Тёмный
No video :(

వేమన పద్యాలు అద్భుతంగా పాడారు.ఓసారి వినండి . 

AR MASTER1
Подписаться 2,6 тыс.
Просмотров 57 тыс.
50% 1

Please share comment subscribe and like

Опубликовано:

 

9 ноя 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 221   
@subrahmanyammantrala3040
@subrahmanyammantrala3040 5 месяцев назад
ఈ పద్యాలు రహీం గారు గానం చేస్తుంటే మన దేశములో ప్రతి ఒక్కరూ సమానంగా హిందువులే అనే విషయం రూఢి అవుతుంది. దురాక్రమణదారుల క్రూర, భయానక, దుర్మార్గ పాలనలో తమ అభీష్టానికి వ్యతిరేకంగా, పాశవికంగా, అమానుషంగా, అత్యంత కిరాతకంగా, బలవంతముగా మతం మార్చుకోవలసిన పరిస్థుతులలో మతం మార్చుకున్నా కూడా మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, మన మతం మీద అభిమానం వారి గుండెల్లో పదిలంగా ఉన్నదనే విషయం వారి గానంలో సుస్పష్టంగా కనిపిస్తున్నది. ఇది మనమందరము అన్ని భేదాలు తుడిచేసి ఆర్ష హిందూ ఛత్రఛ్చాయలో ఏకమై నరేంద్రమోదీ నాయకత్వంలో ముందుకు సాగుతాయి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@armaster1230
@armaster1230 5 месяцев назад
మతం కాదు ,మానవత్వం ముఖ్యం.హిందువు అనే పదం భౌగోళిక పదం.హిందూ means భారతీయుడు. నాధర్మం (మతం)తర్వాత, నాదేశమే ముందు.భారతీయుల మధ్య ఐక్యతా గీతం పాడుదాం. భారతీయులం మనమంతా.మేర భారత్ మహాన్.
@obannamro4627
@obannamro4627 Месяц назад
Kalalaku- No Religion no Caste Only Interest Before nature All are Equal
@dalapatr2082
@dalapatr2082 Месяц назад
@@armaster1230
@dalapatr2082
@dalapatr2082 Месяц назад
ఇకనైనా మారదాం : వేమన శతకం వింటుంటే కలిగిన భావాలు మీ అందరితో .. మానవత్వము మరిచిన మాటలేల ! మంచి పట్టని వారు మనుషులు ఏల అయ్యారు !! మతము గోల బుర్రలో ఉన్న వారు మంచి వినునా ! విన లేనివారు ఎప్పడు రాముడైనారు ! కులాలు కుంపటి పెట్టే వారు అమ్మ నేల మరచిదరు ! బువ్వ పెట్టలేని వారు తన వారు ఎలా అయ్యారు !! మానవత్వం మరిచిన జనులు మన కులం వారు ఎప్పుడైనారు ! కనులు తెరిచి గుడ్డు వారు అగుట తగునా !!
@narayanaprasadgovindaraju773
@narayanaprasadgovindaraju773 22 дня назад
Chakkaga, vina sompuga padyalanu aala pincharu. వారికి Dhanyavaadamulu.
@lramulu
@lramulu 10 месяцев назад
ఎంత మధుర మైన గొంతు మీది. మీ కు ధన్యవాదములు
@psangameshwar9863
@psangameshwar9863 4 месяца назад
ఎంత మంచి గాత్రము తో నాకిష్టం మై న పద్యాలు తత్వం. నీకు కృతజ్ఞతలు. నీ తల్లి తండ్రి పాదముల కు నా ప్రణామం లు.
