మాధవి గారు నమస్కారం నా పేరు లంకా కిరణ్ కుమార్ శాస్త్రి హైదరాబాద్ నుండి మీరు చెప్పే విధానం చాలా బాగుంది నేను కూడ మొక్కల పెంపకం ప్రారంభించాను ఇప్పుడే విత్తనం మొలక ప్రారంభం అయింది. నమస్కారం.
Hi akka mimmalani palakarinchi chala rojulu avutundi naana gaariki bago lenappudu anukunta palakarinchanu baagunnaara meer eppudu happy gaa vundali mee avvard vedio chusanu 🙏👌😊 House kottukuntu mee vedios neglect chesanu chaala rojula taruvaata playlist lu anni hamfut chesestunna akka already vinna vedios kuda 😊 ఈ వీడియో లో చూయించిన లిక్విడ్ అప్పటికప్పుడు మిక్షీ కొట్టి ఇవ్వవచ్చా అనుకోకుండా పురుగులు వచ్చాయి మనదగ్గర లిక్విడ్ లేదు అన్నప్పుడు. చెప్పండి మాధవి అక్క💐
Thanks Madhavi. I will try. Can you please let me know how to use LAB to plants. I prepared it seeing your video, kept it in refrigerator, don't know how to give it. Please help. Good day
Thank you Madam, మీ వీడియోస్ చాలా బాగున్నాయి. చక్కగా అర్థమవుతున్నాయి. Lock down వల్ల terrace gardning స్టార్ట్ చేసాను... ఒక చిన్న సలహా కావాలి. OHN , FAA , FPJ monthly ఎన్ని సార్లు use చేయాలి. Please help.
Hi Akka thanks for all the videos I have question about all fermentation methods you have shown so far. After entire process is completed can we store them in airtight containers and leave in dark shade room or must be refrigerated ? Will post the same comment in all the methods to get your attention if you have replied once please ignore other video comments... sorry for the hassle I know you have many viewers but I really appreciate your kind response. Btw my name is Sai from Brisbane Australia 🇦🇺 🤗😊🙏🏻
Hi mam, nenu mimmalni inspiration ga teeskoni gardening start chesanu ippudu na gardenki 4 years chala happy ga undi meeru ee videolo cheepini liquidsni summer lo vadochaa?
Hi mam.. gud videos.. but plz let us know how frequently we have to give these nutrients.. ie., Like weekly once, or once in 15days like that. I preapred LAB but confused how frequently can I give.. today I will prepare OHN. Plz inform frequency in videos.. :)
Mam TQ mam very useful vedio tq.mam ninna nenu yesturday rose plant Ni vermicimpost vesi pettanu daniki neem powder add cheyyaledhu ippudu powder Ni water lo mix chesi ivvacha mam plzz reply me mam
మంచి నివారణ పద్ధతులు చూపించారు .బాగా అలసట గా ఉన్నట్టున్నారు . ఈ టాపిక్ పైన మీరు ఇంకా చెప్పగలరు కానీ మంచి కమాండ్ తో ఎందుకో చెప్పలేదు అని పించింది మేడం .తప్పుగా అనుకోకండి . అల్లం , వెల్లులి పైన ఇంకొంచెం వివరణ ఉంటే బావుండేది .గార్డెన్ పనులు ఎక్కువ ఆడవాళ్లే చేస్తారు .బీర్ కి ఇచ్చిన వివరణ ఇంట్లో ఉండే అల్లం ,వెల్లులి కి మీరు ఇవ్వలేదని నా బాధ !
can i exclude using fish , beer , wine - I mean, can I excuse preparing and using FAA , and OHN using cinnamon ? I dont want to use any non-veg and/or beer etc.