హాయ్ ఫ్రెండ్స్ మేము మా విలేజ్ లో ఉండే ఫ్రూట్స్, కుకింగ్ వీడియోస్ ను మరియు విశేషాలను మీతో పంచుకుందామని ఈ వీడియోస్ పెడుతున్నాము . మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇట్లు గిఫ్ట్స్ అఫ్ ది నేచర్ తమ్ముళ్లు
మీరు చేపలు patte vedios చేయడం ledani చూసిన vedios నే choosthunnamu. తొందరగా చేపలు pattandi మధు and Vijay. మంచి చేపలు pattaaru. పులుసు చేసుకుంటే సూపర్ గా వుంటుంది.
తమ్ముడు నేను ఉండేది సులూరుపేట నాకు ఫిషింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ నాకు ఫిషింగ్ రాడ్ తో ఎలా చేయాలో తెలియదు నువ్వు నేర్పిస్తాను అంటే కచ్చితంగా చిట్టమూరు కి వస్తాను నీ మొబైల్ నెంబర్ నాకు రిప్లై ఇవ్వు నీకు ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను
Cat fish enduku tinakudadu??? Madhu enthaki niku e fish estam???koramenu padite koramenu.....Gandi padite Gandi, Vijay annatlu e fish aina estame kada😂, bhale ga pattav mothaniki fishing, song kuda 😅 evaro kani ni Prema Rani nitho happy gane vntadi anukuntunna😅 a jokes ki, ni panulaki, Vijay Madhu ki e Prema Rani tagilina ninnu mathram vodaladu😅😂
Enti bruh nee videos lo chusi Nuvu promote chesav ani Née medha trust tho kona bruh [ BN fishing ] degara feeder and thisukoni use chesina first day naa motham hooks motham bend ipothunavi maybe low quality Hooks petadu 😫😢waste of my money & time .. bruh