Тёмный

CAA- NPR - NRC - CAB | అసలైన ప్రశ్న - సిసలైన జవాబు | Rakshana Tv 

Rakshana TV LIVE
Подписаться 145 тыс.
Просмотров 86 тыс.
50% 1

#advocateniharikareddy #rakshanatv #caa #npr #cab
Notice : This Video Is Not To Criticize Anyone
Watch CAA- NPR - NRC - CAB | అసలైన ప్రశ్న - సిసలైన జవాబు | Rakshana Tv
Big debate on CAA- NPR - NRC - CAB... Dr. G. Venkateshwarlu, Niharika Reddy, Dr. Jilukara Srinivas, Mr. Rakesh Nayak, Ms. Rekha.

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 734   
@sunnyrahul6020
@sunnyrahul6020 3 года назад
మేడం గారు నేను ఏ పార్టీ కి సంబంధించిన దానిని కాదు అని అంటూనే చాలా చక్కగా ఒక పార్టీ కి, ఒక వర్గానికి సపోర్ట్ చేశారు..
@sekharrathode5156
@sekharrathode5156 2 года назад
హిందు అనేవాడు వాడి స్వంత మతం వాడినే సమానంగా చూడలేడు కావున హిందు మతం వీలైనంత తొందరగా నశించాలి అని కోరుకుందాం.. ✊✊ జై భీమ్ ✊✊
@bhoomigaridhamodar9049
@bhoomigaridhamodar9049 4 года назад
జిలుకర శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు.
@rajurapaka9011
@rajurapaka9011 4 года назад
డిబేట్ లో కూర్చున్న ఆడదే అంతా అబద్ధం అని చెబుతోంది కానీ నిజం దాగదు కదా నిజం ఈ మూడు పక్కల ఉన్న వాళ్ల దగ్గర కనబడుతుంది వీరు ముగ్గురు చెబుతున్నది అంతా నిజం👍👍
@janahithamiamthefighter9825
@janahithamiamthefighter9825 4 года назад
ఈ దేశం నుండి ఫస్ట్ వెళ్లాల్సిందే ఆర్యులు
@mahireddy9890
@mahireddy9890 4 года назад
Nrc ఒక వేళ వస్తే నాకు కూడా applicable... నేను రెడీగా ఉన్న ఏ document కైనా సరే...ఉల్లిపాయలు కోసం క్యూలో నిలబడతాము.. దేశం కోసం నిలబడలేమా
@mahireddy9890
@mahireddy9890 4 года назад
CAA belongs to particular weaker section who ran away before 31-12-2014 from that countries. In that almost 80%dalits only who taken away in 1949 from Punjab, Rajasthan for cleaning ,దొడ్లు కడగడానికి In Lahore and Karachi with the assurance of Mr..జోగేంద్ర నాథ్ మండల First Law and Labour minister of Pakisthan..Soon after settled in Kolkata with intolerance of Pak people
@sekharrathode5156
@sekharrathode5156 2 года назад
రక్షణ టీవీ వారికి కృతజ్ఞతలు 🙏🙏
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 4 года назад
చూడు నీహారిక రెడ్డి,నువ్వు బాగా చదువుకున్నా వ్.అంటే జ్ఞానం ఉండి ఉండాలి!! భారత దేశం సెక్యులర్ దేశం కాదు,ఇక్కడ హిందువులు మాత్రమే ఉంటారు.మిగిలిన మతాలు వారు అభద్రత లో ఉండాలి.మేము(బీజేపీ)ఎలా చెప్తే అలా ఉండాలి అని చెప్పడలిచావా???మరి అలాంటపుడు ఇంత వ్యవస్థ ఎందుకు,రెండు ప్రభుత్వాలు ఎందుకు,సుప్రీం కోర్టు ఎందుకు???ఒక్కసారి స్త్రైట్ గా చట్టం చేసి భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి.ఇంకా వేరే మతాలు ఉంటే ఉండండి,పోతే విదేశాలకు పోవాలి అని చెప్పేస్తే సరిపోతుంది కదా!!! ఈ డొంక తిరుగుడు చర్చలు,మాటలు ఎందుకు రెడ్డి మేడం???పేరులో రెడ్డి అని కులం పేరు పెట్టుకొని,హిందుత్వాన్ని విశ్వసిస్తూ,నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నావ్!!నీకు వాళ్ళు కాదు నేను కరెక్ట్.నేను ఇండియన్ పొలిటికల్ లో PG చేశాను.భారత రాజ్యాంగం గురించి చదువుకున్నాను.నీకు ఏ ప్రశ్నకు కావాలన్న నేను సమాధానం చెప్తాను.మహిళ కదా,కొంచం చదువుకున్నాను,ఏమైనా మాట్లాడతాను అంటే కుదరదు.భారత దేశంలో అందరూ సమానమే,చట్టం అందరికీ సమానమే.బీజేపీ కి,హిందువులకి చట్టం చుట్టమా?? మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పళ్లు రాలుతాయి జాగ్రత్త రెడ్డి!!!!
