Тёмный

యువతకు పక్కదారి పట్టిస్తున్న దారులు ఇవే | Devi Comments on Films | Mass Voice | 

MASS VOICE
Подписаться 189 тыс.
Просмотров 1,8 млн
50% 1

#Devi #Films
యువతకు పక్కదారి పట్టిస్తున్న దారులు ఇవే | Devi Comments on Films | Mass Voice |
Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
Mass Voice is a Telugu RU-vid Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@ganatakre2957
@ganatakre2957 2 года назад
మా మగాళ్ల పాలిట దేవత మేడం మీరు 🙏🙏
@inuparallasheshadri6492
@inuparallasheshadri6492 2 года назад
Yes correct 👍🙏💘👆👏💅🌹💐🌼🏵️🌻🌹💅🌻💪👍
@sreedharg.0297
@sreedharg.0297 2 года назад
Miku ardamkaledu,aame purusha dweshi.
@beardlover1898
@beardlover1898 2 года назад
Avnu ... mama devatha🙏🙏
@srujankethireddi6912
@srujankethireddi6912 2 года назад
Maree
@chaithuchinna2817
@chaithuchinna2817 2 года назад
Anno neeki ala artham aindha
@satish26_22
@satish26_22 2 года назад
I think there are only 100 to 200 male students in that auditorium, But here are more than 10lakh boys got satisfied by her speech 😌😌😌
@chaitanyaprasad3822
@chaitanyaprasad3822 2 года назад
Idena Full speech inka unda bro??
@satish26_22
@satish26_22 Год назад
@@chaitanyaprasad3822 undhi broo Inkaa
@Mamata3095
@Mamata3095 Год назад
​@@chaitanyaprasad3822 undhi bro this is the link ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L2VVVHThKMk.html
@nbhaskarcherry5927
@nbhaskarcherry5927 2 года назад
పుడితే మాత్రం ఇంట్లో పెద్దకొడుకు గా మాత్రం పుట్టకూడదు ఆ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు
@hhhk2477
@hhhk2477 2 года назад
Mari oka koduku ga puttocha bro
@nbhaskarcherry5927
@nbhaskarcherry5927 2 года назад
@@hhhk2477 అప్పుడు పరిస్థితులు అలా ఇలా ఉంటుంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం
@shaikriyazshaik4589
@shaikriyazshaik4589 2 года назад
S correct
@electricalengineer1798
@electricalengineer1798 2 года назад
Nenu peddavaadine bro
@rameshbabu5088
@rameshbabu5088 2 года назад
Correct anna
@vinaykunisetty8179
@vinaykunisetty8179 2 года назад
మా మగవాళ్ళ మనోభావాలు చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు
@vengalreddy6348
@vengalreddy6348 2 года назад
Twitter lo chusei vachava e vedio 😂
@yasaswinisuryapinnite7184
@yasaswinisuryapinnite7184 Год назад
​@@vengalreddy6348 hi by😊 ki nop no
@mvbprakashbabu7155
@mvbprakashbabu7155 4 года назад
మాడమ్ కొద్దిసేపు సత్యం లో విహారింపచేశారు. మీమాటలతో ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు.
@kissstar123
@kissstar123 2 года назад
నీ గుద్ద
@ravikeerthi6891
@ravikeerthi6891 2 года назад
మేడం స్పీచ్ చాలా బాగుంది
@harijanavijaykumar2419
@harijanavijaykumar2419 Год назад
K, 0:46 k 0:46
@sivapunem6095
@sivapunem6095 Год назад
😎Insta Reels lo chusi vachina vallu👍👍
@vardheya93
@vardheya93 4 года назад
చాలా రోజులకి అద్భుతమైన నిర్మాణాత్మక ఆలోచనాత్మక ప్రసంగం దేవి ద్వారా విన్నాను...సూపర్
@veerabhadraraoyedureswarap1542
@veerabhadraraoyedureswarap1542 2 года назад
మగాడికి ఉన్న కష్టాలు గురిఃచి తెలుసుకొని సంఘానికి తెలిసేలా వివరించినందుకు ధన్యవాదాలు. అన్ని చట్టాలం మగాడికి వ్యతిరేకంగా వస్తున్నాయి.
