మీ collections అన్నీ సూపర్ సే ఊపర్ ఉన్నయి . 👌👌👍👍. ఓకా అన్నయ్య గా నేను మీకు ఇచ్చె సలహా ఏంటి అంటే, పాత బంగారం యేమాత్రం మార్చే ప్రయత్నం చేయొద్దు. అలా చేసి మేము చాలా నష్టపోయాము. పాత వాటికీ GST ఉండదు. అవే మల్లి ట్రెండ్ లో కి వస్తాయి. కావాలంటే మీరు ఒక్కసారి చూడండి, Gold shops వారు మీరూ పాత బంగారం ఉంది అని చెప్తే మిమ్మల్ని అవి వారికి అమ్మేదాకా ఎలా convince చేస్తారో. గ్రామ కి 100/- అదనము అనీ కుడ చెప్పి, purity ఉన్నా, మెల్టింగ్లో purity తగ్గింది అని చెప్తారు.