Тёмный

యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా|| వింటున్నసేపు కన్నీరు ఆగదు||Telugu Christian song 

Paul Emmanuel
Подписаться 754 тыс.
Просмотров 8 млн
50% 1

#LatestChristianMessages #Paulemmanuel #ChristTemple #ChristTempleVijayawada
Welcome to Paul Emmanuel International Ministries and Christ Temple Foundation. God has anointed Man of God, Ps Paul Emmanuel (MBA,. MA Litt ) to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 33 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed.
Don't forget to SUBSCRIBE to our Channel.
For More info: Call 888 6227 555 , 888 6000 999
👍 Facebook: Paul Emmanuel
📸 Instagram: Paul Emmanuel b
🌎 Website: Paul Emmanuel.org
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay: 888 6227555
Our Account Details:
🔴SBI Bank Details
B. Emmanuel Jaya Paul
State Bank of India
AC No: 20229213206
Branch Code: 000904
IFS Code: SBIN0000904
🔴SBI Bank Details
CHRIST TEMPLE
State Bank Of India
Ac No: 38458822995
Branch- vudyut soudha,vijayawada
IFSC code: SBIN0061271
🔴Crypto
Bitcoin - bc1qf46astpn3ydg7rvtst46esk4ujlr080qmtxte6
Ethereum - 0x854bbA2D4E448C5E834E12aFc3c78DB77E18a689

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 955   
@kalyangabbar1442
@kalyangabbar1442 2 года назад
ఏసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినీ బయట చెప్పుకోలేక మన్సు నేర్చితీ లేరు ఏవరు వినుటకు రారు ఏవరు కనుటకు లోకమంతా వెళివేయగా కుమిళిపోతిని నమ్మిన వారు నను వీడగా బారమాయేను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు
@ramulunaidu5019
@ramulunaidu5019 2 года назад
Really a blessed song.praise God
@anuradhakilampalianu5185
@anuradhakilampalianu5185 Год назад
Super
@mamilladevaiah8634
@mamilladevaiah8634 Год назад
.
@sidduulluri6227
@sidduulluri6227 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@neelapusanthoshsanthosh9535
..
@padyalayugandhar1260
@padyalayugandhar1260 Год назад
యేసయ్య నాకంటూ ఎవరు లేరయా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటినీ నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటినీ చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య || యేసయ్యా || 1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక… మనసునేడ్చితి(2) లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు (2) చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) || యేసయ్యా || 2. లోకమంత వెలివేయగ - కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను(2) లేరు ఎవరు వినుటకు - రారు ఎవరు కనుటకు (2) చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) || యేసయ్యా ||
@prathilaasya9164
@prathilaasya9164 Год назад
Praise the lord sister 🙏
@SingpuramLaxime
@SingpuramLaxime Месяц назад
S
@MsundarammaM
@MsundarammaM 6 месяцев назад
E song rasinavarini ki ,padina sister gari ki vandanamulu, thank God, Praise the lord 🙏🙏🙏💞💞♥️♥️.