@armaster1230
@armaster1230 4 месяца назад
ధన్యవాదములు sir👏
@suryanarayanasibbala4630
@suryanarayanasibbala4630 4 месяца назад
అర్భుతమైన గాత్రం భగవంతుడు మీకూ ఇచ్చినందుకు మీరూ ధన్యులు (మీరు మా హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు)❤❤❤
@armaster1230
@armaster1230 4 месяца назад
ధన్యవాదాలు 🌷🌷👏
@rajashekar3389
@rajashekar3389 2 года назад
అహా ఎంత అద‌్బుతమయిన గాత‌్రం ,మళ‌్ళి ఘంటశాల, బాలసుబ్రహ్మణ్యం గొంతు విన‌్నటుంది ఇవి వేమన పద్యాలు విన్నట్టు లేదు భగవద్గీత విన్నట్టు ఉంది గాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@armaster1230
@armaster1230 2 года назад
సోదరులకు ధన్యవాదాలు🙏
@armaster1230
@armaster1230 2 года назад
U can listen My Bhagavadgeetha shlokasin my u tube channel. AR master5
@ksmoorthy2990
@ksmoorthy2990 2 месяца назад
Super❤
@rajashekar3389
@rajashekar3389 2 месяца назад
చిన‌్న తప‌్పులు యున‌్నాయి సరిచేసుకోండి​@@armaster1230
@janardhanavelpula2821
@janardhanavelpula2821 2 года назад
మీ గాత్రం చాలా బాగుంది.మీరు సంగీతం ప్రాక్టీస్ చేస్తే మంచి గాయకుడు అవుతారు.
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🙏🙏 so mush sir
@ahobalaraodonepudi8461
@ahobalaraodonepudi8461 5 месяцев назад
చిన్న చిన్న తప్పులు చదువు చున్నారు. కొంచం సరి చూసికో గలరు. గాత్రం చాలా బాగుంది. కృతజ్ఞతలు.
@kodamramesh9973
@kodamramesh9973 4 года назад
చాలా బాగా పాడారు 👌
@armaster1230
@armaster1230 4 года назад
Thank you🌹
@kotakalyani2123
@kotakalyani2123 3 месяца назад
అద్భుతమైన గాత్రం. కులమతాలకు అతీతంగా ఉండాలని నిరూపించారు. సత్యం, ధర్మం, మంచి అనేవి ఎక్కడైనా, ఎవరికైనా ఒకటే. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుః శ్శేవేంద్రియే ప్రతితిష్ఠతిః. భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@armaster1230
@armaster1230 3 месяца назад
ధన్యవాదములు madam.🙏🌺🙏
@Shivakumar-ju6yi
@Shivakumar-ju6yi 11 месяцев назад
Super 👍
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 2 года назад
చాలా బాగా పాడారు...వాయిస్ బాగుంది..నిజంగా ఇవి జీవితాన్ని సత్యా లు..
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🙏🙏 Brother
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g 11 месяцев назад
Super sir
@pprashanth2260
@pprashanth2260 Месяц назад
భారతీయ ఆత్మ ప్రతి భారతీయుడిలో ఉన్నది.. రహీం గారికి కృతజ్ఞతలు. ప్రతి మనిషి సమానమే ప్రపంచం వ్యాపంతంగా. ఆచారాలు వేరు కావచ్చు. కానీ మనిషి అనే జీవికి ఒకే రక్తం ఉంటుంది.
@armaster1230
@armaster1230 Месяц назад
Thank you
@siddenky
@siddenky 5 лет назад
Good sir Super your hard work for Telugu literature. Keep it continue
@vijayaranipodichetti2663
@vijayaranipodichetti2663 4 года назад
excellent job sir
@imraanshah985
@imraanshah985 5 лет назад
Mashallaha good voice...
@chakumari4043
@chakumari4043 4 месяца назад
ఘంటసాల గారిని గుర్తుకు తెచ్చారు.ధన్యవాదములు 🙏
@armaster1230
@armaster1230 4 месяца назад
Thank thank you sir 🌻
@psrtalks2209
@psrtalks2209 3 года назад
Super sir 👌
@armaster1230
@armaster1230 3 года назад
Than thank you🌹🌹🌹
@ark9798
@ark9798 3 года назад
You are simply great. Your voice is excellent.