@olleryjerusha1990
@olleryjerusha1990 Месяц назад
Challa Baga chapayru🙌
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 4 года назад
Jilakarra srinivas lanti nayakulu kavali really great
@p_youthcreations1834
@p_youthcreations1834 4 года назад
ప్రవీణ్ అన్న, నవీన్ అన్న ఉంటే బాగుండేది
@saratbabunalabolu3293
@saratbabunalabolu3293 3 года назад
Bibu garu vundali
@jabivullakhan1351
@jabivullakhan1351 4 года назад
Great speach by srinivas garu
@vanguriramesh8839
@vanguriramesh8839 4 года назад
Blue short chala baga matladutunnaru nejayathiga unnadu pedala kosam matladutunnadu great parson sir
@gonesudhakar929
@gonesudhakar929 3 года назад
Srinu anna miru super
@afraemuravi5933
@afraemuravi5933 4 года назад
ఒకప్పుడు భారత దేశం అంటే మతం మాట లేని దేశం ఇప్పుడు మతం అనే మాట లేకుండా ఉండట్లేదు గత పదేళ్లుగా
@subbaraomeesala5246
@subbaraomeesala5246 4 года назад
కూలము పరిపాలిస్తుంది. బ్రహ్మణ అందరూ సమనం కాదు ( బ్రహ్మణుల వాదం)
@siddarthrohit3722
@siddarthrohit3722 4 года назад
మేడం గారు మాట్లాడినంతసేపు ఎవరూ మాట్లాడలేదు. మిగిలిన వారిని మాట్లాడనీయడం లేదు .మేడం సార్ మేడం అంతే
@bujjimanager
@bujjimanager 4 года назад
మన దేశంలో ఎవరు ఉండాలో నిర్ణయాధికారం భారత ప్రభుత్వానిదే.
@Knowyourelectronix
@Knowyourelectronix Год назад
Prabhuthvam eroju untadhi repu maarochu.....supreme court amodhinchali dheniki ayina
@jaibheemarmyjaibharat1882
@jaibheemarmyjaibharat1882 4 года назад
మేడమ్ మీరు చెప్పే ఈ ఒక్క మాట ప్రతి ఒక్క రెడ్డి సోదరునికి వినపడని కోరుకుంటున్నాను నేను కూడా షూదునే అని ఒప్పుకున్నందుకు థాంక్స్
@johngodson8508
@johngodson8508 4 года назад
Srinivas garu Right talk
@srigiridonepudi2321
@srigiridonepudi2321 4 года назад
ధేశభక్తి అంటే కొండలు నదులు, పర్వతాలు మాత్రం కాదు, దేశమంటే ప్రజలు.
@chikkalasamuel3347
@chikkalasamuel3347 4 года назад
Super
@manojkorlam
@manojkorlam 4 года назад
Ante meru neeru gali nippu lekunda bratike goppa videshi valla
@riyazuddinmohammed7295
@riyazuddinmohammed7295 4 года назад
@@manojkorlam maare nippu loo kalipoo
@manojkorlam
@manojkorlam 4 года назад
@@riyazuddinmohammed7295 asalu matlade arhata Leni oka సమూహం.......
@riyazuddinmohammed7295
@riyazuddinmohammed7295 4 года назад
@@manojkorlam oray kukka meeru raa samuham gumpu luchha naaku matladey arhataa naaku rajangaam echhindi raa kukka jai hind
@paulbandari7695
@paulbandari7695 4 года назад
Jilakara srinivas garu superb ga matladaaru...
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
పిచ్చి కుక్క ల మోరిగితే 👌 అనాల్సిందే
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 4 года назад
@@blackandwhite2585 babies lanjakodaka
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
@@kirandoppalapudi3089 ni amma mari sister ade Pani chesthara ayithe ok niku ala bad word use cheyadaniki rights undi Mari ledu na amma pathivratha ..... Ankonte enkokara ammani alage chudu .....