@chittibabu1818
@chittibabu1818 5 лет назад
నిజం చెప్పారు అమ్మ ఇది 100%కరెక్ట్
@cmd.tagoretagore4802
@cmd.tagoretagore4802 5 лет назад
Btek metek software students ki no hou no society relationship no
@sureshgoud7228
@sureshgoud7228 4 года назад
నిజం చెప్పావు అమ్మ
@AmazingHealthBeautyTips
@AmazingHealthBeautyTips 4 года назад
nice
@therayudu6504
@therayudu6504 4 года назад
అమ్మ మీ నిజాయితీ విస్లేషన నూటికి నూరు శాతం నిజం మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం మీకు ధన్యవాదాలు కె రాఘవాచార్యులు విశాఖపట్నం
@srinukesamsetti8701
@srinukesamsetti8701 2 года назад
మీరు మగవాళ్ళు కోసం ఇంత బాగా ఆలోచంచురు అమ్మ మీ లాటి అమ్మలు మన ఇండియా unnadhku i proud 📴 u
@hemavathi2939
@hemavathi2939 5 лет назад
నిజం.... పురుఘడు చాల బాధలు పడుతునడు.......
@bhoomeshbhoomesh4432
@bhoomeshbhoomesh4432 3 года назад
😢😢😢
@sudarshandodle7526
@sudarshandodle7526 2 года назад
మగాళ్లను గుర్తించారు...చాలా రోజులకు... ఇలానే భారతీయ సంస్కృతి నీ గుర్తించి..ఆచరించు ..
@shivakumar7290
@shivakumar7290 Год назад
Adhi Devi valla Amma Valle kaledu ni blessings valla kadu ....
@srinivaassattu100
@srinivaassattu100 5 лет назад
బేద విబేధాలు లేకుండా ఆడ‌,మగవారి గురించి వివరించారు అద్భుతమైన ప్రసంగం మాడమ్ జీ....
@nadakudhurunikhil9592
@nadakudhurunikhil9592 2 года назад
మా బాధా చూడలేక ఆ దేవుడు పంపినా దేవతా మేడం నిజంగా చేపాలి అంటే ఇప్పటిదాకా మా కోసం మా వేపు మాట్లాడిన వారు లేరు మేడం🙏🙏🙏ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం 🥺🥺🥺
@shivakumarvarikuppala6536
@shivakumarvarikuppala6536 4 года назад
yes.. these are fats..నిజంగా రేపులు,ఆసిడ్ దాడులు జరిగినపుడు వాళ్ళను ఉరి తీయాలి,నరికేయాలి..అంటున్నారు తప్ప వాళ్ళు ఎందుకు అలా behave చేస్తున్నారు అని సమీక్షంచి సరిచేయలేకపోతున్నారు..madam చెప్పినట్టు నిజానికి యవ్వనం లో ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలు అంటే విపరీతమైన craze,attraction ఉంటాయి.దాన్ని తప్పు అనుకుంటే ఎలా అనిపిస్తుంది..అసలు అమ్మాయిలతో మాట్లాడొద్దు. దూరంగా ఉండాలి గౌరవించాలి అంటారు. interaction అయితే నే కదా వాళ్ళను అర్ధం చేసుకునేది..ఇక్కడ గౌరవించడం కంటే అర్ధం చేసుకోవడం ముఖ్యం అనుకుంటా...మేడం చెప్పినట్టు సమాజం మారాలి. girls ని దూరంగా వస్తువులు చూసినట్టు చూస్తే వాళ్ళు దొరికినప్పుడు వాడేయాలనే, కౄరమైన,ఘోరమైన ఆలోచనలు వస్తాయి,ఇది పోవాలి. మేడం చెప్పినట్టు this generation needs directions that what is good and what is bad in a current situations..
@peternstarkgamers6423
@peternstarkgamers6423 2 года назад
Fats kadhu 'fact' adhi 😁
@venkydream11
@venkydream11 2 года назад
లవ్ you అమ్మ చాలా బాగా చెప్పారు ❤❤❤
@venky7934
@venky7934 2 года назад
Baaga chepparu Medam ❤️😔😭 Every Boys Problems Even Same Things
@santhoshanand4897
@santhoshanand4897 2 года назад
మగాళ్ళకి ఎన్ని కష్టాలు 🤗🤗 ఇంట్లో సరుకులు అన్ని మనమే తేవాలి. ఇంక middle-class బ్రతుకులో మగాడి బ్రతుకు ఎవరికీ చెప్పుకోలేము. Super Speech.
