Тёмный

Rights Of People And Police While Arresting | Can Police Beat You? | Lawer Subbu | Socialpost Legal 

SocialPost RealEstate
Подписаться 302 тыс.
Просмотров 1,3 млн
50% 1

Rights Of People And Police While Arresting | Can Police Beat You? | Lawer Subbu | Socialpost Legal
#Police #Law #LawTips #Advocate #SocialpostLegal

Опубликовано:

 

4 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,7 тыс.   
@subramanyammarisetti5533
@subramanyammarisetti5533 Год назад
చాలా బాగా చెప్పారు సార్... నిజంగా పోలీస్ వ్యవస్థలో 90% యధవలే ఉన్నారు... ఈ విషయంలో నాకు అనుభవం ఉంది
@RamYadav-ib1kn
@RamYadav-ib1kn Год назад
90 kadhu. 99% valley. Chethhanakodukulu
@surimamatha2136
@surimamatha2136 Год назад
Good job sir 100% carrot sir Cheppalu ru
@khajamasthanshareef6305
@khajamasthanshareef6305 Год назад
Yes 100% correct andi
@skmdaj
@skmdaj Год назад
Almost 90% polices are idiots sorry
@laxman9862
@laxman9862 Год назад
లైసెన్స్ వున్న దొంగలు ఈ పోలీసుల్లో 99% వున్నారు
@a1vamsi
@a1vamsi Год назад
ఆకలితో చచ్చి పోతా కాని ఆత్మ గౌరవం ముఖ్యం.... ఇది ఒక నినాదం, సందేశం, ఒక అలవాటు గా నేటి యువత కి ప్రజల కి కూడా ఏర్పడి పోవాలి.
@nukathotin.anjaiah8902
@nukathotin.anjaiah8902 Год назад
మీరు చెప్పేది 200% correct. బాధితుల దగ్గర డబ్బులు కూడా దండుకుంటున్నారుప్రతి పిఎస్ లో సీసీ కెమెరాలు బిగిస్తే ఎంతో మేలు జరుగుతుంది
@palivelarajkamal9650
@palivelarajkamal9650 Год назад
సార్ బాగా చెప్పారు, మీ లాంటి లాయర్స్ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్లీజ్
@RajKumar-fn4mc
@RajKumar-fn4mc 2 года назад
సార్ మాలాంటి వాళ్లకోసం మీలాంటి లాయర్ ఉన్నారని తెలియపరచినందుకు ధన్యవాదాలు ఈరోజు నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతాను మీరు అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్ థాంక్యూ.
@arumbakavinkatasubramanyam
@arumbakavinkatasubramanyam 2 года назад
Very good sir
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Tnq
@lingalasuribabu5048
@lingalasuribabu5048 2 года назад
Sir, though you are younger to me I am appreciating and submitting my sincere thanks from my bottom of the heart
@rajeshwarpilli436
@rajeshwarpilli436 2 года назад
Self respect is good..... A common man can not get like you great lawyer with social responsibility and helping nature..sur
@rajeshwarpilli436
@rajeshwarpilli436 2 года назад
Sir
@arjunkrishna6941
@arjunkrishna6941 2 года назад
మీరు చెప్పింది 100 % నిజం బ్రదర్ ... పోలీస్ లు డిపార్ట్మెంటు లో 85% కి పైన లంచాలు తిని నిజాన్ని అబ్ధం గా చేసి పేదవాళ్ళు నీ పీడిస్తున్నారు ... నేను చూసాను పోలీస్ స్టేషన్ లో SI కావచ్చు ఇంకా మిగిలిన వాళ్ళు అమాయకుల నీ చెత్తగా బూతులు మాట్లాడడం ఇంకా ఏమి తెలియని వళ్ళ మీద కావాలని బెదిరించడం , నా విషయం లోనే ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరించాడు నేను చదువుకున్న వాడిని కాబట్టి గట్టిగా సమాధానం ఇవ్వడం తో దెబ్బకు భయపడ్డాడు ఎందుకు నాతో అని ... ఈ వ్యవస్థ లో ఉన్న అన్నింటిలో పోలీస్ డిపర్ట్మెంట్ అంత waste డిపార్ట్మెంట్ నీ నేను చూడలేదు వాళ్ళని ఊరికే మేపి సాధారణ ప్రజలమీద కి వదులుతుంది ఈ గవర్నమెంట్స్ అన్ని ... పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళకి ముందు 5 years ఎవరు అయితే ఆర్మీ లో వర్క్ చేసి వస్తారో వాళ్లకి మాత్రం జాబ్ ఇవ్వాలి ఇక్కడ లేకపోతే ఈ సొసైటీ వల్ల వల్లనే నాశనం అవుతుంది ... ఇంకో విషయం అందరూ ఇలా చెప్పరు సాధారణ ప్రజల గురించి మీరు చూపించే శ్రద్ధ కు మీకు 🙏 ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు వాల్ల జీవితం గురించి చూసుకుంటున్నారు ఒక్కరూ కూడా ఇలా ఓపెన్ గా చెప్పే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు ... మీరు ధైర్యం గా నిజాన్ని చెప్పారు 👏 సొసైటీ మొత్తం lo ఉన్న ee waste lo oka 💎 laga meeru kanipisthunnaru ... Thank you so much ...
