వెండితెర మీద అందాల నటుడు సుమన్ .. The Legendery Actor SUMAN.... అటువంటి గొప్ప నటుడుని పట్టించుకోకపోవడం దుర్మార్గం .....మోహన్ భోగరాజ్ నీకు సుమన్ కనిపిస్తలేడా స్టేజి మీదా ....లేక రేచీకటా ...! ముందు ...సంస్కారం నేర్చుకో ....నీ పాటలు ఎవడికి కావాలె ..
ఇంత హిట్ సాంగ్ రచయిత లిరిక్స్ ను అద్భుతంగా వ్రాసిన పాలమూరు గ్రామీణ బిడ్డ లక్ష్మణ్ గారిని & మ్యూజిక్ కంపోజ్ చేసిన వారిని మర్చి పోవడం బాధాకరం. మరియు ఈ పాటకు అనుగుణంగా తన పెండ్లి భరాత్ లో తన భర్తకు ఎదురుగా డాన్స్ చేసి జనంలోకి తీసుకెళ్ళింది జన్నారం గ్రామ ఆడబిడ్డ సాయితేజ. ఈ సన్మాన కార్యక్రమం చేసే వారు ఈ పాటకు ప్రాణం పోసిన తెర వెనుక వారిని మరిచిపోవడం బాధాకరం.
హీరో సుమన్ గారికి సరిగా మర్యాద ఇవ్వకపోవడం బాధాకరం అటువంటి నటుడి ని కనీసం పట్టించుకోకుండా చివరికి ఒక నమస్తే చెప్పడంబాధాకరం.ఇట్టి విషయంలో ఒక లెజెండరీ యాక్టర్ హీరో సుమన్ గారు
ఏమయ్యా ..పద్మ మోహన్ అవార్డు స్థాపకులకు ఒక గమనిక ..ఒక లెజెండరీ హీరో సుమంకు మీరిచ్చే మర్యాద ఇదేనా ...అంత ఇష్టం లేనప్పుడు సుమన్ ను ఎందుకు పిలిచారు ఫంక్షన్ కు ...
Suman is not only reel hero but also real hero. He is no back ground support like as others. Black belt holder in karate , very good personality, and great human being. Ofcourse the entire industry is running with partiality and caste feeling. And more causes to his career fallen down.
సుమన్ గారిని అవమానించినట్టుంది సెల్ఫీ రాజేంద్రప్రసాద్ తో తీసుకుంది సుమన్ గారిని పట్టించుకోలేదు కనీసం ఆయన ని చూడట్లేదు ఇది చాలా తప్పు ఈమెకు మర్యాద తెలియదు
She came to take the award ..Not to respect any one . She may knows Rajendra Prasad n He spoke with her...is Suman great actor than Rajendra Prasad? ..Funny comments
ದುಗ್ಗು ಡುಗ್ಗು ಸಾಂಗ್ಸ್ ಈಮಮ್ಮ ರೀಡಿಂಗ್ ನಾವೆಲ್ಲ ವಚ್ಚೆಸ್ಥಿವಿ ವಿತ್ ಯು ಫ್ರಮ್ ಆನೆ ಐಯಾಕ್ಸ್ bullets kothha purchase konsi me jottheli old bullet aaya bachhu ವರೆಗೂ ವೆ ಆರ್ all trveels ತಾಮು from all over ಕರ್ನಾಟಕ ಅಭಿಮಾನಿ ದೇವರು ಅಪ್ಪು sir followers nithaalu up the your residance at our kannada boomilu you happy ವಿಜಯ ದಶಮಿ ಮತ್ತು ದಸರಾ ದೀಪಾವಳಿಯ ಶುಭಾಶಯಗಳು ಬಾಳೆಲ್ಲ ವಿಜಯ ದಶಮಿ ನಿನಗಾಗಿ ಬೇಕಾದ ತಿಂಡಿ ಸ್ವೀಟ್ಸ್ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆಯ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲು ಅವಕಾಶ ನೀಡುವ ಸಂಪೂರ್ಣ ಆತ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನು ತಂದುಕೊಟ್ಟ ಪ್ರಮುಖ ಕಾರಣ ಎನ್ನಲಾಗಿದೆ ಎಂದು ಹಾರೈಸುವ ನಾವು ನೀವು ಅವರು ಇವರು ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಎಂದು ಹಾರೈಸುವ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸಹಕಾರ ನೀಡಬೇಕು ಎಂದು ಮನವಿ ಮಾಡಿದರು ಭಾರತದ ಹೆಮ್ಮೆಯ ಸಂಗತಿ ಎಂದು ಹಾರೈಸುವ ದೇಶ ವಿಶ್ವ ಮಾನ್ಯ ಮಹಾ ಕಾರ್ಯ ಕ್ರಮಗಳ ಕುರಿತು ಮಾಹಿತಿ ನೀಡಿದ ನಿಮಗೆ ನಮ್ಮೆಲ್ಲರ ಧನ್ಯವಾದಗಳು ಪ್ರಿಯ ಮಿತ್ರರೇ ನೀವು ಎಲ್ಲೆಲ್ಲಿ ನೋಡಿದರೂ ಸಾಕು ಒಬ್ಬರು ಒಂದು ದಿನ ಅಪ್ಪು ಹೃದಯದ ಬಡಿತ ಜಾಸ್ತಿ ಆಯಿತು ಅಂತ ಹೇಳಿ ತಾನೂ ಕೂಡ ತನ್ನ ಹೆಸರಲ್ಲಿ ಅದೆಷ್ಟು ಬಾರಿ ಕೈಗಳಿಂದ ತನ್ನ ಸೇವೆ ಅವಿಸ್ಮರಣೀಯ ಕ್ಷಣಗಳು ನಿಮಗಾಗಿ ನಿಮ್ಮ ಸೇವೆ ಅವಿಸ್ಮರಣೀಯ ಕ್ಷಣಗಳು ಈ ಬಾರಿ ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಮೆಚ್ಚಿನ ಕನ್ನಡದಲ್ಲಿಯೇ ವಿವರಿಸಿರುವ ಮತ್ತು ಬೇಗ ಜನರ ಪರವಾದ ಅಲೆ ಅಲೆಯಾಗಿ ಹರಡಿಕೊಂಡಿತು ಎಂದು ಹಾರೈಸುವ ನಾವು ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್.
Suman was respected by President of India as an actor of tollywood. Many more movies he was acted with his good behaviour. Pure human values having person he is.