Тёмный

||యేసు క్రీస్తు దేవుడు కాదా ? || అసలైన ప్రశ్న - సిసలైన జవాబు||31-10-2020|| 

Rakshana TV LIVE
Подписаться 145 тыс.
Просмотров 60 тыс.
50% 1

||యేసు క్రీస్తు దేవుడు కాదా ? || అసలైన ప్రశ్న - సిసలైన జవాబు||31-10-2020||
DOWNLOAD RAKSHANA TV APP :play.google.co...
Follow on : Face Book : www.facebook.c...
You Tube : / jakkulabenhur
Twitter : / rakshana_tv

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
జాన్ బ్రదర్ గారు మీకు ఇంకా ఆ దేవుని లో సహనము లభించాలని ఆశ పడుతూ వందనాలు చెల్లిస్తున్నాను
@అవసరాల
@అవసరాల 12 дней назад
మొత్తానికి బొంకురి తాతకు ప్రవీణ్ గారు చెమటలు పట్టించారు.... యేసే దేవుడు . ఆమేన్
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 3 года назад
Benhar అన్నా vandanaalu ! 'యేసు క్రీస్తు దేవుడు కాదు ' అనేసరికి మీ కళ్లు చెమ్మగిల్లాయి. మీ బాధ నాకర్థమైంది అన్నా. దేవుని పట్ల మీ రోషం అర్థమవుతోంది. జాన్ బొంకూరి గారు 'యేసు క్రీస్తు దేవుడు కాదని బొంకుతున్నాడు' ఆ విషయం అందరికీ అర్థమవుతూ ఉంది. బొంకూరి అంటే బొంకుతాడు అని అర్థం. ఆయన పేరును సార్థకం చేసుకుంటున్నాడు అంతే కదా ! God bless you RAKSHANA TV. -Pastor JOHN PAUL.
@creatorscall6626
@creatorscall6626 3 года назад
Yesu varu devudu kadu. devudu okkade ayana tandri. 9676667942
@raghug2849
@raghug2849 3 года назад
లోక రక్షకుడు ను నిజ దేవుడు అయిన యేసుక్రీస్తు కే మహిమ కలుగును గాక...
@gangqganga759
@gangqganga759 3 года назад
Amen
@creatorscall6626
@creatorscall6626 3 года назад
Nija devudu yehova bro. Jermiah 10:10 . 9676667942
@rebelstarprabhas9847
@rebelstarprabhas9847 3 года назад
మేరీ మాదిరి కర ముగా జీవించాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటారో లేదో ఈ క్రిస్టియన్ ఆడ వాళ్ళు.యేసు లాగా పుట్టాలని కోరుకుంటారో లేదో ఈ పాస్టర్స్,సామాన్య క్రైస్తవ మోగొల్లు.5 మార్క్స్ క్వాచెన్?
@davidnrpk2171
@davidnrpk2171 3 года назад
ఆయనను మాట్లాడనివ్వండి
@creatorscall6626
@creatorscall6626 3 года назад
@@davidnrpk2171 avaru matladali sir. I don't understand
@jsamsonombooks7440
@jsamsonombooks7440 3 года назад
యెషయా 9:6 "బలవంతుడగు దేవుడని, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు మానవుడైతే అతను నిత్యుడుగా ఎలా ఉండగలడు? బలవంతుడగు దేవుడు అని ఎలా అతనికి పేరు కలుగుతుంది
@chantijc7130
@chantijc7130 3 года назад
Joshua ante Dhevudu manaku rakshakudu Ani ardham mee prakaram joshua kuda dhevudu avvaru antara.........mari rakshakudu ga ledhu adhi peru mathrame ante ikkada kuda peru gane chudali
@divinepharma3392
@divinepharma3392 3 года назад
Samson garu, this verse refer in Jewish bible. You will have clarity.
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@JGTCHURCH
@JGTCHURCH 3 года назад
జాన్ గారు మీరు చెప్పినది 100% నిజం వీరు తమ వాదనే గెలవాలని అనుకుంటున్నారు god bless you
@JGTCHURCH
@JGTCHURCH 3 года назад
@@pnavin6636 its 0k
@stephengospelvoiceoftruth-8669
@stephengospelvoiceoftruth-8669 3 года назад
యేసుక్రీస్తును గూర్చిన లేఖనాల పట్ల జాన్ గారికి సరైన అవగాహన లేకపోవడం విచారకరం... యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడు ఇదే సత్యం
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 Год назад
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ వందనాలు
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 Год назад
యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఒక్కడే
@nareshkumar-vs9om
@nareshkumar-vs9om 3 года назад
దేవుడు ఎవరు అనేది చాలా స్పష్టము. చాలా తర్కము . చాలా దగ్గరగా తెలుస్తుంది చాలా దూరముగా వెళ్తుంది. అందుకే నిరాక్షేపముగా ఎలాంటి ఆక్షేపన లేకుండా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది . దానిని దేవుడే మర్మముగా ఉంచాడు దేవుడు మరుగు పరిచిన వాటిని మానవుడు పూర్తిగా ఖచ్చితత్వం గా నొక్కి వక్కాణించలేడు. అందుకె ఈ భేదాభిప్రాయాలు. ప్రభువా తరతరములనుండి మాకు నివాస స్థలము నీవే అని చెప్తూ యుగ గములకు నీవే దేవుడవు అన్నాడు. ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు. రక్షకుడు ఒక్కడే అని యోహావా దేవుని గురించి చెప్తూ ఉంటే నేడు ఆ రక్షకుడే మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆయనే బలవంతుడైన దేవుడు అంటున్నాడు. దేవుడు వెలుగు , సత్యము , ప్రేమ ఇలా ఎన్నో చెప్తూ అవన్నీ ఏసులో నెరవేర్పు చూపించాడు. వీరి పేర్లు ఒకటే యెహోవా అనగా రక్షకుడు యేసు అనగా రక్షకుడు అనే అర్థం కాని భాష వేరు. నా అభిప్రాయం దేవునికి ఉన్న బిరుదులు ఇవన్నీ పేర్లు . తండ్రి ,కుమారుడు , ఆత్మ, యేసు , యెహోవా ఇలా ఎన్నో పేర్లు దేవుని బిరుదులని అభిప్రాయం. దేవునిలోని కొంత భాగము అప్పుడప్పుడు వెల్లడి అవితుంది. ఒకరు లేకుండా మరొకరు లేరు వీరు వేరు కాదు వారిలోనుండి వెల్లడి అయిన విధానం వేరు అంతే . అనగా ఆత్మయు, రక్తమును, నీళ్ళను ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. సృష్టి లో తండ్రి పాత్ర , యేసు అను కుమారుని పాత్ర , ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ పాత్ర ఉంది ముగ్గురు కలసి సృష్టిని సృజించారు. తండ్రి అయిన దేవుని ఆలోచన లోనుండి సృష్టి కుమారుడు అయిన వాక్కు ద్వారా ఉనికి లోనికి రాగా జలముల మీద అల్లాడుచున్న ఆత్మ (యేష 40:12 ,13) వాటికి పరిమాణం ను జోడించగా ఈ సృష్టి ఒక సుందర రూపం సంతరించుకున్నట్టు అర్థం అవుతుంది . తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు , ఆత్మ అయిన దేవుడు ఏకమై ఉన్నారు. ఒకరి యందు అనగా ఒక్కరిలో ఒకరు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ జాన్ గారికి ఎందుకు అర్థం కావడం లేదో మరి
@sriramanjaneyulu6966
@sriramanjaneyulu6966 3 года назад
బొంకూరి జాన్ గారి పుస్తకాలు చదివి, బోధలు విని అనుసరించి నేను సాతాను చేతిలో మోసపోయిన.... నిరంతరం స్తోత్రార్హుడై మహదేవ యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించండి ఈ youtube సుముఖంగా మీ యెదుట నా పాపాలు ఒప్పుకుంటున్నాను ...
