Тёмный

మెక్సికోలో స్టేజి కూలి 9 మంది మృతి | 9 Killed After Stage Collapsed in Mexico | Political Gathering 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 627
50% 1

జూన్ 2న మెక్సికో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఉత్తర మెక్సికో రాష్ట్రమైన న్యూవో లియోన్‌లో అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా బలమైన గాలులు వీచాయి. ఈ గాలులకు ప్రచార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 63 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన స్టేజ్ పై ఉన్న కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు కిందకు దూకేశారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్టేజ్ కూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ కూడా తనను తాను కాపాడుకునేందుకు పరిగెత్తారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రానున్న ఎన్నికల సభలను ఆయన రద్దు చేసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని అంబులెన్స్ లలో ఆస్పత్రికి తరలించారు...
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

22 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
9 PM | ETV Telugu News | 23rd May "2024
24:14
Просмотров 392 тыс.
FUN&SUN | Update 0.29.0 Trailer | Standoff 2
02:32
Просмотров 979 тыс.
ДЖОНИ КИНУЛ ОСКАРА НА БАБКИ 🤑
01:00
NAYEON "ABCD" M/V
03:42
Просмотров 19 млн
7 AM | ETV Telugu News | 16th June 2024
23:00
Просмотров 50 тыс.
7 AM | ETV Telugu News | 24th May "2024
24:38
Просмотров 532 тыс.
#RajuYadav Movie Teaser #Shorts
0:50
Просмотров 901 тыс.
FUN&SUN | Update 0.29.0 Trailer | Standoff 2
02:32
Просмотров 979 тыс.