Тёмный

రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదర  

Bhaskar Swamy Songs
Подписаться 71 тыс.
Просмотров 2,9 млн
50% 1

#sri rama new song #sri rama new song #RAGHUKUALTHILAKA RARA ,SINGNG BY BHASKAR SWAMY#KOLATAMSONG#BATUKAMMA SONG #LORD RAMA SONG#SRI RAMA SONGS#SRI RAMANAVAMI SONGS#అయోధ్యరామయ్యSONGS#JAI SRIRAM#sri ramanavami song#sri ramanavami new song#sri rama song#sri ramanavami special song#hanuman jayanti special song#sri Rama navami#sriramanavami#sri Rama viral song#sri Rama hit song#srirama viral aong#adipurush songs,jai shri ramsong adipurush,jai shri ram,jai shri ram (video song) adipurush,tseries songs,jai shri ram full song,jai shree ram,prabhas jai shri ram,hindi songs,hindi songs new,hindi songs 2023,telugu songs,jai shri ram 2023,telugu songs new,jai shri ram video song,telugu songs 2023,jai sri ram,tamil songs,tollywood songs 2023#,srirama songs #ayodya sri rama new song#ayodhyasong#ayodya 2024#ayodya song #ayodya songs#ayodya ramaiah songs#

Видеоклипы

Опубликовано:

 

10 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@rkdjram240
@rkdjram240 2 года назад
ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అని అనిపిస్తుంది స్వామి ఈ మధురమైన పాట వింటు ఉంటే వొళ్ళు పులకరించిపోతుంది... ఎంతో గానో మైమరచిపోతున్నది మనస్సు... ఇంకా సౌండ్ ఉంటే మొత్తం పెట్టుకొని వినాలి అని ఉంది...జై శ్రీరామ్... నేను ఒక dj ఈవెంట్ ప్లేయర్ ని ఎక్కడకి వెళ్ళినా తప్పకుండా ఈ సాంగ్ ప్లే చేయగానే మళ్ళీ మళ్ళీ ప్లే చేయమని అడుగుతున్నారు.. అంత అందం గా ఉంది స్వామి ఈ సాంగ్ next శ్రీరామనవమి రోజుకి ఈ సాంగ్ కచ్చితంగా 100 M view's సాధిస్తుంది .జై జై శ్రీరామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 года назад
Thanktou thankyou🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bavamardhalbavamardhalki6277
@bavamardhalbavamardhalki6277 19 дней назад
Pp 0oooo90p09oo9o099 pp oo lam o pppppo😊😊😊😊😊😊
@E_YEDUKONDALU
@E_YEDUKONDALU 6 месяцев назад
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా 🙏 నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అధరం మనసుని మాలగ చేసి నీ మెడలో వేసేద రారా 🙏 వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా అల్లరి చేయగ మాని నువ్వారాగించగ రారా 🙏 బుగ్గన చుక్కా పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసుని మాలగ చేసి నీ మెడలో వేసెద రారా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
Thankyou
@VenkateswarammaPakanati
@VenkateswarammaPakanati Месяц назад
qa
@BADVELONLNERESERVATIONPOINT
@BADVELONLNERESERVATIONPOINT 6 месяцев назад
పాట ' గాత్రము చాలా బాగుందయ్యా! కోరస్ కూడ బాగుంది. స్త్రీల అభినయము కూడ చాలా బాగుంది. జై శ్రీరాం జై మోది జైయోగి జై హిందూస్తాన్ జై హింద్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
Thankyou🙏🙏🙏🙏🙏🙏
@user-be3xx8he7w
@user-be3xx8he7w 7 дней назад
చాలా బాగుంది స్వామి నాకు నేర్చుకోవాలని ఉంది రాత పూర్వకంగా పంపీంచండి నేర్చుకుంటాం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 дней назад
కామెంట్లో లిరిక్స్ ఉన్నాయి చూడండి
@ganiVenkateswarlu-um9lf
@ganiVenkateswarlu-um9lf Месяц назад
మాది ప్రకాశం జిల్లా అన్న సూపర్ ఉంది పాట ఇలాంటి పాటలు ఇంకా పాడండి ఈ పాటను మళ్ళీ మళ్ళీఇనాలి
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Месяц назад
Thankyou brother
@i...5498
@i...5498 3 года назад
ఇలాంటి పాటలు ఎనో పడాలిని హ దేవుడు ని కోరుకుంటూ నా ఈ సాంగ్ సూపర్...