@kolapakarakesh65
@kolapakarakesh65 3 года назад
మీకు అర్ధం కాలేదు...
@karunakarayeddu2275
@karunakarayeddu2275 3 года назад
God bless you my dear brother.
@arikatirupathirao2270
@arikatirupathirao2270 2 года назад
హల్లెలూయా, 🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక..!
@ravivarma1657
@ravivarma1657 3 года назад
జాన్ గారి వాదనలో పూర్తిగా అవగాహనా లోపం కనిపిస్తుంది. ఆయన తన సొంత ఆలోచనలు బైబిల్ కు ఆపాదిస్తూ సరైన పరిశీలనా జ్ఞానం లేకుండా వాదిస్తున్నారు.
@jsamsonombooks7440
@jsamsonombooks7440 3 года назад
తీతు 2:13 "మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు" యేసు మానవుడైతే ఆయన మహాదేవుడు అని చెబుచున్న ఈ వాక్యము అర్ధము ఏమిటి?
@onegodnotrinity2522
@onegodnotrinity2522 3 года назад
👉🏻 *త్రిత్వము ఒక అబద్ధం, భ్రమ* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MyO5RbucXTw.html 👉 *త్రిత్వము వాక్యానుసారమా ? Is the Trinity Scriptural?* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-y-BTYUr-_UU.html 👉 *ముగ్గురు యెహోవాలా?-త్రిత్వము వాక్యానుసారమా? **-Is Trinity scriptural :-** 02* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IGjDaQjIBbE.html 👉 *48:16** ఉన్నది త్రిత్వమా? త్రిత్వము వాక్యానుసారమా? 03* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KYsWcQoA3BU.html 👉 *ఎలోహిమ్ అంటే బహులత్వమా ? - elohim* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-W2Tn6vjFZtY.html 👉 *రాజులకు రాజు అంటే దేవుడు అని అర్ధమా? - King of kings* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xIf7RoX8UL4.html 👉🏻 *తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచ వలెనని అంటే ఏమిటి?*
@arikatirupathirao2270
@arikatirupathirao2270 2 года назад
🙏🏻
@user-dg7ij5ml5r
@user-dg7ij5ml5r 6 месяцев назад
Theethu 1:4 chudandi devudu verugaa Yesu vaaru verugaa vuntundi kalipi chadivite ardalu maripotayi
@satishkumargoudiperu330
@satishkumargoudiperu330 3 года назад
తీతు 2:13 లో స్పష్టంగా మహాదేవుడు అనే పదం ఉంది చూడండి
@karulazarus2043
@karulazarus2043 3 года назад
యోహాను 1: 18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను. యేసుక్రీస్తు దేవుడు
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-goBw4Mzm2lM.html జఫన్యా శాస్త్రి ముగ్గురు యెహోవాల వివరణ.
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@arianandarao3934
@arianandarao3934 10 месяцев назад
ప్రవీన్ గారు సూపర్, ఇలాగే రత్న మణి అను సిస్టర్ గారు వాదిస్తున్నారు ఆమెను కూడా డెబిట్ కు పిలవండి బెనహర్ గారు. ఏంతో మంది ఈ అబద్ధం నమ్ముతున్నారు
@karunakar2k11
@karunakar2k11 3 года назад
This Message to RAKSHANA Tv. Praise The Lord అన్న చాలా మంచి meeting పెట్టారు ప్రభువు పేరుట మీకు వందనాలు, బ్రాంహమిట్స్ తో కూడా ఇలాంటి meeting పెట్టండి. అబద్ద బోధల నుండి అందరము రక్షింప భడాలి అని నా ప్రార్దన Praise The Lord
@VijayaLakshmi-dm8jt
@VijayaLakshmi-dm8jt 3 года назад
అందరికిని తండ్రియైన దేవుడు ఒక్కడే(ఆయన యెహోవా) ఎపెసి:4:6 కుమారుడైన దేవుడు ఒక్కడే (ఆయన క్రీస్తు) 1యోహాను :5:20:దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై యున్నాడు
@joshuacfss1693
@joshuacfss1693 3 года назад
తండ్రి కుమారుని ఎవరు ఒప్పుకోనడో వాడే క్రీస్తు విరోధి.... జాన్ గారు మీరే.... గాడ్ bless u
@shaikgulamnabhiaajad781
@shaikgulamnabhiaajad781 2 года назад
John garu super explain
@sebastianmekala792
@sebastianmekala792 3 года назад
ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము.
@karunakar2k11
@karunakar2k11 3 года назад
Yes bro
@allenharris4822
@allenharris4822 3 года назад
Better not to talk with him he is confusing everybody. He does not know any thing in the Bible. He is simply talking his own thoughts not from the Bible.
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 года назад
2పేతురు 2: 1 మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మున తమకుnతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మీకోరకె For బ్రన్హామైట్స్ and for బొంకురి
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. Colossians 1: 15 Who is the image of the invisible God, the firstborn of every creature:
@l.srao-preacher9709
@l.srao-preacher9709 3 года назад
Dear John brother, Do you know what you are speaking? How God gave birth to Jesus in heaven? Don't deviate the word of God.
@suresh9868
@suresh9868 3 года назад
@sayyad saleem వాక్యమును బాగుగా అర్దం చేసుకోవాలి
@darshansara9410
@darshansara9410 3 года назад
దేవుని గుణ లక్షణాలు యేసు క్రీస్తు ఒక్కరిలో కదూ భూమి మీద పుట్టిన ప్రతి నరుడిలో ఉంది
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే. అద్వితీయుడు. మూడు రూపాల్లో తన ఉనికిని చాటుకున్నాడు. ఏకకాలంలో వేర్వేరు పనులు నిర్వర్తించాడు. యేసు క్రీస్తు ని తగ్గించి మాట్లాడడం, రక్షణ విలువని దిగజార్చి మాట్లాడడం కాదా?.
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 3 года назад
దేవుడు పుట్టించే వాడే కానీ పుట్టిన వాడు కాదు. ఏసు పుట్టిన వాడు కాబట్టి దేవుడు కాడు
@rajuekalvyatrailers8862
@rajuekalvyatrailers8862 2 года назад
ఎందుకు బ్రో తెలుసుకోండి
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 года назад
ప్రవిణ్ పగడాల గారు కుమారుడైన దేవుడు అని ఎక్కడ వ్రాయబడంది?