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
@@kirandoppalapudi3089 nenu na comment ki ans evagalanu niku thitadamu kallu muskoni vari matalanu follow awadam Ella bad nadachukovadm matram vachu
@devarapallijoseph9570
@devarapallijoseph9570 3 года назад
@@kirandoppalapudi3089 0 5
@rameshgundlapally9848
@rameshgundlapally9848 4 года назад
Niharika madam meeru chala super ga chepparu..... I am always following you madam...
@kishorepatimalla8924
@kishorepatimalla8924 4 года назад
ఆధార్ కార్డు ప్రామాణికం కాదు అని సుప్రీంకోర్టు చెప్పిందిగా.
@prabakarjhon613
@prabakarjhon613 4 года назад
దయచేసి ద్రోహణరాజు గారిని డిబేట్ కు పిలవకండి ఆయన దగ్గర విషయం లేదు.
@gantelaramesh3297
@gantelaramesh3297 Год назад
బిత్తరిముంద పేదల కష్టాలు...దానికి తెల్వదు ముందు దీనికి మనువాద శిక్షలు ఆడవారికి అప్పట్లో వేసిన శిక్షలు వేస్తె మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలుస్తుంది
@rufus6711
@rufus6711 4 года назад
బర్రె వెంకీ.. గుడ్ డిబేట్.. rss vhp misleading.. Jilakara garu, rakesh garu superb. Jilakara gari మాటలకి నిహారిక రెడీ కి బర్రె కి అదిరింది.
@nageswararaoa3196
@nageswararaoa3196 4 года назад
Gorrevikada alage nee alochana untadhi
@rufus6711
@rufus6711 4 года назад
@@nageswararaoa3196 I'm not గొర్రె so what u r
@subrahmanyamkadali1477
@subrahmanyamkadali1477 4 года назад
Nv nijanga gorrey vey
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
@@rufus6711 దొల తీరింది ఆ నాలుగు గొర్రెలు కు Stil ఆ gorrelu tarapuna matladthunavu ante nuwu gorreve .....🐏
@rufus6711
@rufus6711 4 года назад
@@blackandwhite2585 aithe debate మొత్తం చూడలేదు నువ్వు. NRC CAB points emi లోతుగా అధ్యయనం చేయలేదు నువ్వు. Intension ento నీకేం అర్థం కాలేదు
@MrPotharaju
@MrPotharaju 4 года назад
రాజ్యాంగం మెజారిటీ ప్రజల మనోభావాలను అనుసరించి వుండాలి. సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఏ చర్యకైనా అవసరమైన మార్పులు చేయవలసిందే.
@swathirathode3789
@swathirathode3789 4 года назад
Rajyangam majority prajalanu anusarinchi undabatte.. srilanka lo ltte udyayam putti lakshala mandhi pranalanu poinayi.. prajaswamyam ante majority mathrame kadhu minority prajala manobavalanu gurthinchadam kuda
@BVM002
@BVM002 4 года назад
Srinivas super speech
@siddarthrohit3722
@siddarthrohit3722 4 года назад
చరిత్ర మూలాల్లోకి వెళ్ళండి ఈ దేశం ఎవరి సొత్తో తెలుస్తుంది.కొసరోళ్ళు వచ్చి అసలోళ్ళం అంటున్నారు ఏం ఖర్మరా ఇది
@fzyuvasai5027
@fzyuvasai5027 4 года назад
జిలకర గారూ ధన్యవాదాలు
@keesarimanohari8552
@keesarimanohari8552 4 года назад
Super Srinivas garu
@nakkaashok8031
@nakkaashok8031 4 года назад
Sar srinivas garu rathodnayak garu ధన్యవాదాలు jai bem jai jai bem
@dr.kdileepkumar7292
@dr.kdileepkumar7292 2 года назад
We All Not Hidhus But We are All INDIANS
@Manuel_thoughts
@Manuel_thoughts 4 года назад
ఊహలకు, సమాధానం చెప్పాను అంటున్నరేమిటీ..? అలాంటప్పుడు డిబేట్ కి ఎందుకు వచ్చినట్లు..? మీరు ఆ బిల్లు కు మద్దతు ఇచ్చినప్పుడు అనుమానం ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి..! లేక పోతే అలాంటప్పుడు అసలు మద్దతు ఇవ్వకూడదు.. ఎలా లాయర్ అయ్యవమ్మా
@Peneshprajapati
@Peneshprajapati 4 года назад
సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను కూర్చోపెట్టండి బాబు...రాజ్యాంగాం అంటే ఎంటో తెలియని వాళ్ళని ...తు మీ బతుకులు చెడా....
