Тёмный

రంగుల పంట - లాభాల పంట | Success Story of Young Farmer | Annatto Farming | Matti Manishi | 10TV Agri 

10TV Agri
Подписаться 70 тыс.
Просмотров 124 тыс.
50% 1

రంగుల పంట - లాభాల పంట | Success Story of Young Farmer Lakshmi Kishore | Annatto Farming | Matti Manishi | 10TV Agriculture
For More Updates
☛ Subscribe to our channel: bit.ly/327z4Te
☛ Subscribe to News Channel: bit.ly/2BWztNk
☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
☛ Website: www.10tv.in
☛ Facebook: / 10tvnewstelugu
☛ Twitter: / 10tvnewstelugu
☛ Instagram: / 10tvnewstel. .
#Jafra #Sindhuri #Annatto
10 Tv Agri is an Indian agricultural 24-hour youtube channel, which is owned by Spoorthi Communication Pvt ltd and is a subsidiary of 10 TV Live. The channel has been dedicated to agriculture and related sectors, which disseminates real-time inputs to farmers on new farming techniques, water conservation and organic farming among other information. In 10tv agriculture channel, you can learn about various types of farming in India like dairy farming in India, poultry farming in India, goat farming in India , organic farming in India. Agriculture in India is very traditional and you can know about agriculture technology and Indian farming methods here on the channel.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@prasadpandu4328
@prasadpandu4328 3 года назад
అన్నయ్యా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ సీడ్ మాకు ఎలా దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుంది దీన్ని మనం మార్కెటింగ్ ఎలా చేయాలి కొంచెం చెప్పండి ప్లీజ్
@SRMCherukuri
@SRMCherukuri 4 года назад
అయ్యా రైతు సోదరులారా నమస్కారం , ఈ కధలు నమ్మవద్దు, మేము 1998 లోనే ఒక దుర్మార్గుడు వరoగల్ నుంచి వచ్చి బైబ్యాక్ చేస్తాను అని నమ్మించి ఇంపోర్టెడ్ / క్లోన్స్ అని చెప్పి మొక్కలు అమ్ముకొని మాయం అయినాడు. మా ప్రొడక్షన్ మొదలు అయ్యిన తరువాత ఆ టీం మనుషులు అడ్డ్రస్సు లేరు. ఇప్పుడు మరలా అదే కథ మొదలు అయ్యినది అనిపిస్తోంది. నేను ఈవిధముగా నా అనుభవం వ్రాసినతరువాత నాకు అప్పుడప్పుడు నాకు ఛానల్ వారినుంచి కాని కానీ మొక్కలు అమ్ముకొనేవారి నుంచి కానీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయినా నాకు మాదిరిగా మరి కొందరు రైతులు నష్టపోకూడదని మరో సారి జాగ్రత్తపడమని నా అనుభవం తెలుపుతున్నాను. నాకు ఎవరి మీద అనగా మొక్కలు అమ్ముకొనేవారిమీద కోపం కానీ అసూయా కానీ లేదు. నా అనుభవం మాత్రం మే తెలుపుతున్నాను. ఆ తరువాత మీ ఇష్టం . . . . . . . .నా అనుభవం ఇది . " రంగుల పంట - లాభాల పంట " చాల ఆశాజనకంగా, బాగుంటుందని అనిపిస్తోంది కదా ? అలాగే ఉంటుంది . దిగినతరువాత కానీ అసలు ప్రాబ్లెమ్ తెలియదు. ఈ టీవీ ఛానల్ వాళ్లకు అసలు పని లేదు. పాల్తూ ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ చేసి రైతులను చంక నాకిస్తున్నారు. ఈ రకంగా నే ఆంధ్ర బ్యాంకు ఈ annatto ప్రాజెక్ట్ ను 1998 లో పరిచయం చేసింది. మేము చాల మంది వారిని నమ్మి చంక నాకి పోయినాము. అయ్యా మిత్రులారా ఈ పాల్తూ మాటలు నమ్మి నష్టపోవద్దని నా స్వయం అనుభవంతో చెపుతున్నాను. ఆంధ్ర బ్యాంకు ప్రాజెక్ట్ ప్రమోషన్ నమ్మి వారినుంచి లోన్ తీసుకొని 35 ఎకరములలో శంషాబాదు వద్ద ఈ ప్రాజెక్ట్ చేసి ఉన్నాను. ఈ గింజలు కొనే నాధుడు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. అసలు ఇందులో ఫైనల్ ప్రోడక్ట్ ఈమిటి అది హార్వీస్టింగ్ చేసే విధానములో జరిగే నష్టం ఏమిటి ? అసలు ఈ ప్రోడక్ట్వ ని ఉపయాగించే చివరి వాడకందారులు ఎవరు అనేవి బాగా ఆలోచించండి. బాబు వద్దు . . . . మీరు ఎవరు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి నష్ట పోవద్దని నా మనవి. . . . . ఆ తరువాత మీ ఇష్టం, సంప్రతించాలనేవారికి నా నెంబర్ +917013325215 నా పేరు శ్రీరామ్ చెరుకూరి / హైదరాబాద్
@harig2647
@harig2647 4 года назад
Farmer contact no kuda ivvadama ledhu kadha.