@armaster1230
@armaster1230 3 года назад
Thank you🌹🌹🙏🙏
@Animated_funny_shorts143
@Animated_funny_shorts143 3 года назад
You are Muslim but also you know telugu poem excellent sir my telugu was told sir to watch this video sir told you did excellent I am also Suprised well done sir 🥰
@armaster1230
@armaster1230 3 года назад
Thank you sree ram garu
@shaikmohammadrasheedrashee7717
@shaikmohammadrasheedrashee7717 10 месяцев назад
Voice super
@SatyaGnanaSeva
@SatyaGnanaSeva 3 месяца назад
Atyadbhutam... Great job.... Excellent voice.... You are simply Super ...🌺🙏🙏🙏🌺
@armaster1230
@armaster1230 3 месяца назад
ధన్యవాదములు సర్ 🙏🌹🌹
@krishnatv2135
@krishnatv2135 Год назад
ధన్యవాదములు
@adiladil6674
@adiladil6674 4 года назад
Wow nice sir
@madhavareddym6490
@madhavareddym6490 5 лет назад
Good effort
@chintu_bhai_224
@chintu_bhai_224 2 года назад
Good voice sir 👏 🙏
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🙏🙏🙏 Brother
@pulusuharsha7988
@pulusuharsha7988 5 лет назад
Good voice sir
@brsaleem5313
@brsaleem5313 2 года назад
Maashallah beautiful voice beautiful explained
@armaster1230
@armaster1230 2 года назад
Shukriya bete
@Math_academy841
@Math_academy841 11 дней назад
I want such poems to open eyes of todays' society - very nice singing and very nice selection
@udayabhaskar192
@udayabhaskar192 2 года назад
Very good and simple presentation
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹sir🙏🙏
@TheSathish37
@TheSathish37 3 года назад
Really u are master peice ❤️
@mohammadsalim2538
@mohammadsalim2538 5 лет назад
Super chaacha
@dr.klaxminarayanachary5704
@dr.klaxminarayanachary5704 Месяц назад
Nice great job andi...
@venkatvaradam2297
@venkatvaradam2297 2 года назад
Wonderful sir very good voice
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🙏🙏 sir
@dhavalaharikrishna9691
@dhavalaharikrishna9691 2 года назад
Very good chalagarvanga vundi sir godblessyou
@armaster1230
@armaster1230 2 года назад
Thank you very much🌺🌺🌺 sir
@lramulu
@lramulu 2 месяца назад
చాల బాగున్నాయి మీ గాత్రం చాల బాగుంది
@armaster1230
@armaster1230 2 месяца назад
Thank you brother 🙏
@gurralabhumaiah1783
@gurralabhumaiah1783 5 месяцев назад
సూపర్ ధన్యవాదములు
@mbadharinarayana6385
@mbadharinarayana6385 3 месяца назад
మా చిన్న తనంలో 1970లో మా గురువుగారు కృష్ణాయ అయవారు చెప్పినారు మళ్ళీ ఈ రోజు విన్నాను చాల బాగా పాడినారు ❤ ఇండియా మా వూరు కందుకూరు ప్రకాశం జిల్లా
@armaster1230
@armaster1230 3 месяца назад
Thank you sir.,🙏🙏
@srinivasv428
@srinivasv428 2 года назад
Super sir HM garu👌💐
@armaster1230
@armaster1230 2 года назад
Thank you very much sir
@jvreddy4499
@jvreddy4499 5 лет назад
Thanks Rahim sar
@HVgamers963
@HVgamers963 2 дня назад
Super
@padmajakeerthi607
@padmajakeerthi607 2 года назад
Voice super.
@suryabhanulocharla750
@suryabhanulocharla750 Месяц назад
బాగుంది
@armaster1230
@armaster1230 Месяц назад
Thank you all brothers 🎉🎉
@manjulaappani3075
@manjulaappani3075 2 года назад
Super voice
@armaster1230
@armaster1230 2 года назад
Thank you mam. 💐💐
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 5 лет назад
Super sr
@malleshkandhikonda1692
@malleshkandhikonda1692 2 года назад
Super brothr
@armaster1230
@armaster1230 2 года назад
Thank you Mallesh Bhai 🌹🌹🌸🌸🌼🌼🌻🥀🥀
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 месяца назад
Super Voice Sir❤🙏
@obannamro4627
@obannamro4627 Месяц назад
Good voice
@venkatasrinivas24
@venkatasrinivas24 11 месяцев назад
చాలా మధురంగా పాడారు నేను కూ app లో రోజుకి ఒక్క శ్లోకం రాసేవాన్ని 100 days
@jsrtvrambabu1186
@jsrtvrambabu1186 3 года назад
Good
@armaster1230
@armaster1230 3 года назад
Thank you sir
@drchalamarambakam2449
@drchalamarambakam2449 9 месяцев назад
Great👏
@manidharanitec4594
@manidharanitec4594 Месяц назад
Wonderfull.....👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@armaster1230
@armaster1230 Месяц назад
Thank you brother
@shivaramkrishna1449
@shivaramkrishna1449 11 месяцев назад
Junior Ghantasala garu. 👌👌👏👏👏
@brahmamv8346
@brahmamv8346 3 месяца назад
Very nice
@nanjundappam5158
@nanjundappam5158 2 года назад
Veary good pronounciation brother
@armaster1230
@armaster1230 2 года назад
Thanku brother🌺🌺🌺
@seemasahara4119
@seemasahara4119 2 месяца назад
MashaAllah
@sajidshaik4505
@sajidshaik4505 4 года назад
Nice ane word takkuva emo. Extraordinary ga undi. Do more vedios
@muralidharlvg5042
@muralidharlvg5042 17 дней назад
అద్భుతముగా పాడారు.అబినందనలు.