@mahimasuvarthag1190
@mahimasuvarthag1190 3 года назад
వాక్యమే దేవుడు
@mrjamesajith
@mrjamesajith 3 года назад
Thomas Jesus ne test chesaka My Lord MY GOD ani annappudu Jesus enduku thappa pattaledhu ??? Ante Jesus ni God ani pilchina Thomas ni angikarinchinatte kada
@mahimasuvarthag1190
@mahimasuvarthag1190 3 года назад
@@mrjamesajith తప్పకుండ యేసు దేవుడే
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 года назад
@@mrjamesajith ఎ నరుడును ఎన్నడును దేవుడ్ని చుడలేదు 1తిమోతి6:16-17 దినికి మీ సమాధనం?
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 года назад
@@mahimasuvarthag1190 యేసు దేవుడైతె గ్రంధములో కుమారుడైన దేవుడు అని వ్రాయబడాలి, కాని అలా ఎక్కడ కుడా లేదు, లేనిది మీరెలా చెబుతారు?
@rameshmekala257
@rameshmekala257 2 года назад
ఏసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు. దేవుని కుమారుడు మాత్రమే. కొన్ని సందర్భాల్లో దేవుడిగా ఎంచబడినప్పటికీ కూడా ఆయన దేవుని కుమారుడే. క్రైస్తవులైన మనకి ఆయన సహోదరుడు. యెహోవాయే మనకు తండ్రి.
@namepallivivek4944
@namepallivivek4944 7 месяцев назад
Konni sandarballo devudiga enchabadadama??? What non sense are you talking
@giraganivaishnavi1201
@giraganivaishnavi1201 3 года назад
అందరికీ వందనాలు బ్రదర్ బైబిల్ లో దేవుడు ఒక్కడే అని వ్రాసింది ఇద్దరు దేవుళ్ళు అని చెప్పలేదు కానీ ప్రవీణ్ పగడాల గారు ఇద్దరు దేవుని చెబుతున్నారు మొదటి కోరింది రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం 6 దేవుడు ఒక్కడే అని వ్రాశారు దేవుని వలన కుమారుడు అనుగ్రహించడానికి వ్రాయబడింది ఏసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసిస్తేనే దేవుడు మనలో ఉంటాడు అని అడిగారు పత్రికలు ఇప్పుడు యేసు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
Yes I agree with you
@praveenkumar7417
@praveenkumar7417 3 года назад
Last varaku chudandi...last 5 mints praveen garu matladindi chudandi..he clarified clearly. Praveen Garu eddaru devullu unnarani chepaledu.miku trinity ardam aethe ..edi kuda ardam avthundi.. vaishnavi Garu.pls praveen padagala gari trinity videos chudandi vaishanavi Garu.we have to know truth definitely. So pls chudandi ..after ur wish.
@kolapakarakesh65
@kolapakarakesh65 3 года назад
ఐ am అల్సొ అగ్రీ విత్ యూ
@sekharnaidu404
@sekharnaidu404 3 года назад
@@praveenkumar7417 I agree with you
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
ఏవండీ వైష్ణవి గారు మీ తెలుగుకి ఒక దండం 🙏, మీరు దయచేసి తెలుగును కూనీ చేయకుండా కామెంట్ వ్రాయడం నేర్చుకోండి. ప్రవీణ్ గారు ఇద్దరు దేవుళ్ళు అని ఎక్కడ చెప్పాడు, అస్సలు మీరు ఏమీ వింటున్నారో మీకు అర్ధం అవుతుందా ??? తండ్రీ, కుమార, పరిశుద్దాత్మ దేవుడు అనగా ముగ్గురు వ్యక్తుల యొక్క కలయిక త్రిత్వం అని ప్రవీణ్ గారు చెప్పారు. ఇది మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే అది మి ఇష్టము.అంతేగాని లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మాట్లాడవద్దు, దయచేసి మీరు మొదట తెలుగు వ్రాయడం నేర్చుకోండి pls. 🙏🙏🙏🙏🙏🙏🙏
@TrueGodVoice
@TrueGodVoice 3 года назад
వాక్యము దేవునిదై ఉండెను అంటే క్రీస్తు దేవుని వాడు అని అర్థము , యేసు క్రీస్తు దేవుని సొత్తు , యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుని హస్తముగా దేవుని నుండి క్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను ఆయన లేకుండా ఏదియు కలుగలేదు, దేవుని కుమారుడైన క్రీస్తు లేకుండా దేవుడు ఏదియు చేయలేదు , తండ్రి ఆజ్ఞ లేకుండా కుమారుడు ఏదీ చెయ్యలేదు
@churchofchristtirupati733
@churchofchristtirupati733 3 года назад
వాక్యము దేవునిదై ఉండెను కాదు, వాక్యానికి ఒక అక్షరం కూడా కలుపకూడదు. వాక్యము దేవుడైయుండెను .
@jsamsonombooks7440
@jsamsonombooks7440 3 года назад
యోహాను 1:1-4 " ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 14వ వచనము "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను.
@shaikgulamnabhiaajad781
@shaikgulamnabhiaajad781 2 года назад
John gariki salute cheyyali andharu
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; Colossians 2: 9 For in him dwelleth all the fulness of the Godhead bodily.
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@pavanmedi5552
@pavanmedi5552 2 года назад
Yesu oka margamu... Ayina valane manmu swarganiki wel galgumu...
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
బ్రదర్ జాన్ గారు మీలాంటి వాక్య పరిచర్య జ్ఞానము ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను
@suresh646
@suresh646 8 месяцев назад
బెన్హర్ గారికి ప్రవీణ్ అన్నకు ప్రభువు నామములో వందనాలు ఇలాంటి ఇలాంటి డిబేట్స్ మరెన్నో చేసి అనేకులకు కనువిప్పు కలిగించాలని దేవుని చిత్తం అనుకుంటా
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
ప్రవీణ్ పగడాల రక్షణ టీవీ లో మధ్యవర్తిగా వ్యవహరించిన మీకును దయచేసి వినండి ఏసు క్రీస్తు దేవుని కుమారుడు అంటేనే మనకు నిత్యజీవము ఉంటుంది. యేసు క్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తేనే మనకు జీతం దొరుకుతుంది
@dyvaswarupisuvarthatv4494
@dyvaswarupisuvarthatv4494 3 года назад
యెహాను:-10:-30 నేనును తండ్రి యును ఏకమై యన్నామని వారితొ చెప్పెను
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hiaQaVW5Taw.html పగడాల చెమ్మచెక్క చూడండి
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
ఎందులో ఏకం సోదరా తెలుసా... దేవుని పనిలో ఒక్కటి కాని, ఒక్కడే కాదు ఉదా: బార్యా, భర్త ఇరువురు ఏక శరీరులు అని బైబిలు చెబుతుంది, దాని అర్థం ఇద్దరు ఒక్కటి మెలిగి వారి దాంపత్య జీవితం గడపాలని అర్థం. ఈ క్రింది వచనం చదవండి. యోహాను 8: 16 నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. John 8: 16 And yet if I judge, my judgment is true: for I am not alone, but I and the Father that sent me.
@omgtech6060
@omgtech6060 3 года назад
దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికే మహిమ కలుగుసు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్..
