Тёмный

మేడారం సమ్మక్క సారక్క జాతర 2024 | Medaram Sammakka, Sarakka Jatara 

Travel with Ushakar
Подписаться 8 тыс.
Просмотров 302 тыс.
50% 1

Welcome to Travel with Ushakar.
The Medaram Jathara is a popular tribal festival celebrated in the state of Telangana, India. It is also known as Sammakka Sarakka Jathara. The festival is dedicated to the tribal goddesses Sammakka and Sarakka, who are revered by the Koya tribe. The Jathara is held once in every two years, attracting millions of devotees from various parts of Telangana and neighboring states.
The main highlight of the festival is the worship of the goddesses' idols, which are believed to have been found in the nearby Jampanna Vagu (stream). Devotees come in large numbers to offer prayers, sacrifices, and seek the blessings of the goddesses for health, prosperity, and protection. The event is marked by vibrant processions, traditional music, dance, and cultural performances.
The Medaram Jathara is considered one of the largest tribal festivals in Asia, and it holds significant cultural and religious importance in the region. The state government and local authorities make arrangements to ensure the smooth conduct of the event, given its massive scale and the influx of pilgrims and tourists.
Jatara dates: 21st, 22nd, 23rd and 24th February 2024.
Similar searches
1. sammakka sarakka story in telugu
2. sammakka sarakka jatara
3. medaram jatara vlogs
4. medaram jatara 2024 dates
5. medaram sammakka sarakka jatara
6. medaram chilakalagutta
7. medaram jampanna vagu
8. medaram jathara kannepalli

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 171   
@vamshiyadav8243
@vamshiyadav8243 8 месяцев назад
💫జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ, నాగులమ్మ, జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు, మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దెమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై.. తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ, చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏 👉ఎప్పుడూ మీ వీడియోలు చూసిన తర్వాత మనసులో చిన్న లోటుండేది Ushakar గారు, పుణ్య క్షేత్రాలు అలాంటివి మా దగ్గర ఉండవా ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాశత్యం ఏమి లేవా ఎందుకలాగా అనిపించేది.. ఈ వీడియో చూసినంక మనసు నిమ్మలమైంది.. ఎవలి ప్రాంతం వాళ్లకు గొప్పే కానీ మన ప్రాంత విశేషాల గురించి ఇలా మీలాంటి పెద్దల నోటి నుంచి వింటుంటే అది కోట్ల మందికి reach అవుతుందంటే ఆ ఆనందమే వేరు.. ధన్యవాదాలు... 🙏🙏
@gayatrivlogs6684
@gayatrivlogs6684 8 месяцев назад
@vamshiyadav Wow ..mee maatalu chala bagunnay...em chaduvukunnaru meeru?
@srinivasreddysudhini7580
@srinivasreddysudhini7580 8 месяцев назад
చాలా బాగుంది, జాతర ముందు వాన దేవతల విశేషాలు వివరించారు. కొత్తగా వెళ్ళేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. 🚩🚩🚩
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you sir.
@sonyradha8222
@sonyradha8222 8 месяцев назад
video చాలా బాగుంది. నేను గుడికి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. Thank you so much for a wonderful video. Travel with Ushakar గారు
@krishnavenisudini8046
@krishnavenisudini8046 8 месяцев назад
Nice video sir జాతరకు ముందే మీరు అంత దూరం వెళ్లి ఒక guidance ఇస్తు video చేయడం బాగుంది అందరికి ఉపయోగపడుతుంది ఈ video జై సమ్మక్క జై సారాలమ్మ 🙏🙏🙏
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you
@satyatelugu1871
@satyatelugu1871 8 месяцев назад
చాలా మంచి వీడియో చేసారు ఆండీ, థాంక్స్, జాతర కి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది.
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Great to hear from you. Please subscribe my channel
@ramagirigurunadh5398
@ramagirigurunadh5398 8 месяцев назад
Explain chise విధానం బాగుంది 🙏
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Great to hear from you Gurunadh. How are you?
@lavanyachitti2355
@lavanyachitti2355 6 месяцев назад
Super 🎉❤
@Rambooo143
@Rambooo143 8 месяцев назад
Thank you sir memu velaka poyina memu veli chusinatu undi thank you..