@ratnamistamsetty5979
@ratnamistamsetty5979 9 дней назад
రహీంగారు అద్భుతంగా పాడారు సంగీతానికి కులమతాల భేదం లేదని నిరూపించారు
@armaster1230
@armaster1230 8 дней назад
👏🌹
@rosaiahm2554
@rosaiahm2554 10 месяцев назад
@rafimohammed8887
@rafimohammed8887 10 дней назад
Mee krushi abhinandananiyam🌹🌹👌👍
@armaster1230
@armaster1230 8 дней назад
👏🌹
@mallikarjunachinthapatla2837
@mallikarjunachinthapatla2837 4 месяца назад
బాబు నీకు అదేవుని ఆశీస్సులు ఉన్నాయ్ శ్రీరస్తు శుభమస్తు అదుబ్థమ్ నీగాత్రం సుఖీభవ ☪️🥰🥰
@indrasvk8081
@indrasvk8081 3 месяца назад
Excellent navabji
@armaster1230
@armaster1230 3 месяца назад
Shukriya ji🙏🌹
@nookarajunookaraju113
@nookarajunookaraju113 2 года назад
Super 👏
@armaster1230
@armaster1230 2 года назад
Thank you brother🌺🌺
@padmaiahrallabandi6146
@padmaiahrallabandi6146 2 года назад
ఒక్క మంచి ప్రయత్నం సార్
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🙏🙏 sir
@ashabishaik2849
@ashabishaik2849 2 года назад
Exllentdhai
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🌹🙏🙏 Brother
@user-fq9jm4xr1q
@user-fq9jm4xr1q 2 месяца назад
Excellent
@armaster1230
@armaster1230 2 месяца назад
🙏🌹sir
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 2 месяца назад
Namaste sir super excellent
@armaster1230
@armaster1230 2 месяца назад
Thank you sir 🌻
@rangaprabha8183
@rangaprabha8183 9 месяцев назад
Nice 👌 👌
@mramachandraiah4951
@mramachandraiah4951 9 месяцев назад
Good voice. Pl try to learn sangeetam. U can become a great singer. God bless u. Thq namaste bro.👌👏👏👏🙏🙏🙏💕💕💕💕💕💕
@sujathavemula3592
@sujathavemula3592 Месяц назад
Bayya shala bagundi mi vaies 👌🙏🙏🙏
@armaster1230
@armaster1230 Месяц назад
@@sujathavemula3592 thank you brother 🙏
@srinivaspolepally4758
@srinivaspolepally4758 2 года назад
చాలా బాగా చెప్పారు సార్
@armaster1230
@armaster1230 2 года назад
Thanku sir🙏🙏🙏
@b.narayana5724
@b.narayana5724 2 года назад
Voice.super.sir
@armaster1230
@armaster1230 2 года назад
Naraysna garu🙏🙏🙏
@balrajupeddolla9351
@balrajupeddolla9351 3 года назад
Nice sir
@armaster1230
@armaster1230 3 года назад
Thank u
@ramakrishnabere4635
@ramakrishnabere4635 Год назад
Blessed 🙏
@armaster1230
@armaster1230 Год назад
Thank you sir 😊
@venkatram5556
@venkatram5556 3 года назад
👍👏👌🏻
@armaster1230
@armaster1230 3 года назад
Thank you
@bhavanibhavani1293
@bhavanibhavani1293 5 месяцев назад
Meeru nijamuga maha bhagyavantulu
@armaster1230
@armaster1230 5 месяцев назад
ధన్యవాదములు👏👏
@shekarreddy4573
@shekarreddy4573 2 года назад
భగవంతుని తొత్తులు కాదు,ధనవంతుని తొత్తులు బ్రదర్. నీ గాత్రం అమోఘం.
