ఓ యాదన్న మంచి వంటవండి కడుపు నింపినావు.....నీ పున్యం ఊరికే పోదులే యాదన్న...... అట్లాగే పోరగాండలకు జరా పోరి ని చూచి పెండ్లి చేసి పెద్దన్న గా ఉండాలి.... .
మాకు వట్టకాయలు అని వినపడింది. ఊరికే లొడా లొడా మట్లాడతానే ఉన్నాడు పెద్దాయన. ఎక్కువ చనువు ఇయ్యకు బ్రో... దానివల్ల నీకే ఇబ్బంది ఐతది.. నీకు ఇప్పటికే తెలుసు