Solar tho charger try chey bro.. vere vallaki inspiring ga untadi.. asal practical ela use cheyacho knchem chudu.. chala Mandi truck drivers benefit avtar
Hii jagan bro oka chinna suggestion, please Mee trailer ki lights pettandi enduku antey night time vehicle clear view untundhi, and accident safe ga untuntdhi..
సుధీర్ అన్న డ్రైవింగ్ చాలా తక్కువ ఉంటుంది అన్న వీడియో లో🧐 .కంపెనీ తరఫున వచ్చే డ్రైవర్ ఎన్ని రోజులు ఉంటాడన్న మీతో⌚, అతని ఖర్చులు మీరే భరించాలా. ఒక లోడ్ కంప్లీట్ అయ్యేవరకు ఉంటాడు అనుకుంటాను కదా🚛 ! బండికి ఫ్రంట్ పెట్టిన కెమెరా చాలా యూస్ ఫుల్ అన్న👌👍. ఇంకా ఎన్ని బాక్సులు కట్టిస్తావు అన్న ట్రాలీకి మళ్లీ వంట సామాన్ల కోసం ఒకటి కట్టిస్తానంటున్నావు🤔. వీడియో ఆఖరిలో మాట్లాడిన చైనా భాష మంచిగుందన్న ఏం మాట్లాడారో అర్థం కాలేదు గాని వింటుంటే మాత్రం భలే నవ్వొచ్చింది.😄😂🤣
Passing via my village ginigera icecream shop is hemma gudda village Idhe koppal rto ni mana truck vlogs Mahesh anna ni midnight in our ginigera village Kalyani steels ginigera Koppal nunchi 10 kms ginigera village
Bro, Keep cabin simple. You have lot of space under trailer for keeping things. Get a kitchen box where you can keep 14kg cylinder and cook anywhere you go with a big stove. Your food will be ready in 30 mins with big stove and you can keep a 15ltr fridge also there, make such a kitchen box