@rayeliramesh
@rayeliramesh Год назад
Excellent suggestion,ex army people should be recruited for police jobs
@Gullysisterssrp
@Gullysisterssrp Год назад
Only police kaadhu brother, any job ki mundhaina Aarmy 5 years chesi raavaali.
@prabhakarsaraf
@prabhakarsaraf Год назад
Department లో లంచాల తో లక్షలు సంపాదించి.. అక్రమ ఆస్తులు కూడబెట్టి నాయల్లు..వాళ్ల నడిపే వాహనాలకు చల్నాలు యిగ్గొట్టే వాళ్ళు.. వాళ్ల వెహికల్ కి సైడ్ అద్దాలు వుండవు. నెంబర్ ప్లేట్ వుండవు.. నేనూ ఏమంటు అన్న అంటే. వాళ్ల మీద స.హా చట్టం కింద వాళ్లకు ఎన్ని వేహికిల్స్ వున్నవి.. వాళ్ళు ఏన్ని చాలన్లు కట్టారు.. వాళ్ళు కూడ గవ్నమెంట్ జీతాలు తీసుకుంటూ. నెంబర్ ప్లేట్ లేకుండా, కార్ల పై పోలీస్ ఆని రయించుకొని.. గవర్నమెంట్ నీ మోసం చేస్తూ... వున్నారు.. సామాన్య ప్రజలు తమ పిల్లలను బైక్ పై వెళుతుంటే.. ట్రిపుల్ రైడ్ ఆని ఫోటో లు తేసి 1135/Rs అని చాల్నాలు వేస్తున్నారు. అరే నా కొడుకులా రా మీరు మీ పెళ్ళాం పిల్లల్ని బైక్ పై వెళ్లరా రా.. పబ్లిక్ ఉసురు ఊరికే పోతుందా...
@peelahemakalyani1025
@peelahemakalyani1025 Год назад
Nanu chala suffer avutunanu na apponant pedda froad tana daggara lancham tesukoni tanaka support chastunaru proofs unta andi fake ayaina paravaleadu valiki just proofs kavali good police officers
@ramanakumarchv
@ramanakumarchv Год назад
మరి ఎంపీ రఘురామ రాజు ని man handle చేశారు కదా
@r3news952
@r3news952 Год назад
చాలా బాగా చెప్పారు సార్..మీ లాంటి వాళ్ళూ సమాజానికి అవసరం..
@kathibalakrishna5665
@kathibalakrishna5665 Год назад
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి సార్ మీరు చెప్తున్న ఆత్మగౌరవం గురించి చెబుతుంటే ఎంతో సంతోషకరంగా ఉంది చట్టాలు ఖచ్చితంగా అమలు అవ్వాలంటే మీ లాంటి వారు అవసరం ఈ సమాజానికి సార్ ఈ సమాజంలో కుల అసమానతలతో నిండుగా తులతూగుతూ ఉంది ఈ అసమానతలు వెలికి తీయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని త్యాగం చేశాడు తన జీవితాన్ని త్యాగం చేశాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఎటువంటి అపాయం కలగకుండా చట్టాల నిర్మించాడు ఆ చట్టాలను నిజంగా అమలైన అప్పుడే దేశానికి నిజమైన సాధికారత వస్తుంది అనేది మీ మాటలు అర్థం అవుతుంది సార్ మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మీ ద్వారా గా చదువు యొక్క విలువ చట్టాలపై అవగాహన సమాజం విలువ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీరు వివరిస్తున్న అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ కత్తి బాలకృష్ణ ప్రముఖ అంబేద్కర్ వాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ మండల ఐక్య అంబేద్కర్ విగ్రహ సాధన సమితి వ్యవస్థాపకులు 7997692897 సర్ మీ నెంబర్ ఉంటే పెట్టగలరు
@lokondamadhavan6347
@lokondamadhavan6347 2 года назад
Knowledge is డివైన్, ఆకలి తో పోయిన పర్లేదు బట్ ఆత్మగౌరవం పోకూడదు వావ్ నైస్ quotes.
@srinusingidi438
@srinusingidi438 2 года назад
సూపర్ సర్ మీరు.... ఆకలితోనైన చచ్చిపోతాకాని...ఆత్మగౌరవాన్ని చంపుకోలేను...మీ లాంటివాళ్ళ వలన కొంతమాత్రం అయినా అన్యాయాన్ని కంట్రోల్ చేయగలం....నమస్తే అన్నా...
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Tnq
@mkkiran2021
@mkkiran2021 2 года назад
@@subbusingapogu7750 great sir
@srinivasulupabbisetty5551
@srinivasulupabbisetty5551 2 года назад
సూపర్ సార్... మీరు
@harikishan2492
@harikishan2492 2 года назад
Aakariki ni kuthuru... Alludu dhaggarynaa aathmagowravam champukovalasi vasthundhi ni time baalepothe....