@vengaladasunaresh
@vengaladasunaresh Год назад
Aadavallu pade kastam lo magavadu pade kastam 1% kuda vundadhu brother anumanamunte mana intlo vunde mana amma,ammamma,nanamma,athalu,sisters inka chalamandhi vuntaru valla jeevithalu gamaninchu Ame cheppina pichimatalu nammi adhunikatha mayalo padaku... Manathalli manalni prasavinchina tharuvaatha brathikivunnadhante thanaki kuda adhi punarjanmane ilantivi vari jeevitham lo yenno vuntayi...
@iammealways1124
@iammealways1124 Год назад
​@@vengaladasunareshsollu apu mari life expectancy ammailadi anduku akkuva undhi? Suger , bp, ulser and heart problems, sucides magavallavi anduku akkuva avtunnai. Stress and responsibilities lo 70℅ ammaila problems anthe. Oka man age 25 vachindi ante vadi life aipoinatte almost oka stone la chache varaku intlo valla kosam pani chestadu. And home making is easy job when compared to out side job. Sollu cheppa daniki kuda oka limit untadi mari intja erri pappa laga unte kastam reality lo ki ra.
@iammealways1124
@iammealways1124 Год назад
​@@vengaladasunareshrepu pakistan india war aite ammilu escape avtaru 12 plus age unna aa abbaini vadalaru training lekunna war lo participate cheyyalsinde intlo kurchoni serial chuse vallaku ivanni ardam kavu 😂
@vengaladasunaresh
@vengaladasunaresh Год назад
@@iammealways1124 serials baaga chusthunnava choodu Nayana choodu manchi Pani chesthunnavu
@vengaladasunaresh
@vengaladasunaresh Год назад
@@iammealways1124 ammayila venaka yendhuku thiruguthunnaru yevadu thiragamannadu mee Pani meeru chesukoka
@seshagiriraod661
@seshagiriraod661 4 года назад
సినీమాల ప్రభావం మానవజాతి మీద లేదా! ఆ విషయం ఎవరూ మాట్లాడరే?
@anshuandkrish999
@anshuandkrish999 2 года назад
Actually there is no balance in nature కానీ మగవాళ్లకు మహిళలకు న్యాయం జరగాలంటే ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ పై విశ్లేషణ లు జరగాల్సిన అవసరం ఉంది.
@seshagiriraod661
@seshagiriraod661 4 года назад
సినిమా లో డ్రెస్ కోడ్ గురించి ఎవరూ మాట్లాడరే
@ankammarao2774
@ankammarao2774 4 года назад
ఈమె డ్రెస్సు కు సపోర్ట్
@srikanth109
@srikanth109 4 года назад
మన దేశ సంస్కృతి అయిన పంచ కట్టుకొని నువ్వు తిరుగుతావ అన్నా
@apparaochukka8488
@apparaochukka8488 2 года назад
మేడం గారు చాల రోజులుకి ఒక మంచి సమతుల్యమైన మాటలు విన్నాను ధన్యవాదాలు
@mvbprakashbabu7155
@mvbprakashbabu7155 4 года назад
మీలాంటి వారు ఎక్కువ మాట్లాడుతుంటే సమాజంలో కొంతయినా మార్పుఉంటుందని నాహృదయాభిలాష
@mahimahimahi4974
@mahimahimahi4974 2 года назад
మీరెవరో పొరపాటు పడుతున్నారు.
@mahimahimahi4974
@mahimahimahi4974 2 года назад
సరే ok.
@madhusudhanagoud2586
@madhusudhanagoud2586 2 года назад
మీకు ఇంతకంటే గొప్ప topics దొరకలేదా మీకు ?
@Vishnu99999
@Vishnu99999 2 года назад
🙏
@gangadharya8967
@gangadharya8967 2 года назад
ధన్యవాదాలు అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenvenga6734
@praveenvenga6734 2 года назад
మగపిల్లలగురించి మంచిక్లాసు ఇస్తున్నారు. ఆడపిల్లలకుకాని,మగపిల్లలకుకాని వారిపునాదులలోజరిగేలోపాలను చక్కగా వివరించారు.👌👌👌
@arjunnelli8131
@arjunnelli8131 2 года назад
ప్రతి అత్త గారు మీల అర్ధం చేసుకుంటే ఏ అల్లుడికి కష్టం రాదు మేడం మీకు వచ్చే అల్లుడు చాలా అదృష్టం
@mallikarjunclues5310
@mallikarjunclues5310 Год назад
No daughter s her
@arjunnelli8131
@arjunnelli8131 Год назад
​@@mallikarjunclues5310untaru le brother akka kuthuro chelli kuthuro😊😊
@ramasaisyamakuri4448
@ramasaisyamakuri4448 2 года назад
మా బాధని ఇంత కరెక్ట్ గా చెప్పినందు మీకు ధన్యవాదాలు.
