హైదరాబాద్ చరిత్ర తెలియని గత ప్రభుత్వ 10 సంవత్సరాల పనితీరు వల్ల, ఈనాడు హైదరాబాద్ లో విలువైన చెరువులు గుట్టలు కొండలు ప్రభుత్వ ఖాళీ స్థలాలు మాయమైపోయి ఆ స్థలంలో అవినీతి టవర్లు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కూల్చాల్సిందే.. దీనికి హైదరాబాద్ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుంది..