Тёмный

మొదటి రోజు: నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. 

Aadidaivam Bhakti Channel - ఆదిదైవం భక్తి ఛానల్
Просмотров 88
50% 1

goo.gl/3Eg1nR - Subscribe For more Videos !
Watch ▷
ధర్మో రక్షతి రక్షితః - మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలను అందరికీ తెలియజేస్తున్నమన ఆది దైవం భక్తి ఛానల్ ని SUBSCRIBE చేసి అందరికీ షేర్ చేయండి.
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వీయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.
Thanks For Watching | Like and Subscribe for more..
--------------
▷ Connect with us!!
► Subscribe @ goo.gl/3Eg1nR
► Like Us @ goo.gl/DF92bv
► Follow Us @ goo.gl/RCG93a
► Circle us @ goo.gl/Yiwidv

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
AWAKENED THE UNKNOWN
00:17
Просмотров 2 млн
КАК ВАМ ТАКОЙ ТЮНИНГ НИВЫ?
00:42
Просмотров 264 тыс.
AWAKENED THE UNKNOWN
00:17
Просмотров 2 млн