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@chinetiduriga2036
@chinetiduriga2036 3 года назад
భాస్కర్ స్వామి గురువుగారు కూచిపూడి నాట్యం గుర్తొచ్చేలా కోలాటం తో శ్రీ రాముల వారి పాట చాలా అందంగా పాడేరు చాలా చాలా థాంక్స్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏🙏
@nagababupolampalli3219
@nagababupolampalli3219 3 года назад
రాములోరి పాట చాల బాగా పాడారు భాస్కర స్వామి దన్యవాదములు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@reddykareti2058
@reddykareti2058 2 года назад
Super song Jai sri ram
@venkataramanajonnalagaddakodad
@venkataramanajonnalagaddakodad 3 года назад
రాములవారి పైన మిరుపాడిన పాట సూపర్ స్వామి భాస్కర్ స్వామి నువ్వు గ్రేట్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@ramkodandu2598
@ramkodandu2598 3 года назад
చాలా బాగుంది గురువు గారు రామ చంద్రుని గేయం..🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@user-wk7rw7hw5s
@user-wk7rw7hw5s 3 года назад
సూపర్ సాంగ్ మీ టీమ్ సభ్యలందరికి శుభాకాంక్షలు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou sir
@seerachinnarao8810
@seerachinnarao8810 6 месяцев назад
మీ గానం బావుంది.. శైలి బాగుంది... మ్యూజిక్ బాగుంది... మీ నుండి.. మరిన్ని భక్తి పాటలు ఆశిస్తూ కోరుకుంటున్నా..జై..శ్రీరామ్..
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
🙏🙏🙏🙏thankyou
@madhavilatha8436
@madhavilatha8436 3 года назад
ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము గురువుగారు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou🙏🙏
@teluguramachandrudu2487
@teluguramachandrudu2487 3 года назад
పాటలు బాగా పాడినరు రచయితకు మీకు ధన్యవాదాలు.
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏
@deva.kona667
@deva.kona667 3 года назад
జై శ్రీ రామ్ exlent మీకు నా కళాభి వందనాలు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou sir
@surekhapandit6157
@surekhapandit6157 Месяц назад
Wonderful presentation Beautiful song meaningful song after a long time people admired. Keep doing these kind of spiritual awareness for our youth ...how great our culture let all new young Generation Knew and about it.. In fact youth generation are very good they are devoted and dedicated towards our spirituality. Jai shree Ram Jai shree Ram🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏thankyou
@NgalakshmiRayala
@NgalakshmiRayala 16 часов назад
Jai,sriram❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 13 часов назад
Thankyou 🙏🙏🙏🙏
@ashokswami4673
@ashokswami4673 3 года назад
మీ సాంగ్ వింటుంటే ఆ రాముడితో నిజంగానే అడుకుంటునట్లే వుంది స్వామి గుడ్ మెలోడి .
