Тёмный

'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK 

Ajagava
Подписаться 127 тыс.
Просмотров 34 тыс.
50% 1

మనలో చాలామందికి అప్పుడప్పుడూ వైరాగ్య భావన కలుగుతుంటుంది. ఆ సమయంలో ఇక ఏ పనీ చేయబుద్ధికాక, నిరాశానిస్పృహలు వచ్చేస్తుంటాయి. మనకే కాదు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి కూడా ఈ వైరాగ్య భావన కలిగింది. అయితే అది మనకు వచ్చేటటువంటి వైరాగ్యం కాదు. మనకి వైరాగ్యభావన సాధారణంగా మూడు సందర్భాలలో కలుగుతుంటుంది. అవి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. అయితే రామచంద్రునకు కలిగింది ఏ కొద్దిసేపో ఉండే ఇలాంటి వైరాగ్యభావన కాదు. లోకాన్ని పరిశీలనగా చూసి, ఆత్మవిచారం చేయడం వల్ల కలిగిన వైరాగ్యం. అయితే స్వధర్మాన్ని ఆచరించే విషయంలో ఆయనకు కలిగిన సంశయం వల్ల ఈ వైరాగ్యభావన చింతగా మారింది. అటువంటి స్థితిలో ఉన్న శ్రీరామునకు వసిష్ఠ మహర్షి ఉపదేశించినదే ఈ యోగవాసిష్ఠం. దినినే వాసిష్ఠ రామాయణం అని, శ్రీవాసిష్ఠ గీత అని కూడా అంటారు. భగవద్గీతలో ఉన్న అనేక శ్లోకాలు ఈ యోగవాసిష్ఠంలోని శ్లోకాలను పోలి ఉంటాయి. వసిష్ఠ రామ సంవాదమైన ఈ యోగవాసిష్ఠాన్ని మొదట బ్రహ్మదేవుడు నిషధ పర్వతంపై మహర్షులకు బోధించాడు. ఆ తరువాతకాలంలో వాల్మీకి మహర్షి ఈ యోగవాసిష్ఠాన్ని తన శిష్యుడైన భరద్వాజునకు, ఆపై అరిష్ఠనేమి అనే మహారాజుకు బోధించాడు. 32 వేల శ్లోకాలు కల ఈ యోగవాసిష్ఠంలో ఆరు ప్రకరణాలున్నాయి. అవి.. వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. ఏ ప్రకరణంలో ఏముందో ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం.
- Rajan PTSK
#yogavasistha #యోగవాసిష్ఠం #yogavasistham

Развлечения

Опубликовано:

 