@Solmonsworship
@Solmonsworship 2 года назад
మేడం మీ ప్రసంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.చాలా బాగా చెప్పారు.
@prasadkanupuru1452
@prasadkanupuru1452 5 лет назад
Maga vari meeda intha jaali kalingindemiti thalli?
@vinaykunisetty8179
@vinaykunisetty8179 2 года назад
"We need a balanced society as there is a balance in the nature".👌👌👌
@fareedahmed3819
@fareedahmed3819 2 года назад
దేవిగారు టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు అనే అంశం మీద మీవిష్లేషణ అమోఘం చాలా బాగుంది
@vinodkancharakuntla1032
@vinodkancharakuntla1032 2 года назад
అబ్బాయిలని అమ్మాయిలని ఫ్రీగా వదిలేస్తే రేపులు గ్యాంగ్ రేప్ జరగవు మీరు చెప్పింది 💯 కరెక్ట్ మేడం
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 2 года назад
రేపులు చేేసేది మగవాళ్లు కాదు మనుషులుా కాదు వాళ్లు వేరు
@srenuvasulu710
@srenuvasulu710 Год назад
అమ్మ తల్లి నువ్వు మనిషేవేనా లేదా దేవత రూపంలో ఉన్న దేవతావా తల్లి 🙏🙏🙏ప్రతి ఒక్క ఆడపిల్ల మిల అర్థము చేసుకుంటే బాగుంటుంది అమ్మ తల్లి 🙏🙏🙏
@mangikamaraju3754
@mangikamaraju3754 2 года назад
గౌరవ నీయులైన దేవీ మేడం గారికి హృదయపూర్వక అభినందనలు చాలా చక్కగా విశ్లేషించారు.
@kondruvenkaiah3484
@kondruvenkaiah3484 5 лет назад
80 % females choosing root how to lead life with out risk
@sailajamadhav
@sailajamadhav 2 года назад
Best speech I have ever heard
@jack7289
@jack7289 2 года назад
3 years back video still touched the heart mam !! Years may go but this video always ever green!!!!
@ramarajusegge8864
@ramarajusegge8864 2 года назад
ధన్యవాదాలు అమ్మ 🙏
@newton1233
@newton1233 4 года назад
For the first time I ever heard this type of truth from anybody. And you have shown the root cause.
@Nani2010ss
@Nani2010ss 2 года назад
చాలా బాగా చెప్పారు మేడం 💯🙏🙏🙏
@mrg3044
@mrg3044 2 года назад
మీ ప్రసంగం లో విన్నటువంటి మాటలు ఒక విషయాన్ని గుర్తు చేస్తూన్నాయి , ఉమ్మడి కుటుంబం లో ఉంటే అన్నీ విషయాలు పైన అవగాహన , స్పృహ కల్పించేవారు పెద్దలు
@suryaraomuppidi8813
@suryaraomuppidi8813 2 года назад
సపోర్ట్ అనుకునేరు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఈవిడ.
@sudeerkumarreddy6369
@sudeerkumarreddy6369 2 года назад
😂... Adhi ardham avvatle chala mandiki.. gattiga class pikuthundhi ame
@suryaraomuppidi8813
@suryaraomuppidi8813 2 года назад
@@sudeerkumarreddy6369 only u understood bro
@viratkohli3713
@viratkohli3713 2 года назад
నిజం చెప్పారు మేడం ఇది 💯 కరెక్ట్
@chandrashakerpadakanti3998
@chandrashakerpadakanti3998 2 года назад
Great words after long time from mam...the true words.... lot of stress facing both genders ...and need this type of guidance for the generations now and in the feature also.
@saiprasadkoneru9610
@saiprasadkoneru9610 2 года назад
నిజమైన, వాస్తవమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సలహాలు మరియు విశ్లేషణ. దేవి గారికి ధన్యవాదాలు. అభినందనలు.