@madhavap1493
@madhavap1493 4 года назад
Intha opikaga cheppi nandhuku chaala thanks sir..andhulonu idhi longterm panta antunnaaru..koney vaadu leka pothe aa rangulu mana netthiki poosukovaali.. chaala thanks...
@johnshekarr5018
@johnshekarr5018 4 года назад
God bless u sir by writing this note u r saving many farmers including me thank you so much for ur effort ❤️
@SuhasCreations2020
@SuhasCreations2020 4 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 4 года назад
tq sir for this information
@rayasamhanumantharayasharm9017
Sri Kishor,garu Abhinandaneeyudu.
@ogetireddappa4628
@ogetireddappa4628 3 года назад
Dear Kishore garu Who will purchase these seeds otherwise disclose guarantee market/purchaser whom you are selling. If you are directly sending to abroad, give procedure and help poor helpless farmers who are working hard and running recurring losses year by year and finally becoming rythu coolies in 10 years. As already you are selling seeds, why don't you purchase from farmers and sell seeds? More over you are supplying plants. As you are educated, you can help huge number of farmers. You can help thousands of AP farmers. Think in this angle.
@klkrishnakumar8163
@klkrishnakumar8163 6 месяцев назад
కొనుగోలు దారులు మరియు కంపెనీ వివరాలు తెలియచేయండి. అప్పుడే ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుంది.
@mravimravi1559
@mravimravi1559 4 года назад
కిషోర్ సార్ మీ ఫోన్ నంబర్ సార్ ఇవ్వండి సార్
@syamasundarregam1957
@syamasundarregam1957 8 месяцев назад
మా దగ్గర ఉన్న వీటికి కొనేవాళ్ళు లేదు
@manojgopu5761
@manojgopu5761 3 года назад
Antaa vuntaa emi kadhu ley maaa athigaa cheppi raithulaku mo..... a kuripistunnaaru first marketing chupicchandi
@ayyangarssr6070
@ayyangarssr6070 4 года назад
20 years back many a formers in Nelluru , Niddaavolu got loss .From VSP plant at the cost of Rs 25/- sold after 5 years no body came forward .KCP like big companies tried for colour extraction but no use .Africa supplied these seeds at the cost of Rs 20/- kg in those days .Former is the looser in the hands of middle man and brokers.
@arktv5017
@arktv5017 3 года назад
Phone number sir
@muralidharreddy4969
@muralidharreddy4969 Год назад
VSP Plant antey enti sir?
@sundararamireddy9771
@sundararamireddy9771 Год назад
@@muralidharreddy4969 visakhapatnam steel plant.