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Great to hear from you. Please subscribe my channel
@thedancershorts2789
@thedancershorts2789 8 месяцев назад
Annaaaaaa. ఎక్సలెంట్ 💐
@MayuOrakati
@MayuOrakati 8 месяцев назад
Thank you feeling blessed 🙏
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thank you. Keep watching
@pranaymudiraj7715
@pranaymudiraj7715 6 месяцев назад
Superb babai ❤🎉
@chantib7
@chantib7 7 месяцев назад
Super vedio
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thank you
@chinnikrishna4518
@chinnikrishna4518 8 месяцев назад
Storie ని చాలా బాగా చెప్పారు ushakar గారు all the best future videos
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you brother
@krishnavenisudini8046
@krishnavenisudini8046 8 месяцев назад
Waiting for this video
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Happy to hear from the first person.
@sarwamangalagajula9577
@sarwamangalagajula9577 8 месяцев назад
వీడియో చాలా బాగుంది ఉషకర్ గారు స్టోరీ ని చాలా బాగా చెప్పారు
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you so much madam. Keep watching
@ShirishaL-s9n
@ShirishaL-s9n 8 месяцев назад
Great work ushakar work keep going Thank for sharing the information
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
It's my pleasure
@KrishnaMudiraj-qk7bc
@KrishnaMudiraj-qk7bc 3 месяца назад
Super❤❤
@vijaymorle9292
@vijaymorle9292 8 месяцев назад
Nice super chapav bro... sammakka saralakka 🙏
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you
@arunasullewar2381
@arunasullewar2381 7 месяцев назад
Maa .Sammakka Saralamma❤
@Chamu_mekala
@Chamu_mekala 8 месяцев назад
TQ.sir.Theliyani vishayalu..Thelusukunamu.🙏🏻
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Welcome. Try to subscribe my channel
@AjayAjje
@AjayAjje 8 месяцев назад
Nice👍
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you! Cheers!
@sumananand7446
@sumananand7446 8 месяцев назад
As a audience Diffinately we enjoyed thoroughly this vedio but to make this vedio so much preparations , dedication, passionate, sincerety need. One of the finest vedio this and almost u completed each and every circumferances .Hats up to your craziness towards your vedio making work.
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
So nice of you
@SharathReddy-c7u
@SharathReddy-c7u 8 месяцев назад
Thankyou very much anna vidio pettinanduku
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you. Keep watching
@saikirangoudpuadhari
@saikirangoudpuadhari 8 месяцев назад
Jai sammakka saaralamma thalli ki
@NeelimaValluri
@NeelimaValluri 8 месяцев назад
Aa ammavarlani darshinchukunna vaari janma dhanyam🙏🙏🙏
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
correct
@-PerlaVandana
@-PerlaVandana 8 месяцев назад
Nice video ushakar garu
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you madam. Keep watching
@user-gp1zs5cm3m
@user-gp1zs5cm3m 8 месяцев назад
Nice video
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thanks
@popendlanarmada1007
@popendlanarmada1007 7 месяцев назад
Really supper video. Medaram jathara appudu untada?
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Completed in Feb.24
@SudhaPentameedha
@SudhaPentameedha 7 месяцев назад
Super anna
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thank you
@ShivaKrishna-q5h
@ShivaKrishna-q5h 8 месяцев назад
Nice video ushakar sir mi videos chala baga baguntai sir Naku chala estam videos 🎉🎉
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thanks. Keep watching and share to your friends
@ChippaBapu
@ChippaBapu 8 месяцев назад
Jai sammakka
@srinu4976
@srinu4976 8 месяцев назад
Chaala chakkaga chepparuuu
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you Srinu garu. Keep watching
@LaxmideviPerla
@LaxmideviPerla 8 месяцев назад
Super video
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thanks
@kumargoudkumargoud516
@kumargoudkumargoud516 8 месяцев назад
Super explain bro
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you so much 🙂
@jyothikasu2961
@jyothikasu2961 8 месяцев назад
🙏🙏 ma kashtalanu theerchu amma🙏🙏
@vijayamakam2080
@vijayamakam2080 8 месяцев назад
nice video ushakar
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you madam
@LaxmideviPerla
@LaxmideviPerla 8 месяцев назад
Nice video ❤
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thanks 🤗
@nagalaxmivavilala9701
@nagalaxmivavilala9701 8 месяцев назад
వీడియో చాలా bagundhi
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you
@PandulaarunArun-py1gq
@PandulaarunArun-py1gq 8 месяцев назад
Nice explanation sir I like your videos
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thank you. Keep watching Arun
@basterbysaibasterbysai5236
@basterbysaibasterbysai5236 8 месяцев назад
Jai sammaka saralakka 🙏
@pasulakeerthana6422
@pasulakeerthana6422 8 месяцев назад
Chaala rojula tharuvata madaram vellina feeling kaligindhu bro
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you bro.