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@mopuriamarnathreddy1848
@mopuriamarnathreddy1848 3 года назад
Abbbba em song Anna Malli Malli vinali anipisthondhi super 👍👍🙏🙏🙏🎹🎹🎤🎧🎧🎧🎙️🎙️🎼
@mopuriamarnathreddy1848
@mopuriamarnathreddy1848 3 года назад
Number massage cheyyandi Anna singer Anna dhi
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou brother 9948291713
@kondalreddy4351
@kondalreddy4351 Год назад
ఏక పత్ని వ్రతుడు సత్య వాక్య పాలకుడు నా రాముడు గురించి ఇంత గొప్పగా పాడినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Thankyou Swamy
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 года назад
అయోధ్య భవ్య రామా మందిరంకు శ్రీ రాములా వారిని ఆహ్వానిస్తున్నట్లు ఉంది పాట నిజంగా అద్భుతం రామా నామం 🙏💐👌❤️🌹
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏🙏
@charanffplayer8338
@charanffplayer8338 2 года назад
Karan Arjun Kumawat Rama
@sldyfancy1434
@sldyfancy1434 9 месяцев назад
Jai sri ram
@chantiullasi2908
@chantiullasi2908 8 месяцев назад
​@@charanffplayer8338kiiikik
@chantiullasi2908
@chantiullasi2908 8 месяцев назад
​@@sldyfancy1434mumm
@srimathipadmabhajanaavali2330
శ్రీరామచంద్రుని పాట చాలా బాగుంది ఈపాటనేనురాసుకునిన మా భజన మండలి పాడుతాను ధన్యవాదాలు అద్భుతంగా పాడారండి పాట
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Thankyou
@venugopala5235
@venugopala5235 5 месяцев назад
Ee song e ragam
@shivanandamawari2561
@shivanandamawari2561 13 дней назад
పాట మరియు సంగీతం చాలా బాగుంది
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 13 дней назад
@@shivanandamawari2561 thankyou
@srinumudarapu2531
@srinumudarapu2531 3 года назад
భాస్కర్ స్వామి గారు ఇటువంటి భక్తి పాటలు ఇంకా ఎన్నో పాటలుమీరు పాడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏
@parimiramesh5746
@parimiramesh5746 6 месяцев назад
చాలా చాలా బాగుంది సూపర్ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
Thankyou 🙏🙏
@venkateswararaobattula3262
@venkateswararaobattula3262 3 года назад
మీ బృందనికి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూన్నా. ఇంతకు మించి మిమ్ములను అభినందిచటానికి నాకు తెలిసిన తెలుగు భాషా పదములు ఏమిలేవు. ఈ వీడియో చూస్తున్నంతసమయం తన్మయత్వంలో డోలలాడాను. 👍👌👏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Swamy thankyou mee abhimananiki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 2 года назад
Very nice song ,tune with music is also quiet okay. In addition to the above kolatam with music synchronized.please try to sing more similar songs.
@sridhargundu2965
@sridhargundu2965 3 года назад
Excellent Annagaru superb
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou brother swamy
@murarimurari8835
@murarimurari8835 3 года назад
Murari&gurusame&toopranmaydakgella(22-01-2021&03-10pm🚩🚩🚩🚩🚩👆🙏
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 3 года назад
ఇలాంటి సుమధుర గీతాలు మరెన్నో పాడాలని ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము గురువు గారు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@anjaiahkonduri2237
@anjaiahkonduri2237 3 года назад
సూపర్ సాంగ్ శ్రీ రామ్ కి జై
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏
@kommuruvenkatraonaidu4901
@kommuruvenkatraonaidu4901 3 года назад
అయ్యప్ప స్వామి దయ వలన మీరు ఎన్నో పాటలు పాడలి అని కోరుకుంటూ...
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@indirapervarapu7048
@indirapervarapu7048 6 дней назад
శ్రీరామ 🙏🙏🙏🚩
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 дней назад
@@indirapervarapu7048 🙏🙏🙏
@maheshakkampalli
@maheshakkampalli 3 года назад
జై శ్రీ రామ్ అన్న సూపర్ సాంగ్ అన్న గూమ్స్ బూమ్స్ వస్తున్నాయి అనో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏 tq anna
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou thankyou brother 🙏🙏🙏🙏🙏
@maheshakkampalli
@maheshakkampalli 3 года назад
Anna what app chai va plz
@markapurambalakrishna405
@markapurambalakrishna405 3 года назад
శ్రీరామ జయ రామ జయజయ రామా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@Jd-Virat
@Jd-Virat 3 года назад
అయోధ్య రామ మందిర నిర్మాణ సందర్భంలో ఈ పాట మమ్మల్ని ఎంతగానో రంజింపచేస్తోంది, మీ అందరికి మా ధన్యవాదాలు🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏🙏
@giriyerra915
@giriyerra915 3 года назад
@@bhaskarswamysongs669 àaww
@kumbhamchalapathireddy8880
@kumbhamchalapathireddy8880 3 года назад
Jai sri ram
@govardhanreddy3008
@govardhanreddy3008 3 года назад
Superb
@rajapparaju1150
@rajapparaju1150 3 года назад
.
