Missing Melissa hope we see her with you ASAP by the way both combo is what we like most daring friends agree 👍 safety first especially for beautiful human that t😊oo in African countries
@@NaaAnveshana thank you 👍 for replying me yes I agree 👍 safety first passion later 💗 Dhanyawadlu naa comment for first time pin 📌 chesinanduku from antartica yatra I am your fan 😊🪭☺️
ఓటు వేసి బయటకు వచ్చినపుడు దేశం కోసం ధర్మం కాపాడే వారికోసం ఓటు వేసాను అనే ఆత్మ తృప్తి తో బయటకు రండి.🙏 ఈ మాట లోపలికి వెళ్ళే వారికి వినబడేలా గుర్తు చేయండి ఈ ఒక్కరోజు కదలండి.
అన్నా మీరు చేసే ప్రతి వీడియో చాలా అంటే చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేస్తున్నారు అది మాకు అర్థమవుతుంది మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ లో నుంచి మీరు ఎక్కడికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది
మూడు సంవత్సారాలుగా తల్లి తడ్రి ని వదిలేసి , కుటుంబాన్ని వదిలేసి ఉండటం చాలా కష్టం... నీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది అన్నా... ❤️❤️❤️ నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు.❤️❤️❤️
తమ్ముడు అన్వేష్,చాలా బాగుంది. డ్రోన్ ఎగారేయడానికి వీలు లేదని హెలికాప్టర్ ఉపయోగించి అందాలని చూపించవంటే ప్రపంచాన్ని మాకు చూపించడానికి ఎంత డెడికేషన్ తో ఉన్నవో అర్థం అవుతుంది. థాంక్స్ బ్రో.
Melissa ku safety mukayam right decision brother ❤ miss you Melissa. Nayagara water falls chusinam now Victoria water falls chustunnam super 👌👌👌 waiting for Devil pool adventure keep rocking brother 👍👍👍👍
Showing beautiful nature with your eyes to everyone all over the world to Telugu people wow super waterfalls view super photography editing point to point cover chestunaru anvesh garu you should have lots of happiness and blessings from God and everyone keep it up and keep rocking 🎉
Anna thank you sooo much anna for showing this Victoria waterfall i never seen it in my entire life thanks for showing it anna but time loop pettu anna manchi view point dagara😊
really awesome! really exited to see such a grate place. The way you have presented seems that I am travelling with you and enjoying the Victoria Waterfall.
Hiiii... Anvesh అన్నా...nice video... Victoria waterfalls చాలా బావుంది...Melisha ని miss అవుతున్నట్లు తెలుస్తోంది...రాజు పక్కన రాణి ఉంటేనే ఎక్కవగా బావుంతుంది కదా... ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే తనతో వున్నప్పుడు కంటే face లో Glow...shine తక్కువగా అనిపించింది...ఈ వీడియో లో... any way... అంతా మన మంచికే అని...ముందుకు సాగు...all the best...keep smile
అన్వేష్ బ్రో నువ్వు చెప్పేవి అన్ని నిజాలే కానీ ఈ ప్రపంచానికి నిజాలు చెప్పేవాడు నచ్చడు నువ్వు అన్ని చూపిస్తున్నావు అన్ని చెప్పుతున్నవు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య కొన్ని దేశాలలో నచ్చవు నిన్ను బాండ్ చేసేస్తారేమో అనిపిస్తుంది
your music for helicopter shots wow.. very nice. good choice. camera shots on that are different class. make a small 3min video of this including victoria waterfalls.
Wow so beautiful waterfalls andi 🥰 meeru chustu maku kuda chala clear ga chupistunnaru thank you so much andi 😊but Melisa ni miss avuthunnam 😌next vedios kosam waiting anwesh garu 😍
Mari anvesh Anna thopu dhammu vuntey appu antunaa fellow youtuber and fan's he is reaching heights proud of him anna tho mamulga vundadhu 😊😊 congratulations 👏 for advance 2M
Hai Anna . ఎక్కడ ఉన్నా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వారిలో నేనూ ఒకరిని... మీరు ఎంత ఉషారుగా , ఆరోగ్యంగా ఉంటే మాకు అంత Entertainment గా ఉంటుంది. Take care అన్నా . హెల్త్ జాగ్రత్త ..[ మాది Vizianagaram అన్నా ] జై హింద్ 🙏
నువ్వు ఎప్పుడు ఎవడికి భయపడకు ఒక అమ్మ నాన్న కు దైవానికి నీకు చదువు నేర్పిన గురువుకి తప్ప మరి ఎవడికి భయపడకు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ పైన ఉండాలా అని కోరుకుంటూన్నము ఆంధ్ర తెలంగాణ ప్రజలం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳♥️🙏🇮🇳💪🙏🇮🇳♥️🙏🇮🇳♥️🙏🇮🇳♥️🙏👍♥️🙏🇮🇳♥️🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️😡❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳జై నా అన్వేషణ అన్నయ్య ❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳
Anvesh garu meeru chupinchina adbutalu maku maha adbutalu, ma life lo memu vellani chudani place vintalu visheshalu mee kalla tho maku chupistunnanduku meeku danyavadalu🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉Good Morning Anvesh ji " Really highly appreciable for your timely uploading of your tour information. It is as if we were there Anvesh ji. At this I am unable to travel like you though you inspired . So enjoying by viewing your videos.
అప్పుడు Amazon lo మెలిస్సా వెళ్ళిపోయినపుడు భాధ పడ్డావ్, ఇప్పుడు ఆఫ్రికా lo మెలిస్సా వెళ్ళిపోతే ఎంజాయ్ చేస్తున్నావ్ 🤔 you changed, you changed Billa 😂😂😂
❤Super video Anvesh Bro❤ You enjoyed and showed us the Amazing views of Victoria waterfalls and a thrilling chopper ride. Excellent content, keep it up.❤Miss Mellissa but it's good to have breaks😂.