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
ఇప్పటివరకు రక్షణ టీవీలో ధైర్యంగా ఏసు క్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించిన జాబితాలో జాన్ బ్రదర్ గారు మాత్రమే ఉన్నారు అలాగే అందరూ సత్యాన్ని ప్రకటించాలని మనవి చేస్తున్నాను
@johnbonkuri9058
@johnbonkuri9058 3 года назад
John Bonkuri గారు, కీర్తనలు 45 లో ఓ రాజా, ఓ ప్రభువా ఉండాలి అని హితము పలికితే, మీకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొంటారా అని ఫోన్లో అడిగారు ఒక పెద్దమనిషి, కీర్తనలు 82 లో గల అధికారులను #దైవములు అని పిలిస్తే రాని జ్ఞానము ఇక్కడికి రాగానే వచ్చేసింది ఆ పెద్దమనిషికి. రాజులను, అధికారులను అలా పిలవడము పెద్ద విషయము కాదు, యెహోవాయే నిజ దేవుడు, సత్య దేవుడు, ఒకే ఒక్కడు
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
మీరు ఎక్కడనుండి పుట్టుకొచ్చావు బొంకూరి గారు, మొదట రాసిన బుక్ లో మొదటసారి యేసు దేవుడు అని రాసావు, తర్వాత దేవుడు కాడని రాసావు నీ రెండు నాలుకల ధోరణి అక్కడ వరకు ఆపు ఓకే... నువ్వెంతో అర్ధం అయింది కానీ వెళ్లి నీ సంఘములో బోధించుకో.....
@eveningmessage2297
@eveningmessage2297 3 года назад
అయ్యా జానూ గారు దేవుడు ఒక్కడే ఆయన పేరు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు నిన్న అనగా పాత నిబంధన గ్రంథంలో ఆత్మ స్వరూపి గా ఉన్నాడు నేడు అనగా ఆ వాక్యమే శరీరధారి గా మనమధ్య నివసించెను నిరంతరం అనగా.యగ సమాప్తి వరకు నీతో ను నీలో నేను నివసించెదను అని, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగి ఇస్తున్నాడు నీ కంటికి బైబిల్ ఒక మత గ్రంధం ల కనిపిస్తుందా, జాగ్రత్త
@apologetics6656
@apologetics6656 3 года назад
మీరు ఎప్పుడు appatiki ఎప్పుడు మారరు.. మీతో అనేకులను నరకం కు తిడుకుపోవడానికే బయకరం అయిన బైబిల్ రీసెర్చ్ చేసినట్టు వున్నారు
@omgtech6060
@omgtech6060 3 года назад
ఏసుక్రీస్తు ప్రభు లు వారే నిజమైన రక్షకుడు దేవుని కి మహిమ కలుగుసు గాక ఆమెన్
@johnbonkuri9058
@johnbonkuri9058 3 года назад
2దినవృత్తాంతములు 6:40: నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. 2దినవృత్తాంతములు 6:41: నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక. ఎజ్రా 9:6: నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది. నెహెమ్యా 13:14: నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. నెహెమ్యా 13:29: నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము. కీర్తనలు 5:2: నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను. కీర్తనలు 7:1: యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నానునన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.నన్ను తప్పించువాడెవడును లేకపోగా కీర్తనలు 7:3: యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల కీర్తనలు 13:3: యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము పై సందర్భాలలో అందరూ కూడా తండ్రి అయిన దేవుని దేవా అని అనడం జరిగింది👆
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
మీరు ఎక్కడనుండి పుట్టుకొచ్చావు బొంకూరి గారు, మొదట రాసిన బుక్ లో మొదటసారి యేసు దేవుడు అని రాసావు, తర్వాత దేవుడు కాడని రాసావు నీ రెండు నాలుకల ధోరణి అక్కడ వరకు ఆపు ఓకే... నువ్వెంతో అర్ధం అయింది కానీ వెళ్లి నీ సంఘములో బోధించుకో.....
@శ్రీ-వ2ట
@శ్రీ-వ2ట 3 года назад
@@sivaservantofjesus307 మీరు చెబుతున్న స్టేట్ మెంట్ తప్పు.
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
@@శ్రీ-వ2ట సరే రామ్ గారు మీరు చెప్పండి ???మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వగలరా బ్రదర్ మీతో మాట్లాడాలి ???
@karthik1181
@karthik1181 3 года назад
@@sivaservantofjesus307 అన్నా ఒకసారి దేవుని జ్ఞానంతో ఆలోచించండి.. మనకు ఒక్కడే దేవుడా లేక ముగ్గురు దేవుళ్ళ?..
@karthik1181
@karthik1181 3 года назад
@@శ్రీ-వ2ట లేదన్న మీకే సరిగా అర్థం కాలేదు
@eveningmessage2297
@eveningmessage2297 3 года назад
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు బ్రదర్, ముఖ్యంగా పాస్టర్లకు. యెహోవాసాక్షుల కు, త్రిత్వం వాళ్లకు, దేవుడు త్రియేక దేవుడు అన్న వాళ్లకు, ముగ్గురు యెహోవా లు, త్రి నీటి, తండ్రి కుమారా పరిశుద్ధాత్మ ఉన్నవాళ్లకి నా మనవి. యెహోవాయే యేసు క్రీస్తు అని నేను లేఖన భాగల ద్వారా నిరూపించడానికి సిద్ధం. అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది, అలా చెబితే తే యెహోవాయే యేసు క్రీస్తు అని మీ నోటితోనే ఒప్పిస్తా
@kommusureshsuresh1732
@kommusureshsuresh1732 3 года назад
బెన్హర్ గారు ,జాన్ గారి గురించి ఏమి తెలియకుండానే స్టూడియో కి,పిలిచారా? ఏమి తెలియనట్లు నటిస్తున్నారు, ఇప్పుడే ఆ బోధ విన్నట్లు
@వనరాశీవెంకన్న
ప్రవీణ్ అన్న వందనాలు నా ప్రశ్న దేవుడు ఒక్కడే నా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
యోహాను 5: 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. John 5: 23 That all men should honour the Son, even as they honour the Father. He that honoureth not the Son honoureth not the Father which hath sent him.
@manik4760
@manik4760 3 года назад
John 1: 14 Aa Vaakyame Sareera dhaariyay mana Madhya nivasinchenu.
@manik4760
@manik4760 3 года назад
Please see John 1: 14 n understand please.