@AP15094
@AP15094 2 года назад
మన చుట్టూ ఉన్న పరిసరాలని బట్టి మనం ఎదుగుతాం, దానికి ఎవరిని విమర్శించడానికి తిరస్కరించడానికి లేదు, వ్యక్తి యొక్క నష్టాన్ని గ్రహించ గలిగే శక్తి చాలా అవసరం...,
@veeravarapusatyanarayana5949
@veeravarapusatyanarayana5949 4 года назад
100శాతం కరెక్ట్ గా చెప్పారు
@Hakuna_Mataata
@Hakuna_Mataata 2 года назад
As a system we have failed to give that support.. failed parenting.. thats actually true.. adi oka younger age lo unna pillalu chepthe vallani paniki rani valla kinda lekkestaru..
@venkataramanakonchada2472
@venkataramanakonchada2472 4 года назад
ఇన్ని చెప్పిన మీరు శ్రీ రెడ్డి లాంటి వారికి మద్దతుగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన కావాలి
@sarveshwargandla3937
@sarveshwargandla3937 Год назад
ఇది దాని మోగునికి పెట్టిన టార్చర్ మనకు చెబుతుంది..
@yerravenkatarajani6677
@yerravenkatarajani6677 5 лет назад
ఆడవాళ్లను ఆమ్మను గౌరవించండి, పడిపోతే థైర్యం చెబుతుంది అమ్మ నాన్న దారి చూపిస్తాడు
@kondalarao7457
@kondalarao7457 2 года назад
Competitive exams chudandi evaru ekkuva telivaina ballo thelustadhi
@srinivaschinnamalla2986
@srinivaschinnamalla2986 5 лет назад
ఈవిడ గారు ఇన్ని మాటలు ఆడ ,మగ అసమానతల మీద చాలా మాట్లాడుతున్నారు , మీకు దైర్యం ఉంటే కులాల మీద కులాల మధ్య ఉన్న అసమానతలు గురించి మాట్లదాండి అప్పుడి మీరు ఓకే.
@konduriavinash2815
@konduriavinash2815 5 лет назад
L
@jaiyetri1723
@jaiyetri1723 5 лет назад
Adey edey nuvey peytachuga
@tprathapreddy7497
@tprathapreddy7497 4 года назад
Ame matladindhi nijam nuvu oka kula pichi vuna oka kukavi
@08501able
@08501able 4 года назад
Chinnamalla Srinivas garu.. she spoke many times on inter caste marriages.. no offence on her
@ashishkandiboyina6984
@ashishkandiboyina6984 4 года назад
Vati meeda chala sarlu matladaru ame
@joooooseiik
@joooooseiik 2 года назад
E మద్యనా మరింది evida, orginal edi kadu
@kishoremeerampally9617
@kishoremeerampally9617 4 года назад
Good analysis on male n female gender.. and wonderful message to society... I'm very much impressed.. thank you madam
@imissyoudaddy1795
@imissyoudaddy1795 2 года назад
🤔🤦🏻‍♂️🤔 ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. Proverbs 13: 19 The desire accomplished is sweet to the soul: but it is abomination to fools to depart from evil.
@mahender1234ify
@mahender1234ify 2 года назад
గ్రేట్ మోటివేషనల్ స్పీచ్ మేడం గారు ధన్యవాదాలు 🙏
@గోవిందగోవిందా-ఠ5మ
🙏 ఓ మగాడి అవేదన అర్థం చేసుకున్నారు . మీ లాంటి అమ్మ ఉండాలి దేశానికి..
@shaikkasimsaheb2256
@shaikkasimsaheb2256 5 лет назад
Madam, you are very intelligent , pioneer. you are good human being with good values and leader for good people. We support you.
@panand7641
@panand7641 2 года назад
Prasangalu yaenni choppina mogodi bhadhalu andhariki lite
@moveon3827
@moveon3827 5 лет назад
అమ్మాయికి మంచి మనస్సు ఉండాలి అబ్బాయికి కష్టపడే తత్వం ఉండాలి ఇదే fundamental gender quality ... generationకి ఇది నేర్పించండి చాలు. ఆడ మగ మధ్య ఏదో తెలియని gap పెంచుతున్నారు మీరు అందరూ కలిసి.. సృష్టి ఎప్పుడో equalగా చూసింది ఆడ మగాని అందుకే ఎవరు లేకపోయింనా సృష్టి కి కొనసాగింపు ఉండదు.. సృష్టిమీద ఎవరు importance, ఎవరి పని వారికి ఉంది.. అప్పటికి ఇప్పటికి miss అయింది ఒకటే.. "RESPECT". just have respect and faith on each other.. it's enough to solve everything.. మీరు, ఈ సమాజం అందరూ అతికి (overthinking) పోతున్నారు అంతే. 🙏
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 4 года назад
యువత ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
@abhinaychintamaduka5058
@abhinaychintamaduka5058 4 года назад
@@vijayasekharvakati1257 చా...