@srikaal5816
@srikaal5816 2 года назад
@@subbusingapogu7750 sir miku contact ela avvalo cheppandi am from nizamabad
@matamarugupavankalyan9417
@matamarugupavankalyan9417 Год назад
Rates of PS:- To file a case:- 5000 to 10000 Settlement:- 20 to 30 percent Fir:- 10000 above GST additional
@danapparaju2852
@danapparaju2852 Год назад
గ్రేట్ సార్...మీ లాంటి లాయర్లే ఈ సమాజానికి కావాలి😎👏👏👍🙏🙏🙏👌💪
@rameshmaloth9780
@rameshmaloth9780 Год назад
Send me sir ,cell number
@rameshmaloth9780
@rameshmaloth9780 Год назад
Send me sir mobile number
@pattetisrinivas9357
@pattetisrinivas9357 2 года назад
మీ లాంటి లాయరు ఉండటం మా అదృష్టం సార్.....మీకు ధన్యవాదాలు...👏👏👏🙏🙏🙏
@narayanayadavmalleboina3236
@narayanayadavmalleboina3236 2 года назад
ఆకలితో అయినా చనిపోతాను గానీ ఆత్మగౌరవం తో బ్రతుకుతాను i like it
@girishtechtalks8101
@girishtechtalks8101 Год назад
Love you brother, anthe live for respect minimum need right.
@saigarugalla6959
@saigarugalla6959 Год назад
చాలా సంతోషం సార్ పేద వాళ్ళకోసం ఉచితంగా సహకరిస్తునందుకు
@pawankalyan5829
@pawankalyan5829 Год назад
చట్టం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్
@jagadeeshv8067
@jagadeeshv8067 2 года назад
సార్,,బాగా చెప్పారు. ఈ రోజుల్లో నిజాయితీపరుడైన పోలీస్ మరియు నిజాయితీపరుడైన లాయర్ దొరకడం చాలా కష్టం. న్యాయపోరాటం చేయాలనుకునేవారికి మీలాంటి లాయర్ దొరికితే వాళ్లకు అదృష్టం..ధన్యవాదాలు..ఆ దేవుడు మీకు మేలు చేస్తాడు.
@kamalhasan7647
@kamalhasan7647 2 года назад
You are great sir
@jagadeeshv8067
@jagadeeshv8067 2 года назад
@@kamalhasan7647 థాంక్యూ అండి
@sathyasathya6971
@sathyasathya6971 2 года назад
లాయర్ subbu గారు 👍ఫోన్ నెంబర్ పెడితే ఇంకా ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది sir pls, మీరు చెప్పినవి అక్షరాలా నిజం
@alugoluramulu3139
@alugoluramulu3139 Год назад
మీరు చాలా బాగా చెప్పారు sir ధన్యవాదాలు ఇలాంటి విషయాలు ఎంతోమందికి తెలియని కూడా మీరు తెలియజేసినందుకు చాలా థాంక్స్ sir
@lakshminarayana9665
@lakshminarayana9665 Год назад
సార్ మన సమాజంలో జరుగుతున్న అన్యాయలు గురించి చాల చక్కగా వర్ణించారు మీకు ధన్యవాదాలు నేను మిమ్మల్ని ఫాలో అవుతున్న నాకు కూడా అలాంటి సంఘటన జరిగింది అండి చాలా బాధ పడ్డాను సార్🙏🙏🙏
@prabhu5741
@prabhu5741 Год назад
మీలాంటి వారు ఉండబట్టే అప్పుడప్పుడు ఇంకా న్యాయం ధర్మం ఉన్నాయ్ అనిపిస్తుంది....! జై భీమ్ sir....!
@NareshKumar-ds5bz
@NareshKumar-ds5bz 2 года назад
ధన్యవాదాలు సర్, ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి వున్న విలువను మరియు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఈ పోలీసులు అవమానిస్తూ, భయపెడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తారు. అదే రాజకీయ నాయకుల ఎన్ని బూతులు మాట్లాడినా కూడా వాళ్ళ దగ్గర కుక్కల్లా పనిచేస్తారు.
@josephmala6634
@josephmala6634 2 года назад
Super sir joseph karimnagar 👌👌
@disztan
@disztan 2 года назад
Naresh kumar ,your right.
@disztan
@disztan 2 года назад
Every lawyer must follow you మనవడా
@disztan
@disztan 2 года назад
లంచాల కోసం పోలీస్, ఫూలిషలు కూడా వున్నారు
@tmahaboobbasha2349
@tmahaboobbasha2349 2 года назад
సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
@jbkumarkshatriya9297
@jbkumarkshatriya9297 Год назад
Very great Brother,🙏 Dr. B.R Ambedkar Gariki శతకోటి వందనాలు 💐💐🙏
@sukkauppalaiah7594
@sukkauppalaiah7594 2 года назад
సార్ మీకు ప్రత్యేక జై భీములు. మీరు చెప్పేది అక్షరాల నిజం.
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Jai bheem
@headshotgamers6653
@headshotgamers6653 2 года назад
Jai beem
@purnakumarentertainment
@purnakumarentertainment 2 года назад
Jai bheem ante exact ga enti?