@RamRocky-sx4yc
@RamRocky-sx4yc 6 месяцев назад
dkmbj❤
@RamRocky-sx4yc
@RamRocky-sx4yc 6 месяцев назад
Kmphgbv
@BujjiGaddam-qe8ls
@BujjiGaddam-qe8ls 26 дней назад
ఈ పాట lonely ness గా ఉన్నపుడు వింటాను చాలా రిలీఫ్ గా ఉంటుంది తండ్రి కృప,కనికరం తోడుగా ఉంటుందనే dyrayam నమ్మకం, విశ్వాసం
@nagarajukollu213
@nagarajukollu213 2 года назад
చాలా బాగా పాడారు సిస్టర్ దేవుని నామమున మీకు వందనాలు ఇంకా బాగా పాడాలి 🙏🙏🙏
@dhandikrupanandam3576
@dhandikrupanandam3576 Год назад
praise the lord 🙏
@ssrinivasu6394
@ssrinivasu6394 6 месяцев назад
Nuvvu padu bro inka baga Devudu ichina kripa adhi
@dev_1910lip
@dev_1910lip 27 дней назад
నిత్యుడగు తండ్రి....నా పట్ల దయచూపుము.... నా జీవితం నీ చేతిలో వుంది... నన్ను మోసం చేసి ,హేళన చేసిన వారిని ,నన్ను ఒంటరిని చేసి నవ్విన ప్రతి వారికి నీవే సమాధానం చెప్పాలి. నా బిడ్డలను నా దగ్గరకు చేర్చు తండ్రి. వారికి తండ్రి అవసరతను తెలియచేయండి. నీ చిత్తము ఎలాగూ వున్నది నాకు తెలియపరచుము.❤
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 24 дня назад
దేవుడు మీకు కచ్చితంగా న్యాయం చేస్తాడు
@gottipatisuman2074
@gottipatisuman2074 3 года назад
చాలా బాగా పాడారు సిస్టర్.. ఇంకా అనేక పాటలను దేవుని కృపలో మీరు బాగా పాడాలని కోరుకుంటున్న సిస్టర్...
@karunakumari975
@karunakumari975 2 года назад
Praise the lord sister.antha baga padaro.nenithe annisarlu vinnano naake theliyadu
@thekingofjohnwesly4656
@thekingofjohnwesly4656 2 года назад
@@karunakumari975 mm ñ
@thekingofjohnwesly4656
@thekingofjohnwesly4656 2 года назад
@@karunakumari975 ñ
@davidinja7916
@davidinja7916 2 года назад
Thank you
@thebestsunny3374
@thebestsunny3374 2 года назад
​@@karunakumari975
@haridasg46
@haridasg46 2 месяца назад
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వికారాబాద్ నుండి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్ అనంతగిరి కొండలను తెలంగాణ ఊటీగా మారుస్తున్న అందుకు ధన్యవాదాలు మీ గడ్డమీద హరిదాసు మీ పోరాటం ఎప్పుడు వృధా కాదు అన్నది నిజం ఇది అక్షరాల నిజం గత నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఈరోజు ఆ ఫలితాన్ని చూసినం సంతోషం అనిపించింది ధన్యవాదాలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి స్పీకర్ పనిలో ఉండి మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుంచి మన వికారాబాద్ నుండి అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ మీ హరిదాసు
@lovarajusanaboina2459
@lovarajusanaboina2459 Год назад
సూపర్ సిస్టర్ 👌
@p.hannukah4939
@p.hannukah4939 2 года назад
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@palletikala7578
@palletikala7578 Год назад
నా కాపరి!నాఊపిరి!నీవేదేవా! 💐💐💐💐💐💐💐 🙏🙏🙏🙏🙏🙏🙏
@manjula.n5207
@manjula.n5207 3 месяца назад
I love this song very much ❤
@seethadasarivandanluguruvu1375
@seethadasarivandanluguruvu1375 3 года назад
దేవుని నామములో మీకు వందనములు ఆ దేవుడు యేసు ప్రభువు వారు ఆయన మనలను చూడబట్టే మనం ఈ రోజంతా సంతోషంగా ఇంత ఆనందంగా మనం బతుకుతున్నాం అందుకు దేవుని నామములో మీకు వందనములు సేవకుని కుటుంబాన్ని సంఘాన్ని దేవాది దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ అల్లేలూయా
@mothikiramadevi138
@mothikiramadevi138 Год назад
వందనాలు అక్క....మీ స్వరం ఎంతో బాగుంటుంది .....
