Тёмный

మేకల పెంపకం బాగుంది | Goat Farming | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 49 тыс.
50% 1

తన ఇంటి పక్కనే ఉన్న తోటలో నాటు మేకలు పెంచుతున్న రైతు వెంకటస్వామి గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో ఈ రైతు మేకలు పెంచుతున్నారు. మామిడి తోట సాగు చేస్తున్నారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture RU-vid Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : మేకల పెంపకం బాగుంది | Goat Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #goatfarming

Развлечения

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@sitaramareddy1965
@sitaramareddy1965 4 дня назад
రాజేందర్ రెడ్డి గారూ మీ నిర్విరామ కృషికి హ్యాట్సాఫ్! మీరు మన తెలుగు రాష్ట్రాల యువతకు స్ఫూర్తి !📈✨🌹🌺👍
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 3 дня назад
మంచి సమాచారం ధన్యవాదాలు సార్ 🙏🙏🙏
@mellowbhaskar
@mellowbhaskar 4 дня назад
a rythuni vadilipettavaddu... anni cover cheyyandi.. all the best
@user-jl8oh9rb8k
@user-jl8oh9rb8k 4 дня назад
రాజన్నా నమస్తే మీరు ఛాలా బాగా chupistunnaru chepthunnaru idi మా జిల్లా నేను HYDRABAD lo ఉంటాను mi videos అన్ని chustanu naku మెరు cheppatam ఛాలా బాగా nachindi❤❤❤❤❤❤❤
@balu21431
@balu21431 4 дня назад
Hi all viewers this video every one like me pls support to రైతు కుటుంబంలో మనం కూడా ఒక రైతు కాబట్టి ఒక like వేసుకోండి
@viswanathchillu6215
@viswanathchillu6215 3 дня назад
గుడ్ ఇన్ఫర్మెషన్ అన్న
@balajic9621
@balajic9621 4 дня назад
Nice explanation thanq
@vinodwaghmare4224
@vinodwaghmare4224 4 дня назад
Sir I am maharashtra. Video Super 🎉
@raghumareddykallu1901
@raghumareddykallu1901 4 дня назад
Very nice you are covering all agri,dairy & poultry related videos of farmers God bless you
@AshokSapavat-yy3yl
@AshokSapavat-yy3yl 4 дня назад
Super video&more👍
@gollababuveeravalli
@gollababuveeravalli 4 дня назад
Super 😍😍
@nagendracreations4054
@nagendracreations4054 3 дня назад
E uncle ku bane kalisi vachhindi anduke baga chepthunnadu, daily out gracing lo meme middile class kaparu lani interview cheyandi Anna
@poleanjanna1124
@poleanjanna1124 4 дня назад
మేకల్లో ఎక్కువగా దొబ్బరోగం వస్తోంది టీకాలు వేయించండీ ఏ రోగం రాదు అనుకోవద్దు బాబాయ్
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 3 дня назад
HI ANNA IAM BIG FAN OF YOU
@thalarivinod9698
@thalarivinod9698 4 дня назад
20 కే నా మా నాన్న రెండు మేకల తో 300 మేకలు ఛేసాడు
@mohandukka9999
@mohandukka9999 4 дня назад
Nejama bro
@anjaneyulu8452
@anjaneyulu8452 3 дня назад
Enni samvathsaraala lo
@nagendracreations4054
@nagendracreations4054 3 дня назад
Appatlo ippatlo jabbule ekkuva
@harikrishna-kk8hp
@harikrishna-kk8hp День назад
Avthali vallu bagupadithe nv orvalenatlundhi
@anandgoudj3030
@anandgoudj3030 3 дня назад
👌👌
@shivakrishnakb2828
@shivakrishnakb2828 4 дня назад
Maa friend 100 మేక లాకూ ఇప్పుడు 6 మేకలు ఉన్నాయ్
@Hariii9
@Hariii9 3 дня назад
అవునా
@nareshkilari6646
@nareshkilari6646 3 дня назад
Mi vedios rythulaku chala use avuthunay anna
@ANJIYADAV-en7qs
@ANJIYADAV-en7qs 4 дня назад
@chandugoud6511
@chandugoud6511 4 дня назад
Hi brother
@mudikehareesh3511
@mudikehareesh3511 2 дня назад
మా నాన్న KCR ఇచ్చిన 20గొర్లతో వంద గోర్లు చేసుండు,,,,,, మేము పోతు పిల్లలు అమ్ముకోగా మిగిలిన గోర్లు
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 4 дня назад
Good 👍👍👍👍 ###ManaRaithubiddaRaju###Repalle
@HChup-bl1fz
@HChup-bl1fz 2 дня назад
🙏🙏👍👍👍
@peerbasha3083
@peerbasha3083 День назад
🎉❤
@udayuday1077
@udayuday1077 День назад
We want sudheer 🎉🎉
@Saikumar-re4ms
@Saikumar-re4ms 4 дня назад
1.Goats 2 years ki 3 times kids esthay 2.first delivery lo only one kid esthundhi 3.goat pregnancy period 5 months
@rajugattu7312
@rajugattu7312 17 часов назад
Correct
Далее
🤯 #funny
00:20
Просмотров 1,5 млн
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34