@sureshkemburi1723
@sureshkemburi1723 4 месяца назад
Om namo venkatesaya Govinda Govinda Jai Sriram Om namashivaya
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 4 месяца назад
Jai sriram
@ravikantipavankumar9544
@ravikantipavankumar9544 3 года назад
చాలా బాగుంది,చాలా కాలం తరువాత చాలా చక్కటి పాట ,చాలా మందిచే ఇష్టపడి,విన్న చాలా మంచి పాట,చాలా హుషారుగా నాట్యం చాలా బాగుంది,పాడిన వారు చాలా మధురంగా పాడారు.
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏🙏👍👍👍👍
@ramakrishnuduchakali.munag2604
@ramakrishnuduchakali.munag2604 3 года назад
భాస్కర్ స్వామి .సూపర్ గా గానంచేశారు మీరు రాముని పాటలు తాళం భజన కూడ పాడవలసినదిగాకోరుతున్నాం.రజక.రామకృష్ణుడు. పాణ్యం. మండలం. కర్నూలు జిల్లా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy ప్రయత్నం చేస్తా 👍👍🙏🙏
@srimathipadmabhajanaavali2330
రాముని పాట చాలా చాలా చక్కగా ‌పాడరు ఈ పాట రాసుకున్న నండి పాట ధన్యవాదాలు సార్ మీ గాత్రం అద్భుతం అమోఘం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Thankyou thankyou
@meesalaapparao
@meesalaapparao 8 месяцев назад
చాలా చాల బాగుంది సూపర్ 👍👍👍👍👍
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 8 месяцев назад
Thankyou 🙏🙏🙏
@gadilavinodreddy
@gadilavinodreddy 3 года назад
శ్రీ రాముని ఆశిశులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@pandikrishna6013
@pandikrishna6013 3 года назад
కేరళలో k .j yesudas గారు తమిళనాడులో veeramani raju గారు ఆంద్ర తెలంగాణలో మాత్రం స్వరప్రభంజనం మాన కోదాడ భాస్కర్ స్వామి అని తెలియజేస్తున్నాను
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou mee abhimananiki
@n.sainivaasswamiofficial848
@n.sainivaasswamiofficial848 3 года назад
Chala baga chepparu
@govindmohanthy5510
@govindmohanthy5510 Год назад
Jai sri ram 🧡🧡🧡🚩🚩🚩💪💪💪👌👌👌💯💯💯🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Jai sriram
@ChinnamgariVarunkumar-3333
@ChinnamgariVarunkumar-3333 7 месяцев назад
జైశ్రీరామ్ ఓం నమఃశివాయ 🙏🙏 ఈ సాంగ్ 11 సార్లు విన్నాను ఇప్పటికి సూపర్ అన్న సాంగ్ మాత్రం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 месяцев назад
Thankyou🙏🙏🙏
@SaiShree1
@SaiShree1 7 месяцев назад
గురువు గారికి కోటి వందనాలు 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 месяцев назад
🙏🙏🙏thankyou
@venkateshyadav9288
@venkateshyadav9288 3 года назад
అన్న గారు నమస్తే 👋 అన్న నేను కనీసం రోజుకు 👉💯సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినానాలనిపించే మీ టీమ్ సభ్యులందరి గాత్రం సూపర్ గా ఉంది అన్న.. ఇంకా మరెన్నో పాడాలి హిందువులను రామునిగుడికి వెళ్లేలా చేయాలి
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏
@lakshmikantakumari7457
@lakshmikantakumari7457 3 года назад
chalachakkani ganam &gatram thank u
@nellaaditya2132
@nellaaditya2132 4 месяца назад
అద్బుతం గా ఉంది super
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 4 месяца назад
Thankyou 🙏🙏
@kaluvabhasker6751
@kaluvabhasker6751 3 года назад
