నమస్తే మిత్రులారా !! ఈ channel ని visit చేసిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా ఈ చానల్ లో నేను హెవీ వెహికల్ కి సంబందించిన వ్లాగ్స్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ & ట్రక్ డ్రైవర్ లైఫ్ స్టైల్ గురించి వీడియోస్ చేస్తుంటాను. Please support me & Subscribe my Channel
తమ్ముడు.. ఎయిర్ హార్న్ ఉందా మీ బండిలో..? వెస్ట్ బెంగాల్ లో ఎయిర్ హార్న్ ఉంటే కేసులు రాస్తారు అంట కదా..? ఈ message system ఏంటి... కొత్త వాళ్ళకు ఎలా తెలుస్తుంది మీ లాంటి experience driver చెప్పకపోతే