@punnamgandam5546
@punnamgandam5546 3 года назад
మొబైల్ నంబర్ ప్లీజ్
@SRMCherukuri
@SRMCherukuri 4 года назад
" రంగుల పంట - లాభాల పంట " చాల ఆశాజనకంగా, బాగుంటుందని అనిపిస్తోంది కదా ? అలాగే ఉంటాది. దిగినతరువాత కానీ ఎంతలోతు దిగిందో తెలియదు. ఈ టీవీ ఛానల్ వాళ్లకు అసలు పని లేదు. పాల్తూ ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ చేసి రైతులను చంక నాకిస్తున్నారు. ఈ రకంగా నే ఆంధ్ర బ్యాంకు ఈ annatto ప్రాజెక్ట్ ను 1998 లో పరిచయం చేసింది. మేము చాల మంది వారిని నమ్మి చంక నాకి పోయినాము. అయ్యా మిత్రులారా ఈ పాల్తూ మాటలు నమ్మి నష్టపోవద్దని నా స్వయం అనుభవంతో చెపుతున్నాను. ఆంధ్ర బ్యాంకు ప్రాజెక్ట్ ప్రమోషన్ నమ్మి వారినుంచి లోన్ తీసుకొని 35 ఎకరములలో ఈ ప్రాజెక్ట్ చేసి ఉన్నాను. దీనికి కొనే నాధుడు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. వద్దు బాబు వద్దు . . . . మీరు ఎవరు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి నష్ట పోవద్దని నా మనవి. . . . . ఆ తరువాత మీ ఇష్టం, అవసరం అనిపిస్తే మీరు మరిన్ని వివరములు కోసం నన్ను సంప్రతించ వచ్చు . నా నెంబర్ +917013325215 నా పేరు శ్రీరామ్ చెరుకూరి / హైదరాబాద్
@simsonremo5154
@simsonremo5154 4 года назад
Ekkada bro meedhi
@seshugrandhi8239
@seshugrandhi8239 4 года назад
మీ విశ్లేషణలు ముదావహం 🙏🙏🙏 వందనాలు. ఏ విదంగా ఇబ్బందులు పడుతున్నారు అని వివరించింది ‌.ఆ విదంగా అనేక మందికి మార్గ దర్శకులు అవుతారు. అర్దం చేసుకోండి 🙏🙏🙏..........
@rayuduvcs
@rayuduvcs 4 года назад
Business people might have discouraged with low price. I faced similar situation by cultivating white channa or kabuli channa . It's retail price is high. But the buyers offered me equal price of brown channa, all of them are same, planed to cheat the farmers.
@publictalk1445
@publictalk1445 4 года назад
Thanks bro
@talarisiva8030
@talarisiva8030 3 года назад
Thanks bro
@pagimallesh9758
@pagimallesh9758 2 года назад
sir e panta markting akada chestunnaru chepandi
@vgr2442
@vgr2442 Месяц назад
I need anatoo seeds for export purpose any one have stock please DM me
@rallapalleramamohanrao6360
@rallapalleramamohanrao6360 3 года назад
Who are the buyers of this crop
@dhanvantharijoshi6987
@dhanvantharijoshi6987 3 года назад
దానిని సింధూరం చెట్టు అంటారు కదా మరి ఆ పేరు చెప్పకుండా జాఫ్రా లు జిరాఫీలు అని చెపుతారెంటి
@ManjulaSree
@ManjulaSree Год назад
True
@cdamodhar2106
@cdamodhar2106 3 года назад
ఒక్కమొక్క ధర యంత ఎన్ని సంవత్సరాలనుండి దిగుబడి వస్తాది వాటిని ఎక్కడ కొంటారు బ్రో మీరే కొంటారా ఇతర రైతులతో మీ మొక్కల నర్సరీ ఏ ఊరులో ఉంది బ్రదర్ మీరు చాలా కష్టపడి కొత్త పంటను పండిస్తున్నారు మంచి లాభాలు రావాలని కోరుకుంటూన్నా ము బ్రదర్
@dbsnursery9845
@dbsnursery9845 2 года назад
👈 contact me available with all india home delivery service plant
@DBSNURSERY
@DBSNURSERY 2 года назад
👈 Contact available plant with home delivery service...
@shobhan9094
@shobhan9094 Год назад
I am in karnataka my is shobha brother this seeds where did avible Teel me
@dbsnursery9845
@dbsnursery9845 Год назад
👈 Contact available with all india home delivery service...