@nenuindian3228
@nenuindian3228 4 года назад
భారతదేశం ఉగ్రవాద సంస్థలు ఆర్ఎస్ఎస్ శివశక్తి బజరంగ్ దళ్ ఒక ముస్లిమ్స్ వాడు మతం పేరిట ఇతరులుని చంపితే వాడిని ఉగ్రవాదిగా చిత్రీకరించారు కదా అయితే ఆర్ ఎస్ ఎస్ బజరంగ్ దళ్ శివశక్తి మరి చేస్తున్నదేమిటి ఇతరుల మత స్వేచ్ఛను వాళ్ళని కొట్టి చంపుతుంటే వాళ్ల గ్రంధాలని chiప్పి కాల్ చేస్తుంటే ఇది వాళ్ళకి తప్పు కాదు వాళ్లకి దేశభక్తి గా అనిపిస్తుంది
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
Who told RSS is a terrorist
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
2004 bomb blast in trains hyd Gokul chat,2008 Mumbai attacks 2013 dilsukhnagar bomb blast.
@giripai4303
@giripai4303 4 года назад
Untouchable kirasthani mental lanjodka
@sahadevmadichetty5164
@sahadevmadichetty5164 4 года назад
Akka you said every word correct.
@rameshk8089
@rameshk8089 4 года назад
Gorrelu ku thoduga Barrelu kooda vasthunnai eppudu. Wakeup Hindus pls support CAA, NRC & UCC. Jai Sriram...Jai Hind
@nenuindian3228
@nenuindian3228 4 года назад
ఇంకోసారి అమ్మగారిని తీసుకురాకండి ఎందుకంటే ఎంతో తెలిసినట్టు బిళ్ళpuలుస్తుంది
@nageswararaoa3196
@nageswararaoa3196 4 года назад
Neeku Burra ledu ani gorrevi ani ardham ainadhi
@hitachikobelco3230
@hitachikobelco3230 4 года назад
దానికి రూల్స్ తెలియదు.ఊరికే వగుతుంది ప్రేక్షకులకు డిబేట్ అర్తం కాకుండా ఉండటానికి
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 4 года назад
@@hitachikobelco3230 Nijam ga nijayathi ga cheppu brother, aa lady matladindi authentic ga unda leka vere vallu matladindi unda?
@Ksree583
@Ksree583 4 года назад
Ee gorrelaku Ela cheppina ardham kadu nijanni angeekarinchani veellu em cheppina vinaru....so called secularists
@wilsonbabu2536
@wilsonbabu2536 4 года назад
Very useful debate, 1:15:38
@enoshpaulus775
@enoshpaulus775 4 года назад
Thank you for uploading sir....
@abrahamlincoln8248
@abrahamlincoln8248 3 года назад
Who is an untouchable in India and hindu religion?
@boombhaskar6482
@boombhaskar6482 4 года назад
ఎప్పటినుండైనా ఏదైనా చర్చ జరిగితే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు జోక్యం చేసుకోకండి అది నేను వినేటప్పుడు చాలా విసుగు, disturb అనిపించింది. కొన్నిసార్లు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది నాకు అర్థం కాలేదు. So please give a chance fully when whose turn will came don't interfere.. So please Concentrate on the topic because we are here seeing this video more time with much patience, we don't want waste our time with struggle(crown voice) please mind it.
@bjohn8008
@bjohn8008 4 года назад
ప్రభుత్వం ఇచ్చిన ఓటర్ కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, రేషన్ కార్డ్, అన్నీ ఉన్నా ఈ కదా మళ్లీ ఎందుకు, ప్రజల ను ఇబ్బంది పెట్టడానికి, లేదా ఇవన్నీ తీసేయండి
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq 4 года назад
ఎన్నిఉన్న హిందువు కాకపొతే అన్ని సున్నా అన్నది ఛాయవాల మోడిగాడి మతలబు
@johnkishangaddala1163
@johnkishangaddala1163 4 года назад
Yes cast base mida country nadustundi
@nenuindian3228
@nenuindian3228 4 года назад
కేంద్రంలో ఒక హిట్లర్ పార్టీగా భావించవచ్చు బిజెపి పార్టీ వచ్చినాకనేదేశంలో మత ఛాందసవాదం వుట్టుకుతోంది ఒకరిపట్ల ఒకరు ప్రేమ తత్వం కోల్పోయారు మతం పేరిట కొట్టి చంపిన కూడా అది వాళ్ళకి తప్పుగా అనిపించట్లేదు దేశభక్తి గా భావిస్తున్నారు
@dnRaju-me5bf
@dnRaju-me5bf 4 года назад
ఈ మధ్య ఏందో బ్రిటన్ పార్లమెంట్ లో భగవద్గీత పై ప్రమాణం చేయిస్తున్నారట.మీ బైబిల్ ను ఎక్కడ పెట్టుకుంటారు?