@nareshg9832
@nareshg9832 2 года назад
వందనాలు సిస్టర్ గారు దేవునికి నిత్య స్తుతి మహిమ ఘనత కలుగును గాక 🙏🙏🙏🕊️⛪
@polenisuresh2803
@polenisuresh2803 Год назад
Replies
@saralagera5515
@saralagera5515 3 месяца назад
😊
@saralagera5515
@saralagera5515 3 месяца назад
😊
@c.ganeshc.ganesh6394
@c.ganeshc.ganesh6394 2 года назад
చాలా బాగా పాడారు మంచి voice praise the lord
@Godwordstruth
@Godwordstruth Год назад
Super 💓
@sumarekha4202
@sumarekha4202 2 года назад
చాలా బాగా పాడారు సిస్టర్ మనసు కదిలించి వేసిందమ్మ అద్భుతంగా రాశారు 👏👏👏👏
@kasi1576
@kasi1576 Год назад
😊
@మలవరపునగేశృరమ
యే స యనాకటుంఎవరులెరయదేవా ✝️✝️✝️🙌🙌🛐🛐🙏🙏🙏💐💐😢😢😢😢
@vijayvijju9997
@vijayvijju9997 3 года назад
నా తండ్రివి నీవే నాకు ఆధారము నివే యేసయ్య
@ThummaMuthenna
@ThummaMuthenna 3 месяца назад
💐🙏✝️🙏💐ఓకే
@saramaila9942
@saramaila9942 2 года назад
Praise the lord sister wonderful lyrics nice singing God bless you sister 🙏🙏🙏🙏
@c_h_e_r_r_y2136
@c_h_e_r_r_y2136 Год назад
Amen hallelluya deviniki storam hallelluya
@prameelaprameelaprami2950
@prameelaprameelaprami2950 Год назад
ప్రైస్ ది లార్డ్ అమ్మగారు నేను ఒక రోజుకిఫిఫ్టీ టైమ్స్ఈ పాట వింటానుమీ స్వరం దేవుడిచ్చిన బహుమానం వండర్ఫుల్ సాంగ్ మీ స్వరం దేవుడు ఇంకనూ మిమ్మల్ని సేవలో కొనసాగించి లాగునఅనుదిన మా కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తూ
@sangeeta.rawniko
@sangeeta.rawniko 2 года назад
Praise the lord 🙏🙏🙏 god bless you 🙏🙏🙏
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
123456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
1234567899999999
@ummaniajaykumar2884
@ummaniajaykumar2884 3 года назад
PRAISE THE LORD AKKA.....really heart touching song akka.....nijanga naakantu yevaru leru akka yesayya thappa......meeku naa hrudhayapoorvaka vandanalu akka elanti paatalu paadi naa lanti varaini bhrathikisthunnandhuku,dhairyaparusthuandhuku chala chala thanks akka....god still bless u alot akka... glory to Jesus alone..🙏
@lillysupriya9855
@lillysupriya9855 2 года назад
Jesus is there for u...
@naoburelokishbabubabu4804
@naoburelokishbabubabu4804 2 года назад
Hi
@mandesanthijyothi4451
@mandesanthijyothi4451 2 года назад
K love
@mandesanthijyothi4451
@mandesanthijyothi4451 2 года назад
@@lillysupriya9855 oh
@mandesanthijyothi4451
@mandesanthijyothi4451 2 года назад
@@lillysupriya9855 .
@MahantheshaKE
@MahantheshaKE Месяц назад
Praise the lord sir 🙏🙏🙏 Super songo sir
@syamalakumaribvj477
@syamalakumaribvj477 2 года назад
Heart touching song sis... Praise the lord🙏🙏🙏
@rajualugula4738
@rajualugula4738 2 года назад
Praise the Lord sister
@prasadjnagendraprasad3060
@prasadjnagendraprasad3060 Год назад
J..N. Prasad prise Lord Jesus,🙏🙏🙏🙏🙏🙏🙏
@swetha4026
@swetha4026 3 года назад
Really a very heart felting song 😭😢 God bless u more abudantly nissy akka..keep doing more songs for his presence sis..
