Thella machalu povadaniki mandhulu cheppandi sir 12papaki enni vadina thaggatledhu faceki legs ki handski unay inka ekkava ayithavemo ani bayam ga undhi
Sir 🙏 ma babu ki sickle cell Anemia problem vundhi e problem ki monthly monthly blood transfusion leda bonemaroow cheyali antunnaru ippudu meru cheppina homeyopaathi mandhulu vadithey nayamayye avakasam vundhaa 🙏sir plz reply me
మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ ఎక్కించుకోకండి బీట్రూట్ క్యారెట్ దాన్ని మా బ్లడ్ పడేవి ఏవైతే ఎక్కువ ఉంటాయో బలమైన ఫుడ్డు అవి తినండి ఖర్జూరం డ్రైనట్స్, గోరువెచ్చ నీటిలో తేనె నిమ్మరసం రోజుగా అయిదు లీటర్ల వాటర్ ఏదైనా వెజిటబుల్ జ్యూస్ మార్నింగ్ మొలకలు బాగా పొడవుగా రావాలి ( సెనగలు అలసందలు పెసలు బఠానీలు ) లంచ్ లోకి రైస్ తక్కువగా కర్రీ ఎక్కువగా తినాలి ఆకు కూర లేదంటే ఆకు కూర పప్పు ఇంకా ఏదైనా కూర పెరుగు ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ సాయంత్రం భోజనానికి మీరు ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినడానికి ఇబ్బంది అనుకుంటే గనక అన్నం తినండి కూర ఎక్కువ తినండి భోజనం ఆరు లేదా 6:30 కల్లా ఫినిష్ చేయాలి ఫైబ్రైడ్స్ ని కరిగించే కూడా యోగ ఆసనాలు ఉన్నాయి మీరు యూట్యూబ్లో చూసి ఫాలో అవ్వండి కచ్చితంగా మీకు రిజల్ట్ వస్తది హైబ్రాయిడ్స్ కరుగుతాయి కాబూలీ శనగలు తినండి ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు బయట ఫుడ్ అస్సలు తినకూడదు కేకులుగా ఐస్ క్రీమ్స్ ఏదన్నా సరే బయట చేయాలి ఇంట్లోవే తినాలి హాస్పిటల్ కి వెళ్తే డబ్బులు కర్పూరంలో కరుగుతాయి వాళ్లు భయపడతారు టెస్టులు రాస్తారు మన మీద మనకు నమ్మకం లేకుండా చేస్తారు చివరికి మళ్ళీ ఇలానే న్యాచురల్ గానే డైట్ ఫాలో అవ్వాలి అందుకని ఫస్ట్ నుంచి నమ్మకంతో నాచురల్ డైట్ ఫాలో అవ్వండి