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 4 года назад
@@abhinaychintamaduka5058 ఒక విషయంలో గొప్పగా చెప్పినంత మాత్రాన మురిసిపోవలసిన అవసరం లేదు. వీరు మాట్లాడిన ఇతర వీడియోలు కూడా చూడండి .
@abhinaychintamaduka5058
@abhinaychintamaduka5058 4 года назад
@@vijayasekharvakati1257 చివరికి హిందూ ద్రోహి ఇమే అని కూడా అంటావ్ అంతేగా 😜 కొత్తదేమైన ఉంటే చెప్పు
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 4 года назад
@@abhinaychintamaduka5058 😄😄😄 మీకెలా అనిపిస్తే అలా కానివ్వండి. ఒక్కొక్కరి మాటల్లో ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అర్ధమవుతుంది మీకు మంచిగా అర్ధమయిఉంటే అలాగే కానివ్వండి. మీకు మేము అడ్డు పడము. సర్వేజనా సుఖినోభవంతు 🙏
@subbaraokancharla1356
@subbaraokancharla1356 Год назад
వాస్తవాలను చక్కగా వివరించారు
@no-one1937
@no-one1937 2 года назад
knowledge is power, power is knowledge.
@rpaggk2298
@rpaggk2298 2 года назад
Madam maga jathini tidtunda ...pogudtunda ..teliyatle...
@madhumohanchakali8908
@madhumohanchakali8908 5 лет назад
ఆడవారిని మగవారిని ఇద్దరినీ చెడగొట్టే మోదటి వ్యక్తి మీలాంటి వారు
@Vijay20207
@Vijay20207 5 лет назад
Emiti chedagottindhi?
@kmmurthy9880
@kmmurthy9880 Год назад
మేడం నా పేరు kurumurthy ఐతే నేను డిగ్రీ ఫెయిల్.. తర్వాత ఒక చిన్న చాయ్ కొట్టు పెట్టుకున్న ఎలాగోలా నడుపుకుంటున్న ఐతేనేను ఎం మాత్రం డెవోలోపే కాలే మావాళ్లు పెళ్లి చేసుకోమంటారు... నేను ఇపుడు పెళ్లి చేసుకుంటే ఇద్దరం పరేషాన్ కావడమే తక్కువ...అందుకే మేడం మీకో విన్నపం నాకి ఒక జాబ్ చేసె అమ్మాయిని చూసి చెప్పండి మేడం plz.. ఎదో కాఫీ చేస్తూ.. వంట వండి పెడ్తు ప్రశాంతంగా.. 😂😅బ్రతికేస్తాం.. లేదంటే సన్యాసం తీసుకుంటా మేడం 😍😍
@akbarbashabasha3320
@akbarbashabasha3320 5 лет назад
చాలా మంచి సందేశం మేడం గారు
@saikrishnafaiza6383
@saikrishnafaiza6383 2 года назад
Indirect ga kammadobbithe meru entra ayya ardam cheskokunda ila comments pedthunnaru
@kotturuveeravinkatasatyana2768
@kotturuveeravinkatasatyana2768 2 года назад
మేడం గారు మీరు చెప్పు తుంటే మగవాళ్ళు చాలా ఎనర్జీ తో మామీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయా ఇప్పటివరకు మాకే తెలియదు మేడం టెంక్యూ
@adhityaram.916
@adhityaram.916 2 года назад
ఇప్పుడు నేను ఒక కథ చెప్తా ఎవరు ఎవరు నిజం అని నమ్ముతారు వాళ్ళు మాత్రమే కామెంట్ పెట్టండి. అది కూడా కేవలం మొగవాళ్ళ. ఒక ఊరిలో ఒక సాధారణ అబ్బాయి అంటే ఒక నెలకు 5 వేళ కంటే ఎక్కువ జీతం రాణి అబ్బాయి. వాడికి ఎదో పెళ్ళి సంబంధం చూశారు. వాడి అదృష్టం అమ్మాయి చాలా అందంగా ఉంది. వాడు చాలా హ్యాపీ.పైగా అమ్మాయి కూడా చాలా బాగ కలిసిపోయింది. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఒక పాప తర్వాత ఒక బాబు. పాపం డబ్బు సరిపోలేదు.పోనీలే అని అతను ఆమె సిటీ కి వచ్చారు ఒక అపార్ట్ మెంట్ లో ఉన్నారు నేల కి 15000 జీతం.హ్యాపీ.