@rajeshkhannajonnalagadda6422
@rajeshkhannajonnalagadda6422 2 года назад
@@purnakumarentertainment nyayam gelavali
@johnnykarishma8483
@johnnykarishma8483 Год назад
Jai bheem
@sridharartist
@sridharartist Год назад
చల్లగా వర్ధిల్లు చిన్నోడా.. అల్ ది బెస్ట్. Thanks for The Interview .
@ravikumar-gd8xl
@ravikumar-gd8xl Год назад
We need more interviews of this lawersir...pls mam...
@ramuvelugubantiramu8125
@ramuvelugubantiramu8125 Год назад
చాలా బాగా. చెప్పారు అవును సార్ చిన్న చిన్న విషయలు తెలుసుకోడం ఏల వీటి గురుంచి పోలీస్ చాలా దుర్మగులు
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 2 года назад
కరెక్ట్ సార్ పోలీస్ వారు ( కొంతమంది ) చాలా వరెస్ట్ గా పబ్లిక్ తో మాట్లాడుతారు.వరెస్ట్ ఫెలోస్
@RafiRafi-lh7jb
@RafiRafi-lh7jb 2 года назад
Sir meet phone no please
@hi.8398
@hi.8398 2 года назад
మొన్న ఒక లుచ్చా గాడు వివహిత మీద 😡 అత్యాచారం చేసాడు 😭
@ayyappatanniru8611
@ayyappatanniru8611 Год назад
Kontha mandhi kadhu chala mandhi
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Год назад
@@ayyappatanniru8611 avunu bayyaaa
@shaikjaved4378
@shaikjaved4378 Год назад
Not kontha mandhi chaala mandhi
@sarvojusridhar9959
@sarvojusridhar9959 Год назад
మీ లాంటి లాయర్లు కావాలి. సమాజం కోసం సమానత్వం కోసం. జై భీమ్...!
@Asif_Shaik_
@Asif_Shaik_ Год назад
మీరు great సార్. ఇలాంటి రియల్ లైఫ్ హీరోస్ ని వదిలి మనం తెర మీద నంటించే వాళ్ళని అభిమానిస్తం. ఇలాంటి వాళ్ళు కదా ఫేమస్ కావాల్సింది.
@mpavanraj43
@mpavanraj43 Год назад
#Jai Bheem Brother ✊ మరో lawyer చంద్రు గారు కనిపిస్తున్నారు అన్న మిలో బడుగు భలహిన వర్గాల కోసం చేసే మీ ప్రయత్నం ఏంతో మందికి స్పూర్థి దాయకం మిరు చాల వాస్తవాలు నిజాలు మాట్లాడారు ఎంతో ధైర్యవంతులు 🙏 ఈ రోజుల్లొ మీలాంటివారు ఉన్నారు అంటే చాలా సంతొషంగా ఉంది❣️ Lot of respect for you 🤗
@vustelanagaraju8062
@vustelanagaraju8062 Год назад
మీరూ మాట్లాడుతుంటే నన్ను నేను అద్దం లో చూసుకున్నట్లు ఉంది సార్ కాకపోతే మీరూ లాయర్ నేను ఏమో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం రాని ఒక సామాన్య సగటు మనిషిని 🙏🙏🙏👌👌👌
@nandunandy7066
@nandunandy7066 2 года назад
90% police and 90% Lawyers kuda kalisi Amayakulanu champu tunnaru, Telangana lo AP, lo kuda same👍 thing
@sailajavendipalli1927
@sailajavendipalli1927 Год назад
జై భీమ్!సార్ మీకు 👏👏👏👏
@narasimhasharma2060
@narasimhasharma2060 Год назад
బాబూ చక్కగా నిరుపేద లకు అభాగ్యులకు మీరు అండగా నిలుస్తున్నారు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంటే నెంబర్ ఇవ్వగలరు దయచేసి నాకు తెలిసిన వాళ్ళకి న్యాయం చేయడానికి
@saguruanilkumar768
@saguruanilkumar768 2 года назад
మీలాంటి వారు ఉంటే ప్రతి సామాన్య వారికి న్యాయం జరుగుతుంది. Salute sir
@ketasrinu340
@ketasrinu340 Год назад
👍💯
@hari-vandrasi1386
@hari-vandrasi1386 2 года назад
ధన్యవాదములు సార్ మీరు చెప్పిన సమాచారం చాలా విలువైనది. చాలా మందికి తెలియని సమాచారాన్ని అందించారు, ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. చాలా మంది పేద మధ్య తరగతి వారి తరుపున న్యాయం చెయ్యాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. God bless you sir
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Thapakumda
@rameshrammy9633
@rameshrammy9633 2 года назад
@@subbusingapogu7750 anna mimmalni ela consult avvali
@degaladanielpaul7319
@degaladanielpaul7319 2 года назад
​@@subbusingapogu7750 mi mobile number ఇవ్వండి sir
@tarapatlaamosu-dk1cc
@tarapatlaamosu-dk1cc Год назад
సర్ మీలాంటి వాళ్ళు సమాజం చాలా తక్కవమంది ఉన్నారు, మీలాంటి వారు మాలాంటి వెనకబడిన వర్గాలవారికి, పేదవారికి అండగా ఉండాల సార్ .