Super magic. Song bro💯💯🎻🎻🎤🎼🎼👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou brorher
@saikumarmummadi2581
@saikumarmummadi2581 3 года назад
ఈ పాట మా మామయ్య 10yearsback నుండి పడుతున్నారు.... ఆంజనేయ స్వామి వారి పూజలో... జై శ్రీ రామ్
@jagannadharao8267
@jagannadharao8267 3 года назад
Patachalabagundi
@ynagaraju3416
@ynagaraju3416 3 года назад
🙏🙏🙏jaisriram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou🙏🙏
@suryaraokolla2991
@suryaraokolla2991 2 дня назад
🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 День назад
Thankyou sir 🙏🙏🙏
@RUEnglishGrammar
@RUEnglishGrammar 3 года назад
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట స్వామి 🙏🏻
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@nr7185
@nr7185 3 года назад
Yes
@_BC_edit_for
@_BC_edit_for 9 месяцев назад
❤ సూపర్ కోదడ భాస్కర్ స్వామి❤
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 9 месяцев назад
Thankyou swamy🙏🙏
@dasarishankar6940
@dasarishankar6940 3 года назад
Jai sriram super
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 года назад
జై శ్రీ రామ్ అద్భుతంగా రచించారు పాడారు 🙏💐🌹
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏
@nallagantivenkanna1062
@nallagantivenkanna1062 3 года назад
Awesome song swamy.. Meru paduthunte Nijanga devudu tho unnattu undhi swamy.... 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy 🙏🙏
@ravikota6711
@ravikota6711 6 месяцев назад
జై శ్రీ రామ్ 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
Jai sriram
@sridevim5338
@sridevim5338 3 года назад
Super Song Swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@satyanarayanameda5928
@satyanarayanameda5928 3 года назад
Ee pataku Vannea Thechhina vari Andhariki Sita Rama Swami Aasissulu yellappudu kalagalani koruchunnamu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️❤️❤️❤️
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy 🙏🙏🙏🙏🙏🙏🙏
@jamalreddy6086
@jamalreddy6086 3 года назад
Excellent song by basket eesong vintaunte entho santhosamga untundhi supergood song kolatam cheyalani anipistundhi supergood song🎵
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@paparaogidde5880
@paparaogidde5880 2 года назад
భాస్కర స్వామి గురువు గారు మీ టీం లో కళా ప్రవేశం చేయడం నాకు చాలా గౌరవం గా అదృష్టం గా భావిస్తున్నాను మీలాంటి గొప్ప పండిత పామరుల తో పనిచేయడం నా జన్మ ధన్యత గా భావిస్తాను ఆ భగవంతుడి ఆశీస్సులు కంటే ముందుగా మీ ఆశీస్సులు నాకు ఉండాలని నన్ను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 года назад
Thankyouswamy
@paparaogidde5880
@paparaogidde5880 2 года назад
@@bhaskarswamysongs669 thanks u sir
@Incredible_India_123
@Incredible_India_123 3 года назад
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou jai sreeram 🙏🙏🙏🙏
@gurukiranreddy4962
@gurukiranreddy4962 4 месяца назад
❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai sanatana Dharma ❤.