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
యూదుల కు దేవుని కుమారుడు అంటే ఏమిటో తెలుసు... పాపమును క్షమించే అధికారం ఎవరికీ ఉంది? Luke 7:48. Genesis 18:1-10 చదవండి
@giridhark9889
@giridhark9889 3 года назад
Continued from previous post చివరగా జానూ బ్రదర్, క్రింద విధముగా యేసూ ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలి: లూకా సువార్త అధ్యాయం 7:38 ​వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదము లను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను ---------------- యేసూ ప్రభువు ఆదినుంచి వాక్య రూపంలో వున్నారు.తరువాత కుమారుని రూపాన్ని ధరించారు.అప్పుడు బహుశా నేను నిన్ను కనియున్నాను అని దేవుడు పలికి ఉండొచ్చు.కుమారుని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే తన కార్యాలు చేయడానికి.యేసూ ప్రభువుకి మరికొన్ని పేర్లు ఏమిటంటే యెహోవావాక్కు అలాగే యెహోవా బాహువు.ఆ విధంగా ఆయన యెహోవా దేవునిలో భాగము.అలాగే కుమారుడు పుట్టటమే కాకుండా ఆయన మానవాళి పాపక్షమాపణ కోసం మరణించి తిరిగిలేచి మరణమును కూడా గెలిచాడు.అలాగే ఆయన నిత్యజీవాన్ని పొంది మనకు అంటే విశ్వసించిన వారికి నిత్యజీవాన్ని ప్రసాదించారు,మరి అలా ఆయన ద్వారా నిత్యజీవాన్ని పొందిన వారు ఆయనను ప్రేమించకుండా లేదా ఆరాధించకుండా ఉండగలరా? చివరగా దేవుడు ఒక్కడే ఆయన తండ్రియైన దేవుని గాను, కుమారుడైన దేవునిగాను, పరిశుద్దాత్మ అయినా దేవునిగాను ఉన్నారు.వారు ప్రతి విషయంలో ఒక్కటిగానే ఉంటారు. నాకు తెలిసి వారి మధ్యలో అసూయ, ద్వేషం లాంటివి ఉండవు. వారి మధ్యలో ఉండేది ప్రేమబంధమే..!! కాబట్టి వారిలో ఎవరికీ మహిమని ఆరోపించినా అది అందరికి అంటే ముగ్గురికి చెల్లుతుంది..!! ఈ కలుషమైన మానవులు కొట్టుకున్నట్లు వారు కొట్టుకోరు..!! యేసూ ప్రభువు కేవలం భూలోకాన్ని దర్శించినప్పుడు మాత్రమే ఆయన దేవునితో సమానముగా లేరు.ఈ మానవాళిని రక్షించడం కోసం ఆయన దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టి ఒక మనుష్యకుమారుని లాగా, ఒక దాసుని లాగ ఈ భూమి మీదకి వచ్చారు ఒక మనిషిగా పుట్టారు. ఫిలిప్పీయులకు అధ్యాయం 2:6-7 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. కేవలం ఆయన భూలోక యాత్రలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన దేవునిగా కాక దేవుని కుమారునిగా ఉన్నారు.కాని ఆత్మలో ఆయనను విశ్వసించినవారు దేవునితో సమానంగానే భావించారు అలాగే ఆయనను పూజించారు..!!చివరగా మనము రేపు దేవునితో పాటు దేవుని గొర్రెపిల్లను కూడా పూజిస్తాము..!! ఆమెన్..హల్లెలూయా..!! ప్రకటన గ్రంథము అధ్యాయం 21:22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. ప్రకటన గ్రంథము అధ్యాయం 21:27 గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. Thank you and God Bless..!!🙏💐❤️
@sugunauday7826
@sugunauday7826 3 года назад
Jhon gaaru bible marla research chesi update avvali
@chaitanyanunela3885
@chaitanyanunela3885 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jpci0wcHTy8.html
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
యెహోవా ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన 4:9 యేసు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన 5:8-12
@chantijc7130
@chantijc7130 3 года назад
Ekkada yesu thanaku thanu Nannu aradhinchandi ani ekkada cheppaledhu ayana ardhana yogyudu enti.....
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
@@chantijc7130 వాక్యాన్ని సంపూర్ణంగా చదవండి. ముఖ్యంగా మీరు యూదులు కాదని గ్రహించిన యెడల ఆయనను అర్థం చేసుకునే విధానం వేరువేరుగా ఉంటుంది
@chantijc7130
@chantijc7130 3 года назад
@@vasantharaot3916 iam not a Jew Iam a follower of jesus.....i readed so many times bible but there is no single verse that Iam god and all do worship me....first you learn bible learn and come to truth
@siva-reddy-us
@siva-reddy-us 3 года назад
Abba!! John uncle seems got very confused and still not yet clear - He keep on getting updated and being modified so, he should not declare that Jesus is not creator. When we say “creator” means “God”. The word “God” in original script (Hebrew) is plural, it’s not a singular.... God said “let us crest man in our own image...”
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@shaikgulamnabhiaajad781
@shaikgulamnabhiaajad781 2 года назад
John garu cheppindi obsallutely correct
@GodSw
@GodSw 3 года назад
యేసు దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజీవం
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
100%
@tnraju.1095
@tnraju.1095 3 года назад
Nithya jeevam pondhina vallanu vokkarini chupinchu yivanni kalpitha katha lu.
@GodSw
@GodSw 3 года назад
క్రీస్తు లోకం లోకి వచ్చాడు అని మేము నమ్ముతున్నాము. అయన మా పాపల నిమిత్తం చనిపోయారు,సమాధి చేయబడేను,మూడవ దినమున తిరిగి లేపబడేను.
@eveningmessage2297
@eveningmessage2297 3 года назад
@@GodSw వందనాలు బ్రదర్ యేసు క్రీస్తు దేవుడు అంటే నిత్యజీవం లేదా
@GodSw
@GodSw 3 года назад
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి అయన నామయందు జీవము పోందునట్లును ఇవి వ్రాయబడెను.యోహను =20:31
@Kingdom-of-Jesus
@Kingdom-of-Jesus 3 года назад
బ్రదర్ బెనహర్ గారూ, ఇటువంటి మార్గం చెరిపి విశ్వాసుల మనస్సులను చెరిపే వారితో ప్రోగ్రామ్స్ చేసి వారి తప్పుడు మార్గాన్ని వెలుగులోకి తెచ్చి ఆట్టి క్రీస్తువిరోధులను అనుసరించు విశ్వాసులను జాగ్రత్త పరిచే మంచి ప్రయత్నం చేశారు. దేవుడు జాన్ గారి మనోనేత్రములు తెరుచు ను గాక. బ్రదర్ ప్రవీణ్ గారిని ఆ దేవాది దేవుడు బహుగా బలపరచి నడిపించును గాక 🙌🙌
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
పాత నిబంధన లో ప్రకటించాడు, క్రొత్త నిబంధన లో రక్షించాడు ఆత్మ గా గ్రహింపునిస్తున్నాడు. యెషయా 43: 12 ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; . Isaiah 43: 12 I have declared, and have saved, and I have shewed,
@jsamsonombooks7440
@jsamsonombooks7440 3 года назад
యోహాను 8:58 " యేసు - అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యేసు మానవుడైతే ఆయనే స్వయానా అన్నటువంటి ఈ మాటలకు అర్థమేమిటి?
@pradeepbandi8388
@pradeepbandi8388 3 года назад
Good one Samson brother
@SanthoshKumar-df8fi
@SanthoshKumar-df8fi 3 года назад
అవును సృష్టి పుట్టక ముందే యేసు పుట్టాడు . అలాగని ఆయనే తండ్రియైన దేవుడు కాదు
@coptoxic
@coptoxic 3 года назад
@@SanthoshKumar-df8fi nice brother.