@dnRaju-me5bf
@dnRaju-me5bf 4 года назад
@@SiyonuSwaram అవునా? మరి వర్జీనియాలో సంగతేంటి సెప్మా?
@venkatgundla2627
@venkatgundla2627 4 года назад
Raju.. your saying correct..
@bsurender1515
@bsurender1515 4 года назад
Valladi aa caste adagasindi...🤔🤔
@naresh9080
@naresh9080 4 года назад
రాజేష్ naik అలాగే బహుజన లీడర్ వాళ్ళు మంచి విషయాలు చెప్పారు... కానీ వేరే ఇద్దరు మాత్ర మత చధాంచం తో మాట్లాడుతున్నారు అన్ని విషయం వల్ల మాటలలో తెలుస్తుంది....
@bhupathikrishnamohan7546
@bhupathikrishnamohan7546 4 года назад
Meeku ala ardamyinada Naresh Garu...
@csgoud9310
@csgoud9310 4 года назад
Asalu subject ekkadiko poyindi... Rajesh naik garu provoke chesi thana party ni highlight chesaru...
@madhuansm
@madhuansm 4 года назад
I heartfully appreciate brother benhur..... God bless you
@santooshkumar1661
@santooshkumar1661 4 года назад
niharika reddy madam look like perfect rss soldire and she is frustrated defence and tries to support mathathathva vadam
@bsurender1515
@bsurender1515 4 года назад
👍
@కాంధీశీక
@కాంధీశీక 3 года назад
ఈమె అడ్వకేట్...?, మన సైనికులు ఎంత మంది చనిపోయారో తెలియదా...?
@hanemanm4042
@hanemanm4042 3 года назад
మొహంమీద పెద్దపెద్ద బొట్లు పెట్టుకుని వచ్చినవాళ్ళు ఎదుటివారిని ఎంతమాత్రం మాట్లాడనివ్వరు.పెద్దలూ తస్మాత్ జాగ్రత్త.
@pedapetlaravikumar8022
@pedapetlaravikumar8022 4 года назад
ఓరినాయనా ఆ అమ్మాయి ఆడదేనా పైన కింద మాట్లాడుతుంది పురుషులకు వున్న సహనంకూడాలేదు కయ్యాలమారిదిలాగవుంది ఈవిడ వచ్చెముందు వెంకటేశ్వరరావు గారు బాగా గాలికొట్టినట్టున్నారు మొకంలో నవ్వేలేదు మనిషి వుబ్బిపోయింది ఇలాంటి చెత్త జీవులను దయచేసి తీసుకురాకండి సార్ జ్ఞాన వేదికను కయ్యాలవేదికగా మార్చేస్తారు ఆవిడ మొకమే రౌడిలాగ వుంది
@MrPotharaju
@MrPotharaju 4 года назад
యూరోపియన్ దేశాలలో నల్లజాతీయుల దుర్భర బతుకుల ముందు మన జీవితాలు మెరుగైనవి ప్రాణానికి ప్రమాదంలేదు. మన హిందువులు చాలా గొప్పవారు. వారిని రెచ్చగొట్టద్దు.
@కాంధీశీక
@కాంధీశీక 3 года назад
దాన్ని ఊహ అనరు మేడం ఒక చట్టం చేసే ముందు భవిష్యత్ గురించి అనేక ప్రశ్నలకీ సమాధానం చెప్పాలి 😡
@BujjiBabuYendluri1995
@BujjiBabuYendluri1995 4 года назад
జిలకర శ్రీనివాస్ గారు 👌👌👌👌
@kallaganesh4580
@kallaganesh4580 4 года назад
Niharika medam garu excellent
@praveenviplavreddy
@praveenviplavreddy 4 года назад
I love that lady lawyer . She looking like a fire brand.
@santooshkumar1661
@santooshkumar1661 4 года назад
Wikipedia madam cool ఆవేశం వద్దు అండి ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు మమ్మలి అర్దం చేసుకుంటారులే మీకు యేదో ఒక post ఇస్తారులే
@jamesch6099
@jamesch6099 4 года назад
God bless you Bro
@devaxtream
@devaxtream 4 года назад
praveen pagadala undi unte bagundi ee debate lo amma gariki raju gariki saraina javabuku echevaaru
@hitachikobelco3230
@hitachikobelco3230 4 года назад
SSS bro
@yohanvelijala
@yohanvelijala 3 года назад
డిబేట్ బాగుంది
@dayakarrao2206
@dayakarrao2206 4 года назад
నిరుద్యోగ విద్యా ఆరోగ్య తదితర సమస్యలు పోగొట్టుటకే ప్రభుత్వం ఎన్నుకొనబడింది కాని ఈ విషయములను గూర్చి మనుషులు మాట్లాడ చేయుటకు కాదు.
