలు....
@moraaswani1779
@moraaswani1779 2 года назад
Thank you Suman TV for this beautiful information
@gopalnaidu5267
@gopalnaidu5267 2 года назад
భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న గుల్జారీ లాల్ నందగారికి నమఃసుమాంజలి .అటువంటి మహోన్నత వ్యక్తికి సమకాలికులైన మనం అతని అడుగు జాడల్లో న డచుకుందాము .
@koteshraodacharam777
@koteshraodacharam777 2 года назад
.... Plnl
@klakshmanna1812
@klakshmanna1812 2 года назад
భరతమాత ముద్దుబిడ్డ
@pnvrsaibaba21
@pnvrsaibaba21 2 года назад
Tq for this episode on great Indian Tq once again
@valabanenivenkateshwarrao6249
@valabanenivenkateshwarrao6249 2 года назад
I salute to real indian prime minister.
@ksraju9232
@ksraju9232 2 года назад
Mr. Guljarilal Nanda is a great person. My 🙏🙏🙏🙏🙏🙏 to that great person. Jai Hind Jai Bharat.
@dindigalaramaiah4924
@dindigalaramaiah4924 2 года назад
చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి మంచి విషయం తెలియ చేసినందుకు
@dasarijanardhan466
@dasarijanardhan466 2 года назад
నాటి రాజకీయనాయకులు వారి దేశభక్తి గురించి నేటి యువతరం కోసం మీ ప్రయత్నం అభినందనీయం అన్నారు దాసరి జనార్దన్ వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం
@navinyampalla5277
@navinyampalla5277 2 года назад
మీ లాంటి వ్యక్తులు కలకాలం అందరి గుండెల్లో నిలిచి ఉంటారు దానికంటూ ఒక రూపాయి దాచుకోవడం దేవుడెరుగు కానీ ఒక్క రూపాయి ఆశించని ఎవరైనా ఉంటారా మీలాంటి వాళ్ళకి మా ఇదే జోహార్లు మీలాంటి మంచి మనుషులు మళ్లీ పుట్టాలని ఆ దేవుని సాక్షిగా కోరుకుంటాను 🙏🙏💞💞🌹🌹😭😭😭😭😭😭😭😭😭😭 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Syedjanimiya5133
@Syedjanimiya5133 Месяц назад
నిజమైన భారత రత్నమా ! మీకివే నా అశ్రు నివాళులు ! మీ జీవితం మా అందరికి ఆదర్శం !
@bharavisharma2307
@bharavisharma2307 2 года назад
Thank u very much, such a legendary and selflessness leader not to be seen in the contemporary period
@narasimhapampalasimha8232
@narasimhapampalasimha8232 2 года назад
Thanq for bringing true story of true leader .But one suggestion is that had mentioned the dates during the research of journalist and name of the journalist could have given more strength to the entire episode.Any how finally the year in which he was awarded BARATHRATHNA was mentioned.
@ksbrao1813
@ksbrao1813 2 года назад
Again'Come back in India 🎉🎉🎉 good Chanel.
@prc8146
@prc8146 2 года назад
😰😰😰😰😟Great leaders of the world. Inspired to see simplest life. He is not after name and fame
@kanyarasi900
@kanyarasi900 3 месяца назад
ఒక నిస్వార్థమైన జీవితాన్ని గడిపి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 года назад
Revered Former PM guljarilal NANDA 's life remains for ever embedded in the history as most ethical and moralistic politician whose simplicity is unparallel. I humbly salute the greatest proud nationalist
@janardhanreddy4751
@janardhanreddy4751 2 года назад
G l Nanda was a great Indian political idol.
@balagasatyanarayana5518
@balagasatyanarayana5518 2 года назад
Thanks to suman tv.
@kodamasimham8153
@kodamasimham8153 2 года назад
A greatest Man of India,and also He is a man of God.
@kalpanagiddi2607
@kalpanagiddi2607 2 года назад
Tq Suman tv,nanda gaarki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorekumarkolla3752
@kishorekumarkolla3752 2 года назад
Really very ideal &great leader.Hamara Bharat mahaan.
@satyanarayanakanaparthi3461
@satyanarayanakanaparthi3461 2 года назад
Great politician
@shekhargayarshekhargayar8465
@shekhargayarshekhargayar8465 2 года назад
SIR HATTSUPS BY LIVING COMMON LIFE BY BEING A PM OF INDIA AND HAMARA BHARAT MAHAN HAI JAIHIND 🙏🙏🙏🙏🙏
@anilkumarreddygouni4869
@anilkumarreddygouni4869 2 года назад
💐 Nanda garu malliputtalli naati yuvatha nandagarini adarshanga thisukovali mattuvedi samajam kosam panicheyali avaro chestha Rani asichakudadu asisthunnanu
@KrupaCreativeWorld
@KrupaCreativeWorld 2 года назад
Good information, I really happy to see such kind of news in ur channel, keep going and all the best.. Don't make no sense programs like 3*3 tv channel
@rameshlingala4512
@rameshlingala4512 2 года назад
Super news thank you very much guljari Nanda Amar hai
@krishnadamerla7067
@krishnadamerla7067 2 года назад
Wonderful vedio sir. Really hat's up for you for marking this vedio for public🙏🙏🙏🙏🙏
@ramakrishnamojjada813
@ramakrishnamojjada813 2 года назад
Sri Guljarinanda was a great person,who was an immortal inthe hearts of Indians.we should draw inspiration to lead simple & selfless individual so as to inculcate humility,having high positions in his life
@tvnreddy5344
@tvnreddy5344 2 года назад
Hatsup Suman tv
@chandakamurali8900
@chandakamurali8900 2 года назад
Thank you Stv Chanel variki
@jyothsna8334
@jyothsna8334 2 года назад
Very great inspiring vedio of a great Indian Prime Minister.