@coptoxic
@coptoxic 3 года назад
బ్రో నాకో డౌట్ మారె మనం పుట్టాక మునుపు ఎక్కడ ఉన్నాము ? దేవుని వద్దనె కాదా ?? ఇందులో యేసు వారు మాత్రమే ఉన్నారు అనటం ఏంటో. యేసు వారు మాత్రమే ఉంటె మారె మనం పుట్టాక మునుపు దేవుని వద్ద లేమా మారె మనం ఎక్కడ ఉన్నామో ??
@SanthoshKumar-df8fi
@SanthoshKumar-df8fi 3 года назад
@@coptoxic ఎఫెసీయులకు 1:5 ""తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే,"" ఎఫెసీయులకు 1:6 "ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను."
@Oramvinodkumar
@Oramvinodkumar Год назад
Sound is very low unable to participate in broadcasting
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
జాన్ బ్రదర్ గారు మీరు చేసినటువంటి ఈ యొక్క వాక్య పోరాటము ప్రతి ఒక్కరిలో మనోనేత్రాలు వెలిగించబడునుగాక
@chintamrajunaidu9994
@chintamrajunaidu9994 Год назад
Praveen garu meru super sir u ra real. Jesus servent brother God bless you praise the lord 🙏 Amen..
@vivekm2800
@vivekm2800 3 года назад
ఈ తికమక అంతటికి ఒకటే కారణము , త్రిత్వము అనే అంశము సరిగ్గ అర్దము కాక ! త్రిత్వము సరిగ్గా అర్దము కాకపొతే యేసయ్య దైవత్వము అర్దము కాదు !
@chantijc7130
@chantijc7130 3 года назад
Tritwam ane padham bible lo ekkada undho kastha cheppandi
@surendrach4789
@surendrach4789 3 года назад
@@chantijc7130 తండ్రి యెక్కవు కుమారు యెక్కవు పరిశుద్ధ ఆత్మ యెక్కవ నామములోకి అన్నారు ఇక్కడ ఒక నామమే కనిపించుది చుసి ఆర్థం చేసుకో బ్రదర్
@chantijc7130
@chantijc7130 3 года назад
@@surendrach4789 badilo telugu baga nerchukunte vasthadhi akka okka namam cheppeledhu tritwam ani antha kanna chepaledhu ....Ippudu thalli thandrulu annam anuko thalli okate thandrulu idharu anocha ledhu gaa 3kante ekkuda oka peru gane sanbodhistharu 2perlu aithe 1peru 1ga 2peru idharu ga cheptharu aina abadhala pagadala ni guddiga namme meeku ivanni endhuku thelusthayi..!!!
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
జాన్ బ్రదర్ గారు మీకు ఇంకా దేవుడు పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించును గాక
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
యేసు క్రీస్తు ప్రభువు ను ఆరాధించడం: దానియేలు 7.13-14, యోహాను 12:26
@clicktoviewsomethingnew3672
@clicktoviewsomethingnew3672 3 года назад
మొదటిగా రక్షణ టీవీ లో ఇరువురికి మధ్యలో న్యాయమూర్తిగారు అన్యాయంగా ప్రవర్తించే ఈ లోకములో ధనము సంపాదించుకుంటున్న రా లేక పరలోకము సంపాదించుకుంటున్నారు యేసు క్రీస్తు దేవుడు అనే ప్రతి ఒక్కరికి నరకమే యేసు క్రీస్తు దేవుని కుమారుడిగా ప్రకటించిన ప్రతి ఒకరికి నిత్యజీవము లభిస్తుంది
@ravadavenkatarao9784
@ravadavenkatarao9784 3 года назад
Thnq , baga gaddi pettandi yankariki, yankariki bible teleedu.
@m.josephchannelallinone8924
యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
@johnbonkuri9058
@johnbonkuri9058 3 года назад
హెబ్రీయులకు 1:7-8:: “....గాని తన కుమారునిగూర్చియైతే -దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది.” Explanation: హెబ్రీ 1:6 లోని వచనము కీర్తన 45:6 వచనము నుండి తీసుకున్న వచనమని మీకు తెలుసు. తెలుగులో మరియూ ఇంగ్లీష్ లో కూడా “దేవా”/"O God" అని సంభొదించారు. కాని యూదుల గ్రంధములో ఐతే "O judge" అని ఉంది. అంటే యేసువారి సింహాసనము నిరంతరము (దీర్ఘకాలము) నిలుచును. రాజదండము( న్యాయము తేర్చే రాజు లేక న్యాయదిపతి పట్టుకునే దండము) న్యాయార్తమయినదని అంటున్నాడు. అనగా ఈయన న్యాయము తేర్చే ప్రభువని అర్తము. కాబట్టి, ఇక్కడ “దేవా” అని కాక “ప్రభువా “అని ఉండాలి. దయచేసి క్రింది వచనాని చదవండి, Psalms 45:7 Your throne, O judge, [will exist] forever and ever; the scepter of equity is the scepter of your kingdom www.chabad.org/library/bible_cdo/aid/16266 అంతే కాక దావిదు గారు కూడా ప్రభువా అనే అనేక సంధర్బాలలో పలికాడు.
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
మీరు ఎక్కడనుండి పుట్టుకొచ్చావు బొంకూరి గారు, మొదట రాసిన బుక్ లో మొదటసారి యేసు దేవుడు అని రాసావు, తర్వాత దేవుడు కాడని రాసావు నీ రెండు నాలుకల ధోరణి అక్కడ వరకు ఆపు ఓకే... నువ్వెంటో అర్ధం అయింది కానీ వెళ్లి నీ సంఘములో బోధించుకో.....
@surendrach4789
@surendrach4789 3 года назад
దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన తప్ప మనకు దేవుడు లేడు యేహూవా దేవుడు ముగ్గురిగా బయలపరిశుకున్నడు ఇది నిజం మనిషి లో ముగ్గురు ఉన్నారు మికు తెలుసా తెలీదా శరీరం ప్రాణం ఆత్మ ఉన్నరు మనిషిలో అలాగే దేవుడు మాట రూపంలో తండ్రి గా ఉన్నారు శరీరం రూపంలో కుమారుడు పరిశుద్ధ ఆత్మ రూపంలో ఉన్నరు అలాగే ముగ్గురు ఒకటి గా ఉన్నారు మిరు బాగా bible చదవండి
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
@@surendrach4789 yes you currect brother
@surendrach4789
@surendrach4789 3 года назад
@@sivaservantofjesus307 థ్యాక్స్ బ్రదర్ దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుడు త్రియేక దేవుడు ముగ్గురిగా బయలపరిశుకున్నడు దేవుడు యేహూవా పాతనింబన లో కొత్త నిబంధన లో యేసు ప్రభువు పరిశుద్ధ ఆత్మ గా బయలపరిశుకున్నడు
@pastorjosephacchiyyapalem733
@pastorjosephacchiyyapalem733 3 года назад
అయ్యా! జాన్ గారు, మీకు సంఘ చరిత్ర తెలియదా? గూగుల్ లో చూసారా??? చాలా గొప్పపని చేశారు. ఈ ఒక్క మాట చాలు మీకు ఏమీ తెలియదు అని చెప్పడానికి.