@martinhanumanna863
@martinhanumanna863 7 месяцев назад
Sir మీరు మంచి msg ఇచ్చారు అన్ని నిజంగా జరిగేవే మాట్లాడారు sir 🙏🙏🙏
@elshaddaiminitries
@elshaddaiminitries 2 года назад
చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి వారు మన దేశంలో దేశానికి కావాలి అక్రమ్ చేసే వారిని అన్యాయం చేసే వారిని ఎదుర్కొనే యువత సమాజం లేవాలి అంబేద్కర్ గారు తెలియజేసిన హక్కులను ప్రతి ఒక్కరికి తెలియాలి జై భారత్ 💞🎉🙏🏿
@dastagir4174
@dastagir4174 2 года назад
అన్ని తెలుసు పోలీస్ లకు యూనిఫామ్ ఉందన్న అహంకారం చట్టం తెలిసిన వాడు తప్పు చేస్తే తాట తీయండి అడ్వకేట్ హక్కుల కోసం ప్రజల తరఫున పోరాడండి
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Definitely tnq
@sivaji227
@sivaji227 2 года назад
😂😂😂😂😂
@niranjankumarch8024
@niranjankumarch8024 2 года назад
సార్ మీ ఫోన్ నెంబర్... కావాలి జై భీమ్ జై జై భీమ్
@rajganga7060
@rajganga7060 Год назад
సర్ మీరు చేస్తున్నట సామాజిక న్యాయ సేవా , మీకున్న అనుభవం, అవగాహనతో ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దళిత ప్రజానీకానికి మీరు ఆదర్శంగా నిలవటం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంతో మీరు ముందుకు వెళ్తూ అందరిని చైతన్య పరుస్తున్నారు మాకు అవకాశం వచ్చినప్పుడు మీతో కలిసి మీ అనుభవాలన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు సార్
@subbusingapogu7750
@subbusingapogu7750 Год назад
Raj ganga tnq andi
@vikramreddy3154
@vikramreddy3154 Год назад
Thank you vakeel sab for giving valuable information to public , expecting more such kind of information against how to deal with such kind of policemen who don't follow law and disrespect common public .
@pullasrinivasgoud9921
@pullasrinivasgoud9921 Год назад
ఇలాంటి అడ్వకెట్ లాయర్లు దేశ సమాజానికి చాలా అవసరం సార్ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ..ఇలాంటి మంచి మనసున్న లాయర్లు చాలా అవసరం దేశంలో ఆడవాళ్ళ పట్ల పోలీసులు,రౌడీలు నడి రోడ్డుమీదకి ఆడవాళ్లు రావాలంటే భయపడిపోతున్నారు మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చ్చారని అంటున్నారు ఇంకా ఆడవాళ్ళకు పూర్తి స్వాతంత్రం రాలేదు సార్ మీలాంటివారుండాలి 🙏🙏
@cmchannel8980
@cmchannel8980 2 года назад
wOw... Great job, విప్లవ కవి తిరునగరి 🙏🙏🙏
@nageshpilla3320
@nageshpilla3320 Год назад
Super sir మీలాంటి వాళ్లు ఉండటం వలన కొంత మంది కైనా న్యాయం జరుగుతుంది ఈ సమాజంలో
@lakshmaiah..p4906
@lakshmaiah..p4906 Год назад
సార్ చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు. పోలీస్ వ్యవస్థ గురించి బాగా చెప్పారు.సార్..పోలీస్ వ్యవస్థ లో లంచాలు తీసుకోవడం కూడా బాగా పెరిగింది.. సార్ వాళ్ళు జీతం తీసుకోరా??.వాళ్లే..తప్పు చేసే వాళ్ళను లంచం ఇచ్చేలా చేసి ప్రోత్సహిస్తున్నారు. జనాలు కూడ తప్పించు కోవడానికి లంచం మార్గం గా ఎంచుకుంటున్నారు. కాని వీరి వలన నిజాయితీ గల వారు, అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా లంచగోండి పోలీసులు వారిని వేదిస్తున్నారు.. ఒకవేళ వారు లంచం ఇచ్చిన -తరువాత తిట్టుకుంటారని తెలియదా?.ఏ కొద్ది మంది పోలీసులు మాత్రమే నిజాయితీ గా పని చేస్తున్నారు.అటువంటి వారికీ నా సెల్యూట్.. ఈ సమాజం లో మార్పు పోలీసుల వలన రావాలి.. వారిని చూచి సమాజం మారేలా ఉంటే చాలా బాగుంటుంది.. ప్లీజ్ -లంచం ఇవ్వదు.....లంచం తీసుకోవ్వద్దు.. రెండు నేరమే Tq
@neelachiranjeevi836
@neelachiranjeevi836 Год назад
చాలా బాగా చెప్పారు.సార్ పోలీస్ స్టేషన్లో కేసుని మీరు చెప్పినట్లే ఎస్సై, సీఐ ,పేదవాళ్ళ కేసుల్ని ,తెలియని వాళ్ళు, కేసులని చాలా నెగ్లెట్ చేస్తున్నారు ఇంత క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్
@SunilChary
@SunilChary 2 года назад
I'm a teenager,, a Medical student (MBBS 1st year) still a teenager .. Even I too faced the same incident when a Police constable pulled be over who is speaking with people without any respect. And i as being questioning their activities got hit by a Homeguard officer and faced verbal abuse.... But i as a youngest stubborn relf_respected guy...I Made them say sorry for hours with the whole team... The thing as per Lawer Subbu garu said... The real officer who did the thing never apologized me.. Instead I was convinced and recived apology by a ASI 😒.. ASI sir offered me to have his help in future whenever I'm in need .. This system needs to be changed.. Knowledge is power 💪⚡ Thankyou
@durgasathyasivaprasad329
@durgasathyasivaprasad329 Год назад
Bro you really great
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 2 года назад
చట్టం ముందు సమానం కావచ్చు, జడ్జి ల ముందు అందరూ సమానం కాదు.