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 4 месяца назад
Jai srirama 🙏🙏🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 месяцев назад
Hinduism is science sir it's protection purpose need this type service sir super sir MAA SAKTHI bless you sir Jai Bharth Mata Jai SriRam❤❤❤❤❤❤❤❤❤
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 месяцев назад
Thankyou🙏🙏🙏
@tanniruKOTI
@tanniruKOTI 3 года назад
మీరూ చాలా బాగా పాడారు సార్... 🙏🙏🙏🙏👍 జై శ్రీ రామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramachandrudu4881
@ramachandrudu4881 10 месяцев назад
@@bhaskarswamysongs669 👌👏👏💐🙏🙏
@srikanthpamarthi4742
@srikanthpamarthi4742 3 года назад
🙏🎙️🎹పాట సూపర్ చాలా బాగుంది 👌👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@guggillanagabhooshanachary3771
@guggillanagabhooshanachary3771 2 месяца назад
Super 🙏💐👍👌✅🕉️🚩
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 месяца назад
Thankyou
@anithakanugula2374
@anithakanugula2374 2 месяца назад
Jai shree Ram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 месяца назад
Jai sriram
@lakshminivasaevents
@lakshminivasaevents Год назад
అద్భుతంగా ఉంది స్వామి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ అభిమాని
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Thankyou swamy
@KavyaMerugu-jp2co
@KavyaMerugu-jp2co 7 месяцев назад
9million you million million
@ramaraoyelisetty8569
@ramaraoyelisetty8569 8 месяцев назад
ఈ పాట చాలా బాగా పాడారు మీకు ధన్యవాదములు 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 8 месяцев назад
Thankyou🙏🙏🙏
@annapuveerababuveerababuan8556
@annapuveerababuveerababuan8556 2 года назад
Mind lonchi povatam ledu lyric🥰😍🥰
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 года назад
Thankyou🙏🙏🙏🙏
@satyanarayanameda5928
@satyanarayanameda5928 3 года назад
Sri Anjan eya Sameatha SRI Seetha Rama Lakshmana Baratha Sathgnulaku.jaea. Jeajealu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@kaipanagasudharsanreddy2633
@kaipanagasudharsanreddy2633 6 месяцев назад
Super song memu kuda padutham bhajana lo
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
🙏🙏🙏🙏🙏స్వామి శరణం
@sindhunarender7244
@sindhunarender7244 Год назад
Chala ante chala chala chala bagundhi nenu asalu devudini nammanu kani mi patta vintunte matram Naku telikundane nenu devuniki 🙏 peduthunna uncle eppati nundi na favourite song uncle idhi chala Baga padaru
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Thankyou swamy🙏🙏🙏🙏🙏
@seakharreddyk2750
@seakharreddyk2750 Год назад
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఫేమస్ సాంగ్ భాస్కర స్వామికి ధన్యవాదములు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Год назад
Thankyou
@chinetiduriga2036
@chinetiduriga2036 3 года назад
భాస్కర్ స్వామి గారు ఇలాంటి రాములవారి పాటలు ఇంకా కాపాడాలని కోరుకుంటున్నాను
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@mohanraokadari4466
@mohanraokadari4466 3 года назад
ఎన్నిసార్లు విన్నా మళ్లి వినాలనిపించే పాట
@jagadeeshmorthala3542
@jagadeeshmorthala3542 3 года назад
Chala bagundi song🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@ashritha10c45
@ashritha10c45 3 года назад
In L pm
@ashritha10c45
@ashritha10c45 3 года назад
In
@banalabrahmacharychary5241
@banalabrahmacharychary5241 3 года назад
Chala, bagundi, doing, thanks
@parimiramesh5746
@parimiramesh5746 6 месяцев назад
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహశ్రనామా తత్తుల్యం రామ నామ వరాననే
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
🙏🙏🙏🙏
@user-ig9hd5ww5k
@user-ig9hd5ww5k 9 месяцев назад
సాంగ్ సూపర్ గా ఉన్నది...... 👌👌👌👌👌👌👌👌👌👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 9 месяцев назад
Thankyou Swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 8 месяцев назад
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారావు కౌసల్య రామ రారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెద రారా //రఘుకుల // 2. వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితి రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరాగించగా రారా //రఘుకుల // బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగజేసి నీ మెడలో వేసేద రారా //రఘుకుల //