@singerpraveenofficial622
@singerpraveenofficial622 2 года назад
Nice voice sister,,,,,,👌
@YallaiahChilumula
@YallaiahChilumula 6 месяцев назад
Manakosam pranam petina jessus ki manam sthothram chellinchali thank you for song 💐🌹🌹🌹🌹🌹💖💖💖💖💖🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏🙏🙏
@tepellepadmavathi5625
@tepellepadmavathi5625 2 года назад
దేవుడు యేసు ప్రభువు song చాలా బాగుంది Sister
@ravindrasalman4687
@ravindrasalman4687 Год назад
Songs
@ravindrasalman4687
@ravindrasalman4687 Год назад
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 24 дня назад
సిస్టర్ ఈ సాంగ్ మీ వాయిస్ కు చాలా బాగా సెట్ అయింది సిస్టర్.. మరియు రాసిన వారికి కంపోజ్ చేసిన వారికి ఏసుక్రీస్తు ప్రభువు🙏🙏🙏🙏
@navaratnampitla7997
@navaratnampitla7997 Год назад
Praise the lord. Super song. God bless you.
@LakshmiChennada
@LakshmiChennada Месяц назад
Amen 🙏🙏🙏🙏
@umamaheswari9361
@umamaheswari9361 Год назад
యేసయ్యా నాకు ఎవరు లేరు తండ్రి మీరే మాకు దిక్కు మీరే మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి స్తోత్రం మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి
@indukurilikitha-dz8xh
@indukurilikitha-dz8xh Год назад
Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen
@indukurilikitha-dz8xh
@indukurilikitha-dz8xh Год назад
Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen ❤
@preethinaresh880
@preethinaresh880 Год назад
Dezpsea
@SampathBasavanthula
@SampathBasavanthula Год назад
😂😂
@lingamguntlamariyamma8398
@lingamguntlamariyamma8398 Год назад
In
@mahankalisindhu3704
@mahankalisindhu3704 4 месяца назад
Hallelujah hallelujah hallelujah yesayya 🙏🙏🙏🙏
@bhagishow7765
@bhagishow7765 3 года назад
Olord🙏💯 tqtq. Karunakar ki. 1,cana.babuki..corona.vacedi.pls.povalani.par.sister.brother.tq.god tqtqtq💯💯 tqtq🙏🙏💯🙏💯💯🙏🙏🙏🙏🙏 🙏Amen🙏 Amen🙏 Amen🙏 Amen Amen🙏
@anile3937
@anile3937 Год назад
Praise the lord yesayya merey Naku na kutumbanni dhiku tandri mery unnaru Halleyluya halleyluya halleyluya Amen amen amen TQ Jesus love you
@dumberimallanna
@dumberimallanna Год назад
దేవుడు దీవించును గాక అక్క🎉
@vijaysyam228
@vijaysyam228 Год назад
E pata heart tuching 😢😢😢😢😭😢😢😢😭😢
@kasimalrajesh3739
@kasimalrajesh3739 2 года назад
Beautyful song madam hurt touching song praise tha lord pastaramma garu
@govindaswamiygovindaswamiy2543
Praise lord amenasaihsothriasapaa amen praise God bless you all
@chuttugullarajarathnamchut5155
@chuttugullarajarathnamchut5155 3 года назад
It was really very heart touching song 😔🙇‍♀....praise the Lord sister.. 🙏🙏
@aranemma8241
@aranemma8241 7 месяцев назад
yes deva nanu veruvu yesayya pls prabuva nanu ni sevaku vadukonumu yesayya
@benhurgospel5514
@benhurgospel5514 Год назад
1 Corinthians 11:6 Praise the lord Sister
@SalappaPerusomula-b8j
@SalappaPerusomula-b8j 5 месяцев назад
NagalaTaHa praise Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen NagalaTaHa praise Amen Amen Amen Amen Amen
@babudasari4072
@babudasari4072 Год назад
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్
@PangiSindhu
@PangiSindhu 10 месяцев назад
The pormula for this amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏 I❤❤❤
@kbabu5139
@kbabu5139 2 года назад
Super voice dear sister song excellent 🙏🙏🙏
@jesseysagar616
@jesseysagar616 2 года назад
Praise the Lord akka Nekantu యేసయ్య unte chalu akka ee lokamlo naku inkevvaru vadhu akka Please preyar for me akka Nenu viswasamlo ఆత్మీయంగా abhivruddhi avalani
@nagaiahchittem8810
@nagaiahchittem8810 3 года назад
కన్నీటితో,, హృదయావేదనతో ఎంతచక్కగా యేసయ్య పాట పాడారు 🙏 thanks అక్క 🙏
@SalappaPerusomula-b8j
@SalappaPerusomula-b8j 5 месяцев назад
NagalaTaHa praise Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen NagalaTaHa praise Amen Amen Amen
@maheshrajithagundu9179
