👌🏼👌🏼 నేను మిద్దెతోటలో అపురూపంగ పెంచుతున్న . ఒక మొక్క విత్తనాల కోసం ఉంచాను . రెండు రోజుల క్రితం వండాను . ఒకసారి పెసరపప్పు వేస్తే మరొకసారి ఎర్రపప్పు వేస్తాను . పొనగంటికూర కూడ పెంచాను , ఇప్పుడు అప్పుడు కోస్తా అనుకుంటుండగానే పురుగు పట్టింది . పీకేశాను 😃. కూర 😋😋😋😋😋
E Akutho kura chesthara Acharyamuga vundi karivepaku chala bagundi Ekkada ki velleru velleg lagundi chapati lo bagutunda andi Ela tivi health ki machida manchi vishayalu manchi vantalu chepputhunaru andi meru👌❤️
మాది పల్లటూరు కానీ ఎప్పుడు మండల్ పచ్చి పులుసు ఆ కూర కు combination బాగా ఉంటది అమ్మ అందులో పులుసు పడితే టెస్ట్ ఇంకా పెరుగుతుంది మా అమ్మ మొన్న ఒక సారి చేసారు మంచిది అంట
Kuralamme aame idi chala manchidamma ani teste teesukuni , 2days back curry, ee roju koncham aku unte mamidikaya vesi pappu chesanu akka . Peru ame chepte artham kaledu 😂