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
Nuwu vote vesava modi ki vesunte matrama adagu Vote vesina maku telusu enduku vesamu ani Home department tana pani tanu chesthundi finance tana pani chesthu undi Niku matham pichi undi kabati adokate kanapistundi
@dayakarrao2206
@dayakarrao2206 4 года назад
@@blackandwhite2585 మతంతో నేను రాలేదు, నీవు రాలేదు, లోకంలో ఎవరు మతంతో రాలేదు. అందరు లోకానికి బిడ్డలుగా వచ్చాము, బిడ్డలుగా పోవాలి. చాలమంది డివోటీస్ గా పోయారు మరి చాలమంది డివోటీస్ గా పోవుటకు రడిగా ఉన్నారు. బిడ్డలకొరకై మరెంతో మంది పంపబడుతూనే ఉన్నారు. నీ చోటికి ఏ వందమందో పంపబడవచ్చు. నీవీ రోజు బివయ్యావంటే నీ స్థానంలో రాబోయే వందమంది నిలపబడతారు. భూమిమీద జనాభా తగ్గుతుంది.
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
@@dayakarrao2206 ok ala ayithe Christianity yanduku follow aythawu manishiga puti e mathamu follow cheykunda nalugariki manchi chesi powali gani matham venuka padaka enkokariki boda cheyaku
@dayakarrao2206
@dayakarrao2206 4 года назад
@@blackandwhite2585 ఇంకొకరికి కాదు మనిద్దరికే నీవునేను బిడ్డ గా పోవాలి. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరంకదా. గర్బము నుండి బిడ్డగా రాకపోతే, వచ్చేది పిండమే. పిండాలింట్లో ఉండవు కదా, స్మశానానికే కదా.
@blackandwhite2585
@blackandwhite2585 4 года назад
@@dayakarrao2206 inferiority complex lo life end cheskone Christ followers vachi Free ga baduki kawalsindi choose cheskoni baduke rights unde naku vedantam chepaku Nuwu chepe e sodi Bible lo ledu
@LivingChristianMinistries
@LivingChristianMinistries 4 года назад
రాజ్యాంగ శీర్షిక " భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ: సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం మరియు ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి; మరియు వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని మరియు జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్నిపెంపొందించడానికి; మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము". రాజ్యాంగ శీర్షిక పీఠిక లో ప్రారంభంలోనే Secularism అనగా లౌకికం అనే పదం వుంది. కానీ లౌకిక రాజ్యం అని వుంది. అయ్యో ఎంత వక్రీకరణ
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
it's indhira Gandhi inserted secular during emergency. We don't want to be secular
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
I am sc candidate not oc
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
Arya dravida theory is a fake
@iamindian7259
@iamindian7259 4 года назад
@@venkataramana-gf6xy yes but so called hindus never allowed dravidians into their temples.so dravidians do not know what is hinduism.we are not hindus
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
@@iamindian7259 I am a social teacher. Aryan dravida theory is totally wrong.
@moulashaik3014
@moulashaik3014 2 года назад
Yah rakshana TV world best Gallan
@కాంధీశీక
@కాంధీశీక 3 года назад
ఆమె ఆర్ఎస్ఎస్ కార్యకర్త నో డౌట్ 😄😄😄
@bashashaik1725
@bashashaik1725 4 года назад
అటువంటప్పుడు రోహీంగ్యలకు కూడ పౌరసత్వం ఇవ్వండి
@bhupathikrishnamohan7546
@bhupathikrishnamohan7546 4 года назад
Neeraha Reddy Garu chala Baga Cheptunnaru 👌👍
@rameshnani5716
@rameshnani5716 4 года назад
Manchi topic 🕇
@rajannasingam1278
@rajannasingam1278 4 года назад
మేడమ్ బ్రహ్మణులు అంటారు జ్ఞానం కలిగిన ప్రతి వారు బ్రహ్మణులు అని అంటారు మేడమ్ మీరు లాయర్ చదవరు చరిత్ర తేలుసు అంటున్నారు మీరు శుద్రురలను అంటున్నారు ( కానీ బ్రహ్మణురలనూ అనలేదు )??? మీ స్థానం బ్రహ్మణుల దర్శంలో ఏంటో మీరే చెప్పుతుంటే ఇత్తకన్న దర్బగ్యం వుంటుందా మీకు మి దర్శం సమానత్వం ఇవ్వలేదు అతి శుద్రుల సంగతి ఎంటీ మేడమ్
@rammurthyjilikara
@rammurthyjilikara 4 года назад
Yes ...you r right
@RevdBsPrAveeNkUmarChristianIND
Very nice discussion
@rameshpd2532
@rameshpd2532 4 года назад
Medam గారు వినటానికి ఇష్టపడడం లేదు.ఇలాంటి వారిని తీసుకురాకండి.