@armaster1230
@armaster1230 2 года назад
Okk sir. Thank you🌹🌹🙏🙏
@telugufacts640
@telugufacts640 4 года назад
Ghantashala laga undi mi voice
@armaster1230
@armaster1230 4 года назад
Thank you very much sir
@krsna302
@krsna302 6 месяцев назад
This gentleman should do video of all vemana padyalu.
@vanaparlarajasekhar523
@vanaparlarajasekhar523 5 лет назад
good voice sir
@armaster1230
@armaster1230 5 лет назад
Thank you all
@anithathakur2890
@anithathakur2890 5 лет назад
Sweet voice raheem
@pokalaramakrishnarao2843
@pokalaramakrishnarao2843 9 месяцев назад
Very nice to hear Sir I am remembering my college Lecturer despite being a Muslim Pl. Continue to keep some Vedios to reach our children
@armaster1230
@armaster1230 9 месяцев назад
Thank you sir
@venkataramareddymallidi3199
@venkataramareddymallidi3199 2 года назад
Suppersir
@armaster1230
@armaster1230 2 года назад
Thank you sir🙏
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🙏🙏 sir
@shaikbasha9610
@shaikbasha9610 5 лет назад
Very. Very. Sleet. Vice. Bhayua
@armaster1230
@armaster1230 4 года назад
Thank you🌹
@user-zn6dl9fd5z
@user-zn6dl9fd5z 11 месяцев назад
మంచి కంఠం, మంచి వాక్పటిమ. 🙏
@ramanathk7493
@ramanathk7493 Месяц назад
అద్భుతం సోదర
@armaster1230
@armaster1230 Месяц назад
Thank you brother 🙏🌹
@narayanaakula9472
@narayanaakula9472 2 года назад
👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏
@armaster1230
@armaster1230 2 года назад
Thank you🌹🌹🙏🙏🙏 sir
@Saladi1994
@Saladi1994 4 месяца назад
good
@tarakaramaraosanapala7868
@tarakaramaraosanapala7868 4 месяца назад
Jai gurudev.
@armaster1230
@armaster1230 4 месяца назад
థాంక్స్
@khadarvali4556
@khadarvali4556 2 года назад
Tene ku panchadaara paakamu kaliste yenta tiyyaga untumdo , antaku mimchi vemana gaari padyalu mee gatramuto jeevamu posukone vidhamuga atimadhuramuga unnayi . Meeku dhanyavaadamulu .
@armaster1230
@armaster1230 2 года назад
Shukriya vali brother🌺🌺
@MsUsa2003
@MsUsa2003 9 месяцев назад
గొంతు బావుంది...మంచి ప్రయత్నం చేశారు... కానీ ఇంకొంత భాషా ప్రయాస అవసరం....సరిచూసుకోండి
@armaster1230
@armaster1230 9 месяцев назад
Ok.sir.i will try
@ramakrishnaiaha3433
@ramakrishnaiaha3433 2 года назад
sir hats up to you sir
@armaster1230
@armaster1230 2 года назад
Thank you very brother 🌺
@guggilladevadas8282
@guggilladevadas8282 2 месяца назад
Supar.Gonthu🍎🍑💗💗💕💕
@armaster1230
@armaster1230 2 месяца назад
Dhanyawad🙏🍁 brother
@sivajipotana9727
@sivajipotana9727 Год назад
పద్యాలలోని పదాల ను మార్చి పాడుతున్నారు. సరిచూసుకోవాలి.
@srinivasreddy-vz6sf
@srinivasreddy-vz6sf 2 года назад
Excellent Raheem sir
@armaster1230
@armaster1230 2 года назад
Thank you very much Brother🌺🌺🌺
@vemareddyp7526
@vemareddyp7526 4 месяца назад
SAHABHASH SODARAA❤
@armaster1230
@armaster1230 4 месяца назад
Thank you sir
@smkanugu8540
@smkanugu8540 2 месяца назад
ఎంతో రుచికరమైన వేమన గారి పద్యాలు అంతే శ్రావ్యంగా వీణులకింపుగా ఆలపించడమే కాకుండా uTube లో uploaded చేసినందుకు ధన్యవాదాలు . ..🙏
@armaster1230
@armaster1230 2 месяца назад
ధన్యవాదములు🌹👏
@kannurianandrao9517
@kannurianandrao9517 12 дней назад
🙏🙏🙏
@narasimharaokaranam303
@narasimharaokaranam303 3 месяца назад
🙏🙏
Далее