Things To Do In Taipei Taiwan #naaanveshana #taiwan #taipei #prapanchayatrikudu #telugutraveller #travel #travel #travelvlog #traveller #adventure #cambodia
అన్నయ్య video lo పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఇచ్చిన సందేశం ( నల్ల నువ్వులు ) మాత్రం చాలా మంచిది.... పెద్దలు కొందరు అయినా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లో అమలు చేయాలని korukundhaam 🙌✍️🙏
Govt sanction chesina tharuvatha sagam Govt officials ke pothundhi,, pampini chesina, tharuvatha sagam Educational system lo unna authorities ki vellipothundi, maro sagam School lo unna vaariki, last ki aayalaku, hostel cooking staff kuda, ekkadikakkada douchukovatamey, neeti ekkada ledhu.
@@syamrajeshkancharla5756 hahaha avuna? Manchi dhey. A chikkilu isthunna school lo papam a pillala notiki 1-2 chikkilu vasthey, sagam packetlu aa teacher la intlo, attenderla intlo, hostellaithey cooking staff intiki, ayalintlo distribute ayipoi unduntayi. Starting lo papam a pillalaki distribute chestaru. A tharuvatha pillala notiki cherey mundhu a painunna distribution jaragatam start ayipothayi. Aa tharuvatha atu nunchi atey ammeyatam kuda start ayipothayi.
ఊహ తలిసినప్పటి నుండి మన దేశం కాకుండా మిగతా దేశాల్లో పరిస్థితులు,పద్ధతులు,జీవన విధానం చూడాలని ఉండేది చేతిలోకి ఫోన్ వచ్చాక RU-vid లో చూసేవాడిని కానీ నో satisfaction నీ దయ వలన చూడగలు తున్నం బెస్ట్ ఆఫ్ లక్ బ్రో.
❤️ నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కల్లుంటాయి... ఎత్తి చూపే వేల్లుంటాయి.... వ్యంగంగా మాట్లాడే నోల్లుంటాయి... బెదిరావో నీ గమ్యం చేరలేవు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు.. కష్టం ఎప్పుడూ వృదా పోదు...❤️
ఎవరూ ఇన్ని రకాల ఐటమ్స్ తిని వుండరు. మీరు మాత్రం ఇది అది అని లేకుండా బాగున్నా, బాగోలేకపోయినా బాగుంది అని చెబుతూ అన్ని రకాలు రుచి చూశారు. TQ VERY MUCH ANDI 🤝😊.
మీ videos చూస్తుంటాం..కానీ ఎప్పుడూ వ్యాఖ్యానం చేయలేదు.. మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా బావున్నాయి..ముఖ్యం గా పిల్లల ఆరోగ్యం గురించి చెప్పడం చాలా బావుంది... నిజంగా నిజం.. పాఠశాలల్లో అలా ఆరోగ్యకరమైన చిరు తిండి పదార్థాలు పెడితే చాలా మంచిది ఎదిగే పిల్లలకి... అది గవర్నమెంట్/ప్రైవేట్/కార్పొరేట్ ఎ పాఠశాలలలో అయిన ఆరోగ్యకరమైనవి పెడితే చాలా సంతోషం🤗🙏
Taiwan is semiconductor manufacturing capital of the world, The Company where I work (Sharp Electronics) makes LCD modules for I-pads, I-mac Microsoft surfaces etc..