@VijayaLakshmi-dm8jt
@VijayaLakshmi-dm8jt 3 года назад
ఓ తిమోతి మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంక ముగాను అనింద్యముగాను ఈ అజ్ణను గైకొన వలెనని ఆజ్ణాపించుచున్నాను ,నీక అప్పగింపబడిన దానిని కాపాడి ,అపవిత్రమైన వట్టి మాటలకును ,జ్ణానమని అబద్దముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము !ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి ,ప్రభువు నీ ఆత్మకు తోడైయండును గాక 1తిమోతి:6:14,20--2తిమోతి:4:22
@akhilseelam7960
@akhilseelam7960 3 года назад
యేసయ్య నిజమైనా దేవుడు అని తెలుసుకోండి బొంకురి
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
Mari meeku edharu nijamaina dhevullaaa sodharaa
@jesuscallsyou8327
@jesuscallsyou8327 3 года назад
రక్షణ చానల్ నిజంగా మంచి కార్యక్రమలను నిర్వహిస్తుంది... ఈ కార్యనీర్వహకులకు మన యేసు క్రీస్తు దేవుడే తొడై యుండును గాక ఆమేన్...
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
యేసు క్రీస్తు కు "తండ్రి " అనే పేరు (యెషయా 9:6) నిత్యుడగు తండ్రి Everlasting Father
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
ఇద్ధరు మహ దేవూళ్ళా సోదరా
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
"దేవుని కుమారుడు" అంటే మీకు ఏమని అర్థం అయ్యింది? నా కామెంట్స్ అన్ని చదవండి.
@kunadoddy.maruthigmaildot1340
@kunadoddy.maruthigmaildot1340 3 года назад
Very good question Praveen garu
@wordisgodministries2365
@wordisgodministries2365 3 года назад
ఏంటి సార్ ప్రవీణ గారు , జాన్ గారు వివరిస్తుంటే మద్యలో ప్రశ్నిస్తున్నారు మీ సమయం వచ్చినప్పుడు నిరూపించండి.
@rajeshlovely3451
@rajeshlovely3451 3 года назад
ఏ సు దేవుడు కాదా చెప్పు.నిన్నే
@శ్రీ-వ2ట
@శ్రీ-వ2ట 3 года назад
@@rajeshlovely3451 కాదు
@shaikgulamnabhiaajad781
@shaikgulamnabhiaajad781 2 года назад
Aayana only messenger of God
@helpneedy1778
@helpneedy1778 3 года назад
జాన్ గారు బాప్తీస్మం తండ్రి,కుమార,పరిశుద్దాత్మ నామములోన, తండ్రి నామముములో తీసుకున్నారా
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YvMjwoAfG3c.html
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 года назад
Exo 23: 21 ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@onegodnotrinity2522
@onegodnotrinity2522 3 года назад
👉🏻 *త్రిత్వము ఒక అబద్ధం, భ్రమ* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MyO5RbucXTw.html 👉 *త్రిత్వము వాక్యానుసారమా ? Is the Trinity Scriptural?* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-y-BTYUr-_UU.html 👉 *ముగ్గురు యెహోవాలా?-త్రిత్వము వాక్యానుసారమా? **-Is Trinity scriptural :-** 02* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IGjDaQjIBbE.html 👉 *48:16** ఉన్నది త్రిత్వమా? త్రిత్వము వాక్యానుసారమా? 03* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KYsWcQoA3BU.html 👉 *ఎలోహిమ్ అంటే బహులత్వమా ? - elohim* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-W2Tn6vjFZtY.html 👉 *రాజులకు రాజు అంటే దేవుడు అని అర్ధమా? - King of kings* ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xIf7RoX8UL4.html 👉🏻 *తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచ వలెనని అంటే ఏమిటి?*
@rameshmekala257
@rameshmekala257 2 года назад
జాన్ బ్రదర్ వచనాలు వివరించే విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్.
@jayarajudegala8657
@jayarajudegala8657 3 года назад
ధర్మ శాస్త్రం ప్రకారము దేవుడు ఒక్కడే అని దేవుడు రాయించాడు ఆనాటి ప్రవక్తలకు కానీ అందరూ దేవుడు ఒక్కడే అని ప్రకటించారు అలాంటప్పుడు ప్రవక్తలు కూడా ధర్మశాస్త్రాన్ని బోధన చేశారు చేశారు
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Iutr6PpXTXw.html
@raghug2849
@raghug2849 3 года назад
క్రైస్తవ్యాన్ని తప్పుత్రోవ పట్టించి...అబద్ద బోద చెస్తున్న యెహోవా సాక్షులు...కోసం ప్రయెర్ చేద్దాం....
@surendrach4789
@surendrach4789 3 года назад
Challa baga chaparu brother
@2819balu
@2819balu 3 года назад
యెహోవా ఏ యేసు క్రీస్తు గా వచ్చాడని చెప్పే,నమ్మే వారే యెహోవా సాక్షులు
@surendrach4789
@surendrach4789 3 года назад
@@2819balu యేహూవా యేసు క్రీస్తు ప్రభువు తండ్రి యెక్కవు కుమారు యెక్కవు పరిశుద్ధ ఆత్మ యెక్కవ నామములోకి అన్నారు ఇక్కడ ఒక నామమే కనిపించుది చుసి చదువి ఆర్థం చేసుకో బ్రదర్
@danielvemula128
@danielvemula128 3 года назад
Ok
@jesuscallsyou8327
@jesuscallsyou8327 3 года назад
జాన్ సార్ మీమ్ములను తప్పు పట్టాలని కాదు గానీ అసలు మికున్న జ్ఞానం నుండి బయటకు వచ్చి దేవుని మనసు చూసి తెలుసుకొండి, అప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన అని తెలుసుకుంటారు కచ్చితంగా మీ అందరికి ప్రబు పేరిట సాలోమ్...
@davidnrpk2171
@davidnrpk2171 3 года назад
రక్షణ tv గారు మీరు చర్చలు సరిగా నడుపండి. జవాబులు లేని ప్రశ్నలు ఎందుకు. వాక్యం లేకుండా దేవుణ్ణి చూపించండి.
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
నిజం బ్రదర్
@karthik1181
@karthik1181 3 года назад
ఈ (డిబేట్)లేదా ఈ చర్చ సరిగ్గా ఒక పద్ధతి ప్రకారం గా అసలు జరగలేదు.. దీనికి ముఖ్య కారణం ఆ కార్యక్రమానికి మధ్యవర్తిగా వ్యవహరించిన వారే... వారు చాలా తప్పు చేశారు Dr.బొంకూరు జాన్ గారిని సరిగా మాట్లాడనివ్వలేదు...సమయాన్ని మొత్తం (ప్రవీణ్) గారికె ఇచ్చారు.. ఈ చర్చ మొత్తం ఒక ఒకవైపే సాగింది......
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar 3 года назад
yess
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar 3 года назад
yess
@kolapakarakesh65
@kolapakarakesh65 3 года назад
👌👌👌👍👍🙏🙏100%
@onenessofcreater1996
@onenessofcreater1996 3 года назад
పక్షపాతం ఉంది రక్షణ tv వారిది
@kolapakarakesh65
@kolapakarakesh65 3 года назад
@@onenessofcreater1996 S ee debate baati 100% Clear ga Kanapadhutundhi..
