దేశం మొత్తం అటుంచి,,, కాంగ్రెస్ పార్టీని,, ఆంధ్ర రాష్ట్రంలో,, మహా మేత (నేత) రాజశేఖర్ రెడ్డి అండతో,, తన సుపుత్రుడు,,, ఇప్పుడు ఫ్యామిలీ తో సహా,,ఆ వటవృక్షం,, ఊడలు సమూలంగా పెరికి,,, వృక్ష చాయలుకూడా.. లేకుండా చేశారు సార్
నామనసులో మాట పవన్ గారి నోట,,, పాపం తులసి రెడ్డి గారి ముఖం వాడిపోయింది... ఎన్నికల్లో అలాగే,, మొన్న, కర్ణాటక,, నిన్న తెలంగాణా.. నేడు ఆంధ్రా,, అన్నారు.. పాపం డిపాజిట్లు కూడా రాలేదు...
తులసి రెడ్డి గారూ మీ విశ్లేషణ ఆన్నీ బావుంటాయి. ఈ రోజు కూడా ఒక్క విషయం తప్ప అంతా బాగుంది. కానీ ఇజ్రాయెల్ దేశం లేదా మట్టిని విమర్శించే హక్కు మనకు లేదు. అందులో యేసయ్య పేరు వీళ్ళ పనికిమాలిన గోదాలోనికి అస్సలు లాగద్దు. Thank you అన్యాద భావించవద్దు
Tulasi Reddy garu correctly said this is not a political issue, this is their property issue, why anybody should bother. Talking too much about their personal issues is too bad. Whether Jagan Mohan Reddy divides property or not is their family issue, Sharmila or her mother will appeal in court to get their share, why we waste our time on their personal issues.