వైఎస్ఆర్ C.M.గా అక్రమంగా దోచుకున్న రాష్ట్ర సంపద తోనే, అక్రమ సంపాదనతోనే, ఈనాడు వారి కుటుంబం రాజకీయాలలో చక్రం తిప్పుతుంది, అనే వాస్తవ విషయాన్ని చాలా డీటెయిల్డ్ గా, తెలుగు ప్రజలకు అర్థం అయ్యే భాషలో వివరించి చెప్పారు Sir !!! మీకు అభినందనలు !!! ఈ విషయాన్ని, ప్రజలు తెలుసుకోకపోతే, ప్రతి అవినీతి రాజకీయ నాయకుడు, మహా నేతగా చెలామణి అయ్యి, ప్రజలు మోసపోయే ప్రమాదం ఉంది Sir, మీకు ధన్యవాదములు !!! 🎉🎉🎉
ఏ తల్లి తన కొడుకును jail లో ఉండాలని కోరుకోదు.విజయమ్మ గారు కరెక్ట్ గా మాట్లాడారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి నీ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆస్తులు జాతీయం చేయాలి.
Talli clear ga sharmila side undi Ani telusthundi kada. Vijayamma jagan jail ki vellali Ani korukuntundi Ani nenu anukonu. Kani aavida chesina videos and letter yokka results entha varaku Dari teesthundo sariga anchana veyaleka poyaru anukunta. Sharmila trap lo undi.
వాళ్ల సంగతి సరే, మీ సంగతి ఏంటి, జగన్ పాలమ్మి, పూలమ్మి సంపాదించాడా, అధికారం అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచాడా ? ఆ విషయం మాట్లాడకుండా ఈ పంచాయతీ ఏమిటి? ప్రజలకి జవాబుదారీగా ఉంటారా , లేక జగన్ కి ఊడిగం చేస్తున్నారా?
Sakshi Jagan కరపత్రం ఆంధ్రజ్యోతి చంద్రబాబు సానుభూతిపత్రక ఆంధ్రజ్యోతి ఏదో సమయంలో TDP కి వ్యతిరేకంగా రాయడం చూసాను కాని సాక్షిలో ఒక్క వార్తకూడా జగన్‌కు వ్యతిరేకంగా రాలేదు
సొంత తల్లికన్నా ఈ ప్రొఫెసర్ గారికే ఎక్కువ తెలిసినట్టు బిల్డప్పు. ఇంకా రెండు రోజులు ఆగితే "అసలు విజయమ్మ ఇంత పెద్ద తప్పు చెయ్యొచ్చా. ఇద్దరు బిడ్డలున్నప్పుడు ఇలా తల్లి ఒకరి పక్షం తీసుకోవచ్చా" అని లెక్చర్ ఇస్తాడు. ఎన్ని కష్టాలో సారుకి 😂😂😂😂
good analysis.. Every journalists is political pimps and taking sides and not talking about the illegal assets. You have spine to say the facts without taking sides.
ఎలా వచ్చాయో ఆ ఆస్తులు మీకు తప్ప అందరికీ తెలుసు ప్రొఫెసర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు అర్థాంతరంగా ఆయన చనిపోతారని ఊహించి ఉండరు కదా... ఆయనే ఉంటే ఈ గొడవే ఉండేది కాదు.. ఆయన లేడు కాబట్టి ఆయనని అడ్డం పెట్టుకొని సంపాదించినవి మొత్తం లాగేసుకోవాలని చూస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి స్వార్జితం అని మీరంటున్నారు. అంత మేధావి అయితే అదానీలు, అంబానీలు, బిల్ గేట్స్ లాంటి వారికి కూడా ఈయన క్లాసులు చెప్పొచ్చు
Reddy community is benefited from Congress party. But Reddy community don't want to support Congress party in AP and firmly behind YCP. Now they will realise their big mistake.
When YSRajasekarReddy was student,he was Incomtax assessy while his father YS RajaReddy was doing contract works.A. Capable person will get the work done by his aide and he need not involve in work.nowadays all the politians came intopolitics with Khaddar,dress,Kasayam dress,Yellow dress,Red dress and taking Mamuuls and investingin several companies in Foreign. Countries.After independence Indians became spineless and obey the strong person, and do the work for his family maintenance.Politicians intellegently make the voters divide into compartments like religion,caste,Bc Sc St etc.and purchase votes with difference in rate .
తప్పు లేదు prof. గారు మీరు చేస్తున్నది ముమ్మాటికి కరెక్టే..😂 దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి.. అలాగే నాలుగు రూపాయలు వస్తున్నప్పుడే సంపాదించుకోవాలి😂😂😂 కానివ్వండి కానివ్వండి
Vinsha kale viparithi budhi 2019 lo win aina ventane sharmila share ichi unte, asalu a godava ledu. It shows Jagan mindset. Evarina jagan kinda undalsinde
జగన్ గారు పూలు పళ్ళు కట్టెలు అమ్మి చెమట ను ధారపోసి వేలాది కోట్లు సంపాదించి పైసా పైసా మూటకట్టి ఈ రోజు వేలాది కోట్లు ఆస్తి అయ్యింది.అందులో షర్మిల వాటా ఎక్కడిది ఆడ పిల్ల అంటే అక్కడి పిల్ల ఆడది అక్కడి ది మనది కాదు ఆడ పిల్ల ఆస్తులు లేవు ఏమి ఇవ్వరు.ఆస్తులు జగన్ వే ముఖ్యమంత్రి పదవి జగన్ దే వైఎస్ కుటుంబం లో ఇది రాజా రెడ్డి రాజనీతి
Mi experience motham upayoginchi , mi vakchaturyam motham rangarinchi jagn ki Baga support cheaaru, oka chota noru jari malli teliviga topic divert chesaru. Adi emiti ante maha eta mida cbi case la Ani, details ki velte adi cherchindi Mr jagan Ani cheppali Ani Mata marchesadu
పాడిందే పాడర పాసుపల్ల దాసరి అన్నట్టు ఓ సామెత Episode la continue cheyadam వాళ్లు చేస్తున్నారో లేదో గాని మీకు మటుకు వేరే పని పాటు ఏమిలేన్నట్టు ఉందినండి. వాళ్లు ఎలా కొట్టుకు ఛస్తే మనకెందుకండీ అది వాళ్ల పర్సనల్ విషయం దానివల్ల ప్రజలకి 1 రూపాయి యేన లాభం ఉందా, ప్రజా సమస్యలు ఎన్ని లేవు వాటిని వదిలేసి ప్రతి channelu ఎవరివో పర్సనల్ విషయాలు చెప్తారు.
నాలుగు రోజుల బస్సు మీద తిరిగిన బస్సు యాత్ర కే ఆస్తి మొత్తం కావాలంటే,, మరి పాదాల మీద నడిచి సాదించిన అధికారం రాబట్టుకున్న వాడు ఇంకెవరు ఆస్తులు కలిపితే సరిపోతాయో
@@srinivasaraopasupureddi1576 40 లక్షల కోట్లు అంటే దాదాపు ఇండియా బడ్జెట్ అంత, ఎది పడితే అది ఫిగర్ చెబితే ఎలా, ఏ ప్రజల డబ్బులు లూటీ చేశాడు , ఏ స్కాం చేశాడు ఒక్కటీ చెప్పండి.