@subrahmanyamkadali1477
@subrahmanyamkadali1477 4 года назад
Niku matham ekkindhi ley
@venkateshm2989
@venkateshm2989 4 года назад
Nijaalu cheptey yevvaru vinaru, edhey baadha, CAA is not related to Indians, NPR and NRC is required to finalise ourself, every country maintains this with different names. Just tell me one thing shall I (requesting) enter into your without your permission?
@ravipittala5801
@ravipittala5801 4 года назад
Medam chepindi neeku ardamynda
@venkatgundla2627
@venkatgundla2627 4 года назад
Medam Valla ne... Eee debate full ga ..chusamu, she's knowledgeable person.
@swarnalatha5008
@swarnalatha5008 4 года назад
చీర కట్టుకో లేకపోతే చున్నీ వేసుకో. ఇంకోసారి ఇలా రావద్దు. Indian culture ని కాపాడు దయచేసి.
@bhaskarlucky5443
@bhaskarlucky5443 4 года назад
మీ మాటలు బట్టి అర్థం అవుతుంది మీ సంస్కారం
@rkgoud2009
@rkgoud2009 4 года назад
So నీ బుద్ది వేసుకున్న బట్టల మీద మాత్రమే ఉంది, జరిగిన సబెక్ట్ మీద లేదు .. ముందు నీ బుద్ది మార్చుకో,,,
@venkatgundla2627
@venkatgundla2627 4 года назад
Swarms Latha..madam .. please change your mindset... your thinking very bad...
@p_youthcreations1834
@p_youthcreations1834 4 года назад
Praise the lord.. Benhar Anna
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq 4 года назад
ఈ గయ్యాలి మేడమ్ ను రాజు తోలుకొచినట్టుఉన్నాడు..😱
@venkatgundla2627
@venkatgundla2627 4 года назад
Gayyali kadu.....she is ..Very knowledgeable person....
@bsurender1515
@bsurender1515 4 года назад
Guys seating opposite.. 2 are also doctorates...
@tej3996
@tej3996 4 года назад
విషయం లేని వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఇలానే ఉంటుంది.. డిబేట్ పూర్తిగా చూస్తే వాళ్ళకే అర్ధమవుతుంది..
@dileepjb9038
@dileepjb9038 4 года назад
మీకు నచ్చింది మీరు చేసుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అవుతుంది....
@workofgospel3814
@workofgospel3814 4 года назад
Yes
@p.satyamsatya5858
@p.satyamsatya5858 Год назад
God babile sir 🙏🙏🙏🙏👏👏👏👏💪💪💪💪💪💪👍
@thefirststep8302
@thefirststep8302 4 года назад
Srinivas has more knowledge of practical and theory but he has given little time Give other chance and more time to srinivas garu
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 4 года назад
Gi pori ekuva over action ekuva undhi matter thakkuva undhi
@saradhivisalakshi6885
@saradhivisalakshi6885 4 года назад
మేడం గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఈ దేశానికి NRC అవసరమే,
@Anthonypolepaka
@Anthonypolepaka 4 года назад
Jai srinu anna jai bheem
@ravikanth41
@ravikanth41 4 года назад
JB sir,please see that every participant is given his own time, see that nobody trespasses others allotted time,thank you sir.
@p_youthcreations1834
@p_youthcreations1834 4 года назад
ముస్లిం సోదరుడు బాగా చెప్పారు
@jvandan
@jvandan 4 года назад
Srinivas sir is super❤️.benhur sir management is super❤️.
@srinivasganjam2832
@srinivasganjam2832 4 года назад
నిహారిక గారు ఖచ్చితంగా లా ప్రకారం మాట్లాడారు. వాటిని వక్తల లో ఎవ్వరు ఖండించ లేక పొయ్యారు. ఊరికే అరవటం వల్ల లా మారదు. నిహారిక గారి కి అభినందనలు.
@prajithkpprajithkp6294
@prajithkpprajithkp6294 4 года назад
I support niharika reddy garu...good job mam....