ఎక్కడ చూసిన సుబ్రంగా ఉంది మార్కెక్ మొత్తం ప్రతి ఒక్కరి చేతికి గ్లౌజ్ లు, నీట్ గా ఉంది అన్ని హెల్దీ ఆహారాలు యూనై మన దేశం లో మాత్రం మొత్తం జంక్ ఫుడ్ ఎ మన దేశం కూడా ఇల మారితే ఎంత బాగుండో 😢😢😢😢
Maaradhu babu, nuvve ikkada aasthulu ammukoni akkadiki vellipovali. Vere maargam ledhu. Paiga Jai sri ram rajyam thaiyaraindhi, Aa trans loninchi inka bayataki Raledhu janaalu. Schools lo attendence ki present sir analsina chota Jaisreeram ani start chesaaru, mari alochinchu Man dhesham ala ela maruthundhi? India lo Akkada pettinattu Pandhi mamsam, pandhi raktam item, Eddhu mamsam gani by mistake lo pettina vo 10 years ki sari pada godavalu ayipothayi. asalu mana goppa haindhava achaaralaku avanni mana dhesamlo manam eppudu accept cheyalandi? mana hindu sanyasulu/sannasulu raanivvaru. manakey antha goppa manasulu untey, corruption lekuntey asalu mana desam andharikanna toplo undedhi, No 1 lo undedhi. Trainlu, cell phones, computers vaadestaaru, kani christiansni manolu kadhani vadhantaaru, biriyanilu, kabaablu, tandoorilu thinestaaru, kaani muslims ni maatram vadhantaaru. Maalolllu, maadhigollu, Harijans, dalithulu ani dhooranga pedathaaru. vallu papam chesina shapagrasthulaina varannattu heenanga choostaaru. Ilanti swabhavam tho mana dhesham mundhukeppudellali?
మళ్ళీ చాలా రోజుల తరువాత మీ వీడియో చూస్తున్నాను,ప్రతీ వీడియోలో ఆరోగ్యం గురించి ఒక్క నిముషమైనా చెప్పడం నాకు నచ్చుతుంది,మనకి సహజ సిద్ధమైన శక్తినిచ్చే నువ్వులు, బెల్లం, నెయ్యి లాంటి వాటికన్నా,పిజ్జాలు, బర్గర్లు కే ఎక్కువగా ప్రాముఖ్యత నివ్వడం బాధ కలిగిస్తుంది,అన్వేష్ గారు వీడియో బాగుంది
పది రోజులకో వీడియో అన్న చెయ్ ఆటగాడ నెలకు మూడు వీడియోస్ చెయ్... ఎందుకంటే నువ్వు చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది ❤❤ అలాగే మాకు చూపించాల్సినది కూడ చాలా ఉంది...
హాయ్ అన్వేష్ అన్న....🤝💐 వీడియో మాత్రం బుర్రపాడు....... చవక....చవక.... చవకగా దొరికింది ఏదైనా సూపర్.... ప్రపంచ రాజకీయ పరిస్థితులను కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు..... సూపర్ అన్న మీరు.....
అబ్బా ఏమ్ టేకింగ్, ఏమ్ క్వాలిటీ, ఏమ్ షాట్స్. డ్రోన్స్, 360 డిగ్రీ, టైం లాప్స్, . హాలీవుడ్ క్వాలిటీ కి ఏమాత్రం తక్కువ కాకుండా కంటెంట్ ఇస్తారు. టేక్ రెస్ట్, బట్ నో కాంప్రమైజ్ 👌👌👍🎉
He is informer. he is a traveler .he is you tuber. he is student.he is a master .he is a doctor. He is a Telugu gay ...he is everything....I like u annaya love u arogyam jagrataaaa ❤️😘🗣️. waiting for the next video...❤
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
నువు ఎంటి అన్న చీప్ అంటునవ్ పిండం అంటునవ్ ..నల్ల నువులు అంటునవ్ ఒక ప్రదేశాన్ని కి వెళితే నువు ఇంత ల study చేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు ..కొత్త కొత్త విషయాలు health tips నాలెడ్జ్ చదువు కోవడం ఎంత ముఖ్యం ఒక మనిషి అని ఆలోచించేలా చేస్తున్నావు చాలా మంది యూట్యూబ్ చానెల్ only అక్కడ వున్న ప్రదేశాలు మాత్రమే చూపిస్తాయి కానీ నువు మాత్రం వాటి పుట్టు పర్వతాలు and present situation కూడా కళ్ళకు కట్టినటు చూపిస్తున్నావు ❤...త్వరగా నికు Diamond 💎 play button రవళి అని ఎదురు చూస్తునాను 🎉
Well edited, good background music, best narration and last but not least your hard work makes your videos worth watching. Good luck and keep doing more awesome videos Anvesh❤