@atlaravi8601
@atlaravi8601 Год назад
మీరు ప్రజలకు మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@akhilesh1296
@akhilesh1296 Год назад
మీ లాంటి వారూ ఉండటం మా అదృష్టం, దేవుడు sir మీరు.🙏🙏🙏🙏🙏
@bandulaarjunkumar2579
@bandulaarjunkumar2579 2 года назад
Beloved Lawyer garu, I am truly inspired with your interview. Though you are my son’s age, I salute you for your great work for the oppressed and deprived sections of the society. You are a True Ambedkarite and have been truly executing the Baba Saheb ideology of pay back to the society. Jai Bheem ✊👍🙏
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Tnq ji
@ramachandraraju8846
@ramachandraraju8846 2 года назад
అవును నిజమే ఈ పోలీాఫీసర్ కి కపైంట్ చేసినా పట్టించుకోరు వీళ్ళు పట్టించుకో నప్పుడు ఎస్పీ కి కంప్లైంట్ చెయ్యాలి అప్పుడు కూడా పోలీసు లు పట్టించుకుంటారు అని నమ్మక్కర్లేదు ఎస్పీ కూడా పోలీసు లకు అనుకూలంగానే వుంటాడు మంచి లాయర్ దగ్గరకు వెళ్ళాలి అప్పుడు గాని న్యాయం జరగదు సామాన్యులకు. అంతే కాదు ఒక్కొక్కసారి న్యాయవ్యవస్థలో న్యాయం దొరుకుతుంది అని నమ్మకం పెట్టుకోవడం సుడ్డదండగ ఎందుకంటే న్యాయవ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది మన దేశంలో . ఇదీ పచ్చి నిజం . పెద్దలకు , అధికారులకు, రాజకీయ నాయకుల కు పరిమితం మన న్యాయ్యవస్థ ఇది నేను అనుభవం తో చెపుతున్న .
@vankanemale3909
@vankanemale3909 2 года назад
Some people right, some people wrong
@pasulajayaram1611
@pasulajayaram1611 2 года назад
100% i i agree with you
@valibabumadaraju6816
@valibabumadaraju6816 2 года назад
Supar speech sir
@cgrnews247
@cgrnews247 2 года назад
Excellent
@venkatfaraday
@venkatfaraday 2 года назад
అలా ఎలా అయిపోతుంది ....
@venkatasrinivas887
@venkatasrinivas887 Год назад
సార్, చాలా గొప్పగా చెప్పినారు సార్, పోలీసువారిని హేళనగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, తక్కువచేసి మాట్లాడినా,పోలీసువారు ఉద్యోగం చేసే సమయంలో కొంతమంది మంచి వ్యక్తులు ఎదురుతిరిగి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవచ్చా ఈ విషయాలు కూడా చెప్పండి సార్.
@parshaparsha1338
@parshaparsha1338 Год назад
🙏🙏 Jaibheem Sir 🙏🙏 మీ లాంటి వారు ఈ సమాజానికి చాల అవసరం.
@bhaskarmedisetti9910
@bhaskarmedisetti9910 2 года назад
Sometimes we feel very comfortable when we notice honest loweyers like u sir ....thank u sooo much for giving the valuable information to us..
@9999manojkumar
@9999manojkumar 2 года назад
సూపర్ సార్ మీలాంటి వాళ్ళు ఓరికి ఒకరు ఉండాలి
@prabhakarbandamedhi5158
@prabhakarbandamedhi5158 Год назад
మేడం అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంది
@laxmanm2676
@laxmanm2676 4 месяца назад
Sir, మీ లాంటి నీతి నిజాయితీ గల అడ్వకేట్ ఇంటర్వ్యూ వింటున్నందుకు. అదృష్టం గా ఉన్నది.
@prasadkc2018
@prasadkc2018 2 года назад
I appreciate you in many aspects - fluency in Telugu, good vocabulary, aim to serve victims, follower of Ambedkar's principles, no greediness, honesty, self respect- all at this young age ??? First time I have seen your interview video. I am a senior citizen from Bangalore.