@rayalakumar5298
@rayalakumar5298 2 года назад
No words
@nagendramsharabu3813
@nagendramsharabu3813 2 года назад
Elanti.varatlu.chupinadhuku.dhanayavadmulu
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 года назад
What a great country man !!. Bharatha Rathna guljareelal Nandaji ,we do not forget you sir !! Amarulayyaru ,meelanti goppa varu ,karanajanmulu .meeru desabhakthulu .eenati sanyasulaki adarshavanthulu . Country mimmulanu maruvadu.johaar NANDA SIR .💜💙💚💛🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thirumalkuppusamy2203
@thirumalkuppusamy2203 Год назад
உண்மை தான் வெல்லும் உங்கள் தியாகம் என்றும் வாழும் எங்கள் நெஞ்சில் குடியிருக்கும் இந்திய மக்கள் ஒற்றுமை பாதுகாப்போம் சிந்திப்போம் மக்கள் கல்வி ஒற்றுமை போராட்டம் தான் மக்களை பாதுகாக்கும் உண்மை வரலாறு சொல்லும் புத்தகங்கள் அவசியம் படிக்கவும் பகிரவும் உலக மக்கள் கல்வி ஒற்றுமை பாதுகாப்போம் சிந்திப்போம் இந்திய மக்கள் ஒற்றுமை பாதுகாப்போம் சிந்திப்போம் இயற்கை சூழல் பாதுகாப்போம் சிந்திப்போம் மக்கள்
@venkatrradoni9371
@venkatrradoni9371 2 года назад
Thanks for sharing. Namaste
@pudisatyanarayana8510
@pudisatyanarayana8510 2 года назад
Sumani T v variki manchi News prachurinchi naduku maa danyavadamulu
@4606pothani
@4606pothani 2 года назад
very nice.. masha'allah, may almighty god bless him. and give peace to his soul.
@yellaiahchatla4992
@yellaiahchatla4992 2 года назад
గ్రేట్ లీడర్.
@mamidalaveerababu4303
@mamidalaveerababu4303 2 года назад
Great person
@santhoshkumarjatrapu7149
@santhoshkumarjatrapu7149 2 года назад
Inspirational story
@anishanthony8846
@anishanthony8846 2 года назад
Good one n grate person
@galreddyvanga2902
@galreddyvanga2902 2 года назад
Today's political must learn from his life
@mose0079
@mose0079 Год назад
Thank you for video
@mppsanjamala600
@mppsanjamala600 2 года назад
🙏🙏🙏 Great Sinciarity Leader of India
@bhaskarraopuppala8104
@bhaskarraopuppala8104 2 года назад
A great leader labored by our country. Rare politician
@sudhakarkalapati580
@sudhakarkalapati580 2 года назад
Stvi vallu mana pradanula biodata complete ga theliyajeyndi thank you sir
@drkpjkhealthtips.2250
@drkpjkhealthtips.2250 2 месяца назад
Great P M Every politician want to learn In Education Feild Guljari stories want to be text Books. Sir us the real Hero in Political Feild. God Bless his family Members where ever they are
@gurunathreddynandyala9319
@gurunathreddynandyala9319 2 года назад
Tqs to the journalist
@kvamsikrishnakrishna2059
@kvamsikrishnakrishna2059 2 года назад
Thank sumantv for showing such a inspired man
@kalavathi6689
@kalavathi6689 2 года назад
Very nice story we heard Tq very much.
@kotipalliveeravenkatasatya5614
@kotipalliveeravenkatasatya5614 2 года назад
Thank you Very much
@VenkyVenky-us1dk
@VenkyVenky-us1dk 2 года назад
Mahanubavudu story ki Danyavadalu
@lingampallyveeranna4649
@lingampallyveeranna4649 2 года назад
Very superr
@k.govindppa9248
@k.govindppa9248 Год назад
Thank you Suman TV .
@saikoushikreddynareddy4367
@saikoushikreddynareddy4367 10 месяцев назад
Really Salute old leader's 💐❤️
@rameshnaidu4358
@rameshnaidu4358 2 года назад
Thank you..
@sudhakarkalapati580
@sudhakarkalapati580 2 года назад
Namasthe nandhagi
@anjaneyasastrymadhavapeddi781
The.whole country.salutes to the great man nandaji really we are.very.fortunate to remember him
@satyanarayanamurthypalakod9559
@satyanarayanamurthypalakod9559 2 года назад
Good video
Далее
Meninas na academia
00:11
Просмотров 1,4 млн
Талантливый консультант
1:00
Просмотров 1,9 млн