22 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 128   
@sreenivasaraok4634
@sreenivasaraok4634 Год назад
మీరు విషయ విజ్ఞానాన్ని మాకు చాలా చక్కగా వివరిస్తున్నారు/ అందిస్తున్నారు... ధన్యవాదములు మీకు 🙏
@shobhaganti7546
@shobhaganti7546 13 дней назад
మీరు గ్రంధాలన్నీ చదివి మాకు సులువుగా పలురీతులుగా చెపుతున్నారు 🙏🏼🙏🏼🙏🏼
@sivaprasaddoddapaneni8254
@sivaprasaddoddapaneni8254 11 месяцев назад
మీ ఉచ్చరణ వివరణ నిజం నాకు బాగా నచ్చాయి.. మీ ప్రతి వీడియో చూస్తాను.. ఇలాంటివి చేస్తూ మాకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్న మీకు ఎప్పుడు మంచి జరగాలి 🙏🙏🙏🙏 శివాయ గురవే నమః 🙏
@satyanarayanaraoveludanda7102
సముచితమైన రీతిలో సంక్షిప్తంగా సరళంగా విశ్లేషిస్తున్నారు. చాలా బాగుంది. ఉద్గ్రంథాల విషయంలో ఇలాంటి విశ్లేషణలు చాలా అవసరం. ధన్యవాద పురస్సర నమస్సుమాంజలులు. ఇది ఇలాగే కొనసాగించండి. చాలా సంతోషం. ఛానల్ సబ్స్ క్రైబ్ చేశాను. మీ వీడియోల లిస్టు చూశాను. మంచి కృషి. నిదానంగా అప్పుడప్పుడు అవసరమైనవి వింటాను.
@kpravali
@kpravali Год назад
మీరు చాలా గొప్ప జ్ఞాని అండి🙏🙏
@venkataramanavakati2902
@venkataramanavakati2902 7 месяцев назад
🌼🌿 ధన్యవాదాలు
@kvr8137
@kvr8137 11 месяцев назад
యోగ వాసిష్ఠం గురించి చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 Год назад
Wonderful explanation
@ksrinivas7685
@ksrinivas7685 22 дня назад
చాలా బాగా వివరించారు గురువుగారు
@ahamasmi363
@ahamasmi363 Год назад
Sri Ajagavaya namaha 🙏🌹🙏
@jayaprakashraodoulagar3249
@jayaprakashraodoulagar3249 7 месяцев назад
You are our Guru Maharaj , saying whole heartedly.
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 7 месяцев назад
Jai Sri ram
@madhuriseeram
@madhuriseeram Год назад
ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు. 🙏🙏🙏
@nagarjunakollu1400
@nagarjunakollu1400 Год назад
నమస్కారం మీరు అందిస్తున్న ఈ జ్ఞానం ఎంతో ఉన్నతమైనది గొప్పది తీరుబాటులేని మాలాంటి వారికి ఏం చేయాలో శ్రీకృష్ణ బోధన లాంటిది నమస్కారం
@hellosongudayasree4459
@hellosongudayasree4459 Месяц назад
Sree mathre namaha
@sitarammanchikanti8906
@sitarammanchikanti8906 5 месяцев назад
Great effort,, namaskaram guruji
@SB-dg5hu
@SB-dg5hu Год назад
🌹🚩నమస్తే జై శ్రీరాం 🌹🚩👏
@devrbollu9170
@devrbollu9170 Год назад
Yoga ధ్యానం చేయకుండా. పరమాత్మ ని చేరుకునే మార్గం చెప్పండి యోగావశిష్టం లో ఉంది ani నేను విన్నాను సర్ 🙏🙏🙏
@Sanjeevkumar-tb4oj
@Sanjeevkumar-tb4oj Год назад
ధన్యోస్మి
@GuruPrasad-mq3fi
@GuruPrasad-mq3fi 6 месяцев назад
Thank you very much sir 🙏🙏🙏🙏🙏
@veerabatthinibalakishan2012
గురువు గారు మీ వాయిస్ చెప్పే విధానం చాలా బాగుంది, మహాభారతం ,రామాయణం,భాగవతం ఫుల్ పెద్ద పెద్ద వీడియోలు చేయగలరని మా ప్రార్థన
@ushasri503
@ushasri503 Год назад
ఎంతో చక్క గా వివరించారు.ధన్య వాదాలు🙏
@oksomkar3107
@oksomkar3107 Год назад
these are the videos for which i pay my net bill. you are great.
@Sivatej458Ch
@Sivatej458Ch Месяц назад
Thank you sir❤
@vasavijagarapu
@vasavijagarapu Год назад
Galaxies,multiverse,aliens.....Anni concepts vuntayi indhulo....>2000 years back e vishayala gurinchi ela chepparu.....
@venkataraobharatmatakijair5583
Yogavasistam maha yogam👌🙏🙏🙏🙏
@maheshmeduri449
@maheshmeduri449 Год назад
Chalaa bagaa vivarincharu Dhanyavadalu
@mangalaranganathan9442
@mangalaranganathan9442 Год назад
Dhanyavadalandi.
@nagalakshmib5652
@nagalakshmib5652 8 месяцев назад
చాలా చక్కగా , సరళంగా చెప్పారు...నాకీ యోగవాశిష్టం ఇదివరకు కొంత చదివి కురుకుడు బడక మానేశా..ధన్యవాదము, ఆశీస్సులు
@mvsrao9753
@mvsrao9753 Год назад
ధన్యవాదాలు 🙏🙏
@bramarambaparepalli2239
@bramarambaparepalli2239 Год назад
Excellent speach to fight against PRARABDHAM!Clearly understood about Purusha prayathnam
@rnsvarma3969
@rnsvarma3969 6 месяцев назад
Nice 🌹🙏
@pastamravikumar3958
@pastamravikumar3958 Год назад
సుఖినోభవంతు