@maheshrajithagundu9179 2 года назад
Wonderful song praise the Lord🙏🙏🙏
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
12
@malakapoguvijayakumari6622
@malakapoguvijayakumari6622 Год назад
Naku echinaa pillallu rakshanaa kalagali.kutumbam lo samadanam kavali.naa bharta Naku divas estha antunadu.athani manasu marchumu thandri
@nageshkattevarapurani7651
@nageshkattevarapurani7651 2 года назад
Wonderful lyrics and nice singing
@devididde2370
@devididde2370 2 года назад
@@
@PavithraKotha-e6w
@PavithraKotha-e6w Год назад
Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🌈🦄🎁🧘‍♂️🎁🍬💐🌹🧘‍♂️🌈✍️🐕🌾
@sarojinigunji4551
@sarojinigunji4551 2 года назад
Praise the Lord Thalli God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏
@rajnirani9128
@rajnirani9128 2 года назад
Price is Lord 🙏 akka naku kuda evvaru leru yesayya ninnu nammukoni brathukuthunna yesayya 🙏🙏😭😭😭😭😭
@salomid3261
@salomid3261 2 года назад
Praise the lord 🙏
@fathimakhatoon3029
@fathimakhatoon3029 2 года назад
Praise the Lord 🙏🙏🙏🙏
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
12345789999999
@prasadbuthuru6511
@prasadbuthuru6511 3 месяца назад
Praisethelord😊
@shaiksamasaniya5892
@shaiksamasaniya5892 Год назад
God bless you maaa
@laxmiadigarla6107
@laxmiadigarla6107 Год назад
Praise the lord ammagaru song super Jesus Christ amen 🙏❤️👍🙏🙏🙏🙏🙏
@jayammanagaraju6935
@jayammanagaraju6935 Год назад
Jesus is my hero🎅🤶🧚
@rambabukamalataruntanu5205
@rambabukamalataruntanu5205 2 года назад
God bless akka really heart touching song akka🥰
@Prathapkumarteetla-ew2lr
@Prathapkumarteetla-ew2lr Год назад
Good is great 👍👍👍👍
@Anurjy
@Anurjy 3 года назад
My heart is broken while listening this song akka. Awesome can't expressive in words akka. Glory to God in the highest hallelujah. Very meaningful song
@PradeepPradeep-u4i
@PradeepPradeep-u4i 7 месяцев назад
Heart touching in song❤
@jyothyrajanna7034
@jyothyrajanna7034 2 года назад
Praíse the lordmy dear sister God bless you soooooo much nanna amen
@rajisanthi1804
@rajisanthi1804 Год назад
Na..kantu avaru leru undi lenidhani na ..thappu valla thappu telidhi yessayya nv unnav Ane dharyam tone brathukuthunna yessayya avaru unna kekunna...nv unte chalu yessayya love u Jesus
@premakumarich1867
@premakumarich1867 3 года назад
Praise the lord 🙏🙏🙏 sister
@rajithapolumuri6163
@rajithapolumuri6163 2 года назад
Vandanalu sisatru garu chalabagapadaru devudu mimmalini divichunu gaka
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
123456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
1234567899999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
123456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Год назад
1234567899999999
@ganeshkowru6106
@ganeshkowru6106 Год назад
Praise the lord God Jesus super song very good ❤❤❤❤❤❤❤
@bonthuvenkatarao1044
@bonthuvenkatarao1044 2 года назад
Praise the Lord sister miruchalabaga padaru
@kommuchinni729
@kommuchinni729 Год назад
Praisethelordsister
@PalaparthiDaveedhu
@PalaparthiDaveedhu Год назад
Amen 🙏🙏
@nakkarani600
@nakkarani600 2 года назад
Praise the lord sister🙏
@narsingaraomamidi4048
@narsingaraomamidi4048 2 года назад
Praise the lord akka nakantu evaru leru akka na kosam prayer cheyandi nenu bible training chesthunna paricharya kosam me laga vadabadalani prayer cheyandi akka
@satishbabu3111
@satishbabu3111 Год назад
Praise the lord Jesus Christ AMEN
@ar_whatsappstatusvideos6953
నేను
@pastermoshegaru4190
@pastermoshegaru4190 2 года назад
దేవుడు మిమ్మును మి పరిచెర్యను dhivinchunu గాక
@rameshprabhaker5188
@rameshprabhaker5188 2 года назад
Aaha What a wonderful song yesaia naakuntu evaru lesai Very, very heart touching song ,sister may God bless your talent and your ministry.