ఐతే అదే అపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ ఈ అమ్మాయి పైన మనసు పడ్డాడు. పొనప్పుడు అంత పాపం డబ్బు అది ఇది చూపించి మెల్లిగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కొన్ని రోజులకు ఆ అమ్మాయి పూర్తిగా అతని బానిస ఐపోంది.పిల్లలను కూడా వదిలేసింది.అప్పుడు భర్త చాలా బాధ పడ్డాడు అప్పుడు ఒక మొగవాడిగా పుట్టిందుకు వాడు పడిన బాధ చూడండి (సమాజం వాడిని అన్న మాటలు ఫస్ట్ అన్న మాట భార్యను కంట్రోల్ చేసుకోవడం చేత కానీ వెదవ . రెండో మాట :వదిలేసి నువ్వు మోగవడివి ఇంకో దాన్ని చూసుకో. మూడో మాట అసలు నువ్వు మోగడివెన)ఇప్పుడు ఈ మూడింటిలో ఫస్ట్ మాట కంట్రోల్ లో పెట్టలేక పోయాడు అన్నారు. పొద్దున నుండి గోడ్డు చాకిరీ చేసే మొగవాడు రోజు పెళ్ళాం కంట్రోల్ లో పెడుతూ కూర్చుంటారా?రెండో మాట ఆమె కాకుంటే ఇంకో పెళ్ళాం.ఫస్ట్ పెళ్ళాం విషయం లో ఒక ఆప్షన్ ఉంటది నువ్వు కాకుంటే ఇంకొకటి వస్తాది అని. ఇంకో రెండో దానిలో అది కూడా ఉండదు.అది ఏమి చేసిన మూసుకొని ఉండాల్సిందే.పైగా 50% ఫస్ట్ దానికి ఇచ్చి.మళ్ళీ రెండో దాని పిల్లలకి సంపాదించి.వాడు మనీషా పశువ? మూడో మాట దాన్ని సంపేయి. ఒక మొగవాడు ఇంకో మొగవాడి నీ ఎదిరించలేక పెళ్ళాం నీ సంపుకుంటే ఏమి వస్తాది.(ఇంక అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఒక డబ్బు ఉన్న మొగవాడు డబ్బు లేని మొగవాడి పెళ్ళాన్ని ఉంచుకుంటే మొగవాడు మొగవాడి కి శత్రువు కాక మిత్రువు అవుతాడా? అందరూ ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. కానీ ఎంత మంది మొగవాళ్ళ ఇంకోకడి పెళ్ళాం నీ తీసుకుపోవడం లేదు? (కాబట్టి నాకు అర్థమైంది ఒక్కటే మొగవాడి కి మొగవాడు శత్రువు కాదు అంతే .కానీ మిత్రుడు మాత్రం కాదు. ఒక మొగవాడు అన్యాయం ఐనప్పుడు ఒక్క మొగవాడు కూడా రాడు సహాయార్థం పాపం.)(కానీ ఒక ఆడదానికి ఆడది శత్రువు కావచ్చు. కానీ ఇంకో ఆడది ఆపదలో ఉంటే మాత్రం 100% ఆడపిల్లలు ఇంకో ఆడపిల్ల కోసం నిలబడతారు.అందుకే ఆడపిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా సర్వే అవతున్నరు.)
@SaiKrishna-xm7it
@SaiKrishna-xm7it 5 лет назад
ONLY ONE WORD "EXCELLETN"
@nenavathdevendra6703
@nenavathdevendra6703 Год назад
Supper ga chepyaru good informetion medam tq
@krishnanursing3102
@krishnanursing3102 2 года назад
You're women who's understands on men's mind set 😘😘
@dhornamsuryakumar4999
@dhornamsuryakumar4999 2 года назад
Instagram ló choosi vachinavallu entha mandhi
@Sanjay_gantela0202
@Sanjay_gantela0202 2 года назад
I just listen what tell about men or women Ure the just the distractive acknowledge speech one U only just not reading on books u just read the society..... Good one and absolutely great one 🤗❤️
@baburaonayak5502
@baburaonayak5502 Год назад
బాధ్యత అని ఎందుకు అనుకోకూడదు
@pawanakumarbandela3410
@pawanakumarbandela3410 Год назад
దేవి మేడమ్ సూపర్బ్... మీరు ఆడజాతిలో ఆణిముత్యం🌹
@vijayabalu6065
@vijayabalu6065 Год назад
Thanks. Mam meraiana ma mogallki support unnaru esamajmlo
@harishkumarbio
@harishkumarbio 4 года назад
First ammayilaku height unnolle kaavali....