@shankargowry3545
@shankargowry3545 2 месяца назад
Jai Sree Ram ⛳🙏🙏💐
@yadavnarasimharaju9082
@yadavnarasimharaju9082 Год назад
JAI SRI RAM. ,
@aadyaofficial2803
@aadyaofficial2803 Год назад
చాలా ధన్యవాదాలు
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 Год назад
Neelu na🙏🙏🙏🙏🙏
@siddheswarichitturu9496
@siddheswarichitturu9496 Год назад
చాలా సంవత్సరాల నుంచీ ౠదీరు చూస్తున్నా ఈ విషయం తెలుసుకోవాలని.మీ పుణ్యమా అని తిరింది.సంతోషం.నమస్కారం
@vamsiakula9860
@vamsiakula9860 Год назад
Sir chala rojulu nunchi yoga vashistam gurinchi eduruchusthunna. 🙏🙏🙏 Thank you sir
@sarmaav6517
@sarmaav6517 Год назад
Chala bagunai Sir, A V.Sarma
@ysridevi1346
@ysridevi1346 Год назад
Dhanyavadamu namskaram🙏
@harisankarsomu1928
@harisankarsomu1928 Год назад
Great explain
@venkatachalapathiraothurag952
చక్కటి సులభశైలలో అంశాలను వివరించారు. ధన్యవాదాలు
@suryamanikonduri6423
@suryamanikonduri6423 Год назад
Vedantanni inta simple gaa cheppina meeku krutagnyatalu
@yeswanthsairam3682
@yeswanthsairam3682 Год назад
Nen yoga vaasistam English lo chaduvanu, swami venkatesanada raasina translation. beautiful lines unnayo book lo chala important lines ni underline cheskoni malli malli chaduvtanu. Book mothanni cheppadam chala kastam but rajan gaaru, chala manchi attempt. Ee book chala wisdom tho nindi poi untadi. Go for it.
@udaybhaskar1125
@udaybhaskar1125 Год назад
Thanks sir, Great consolidation and good explanation
@sureshmaripelly5654
@sureshmaripelly5654 Год назад
Very useful 🙏🙏
@arunkumar-xb5tu
@arunkumar-xb5tu 4 месяца назад
🙏🌹🙏🌹🙏🌹
@prathibhaA87
@prathibhaA87 3 месяца назад
🙏🏻 చాలా అద్భుతంగా చెప్పారు అండి🙏
@itsmerangayt1917
@itsmerangayt1917 Год назад
Guruvu gariki namaskaramulu.
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 Год назад
❤good work
@kblakshmi1
@kblakshmi1 Месяц назад
@vijayabhanudevipratapa9588
@vijayabhanudevipratapa9588 Год назад
Nenu idivaralo vinna damini meeru simhavalokanam chesi vinipincaru.chaala baga chepparu Jayam.
@jsvnagalakshmi2733
@jsvnagalakshmi2733 5 месяцев назад
Sri Ramachandra Parabhahmaney Namaha 🙏🙏🙏🙏🙏🙏
@ss-di9bl
@ss-di9bl Год назад
Jai sri ram
@syam57
@syam57 Год назад
సారాంశం చాలా బాగా వివరించారు.
@kameswararao8407
@kameswararao8407 Год назад
Very good
@SSRAOBOI
@SSRAOBOI Год назад
Thanks a lot sir🙏🏼🙏🏼
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 7 месяцев назад
ధన్యవాదములు
@kvr8137
@kvr8137 2 месяца назад
నమస్తే
@Uchita-salahadaru
@Uchita-salahadaru Год назад
Super
@saikumarganganapalli5957
@saikumarganganapalli5957 Год назад
Most awaited video. Tq so much sir
@nagamothuharivenkataramana5864
Namskaram Gurg. Super Analysis 👌.
@dattuavm5392
@dattuavm5392 Год назад
Namasta Rajangaru
@rajeswarimandava9278
@rajeswarimandava9278 Год назад
Sooper sir simple ga మొత్తం చెప్పారు
@drakalankam
@drakalankam Год назад
Thamk you very much, very nice to know the content of yogavasita details.
@mkbhargavirhymes
@mkbhargavirhymes Год назад
Thank you for good information sir.
@sridevivarahabhatla379
@sridevivarahabhatla379 Год назад
🙏
@sreeramvasa1
@sreeramvasa1 Год назад
meeru chala bhaga chepparu...10 tonnes information ni 5 grams loki tevatam chala kastam 🙏
@mulikisrinu4345
@mulikisrinu4345 Год назад
aya mi guruvu garu veda guruva vedanta guruva
@chandumuddamalla8371
@chandumuddamalla8371 Год назад
🙏👌
@kethinenisurendra3354
@kethinenisurendra3354 Год назад
పరాశర స్మృతిని వివరించండి గురువు గారు
@karunasree2735
@karunasree2735 Год назад
చాలా బాగుందండీ.
@chowdarymr7190
@chowdarymr7190 Год назад
Good, brother, i was happy i was Telugu BA,
@vedhageeshpath6677
@vedhageeshpath6677 Год назад
Exlent
@srinivasuluballapuram6290