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Tnq sir
@worldfamousvijay7681
@worldfamousvijay7681 2 года назад
I m also living in Bangalore
@muralivinaykumar2231
@muralivinaykumar2231 2 года назад
@@subbusingapogu7750 your number please
@ManuHanu69
@ManuHanu69 2 года назад
@@subbusingapogu7750 super sir
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h 2 года назад
Nuvvu matram english lo comment pettav. Telugu lo comments pettadaniki namooshi endhuku guru
@Raja-zr8qk
@Raja-zr8qk 2 года назад
Sir miku koti dandaalu... Naa అభిప్రాయం కూడా అదే. 99%పోలీస్ abusing ga మాట్లాడుతున్నారు,అవినీతి పరులు. క్రిమినల్స్ పక్కన మాట్లాడుతున్నారు..డబ్బు తీసుకుని victims ni తిడుతున్నారు...SCST లు న్నై తే అసలు లెక్క చెయ్యరు. కసురుకొడం కంప్లైంట్ ఇచ్చే వల్ల మీద మనసు నొచ్చుకొనే విధంగా వారిని తిడ్తం..sir. no body knows what to do...
@parshaparsha1338
@parshaparsha1338 Год назад
మీరు చాలా గ్రేట్ sir ఎందుకంటే అంబేడ్కర్ గారి త్యాగాన్ని గుర్తించారు. కొందరు ఉన్నారు వాళ్ళు మీ లాంటి గొప్ప వాళ్ల ను చూసి నేర్చకోవాలి
@RameshPaulofficial
@RameshPaulofficial Год назад
Thank you Very Much sir For standing Behalf of People 👏
@bandimahesh8403
@bandimahesh8403 2 года назад
మీరు చాలా మంచిగా వివరించారు సర్ జై భీం
@harshithasivaramaiah6142
@harshithasivaramaiah6142 Год назад
Malli Jai bheem endhuku andaru samaname bri
@gopikrishna7229
@gopikrishna7229 Год назад
Sir I salute you for your support to the downtrodden people by giving justice. But practically many Sc/St atrocity cases are misused by the people for harassing innocent people. Please do justice for the sake of justice
@bhaskararaom.v.4493
@bhaskararaom.v.4493 Год назад
Thank you Advocate garu for your Commitment on Ambedkar's Principles.
@harikrishnap3076
@harikrishnap3076 Год назад
Sir thank you very much🙏🏻 సామాన్య ప్రజానీకానికి ఉండే హక్కుల నువ్వు వివరించినందుకు
@vallepuanjibabu2139
@vallepuanjibabu2139 2 года назад
🙏sir మీలాంటి వారు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాను
@subbusingapogu7750
@subbusingapogu7750 2 года назад
Tnq andi
@vidhyasagarkamble1403
@vidhyasagarkamble1403 Год назад
🙏jai bheem sir tq
@sanjup2731
@sanjup2731 2 года назад
సార్ నాకు ఇలాంటి సంఘటన జరిగింది secunderabad స్టేషన్ పోలీసులు, వాళ్ల స్టేషన్ కి తీసుకెళ్ళి భయపెట్టి వాల్లుండే రూమ్స్ తుడిపించారు, వాళ్ల బెడ్ లు క్లీన్ చేయించారు, మొక్కలకు నీళ్ళు పోయించారూ, తర్వాత బాత్రూంలు కడిగించారు,నేను బాత్ రూమ్ లు కడగను అంటే భూతులు తిట్టారు, ఆ పోలీస్ కుక్కలు.
@kumarpavan481
@kumarpavan481 2 года назад
Soo sad sir
@amballathirupathirao410
@amballathirupathirao410 Год назад
సర్ మీరు చెప్పేవి మాలాంటి అతి తక్కువ మందికి మాత్రమే చూడ గలుగు తున్నాము . మాలో ధైర్యం నింపారు. కానీ ఇవి తెలియని కోట్లాది మంది ప్రజలకు ఇవి తెలియక ప్రతీ దానికి భయపడుతున్నారు. వారి కోసం మీరు, రాజేష్ మహాసేన లాంటి వారు బహిరంగంగా ఉపన్యాసం ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.
@laxmanm2676
@laxmanm2676 4 месяца назад
Sir, మీ ఆలోచనలు చాల గొప్పవి. మీ మనసు చాల విశాల మెనది
@kgrentertainment5185
@kgrentertainment5185 2 года назад
No words, Everyone must & should inspire..and follow.. Your a great ideal and role model for students.
@cgbalu7323
@cgbalu7323 2 года назад
Today I learn new knowledge about right of people thanks you so much sir.
@billahabeeb7864
@billahabeeb7864 Год назад
Lawyers having such dignity are very necessary to motivate public.keepit up.
@malakondaiahekkaluri6665
@malakondaiahekkaluri6665 Год назад
Very good information
@LearnwithHarshini
@LearnwithHarshini 2 года назад
Yes sir.. చాలామంది కోర్టు కేసు అంటే భయపడతారు.. నాంది లాంటి మూవీస్ వస్తే బాగుంటుంది...🙏🙏
@epcservices6018
@epcservices6018 2 года назад
సోషల్ మీడియా అనేది కేవలం వార్తలు టైమ్ పాస్ విషయాలకే పరిమితం కాకుండా సామాజిక , రాజ్యాంగ, న్యాయ పరమైన హక్కుల గురించి కూడా ఇలా అందరికీ అర్థం అయ్యేలా ప్రచారం జరగాలి, అందరికీ అన్ని విషయాలు తెలియాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో,. అందుకు సోషల్ మీడియా బాగా ఉపయోగ పడాలి!