@rameshanaveni1222
@rameshanaveni1222 8 месяцев назад
👌👌
@Megha_1530
@Megha_1530 8 месяцев назад
Nice information sir
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you. Keep watching
@sampathporandla2592
@sampathporandla2592 8 месяцев назад
శ్రీరామగిరి visit cheyyandi ushakar gaaru
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Sure :)
@jyothirmaiduggi8546
@jyothirmaiduggi8546 8 месяцев назад
Nice
@naveenbabu4020
@naveenbabu4020 8 месяцев назад
Nenu 4 times vellanu chala baguntundi
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Good
@pawanismjanasena
@pawanismjanasena 8 месяцев назад
Hi bro I have subscribed ur channel when ur in ship did u remember me
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you bro. Great to hear from you. Keep watching.
@sathishpathrilambadipally7479
@sathishpathrilambadipally7479 8 месяцев назад
నేను మళ్ళి గుడికి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. ఈ వీడియో చూసాక. మీరు సూపర్ సర్ ..💞 from Qatar
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thank you Sathish. I am happy with your comment. Good morning ...... Qatar
@vinaycharan2291
@vinaycharan2291 8 месяцев назад
@@travelwithushakar 1
@vinaycharan2291
@vinaycharan2291 8 месяцев назад
1
@vinaycharan2291
@vinaycharan2291 8 месяцев назад
@@travelwithushakar q
@vinaycharan2291
@vinaycharan2291 8 месяцев назад
@@travelwithushakar 2
@allinoneswathi3367
@allinoneswathi3367 8 месяцев назад
అక్కడ లేడీస్ కి వాష్ రూమ్స్ వునై హా అన్న reply
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
తాత్కాలిక wash rooms ఉన్నాయి. కానీ భక్తుల సంఖ్య ఎక్కువ. adjust కావాలి
@aluvalaramesh1331
@aluvalaramesh1331 8 месяцев назад
Tq annaiah
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thank you brother.
@sasikala-rw4no
@sasikala-rw4no 8 месяцев назад
Bungaru means , Is this Bungaru made with turmaric or brouwn sugar
@krishnavenisudini8046
@krishnavenisudini8046 8 месяцев назад
Bangaru means jaggery
@sasikala-rw4no
@sasikala-rw4no 8 месяцев назад
Thank you
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Brown sugar (Jaggery) make up of sugar cane.
@knagsguduru1126
@knagsguduru1126 8 месяцев назад
Anna......Akkada Mobile signal untunda
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Yes. Good signal ఉంటుంది.
@sampathporandla2592
@sampathporandla2592 8 месяцев назад
Mana village ki kuda visit cheyyandi
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
100% will do. I need support
@KadariLokesh
@KadariLokesh 8 месяцев назад
Hi sir
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Hi. Keep watching
@kishorenani1506
@kishorenani1506 8 месяцев назад
2 days mundey veyllla...frst time nijam ga vibes vachindi na body lo
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Yes. True
@salaihb9554
@salaihb9554 8 месяцев назад
Hi sar
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Hi
@teluguofficalchannel
@teluguofficalchannel 8 месяцев назад
A day vellinaru bro
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
30th January 24 dear.