@srinivasuluballapuram6290 3 месяца назад
watch at 5:21 this is the sole of yoga vaasishtam
@paparaorali7413
@paparaorali7413 Год назад
🙏🙏🙏
@kancharla.brahmam797
@kancharla.brahmam797 Год назад
🙏🌹🙏🌷
@krishnachaitanya3105
@krishnachaitanya3105 Год назад
ఎంత బాగా చెప్పారండీ.. అంతర్నేత్రం ఒక్కసారిగా తెరుచుకున్న అనుభూతి కలిగింది… యోగవాశిష్ఠం తెలుగు అనువాదం లభిస్తుందా? గురువుగారు?
@kblakshmi1
@kblakshmi1 Месяц назад
Chala bagundi yagavasistam Ayya sri. Yagyavalkya Gargi samvadam Telugu lo chappandi.
@veepurilaxmidhar5389
@veepurilaxmidhar5389 Год назад
🙏🏻
@tvchalpathirao2651
@tvchalpathirao2651 Год назад
Adbhutham on advaitham
@vidyasagar4142
@vidyasagar4142 Год назад
👏👏👏
@AR-vt9rx
@AR-vt9rx Год назад
ధన్యవాదాలు🙏🏼🙏🏼
@thallamsandeep7390
@thallamsandeep7390 11 месяцев назад
Velakattalenidhi mee seva...
@sri_nivas
@sri_nivas Год назад
🤘 man's weekns god's opartunuty మనిషి బలహీనతతో మాయ ఆడుకుంటుంది
@vamseemohan6594
@vamseemohan6594 Год назад
Chaala basgundi
@srividyagollapudi
@srividyagollapudi Год назад
Yes I also want to read for that because in that yogi vasista told about alience and other plantes so I want to know about that.
@matchagirinagula3704
@matchagirinagula3704 4 месяца назад
Meeku na kruthagnyathalu
@bisagonigangadhar8842
@bisagonigangadhar8842 Год назад
Sathiyam matha pithagyanam dhrmo bratha daya saka saanthi pathni xama putra sadithe mama bandhava ee menig chppagalaru 🎁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kkirankumar4767
@kkirankumar4767 Год назад
అధ్బుతం గా చెప్పారు. ఇది వాల్మీకి రామాయణం లో ఉందా
@dvnsomeswararao2796
@dvnsomeswararao2796 Год назад
రామచంద్రుని కి గతజన్మ కర్మలు వుంటాయ గాథ జన్మ ఏమి సంచిత కర్మలు ప్రబ్ధకర్మలు ఆగమికర్మలు మానవునికి వుంటాయి కాని బగవంతుడికి వుంటాయా
@venkatreddivari2831
@venkatreddivari2831 18 дней назад
Chanabaga cheppenaru sir
@subbaraobonala8591
@subbaraobonala8591 Год назад
సింగీత 0 శ్రీనివాసరావు గారి క రాజు కథలు చెప్పండి గురువు గారూ
@AR-vt9rx
@AR-vt9rx Год назад
Ptsk అంటే ఏంటి చెప్తారా ,ఏదో కుతూహలం కొద్దీ అడిగాను
@pratapnallamothu6612
@pratapnallamothu6612 Год назад
Thanks, Sir for such a great explanation, pls do recommend us some good books on yogavasista with commentaries, both in telugu and english.
@arunpgsv
@arunpgsv Год назад
ru-vid.com/group/PLtpZIhnmnbVuIkv3sWmHNWkqg2XGYNBN-
@arunpgsv
@arunpgsv Год назад
This is the complete discourse by Sri Samavedam Shanmuka Sharma Garu.
@gayatripatruni7082
@gayatripatruni7082 Год назад
Ramayana Bharatha Bhagavathamulu Yogavasishtam lantibooks recommend cheyandi chadavadaniki dhanyavadamulu
@sanskritconversationshorts8024
@sanskritconversationshorts8024 11 месяцев назад
విశ్వనాథ సత్యనారాయణ వారి నందో రాజా భవిష్యత్ చెప్పండి
@ravikumarpendyala8705
@ravikumarpendyala8705 5 месяцев назад
Guruvu garu Meevadda M..g. subbaraya sastry compiled Brihat stotra ratnakaramu 3 parts unnava ? Vaati pdf pettagalaru. Dhanyavadamulu
@arunpgsv
@arunpgsv Год назад
Thank you very much andi. Chala sangraham ga chepparu. Please find the complete discourse of Sri Yoga Vasistham in Telugu by Sri Samavedam Shanmuka Sharma Garu. ru-vid.com/group/PLtpZIhnmnbVuIkv3sWmHNWkqg2XGYNBN- Also, complete discourse of Srimad Bhagavadgita in Telugu by Sri Samavedam Shanmuka Sharma Garu. ru-vid.com/group/PLtpZIhnmnbVuow5D8PYayoA817h70UxLQ These two discourses are very important to become a sadhaka and attain final goal. I hope you enjoy, learn and implement in your day to day activities.
Далее
50 YouTubers Fight For $1,000,000
41:27
Просмотров 63 млн
Walking can get boring 😎
0:25
Просмотров 25 млн
🚘 когда купил себе полик
0:35
Просмотров 2,9 млн