@gsnpaul3
@gsnpaul3 Год назад
చాలాసార్లు ఇలాగేమనభారతీయ,సిటిజెన్, ఆధారిటీస్ ని తుంగలో తొక్కేస్తున్నారు,చక్కని, విషయాలు,తెలియచేసారులాయర్ గారు,
@mahaboobbashamahaboob2951
@mahaboobbashamahaboob2951 Год назад
Very good thank you అన్న
@narasingaraomadabathula6370
@narasingaraomadabathula6370 2 года назад
Wonderful ! You are a real hero.
@vankanemale3909
@vankanemale3909 2 года назад
Self-respect is always good decision
@sarveswarudusarveswarudu2440
you are great Sir.Ambedkar Gari gurinchi cheppinanduku .mee lanti vallu lekapothe prajaswamyam lekunda chestaru police vallu .Thanks brother, Jai Ambedkar 🙏
@user-qy1yi6dy3e
@user-qy1yi6dy3e Год назад
మా ఊర్లో పోలీసులు చాలా ఓవరక్షన్ చేస్తున్నారు నోరు తెరుస్తే.... అమ్మ....అక్క.....ఆలీ...అంటున్నారు
@maddalavenkateswararao2642
@maddalavenkateswararao2642 2 года назад
You are a great man Sir. Hats off to you Sir.
@nandambhanu6560
@nandambhanu6560 2 года назад
Well said sir, thank you for supporting common man
@vidyasagarbv89
@vidyasagarbv89 Год назад
Great Bro... people like you should be there for support of common people. India is democratic nation it is every person's responsibility to keep it that way. No body is monarch here....
@max_king5709
@max_king5709 Год назад
Lawyer Subbu garu meeriche legal advises wonderfull sir
@madhumadhuri4352
@madhumadhuri4352 2 года назад
Clear ga ardhavanthamuga chepparu mariyu chala information encharu ilanti problems vaste ela solve chesukovalo cheparu thanks sir
@raghue2739
@raghue2739 2 года назад
సార్ మీరు నాకు ఇన్స్పిరేషన్ మీలా జీవించాలని వుంది కానీ నేను పెద్దగా చదుకోలేదు మీలా దయిర్యంగా మాట్లాడలేను కానీ ఎదో ఒకరోజు మాట్లాడటానికి ప్రయత్నిస్తాను
@swarnaprasad4549
@swarnaprasad4549 Год назад
I, really appreciated young lawyer you keep it up your atti tude and goahead with be brave. Thank you fo r you have disclosed actual facts at police stations .
@pothugantisamba4957
@pothugantisamba4957 5 месяцев назад
సార్ చాలా బాగా చెప్పారు మీకు హ్యాండ్సప్ సార్ 👍👍👍జైభీమ్ సార్
@mohdzakir5128
@mohdzakir5128 2 года назад
Well said sir.....self respect is first.
@georgewilliam1852
@georgewilliam1852 2 года назад
Very logical sir well said GOD IS PRESENT IN YOUR WORK thanks for the great info.
@PremKumar65439
@PremKumar65439 Год назад
Huge respect to you Sir.
@narayanagangarapu1696
@narayanagangarapu1696 Год назад
సర్ మీరు చెప్పింది నూటికి నూరు వాళ్ళు నిజం సార్. కానీ ,తిండికి లేని పేదవాళ్లు, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వాళ్లు వాళ్ళ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు తప్పనిసరి పరిస్థితులలో కాంప్రమైజ్ అవుతున్నారు. మీరు చెప్పినట్టు ఆత్మ గౌరవం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత బ్రతికి వృధా సార్. బ్రతికితే ఆత్మగౌరవంతోనే బ్రతకాలి అనేటువంటి మాట నాకు చాలా చాలా నచ్చింది సార్. మీ రోల్ మోడల్ అంబేద్కర్ గారు అన్నారు హి ఇస్ ఏ లెజెండ్, నాలెడ్జ్ ఆఫ్ ద సింబల్, ఆయనను మీరు రోల్ మోడల్ గా తీసుకుని ఇంత మంది పేద ప్రజలకు మీరు సహాయం చేస్తున్నారంటే మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థాంక్యూ. సర్ ఒక రిక్వెస్ట్ మీ ఫోన్ నెంబర్ కావాలి దయచేసి మాకు పంపించగలరని మనవి.
@chakri4839
@chakri4839 2 года назад
Good valuable info. Such arrogant rude police should be punished strictly!
@konalovaraju2960
@konalovaraju2960 Год назад
మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా చాలా అవసరం సర్ ᘜOᗪ ᗷᒪᗴՏՏ YOᑌ
@g.v.k.reddy9999
@g.v.k.reddy9999 2 года назад
Hats off to you Lawer Subbu sir (High Court Advocate)
@gbhasker3371
@gbhasker3371 Год назад
Supar sar chala baga cheparu miku ధన్యవాదములు
@manikyaraov763
@manikyaraov763 4 месяца назад
Brother you are execellent, fight as human against corruptency
Далее
Cabeças erguidas, galera! 🙌 Vamos pegá-la!
00:10