@jabasharon170
@jabasharon170 2 года назад
Hello Madam Tirupati loo Sree Vidanikethan College 2members Sucide anta madam slove that problem for fee late payment
@imissyoudaddy1795
@imissyoudaddy1795 2 года назад
💓💓💓💓💓💓💓 కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు Proverbs 8: 32 Now therefore hearken unto me, O ye children: for blessed are they that keep my ways.
@VenkatVenkat-mg4kp
@VenkatVenkat-mg4kp 2 года назад
మగాడికి బాదలు,కష్టాలు,అవమానాలు,faluer, చివరికి మౌననికి బందీ చేస్తాయి.
@banjarafamilyfuns3833
@banjarafamilyfuns3833 4 года назад
Excellent Amma.. Superb 🙏👌👍💪
@kmmurthy9880
@kmmurthy9880 Год назад
నావల్ల కావట్లే ఇంత ఫ్రీడమ్ ఉన్న ప్రపంచంలో హాయిగా బ్రతకలేక పోవటం 😂😢😢
@shanmukhareddy6583
@shanmukhareddy6583 5 лет назад
Ammailu 6' kanna takuva vuntey accept cheyadam ledu kada
@akularasagnyapatel2849
@akularasagnyapatel2849 4 года назад
Cha. Mari short girls evarni cheskuntunnar
@vinayedits1667
@vinayedits1667 2 года назад
Mam meeru tiduthunnara poduguthunnava ardam avadam ledu kani meeru chepindi matram nijam
@ind930
@ind930 4 года назад
Your speech always impressive and thoughtful
@deeplyopenobjectsyt
@deeplyopenobjectsyt Год назад
Nalo adho teliyanu adhupu vachenapu alla e video chudtsnu andhi 😭😭 nenu s message tipy chisetapudhu sshudyhunnfs 😢
@s.j.s3619
@s.j.s3619 2 года назад
సతీ సహగమనం తో పోల్చారు అది సూపర్ మేడమ్
@emiratesanand6449
@emiratesanand6449 Год назад
Saintest medam wonderful speech
@kishoreteluguvlogs7325
@kishoreteluguvlogs7325 2 года назад
కొన్ని నిమిషాలు కంట్లో నీళ్లు తిరిగాయి మేడం మగవాడు అంతేనే చాలా కష్టాలు మేడం ....సూపర్ మేడం మీరు బాగుండాలి
@praveenmekha
@praveenmekha Год назад
మగలాని మీ లగ అర్ధం చస్కోకొంతౌ మగది జీవితం ధాన్యం
@swaroopareddy167
@swaroopareddy167 4 года назад
Ammayilaku kooda priorities unnayi....abbayi 6 ft.undali.andamga undali, baga sampadinchali ,bike n car undali , atha undakoodadhu, aadapaduchu undakoodadhu, pedda illu undali...etc etc abbo...pedda list e..
@sanjaykumar-xv4xd
@sanjaykumar-xv4xd 11 месяцев назад
Excellent as always in your message, lucky to hear you
@abhiram5095
@abhiram5095 4 года назад
SUPER.......MOTIVATION...... MEDAM
@tharunj2925
@tharunj2925 2 года назад
Goof knowledge with sence of mind words but with wrong institution
@ముచ్చట
@ముచ్చట 2 года назад
తల్లి నువ్వు ఇలానే మాట్లాడు.మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
@nilurothusatyanarayana3450
@nilurothusatyanarayana3450 2 года назад
Madam mimmali chustunnti maa amma ni chustunnatinndi amma I love you ❤️
@markondareddy4477
@markondareddy4477 4 года назад
Medam excellent seech and topic. Thank you.
@chenchalichandu7684
@chenchalichandu7684 2 года назад
Ammayilu eppudu vallakanna better option eh chusukuntaru kabatti
Далее
Teeth gadget every dentist should have 😬
00:20
Просмотров 1,3 млн