అక్క నేను అంజిరి, ద్రాక్ష & కార్జురం వేయాను.after 5 days smell వస్తుంది.నేను చేసే లడ్డు లో all dry items వేస్తాను,ground nur,cashew,badam,pista,watermelon seeds,pumpkin seeds, sunflower seeds, నువ్వులు 3mins dry pan Lo roast చేస్తాను.ground nut munde పోట్టు తీస్తాను.గోరు వెచ్చగా వున్నప్పుడు mix lo వేస్తాను, బెల్లం మెత్తగా తురుముకోవాలి mix lo vesi motham కలుపుకోవాలి. యలుకులు& ghee vesi లడ్డూలు చేసుకోవాలి అంతే 10 to 15 days taste వుంటుంది.
Tnq for sharing this video sandhya koncham maa pillalaki cheppandamma thinamani names cheptanu....cheppandi pls....lasya. pravasya..pls names tho tinamani cheppu.....