@RamluBhagalla-gn1zr
@RamluBhagalla-gn1zr 7 месяцев назад
సమ్మక్క సారక్క మేడరాజుల పకిడిత మహారాజుల చరిత్ర వరంగల్ కరీంనగర్ సుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటిని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు తన రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేటట్టుగా కన్న బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమించారు అన్నావృష్టి కారణంగా ఐదు సంవత్సరాలు వర్షాకాలం పోయింది ధనమంతా అయిపోయింది కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్ధుడికి కఫం కటాల్చి వచ్చింది కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్రుడు దగ్గర ధనం సంపద అంతా అయిపోయింది ఆ కారణంగా సమ్మక్క సారక్క మేడా రాజుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతాపరుని సైన్యంతో యుద్ధం చేయించి సమ్మక్క సారక్క మేడరాజుల ప్రజల్ని అంతం చేశారు పగటిత మహారాజు ఆ యుద్ధానికి తట్టుకోలేక ఎత్తయిన కొండని ఎక్కి జంపన్న వాగుల్లో దూకి చనిపోయాడు సమ్మక్క సారక్కల వాళ్ల సైన్యం అంతరించిపోయింది సమ్మక్క అప్పుడు వీర వనితగా లేచి కాకతీయ సామ్రాజ్యంపై కత్తి దూషి పోరాటం చేసింది ప్రతాపరుద్రుడాన్ని వ్యక్తి బల్లెంతో సమ్మక్కని వెన్నుపోటు పొడిచాడు అందుకనే ఆమె గొప్ప కూలిపోయింది అటు నుంచి మెల్లమెల్లగా పాక్కుంటూ అడవిలో నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె వెళ్లిన ప్రాంతాన్ని అక్కడ అదృశ్యమైంది అని చెబుతున్నారు సమ్మక్క సారక్క మేడరాజుల పగిడి ధర్మరాజుల ఆలోచనని మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఆదర్శంగా తీసుకొని ఒక రాజ్యం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది అందుకని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు సమ్మక్క సారక్క మేడరాజుల పగిడిత మహారాజ్ ఇలా చరిత్రని తెలుసుకొని మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లందర్నీ చరిత్రని అధ్యయనం చేసి బహుజన రాజ్యం కోసం పోరాడుతున్నారు సమ్మక్క సారక్క మేడ రాజులు పగటి తమ రాజులు అగ్రకుల కాకతీయ సామ్రాజ్యం పైన యుద్ధాన్ని ప్రారంభించారు అందుకనే సమ్మక్క సారక్క మేడ రాజులను ఆదర్శంగా తీసుకొని మనం రాజ్యం కోసం పోరాటం చేయాలి
@travelwithushakar
@travelwithushakar 6 месяцев назад
Thanks for the detailed explanation brother.
@Gpadma445
@Gpadma445 8 месяцев назад
Akkada nes inner feeling enti anna
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Really it is a great opportunity for me. I feel great and happy. Jai Sammakka, Sarakka.
@maheshyawantikar6896
@maheshyawantikar6896 8 месяцев назад
🙏🌸🍋🍊🔥🍊🍋🌸
@ThallapalliMadhavi
@ThallapalliMadhavi 8 месяцев назад
A
@aerielamccammack6989
@aerielamccammack6989 7 месяцев назад
"promo sm"
@shaliniaithal9865
@shaliniaithal9865 8 месяцев назад
Nice 👌
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Thanks 😊
@anuanitha5278
@anuanitha5278 8 месяцев назад
1 month kada dates enti
@vamshiyadav8243
@vamshiyadav8243 8 месяцев назад
💫జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ, నాగులమ్మ, జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు, మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దెమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై.. తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ, చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏 👉ఎప్పుడూ మీ వీడియోలు చూసిన తర్వాత మనసులో చిన్న లోటుండేది Ushakar గారు, పుణ్య క్షేత్రాలు అలాంటివి మా దగ్గర ఉండవా ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాశత్యం ఏమి లేవా ఎందుకలాగా అనిపించేది.. ఈ వీడియో చూసినంక మనసు నిమ్మలమైంది.. ఎవలి ప్రాంతం వాళ్లకు గొప్పే కానీ మన ప్రాంత విశేషాల గురించి ఇలా మీలాంటి పెద్దల నోటి నుంచి వింటుంటే అది కోట్ల మందికి reach అవుతుందంటే ఆ ఆనందమే వేరు.. ధన్యవాదాలు... 🙏🙏
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
మీరు చెప్పింది 100% correct. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు
@UgUgf-z4b
@UgUgf-z4b 8 месяцев назад
Hi sir
@travelwithushakar
@travelwithushakar 8 месяцев назад
Hi
Далее
ramappa temple history in telugu | Ramappa Cheruvu
14:16