Thank you sir for your information and guidance Appsc group 2 mains exam ఉదయం మధ్యాహ్నం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే విధంగా రాయాలంటే ఏమి చేయాలి అవకాశం ఉంటే చెప్పండి
సార్ మాకు ఉద్యోగం రప్పించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలకు🙏 సార్ నేను ఆల్రెడీ మూడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ మీది నాలుగవది నేను ఓన్లీ మీ యాప్ ఫాలో అవుతున్న ధన్యవాదాలు సార్.
Memu prepare chesukunna plan prakaram memu chadavalekapotunnam sir...Mee schedule n rapid revision classes follow avutunna sir...chala happy ga undi..eeroju ee topic chadivanu Ane feeling undi..happiness undi...tqq for u r care towards us sir...Mee opika , Mee dedication tarvate evaru ayina...oka sari subject cheppaka malli revision ani evaru chepparu sir...tqq for u r motivations towards us
Super super. Sir meru edina correct gane cheptharu.nenu prelims nunchi follow avuthunna .meru cheppevi anni correct avuthae.meru unnade cheptharu. Thanks for valuable information sir..
Tq for you valuable information sir 🙏meeru edi antey ade jarugutundi thank you sir malanti valla gurunchi chala baga motivate chestunnaru chala tq sir💐💐
6years నుంచి prepare అవుతున్న sir.. Life time course tisukunna.... 100% e sari job kotti mana institute ki manchi peru tisukoni వస్తాను... మీరు నాకు దొరికిన మంచి గురువు.... Thank u sir...
సర్ మీ రాపిడ్ రివిషన్ మాత్రం వేరే లెవల్ నేను మిమ్మల్ని fallow అవుతున్నా అసలు సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుందో కూడా తెలియకుండానే కంప్లీట్ అవుతుంది చాలా చాలా tqs సర్❤❤