@raghubabu3060
@raghubabu3060 4 года назад
😀😀😁😁
@kirankumar7036
@kirankumar7036 4 года назад
Enduku Sunni lekunda kurchunandukaaaa...
@jangamkrupakar5214
@jangamkrupakar5214 4 года назад
వెకటెష్ ను డీబేట్ కు పిలి స్తే వీనడం వేస్టు
@sivaservantofjesus307
@sivaservantofjesus307 4 года назад
ఏంటి బాబు నీ రాత . కొంచెం అర్ధం అయ్యేలా రాయండి . తెలుగుని చంపేయవద్దు.
@kowsikpatri7456
@kowsikpatri7456 Месяц назад
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 года назад
Jilakara srinivas garu thanking you sir
@prasadop2229
@prasadop2229 4 года назад
రక్షణ టీవీ కి చాలా థాంక్స్ అండి. మేడం ను చర్చలకు పిలిచి గొర్రెల అందరికీ CAA పై మంచి అవగాహనతో జ్ఞానోదయం చేయించినందుకు.
@RK-dj4xb
@RK-dj4xb 4 года назад
PRASAD OP - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-I0FgOyNkRrI.html
@venkatgundla2627
@venkatgundla2627 4 года назад
Medam explanation.. super.
@shyamnagapuri9812
@shyamnagapuri9812 4 года назад
గొర్రెల నుండి మేకలను వేరుపర్చినపుడు తెలుస్తుంది
@MrTellagandhi
@MrTellagandhi 4 года назад
Ee niharika garu supreme Court ichhina ayodya verdict super annaru...and sabarimala Verdict wrong annaru...akkadey telsutundi...eemey pedda rss candidate ani
@NaveenKumar-fp8oi
@NaveenKumar-fp8oi 4 года назад
Madam matram correct ga explain chestundi
@కాంధీశీక
@కాంధీశీక 3 года назад
దేశంలో కోట్ల మంది కి ఆధార్, రేషన్ కార్డు లు లేవు...
@ravikiranprasad8995
@ravikiranprasad8995 4 года назад
మేడం పెద్దకులం సేఫ్ లో ఉన్నారు కనుక మాట్లాడుతున్నారు insecurity తక్కువ కులంలో ఉంటే వేరేగా మాట్లాడేవారు anything కాన్ఫిడెంట్ మాట్లాడారు గుడ్
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 4 года назад
Akkada unna vallalloo, they lady is making and talking some sense.. After that Jilakara Srinivas is taking some valid points.. All others don't have basic knowledge.. Ee debate chuste na knowledge perugutundi anukunna.. Adi tappu ani artham ayindi..
@harikrishnavijay307
@harikrishnavijay307 Год назад
I support CAA, NRC N NPR....JAI BJP JAI MODI 🇮🇳🚩
@vb.kumarivijaya5217
@vb.kumarivijaya5217 4 года назад
Madam how much u take r s s . Howmuch ur knowldge ur understand
@sarahman4935
@sarahman4935 4 года назад
In SR Bommaih case Apex court (1966) clearl held that India is secular country.
@కాంధీశీక
@కాంధీశీక 3 года назад
కదిరే కృష్ణ గారు ఉంటే బాగుండు
@Nakshathraaa67890
@Nakshathraaa67890 4 года назад
ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి సౌకర్యంగాలేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయల వారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరివల్లా కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి "మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను" అన్నాడు. సరేనన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకు పోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయల వారు "ఏం మాయ చేశావు రామకృష్ణా" అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి "మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశ పడతారు. నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో వున్నదో అర్ధమయి కుక్కకి జ్ఞానోదయం అయింది." అన్నాడు. " అలా మనదేశంలో కూడా ఊరికే మొరుగుతూ గంతులు వేసే కుక్కల్ని సిరియా, ఇరాక్, పాకిస్తాన్ ల్లో పారేసి ఆరునెలల తర్వాత వెనక్కి తీసుకొస్తే ముడుచుకుని ఒక మూల పిల్లుల్లా పడుకుంటాయి" అని ముగించాడు అందరి కరతాళ ధ్వనుల మధ్య!! అంకితం: మనదేశంలో వుంటూ మనదేశంలో తింటూ మనదేశాన్ని తిట్టే కుక్కలకి!
@mk-pq4gi
@mk-pq4gi 4 года назад
Niharika keep it up you are great
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 4 года назад
Gi pori ki uccha aguthaledhemo bath ki pampandi ra ayya ame godava pettanike vachinatlu undhi
@sathinipallisivakrishna2846
Same lady 🙏 Reddy
Далее
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2,2 млн
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2,2 млн