@jayaprakashkonduru7042
@jayaprakashkonduru7042 2 года назад
Don’t believe this guy. He will tell all nice words and if you calk him he will give lot of hopes and sell his plant at Rs 100.00 per plant and he will not inform about buyers.
@gopalreddygurram6102
@gopalreddygurram6102 Год назад
100/ antha mosam sir please ev srini nammakandi chala kastalu unnaai ok
@mch-2421
@mch-2421 3 года назад
ఆకులు పండు బారి రాలుతున్నాయి ఎదిన మందులు కొట్టొచ్చా మంచిగా పెరగడానికి
@jamesblake7435
@jamesblake7435 Год назад
It is good episode, we want phone no of Lakshmi Kishore because we want seeds for plantation sir
@goudsaabvlogs
@goudsaabvlogs 3 года назад
Amazon Flipkart lo dorukutundi.....
@prasadsvl
@prasadsvl 4 года назад
Wonderful
@srinuvaskumar5097
@srinuvaskumar5097 3 года назад
Youngs are choose agriculture for employment
@garikivenkateswararao3696
@garikivenkateswararao3696 4 года назад
America why not allow this plant.? Manbe if any problem have? Then how?
@ravichandravasamsetti5753
@ravichandravasamsetti5753 4 года назад
King of the japra
@friendsforever3037
@friendsforever3037 2 года назад
Seeds kaavali anna
@DBSNURSERY
@DBSNURSERY 2 года назад
👈 Contact available with all india home delivery service seeds.
@krishnamanaiduvinnak
@krishnamanaiduvinnak Год назад
​@@DBSNURSERYhi
@Music_masala764
@Music_masala764 4 года назад
Plants yakkadha kinnari yakkada ammutaru plz tell me
@hajarathbabu
@hajarathbabu 4 года назад
Seeds supply చేస్తారా బ్రదర్.. చేస్తాను అంటే నా number post chesthaanu Bro..
@nannare-palagaddacultivati3656
@nannare-palagaddacultivati3656 4 года назад
Yes how many kg u want
@abhiram7807
@abhiram7807 3 года назад
Very good croft. Nice
@neethusaisreeb6239
@neethusaisreeb6239 4 года назад
Kishore anna super u r Great🙏
@shivanjalilakshmi7151
@shivanjalilakshmi7151 4 года назад
Evariki amutunaru koncham number ivvara
@vijayyadala3962
@vijayyadala3962 3 года назад
Superb bro ...
@shaikkhajamiya5290
@shaikkhajamiya5290 3 года назад
Nevu super anna
@krishnakumari635
@krishnakumari635 4 года назад
Spoiling forest
@sunithabellary507
@sunithabellary507 4 года назад
Great work
@rsvarma278
@rsvarma278 4 года назад
Superb 👏👏
@appalarajumarpu7563
@appalarajumarpu7563 4 года назад
ఈ జాఫ్రా చెట్టు మా తోటలో వుంది
@pallapatiwesli4375
@pallapatiwesli4375 2 года назад
Phone number petu bro
@kkheavymachinery4684
@kkheavymachinery4684 4 года назад
Farmer number please
@tajfoundation8477
@tajfoundation8477 3 года назад
7305593862
@chitharugangadhar5694
@chitharugangadhar5694 4 года назад
Hi Lakshmi kishore sir , am gangadhar from vijayawada can I get ur no sir
@ssn7870
@ssn7870 4 года назад
It is making the public JAFFA.. Even we cannot eate or sell
@rayuduvcs
@rayuduvcs 4 года назад
Very good
@aravind2928
@aravind2928 4 года назад
Give that farmer num pls
@vagilisivasankar8976
@vagilisivasankar8976 4 года назад
Give Yr number my number is9032767023
@sudhakarchowdarybattula7237
@sudhakarchowdarybattula7237 4 года назад
Hi
@suhascool7235
@suhascool7235 4 года назад
@@vagilisivasankar8976 8660235810
@pmssanantapur782
@pmssanantapur782 3 года назад
Send me, Bandla Lakshmi kishore cell No. What about marketing, facilities, where business people etc., Pl inform,
@simhachalammottadam6032
@simhachalammottadam6032 2 года назад
Anna mi phone number ivandi
Далее