@RettanagiNagesh-kk3iu
@RettanagiNagesh-kk3iu Год назад
😅😊😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Год назад
Hallelujah
@KrishnaKrishna-pd8md
@KrishnaKrishna-pd8md 2 года назад
Amen price.the.lord.jesus
@jyothisampath6508
@jyothisampath6508 2 года назад
Praise the LORD Sister 🙏 heart touching 🙏🙏🙏
@umamaheswari9361
@umamaheswari9361 Год назад
Prasethalad Amma 👌 super
@chevvetigrace8573
@chevvetigrace8573 3 года назад
Really heart touching song😭
@Panda_boi1777
@Panda_boi1777 2 года назад
Prise the Lord
@ArunammaArunamma-kt4fj
@ArunammaArunamma-kt4fj 7 месяцев назад
E song chala baga padinaru sister miru ,roju e song vintanu prise the lord🙏🙏🙏
@swathi9086
@swathi9086 3 года назад
😭😭 heart touching song , Praise the lord 🙏
@9642811831
@9642811831 2 года назад
Iam emotional excitement ga padaru sister praise the lord
@bhargavimotupalli3424
@bhargavimotupalli3424 3 года назад
Your voice super akka, praise the Lord
@tudaykiran..sujaritha5784
@tudaykiran..sujaritha5784 2 года назад
Parise the lord akka u sing the song with lory 👍👍👍🙏🙏🙏🙏✝️✝️
@elkatijohnvictor1622
@elkatijohnvictor1622 Год назад
Sis e pata vinna parathi sari goosebumps praise the lord
@radhikamajji1905
@radhikamajji1905 2 года назад
Heart 💗 touching song sister thank you for singing
@josephdammu8604
@josephdammu8604 2 года назад
అవును yessyya evaru leru అయ్య Amen Amen Amen Amen🙏🙏🙏
@KiranKiran-sf7uj
@KiranKiran-sf7uj Год назад
రోజు చూస్తాను మేడం చాలా బాగా పాడారు ప్రైస్ లార్డ్ మేడం
@abigailmandasa9555
@abigailmandasa9555 3 года назад
Praise the lord Anna Akka I don't know how many Times I listen this song most heart touching song feel cry
@sravanthim5328
@sravanthim5328 Год назад
I love song naku chala estamyina song tq sis chala baga paduthunaru
@venkateshvenki9363
@venkateshvenki9363 3 месяца назад
Super song heart touching song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏yesappa stotra
@Shrissm90
@Shrissm90 2 года назад
Very meaningful song sister thankyou.Jesus Bless You.
@RadhikaP-ck3lx
@RadhikaP-ck3lx 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏annaya.esong.antyi.chala.istam.
@prakashelipe719
@prakashelipe719 Год назад
Praise the lord 🙏🙏🙏🙏🙏 amen
@mesasaroja8125
@mesasaroja8125 Год назад
M. Nani
Далее
İlham Əliyev və Vladimir Putin görüşü başladı
00:17
Katta janjal
00:29
Просмотров 262 тыс.