@sampangielisha1322
@sampangielisha1322 2 года назад
దేవుడు తన సర్వ రాక్తము ఇచ్చి సంపాందించిన తన సాంఘము ఆపో 20:28 ఎవరు రాక్తము ఇచ్చారు యేసు ఇచ్చారు యేసు ప్రభువు దేవుడు
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar 3 года назад
పగడాల దీని అర్థం ఏమిటి?Revelation(ప్రకటన గ్రంథము) 1:8,18 8.అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 18.నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.దీనిలో యేసు యొహోవా ఇద్దరుఒకటా వేరా ? చెప్పాలి అంతా సోంత మాటలతో పగడాల మాట్లాడుతున్నాడు
@jesusisalmightygod7070
@jesusisalmightygod7070 3 года назад
మీరు త్రిత్వన్ని నమ్ముతారా? ద్వితీయోపదేశఖండం 6.4 యొక్క అర్ధం చెప్పండి
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar 3 года назад
@@jesusisalmightygod7070 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Iutr6PpXTXw.html తండ్రీ,కూమార, పరిశుద్దాత్మ అవగాహన సదస్సు
@eveningmessage2297
@eveningmessage2297 3 года назад
@@Dr.V.Rameshkumar యెహోవాయే యేసు క్రీస్తు బ్రదర్ ( దేవుడు ఒక్కడే) ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Iutr6PpXTXw.html
@jesusisalmightygod7070
@jesusisalmightygod7070 3 года назад
@@Dr.V.Rameshkumar mee question or answer post cheyyandi.. video link vodhu
@palivelapremadhararao8285
@palivelapremadhararao8285 7 дней назад
ఆయనకు అనుమానం వచ్చి అడగలేదు sir
@vasantharaot3916
@vasantharaot3916 3 года назад
యెహోవా కాపరి (యెషయా 40:11,కీర్తన 23:1, 95:6 యేసు క్రీస్తు కాపరి (యోహాను 10:11, హెబ్రీ 13:20)
@leviinstitute-
@leviinstitute- 3 года назад
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nLr_s9GN27A.html
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 3 года назад
దేవుడు మరణం ఇచ్చేవాడే కానీ తాను మరణించని వాడు. ఏసుకు మరణం ఉన్నది. కాబట్టి యేసు దేవుడు కాడు.
@heavenlyupdates9910
@heavenlyupdates9910 3 года назад
"అవునా కాదా "
@pradeepbandi8388
@pradeepbandi8388 3 года назад
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,3 ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి
@brjoy1717
@brjoy1717 3 года назад
John గారు ప్రశ్న ను దాటేయడం కాదు ప్రవీణ్ గారు సమాధానం వినడానికి సిద్ధంగా ఉన్నట్టు లేడు అందుకే నాకు తెలుసు అది మాకు తెలుసు అనడాన్ని బట్టి చూస్తే అహంకారానికి ప్రతీకగా కనిపించింది.
@dvmsongs
@dvmsongs 3 года назад
వీడియో కి ముందు లేదా మధ్యలో ప్లే అయ్యే adds విషయంలో కొంచెం కేర్ తీసుకోండి బ్రదర్ 🙏
@sampangielisha1322
@sampangielisha1322 2 года назад
యేసు క్రీస్తు నిజమైన దేవుడు
@VijayaLakshmi-dm8jt
@VijayaLakshmi-dm8jt 3 года назад
మనిషి మనిషి పాపాలను క్షమించి నిత్యజీవం ఇయ్యగలడా
@rebelstarprabhas9847
@rebelstarprabhas9847 3 года назад
ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడుతున్నాడు
@chaithu290
@chaithu290 3 года назад
Finally.... Rakshna TV is not ready to respect any one... Good work john gaaru
@sugunauday7826
@sugunauday7826 3 года назад
56:00 jhon gaaru yemi cheppalekapotunnaru
@lingadharsuddula2463
@lingadharsuddula2463 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YvMjwoAfG3c.html
@palivelapremadhararao8285
@palivelapremadhararao8285 7 дней назад
1st john 5:20 ఈయన నిజమైన దేవుడు ను నిత్యజీవము నై యున్నాడు
@davidnrpk2171
@davidnrpk2171 3 года назад
యేసు జ్ఞానం లేనివాడు అని jhan గారు అనలేదు
@rajuyarlapati436
@rajuyarlapati436 3 года назад
Brother Praveen pagadala john brother ni matladanivvatam ledu. Bren Brother meerukuda matlada nivvakapothe ayina ela chebutadu? Cheppaniste krotha vishayam vastadi kada! Vinavachukada!
@anands459
@anands459 3 года назад
1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 1 John 5: 20 And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.
@user-dg7ij5ml5r
@user-dg7ij5ml5r 6 месяцев назад
19 nunchi chadavandi brother nijamaina devudu yevaro telustundi ikkada sathyavanthudu ani devuni gurinchi chepthunna vakyam
@sarellajyothibabu6735
@sarellajyothibabu6735 3 года назад
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి;
@simhapuriwarriorvestigesud8786
1 కొరింథీయులు-8:6
@prakashbabu254
@prakashbabu254 3 года назад
రక్షణ టీవీ వారి పక్ష పాతం ఏంటంటే ఇద్దరు దైవజనులు చర్చలో ఉన్నప్పుడు ప్రారంభ ప్రార్ధన ఒకరికి ఇచ్చిన తరువాత, ముగింపు ప్రార్థన ఇంకోకరికి ఇవ్వాలి, కానీ ఇక్కడ అలా జరగలేదు... దీన్ని బట్టి అర్థమవుతుంది జడ్జి గా వ్యవహరించిన వ్యకి ఎంత ఖచ్చితంగా తన విధులను నిర్వహించాడో..
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 года назад
నువ్వు వచ్చి వుండాల్చింది జడ్జిగా
@2819balu
@2819balu 3 года назад
ఔను ప్రవీణ్ గారు ఒక్కడే భక్తుడు అయినట్టుగా
@anandharaokothapalli6512
@anandharaokothapalli6512 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్న గార్లు మీ చర్చ ఏసు క్రీస్తు ప్రభువు వారికి మహిమ కరంగా ఉందా లేక నూతనముగా యు వారికి దేవుని మహిమ పరిచే రీతిగా ఉందా పరలోకములో మహిమ సింహాసనము గొర్రె పిల్ల సింహాసనం ప్రకటన గ్రంధం లో మనం చూడగలం కొత్త వారికి ఏమి మెసేజ్ ఇస్తున్నాము కాస్త ఆలోచించండి అన్నా రక్షణ టీవీ వారికి దయతో మమ్మును క్షమించమని కోరుచున్నాము బైబిల్ ఎరుగని వారు కూడా ఈ లైవ్ చూస్తూ ఉంటారు
@telugusamvadam8628
@telugusamvadam8628 3 года назад
Two against one is not a good format! If the mediator/moderator remains as a neutral person between the two speakers then the discussion would have been very interesting, meaningful, and fruitful. Unfortunately that did not happen.
Далее
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 3,3 млн
Running With Bigger And Bigger Lunchlys
00:18
Просмотров 39 млн
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2 млн