@vandanag2011
@vandanag2011 8 месяцев назад
Full Lyric Please
@vandanag2011
@vandanag2011 8 месяцев назад
Sorry Swamy Full Lyric Vacchindi Swamy
@venudeepak7363
@venudeepak7363 8 месяцев назад
😊😊😊😊😊😅😅😊😅😊😊😊😊
@purammunna5258
@purammunna5258 8 месяцев назад
Motham petandi plz swami
@purammunna5258
@purammunna5258 8 месяцев назад
Sorry sir motham petaru chudaledu
@saidulukanchani5002
@saidulukanchani5002 3 года назад
సూపర్ సాంగ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@saradhidharmavarapu6717
@saradhidharmavarapu6717 2 года назад
పాట చిత్రీకరణ చాలా బాగుంది
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 года назад
Thankyou
@kattabhumika9863
@kattabhumika9863 2 месяца назад
Jai Sri Ram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 месяца назад
Jai sriram 🙏🙏🙏
@modugumudisubramanyeswarar6129
@modugumudisubramanyeswarar6129 3 года назад
Excellent lyrics swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@bolupadraharikumar7644
@bolupadraharikumar7644 3 года назад
@@bhaskarswamysongs669 JFK in OK hmm in on in on
@bolupadraharikumar7644
@bolupadraharikumar7644 3 года назад
@@bhaskarswamysongs669 JFK in OK hmm in on in on
@tejavathdhanumjay5776
@tejavathdhanumjay5776 3 года назад
Super song🙏🙏🙏🙏🙏🙏🙏 Swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@satyaprasad37
@satyaprasad37 5 месяцев назад
JAI SRIRAMA JAI SRIRAMA Sweet Lyrics Sweet Melody 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 5 месяцев назад
Thankyou 🙏🙏🙏🙏🙏
@ramananancharla6402
@ramananancharla6402 3 года назад
మీ .నోటివెంట . రామకీర్తనమ్ . అమృతం. గురుగారు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 👍👍👍👍🙏🙏🙏
@vanamchandu4747
@vanamchandu4747 3 года назад
Super song swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@durubesulachandrashekarrao5168
@durubesulachandrashekarrao5168 3 года назад
Jai sriram super great voice
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou sir
@atchalaanjaneyulu4565
@atchalaanjaneyulu4565 3 месяца назад
SUPER SONG. SUPER SINGING
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 месяца назад
Thankyou 🙏
@bhavanarushi6565
@bhavanarushi6565 3 года назад
Super very very good song chala bagaundhi .⭐⭐⭐⭐⭐
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou 🙏🙏🙏🙏
@modugumudisubramanyeswarar6129
@modugumudisubramanyeswarar6129 3 года назад
Super excellent song swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@dongojiramnaidu8745
@dongojiramnaidu8745 3 года назад
జై శ్రీరామరక్ష జై హనుమాన్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Jai sreeram🙏🙏🙏🙏
@user-pb9vo4ul9q
@user-pb9vo4ul9q 7 месяцев назад
జై శ్రీరామ్ శ్రీరామరక్ష
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 месяцев назад
Jaisriram
@karlapudisubbalakshmi6017
@karlapudisubbalakshmi6017 3 месяца назад
Ramayya tandri paata to manasu pulakarinchi poindi Jai Sri Ram😊 🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 месяца назад
Thankyou
@5d6sharvani46
@5d6sharvani46 3 года назад
Super song sir
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 6 месяцев назад
చాలా బాగుంది... జైశ్రీరామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
Thankyou swamy
@panthangiveerababu9548
@panthangiveerababu9548 6 месяцев назад
సూపర్ 🌹సాంగ్ 🤝
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 месяцев назад
Thankyou🙏🙏👍👍👍swamy
@yadvgiri3595
@yadvgiri3595 2 года назад
జై శ్రీ రామ్ మీ గానం మధురం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 года назад
Thankyou 🙏🙏🙏🙏
@mukkantimeesala8259
@mukkantimeesala8259 3 года назад
సూపర్ సూపర్ స్టార్ స్వామీ గారు మీ చిన్ని
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 года назад
Thankyou swamy
@ramanapasupuleti9878
@ramanapasupuleti9878 2 года назад
Super ga vachindi song BASKAR swamy nice
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 года назад
Thankyou
Далее
Good deed #standoff #meme
00:15
Просмотров 1,5 млн
Yashodamma
7:45
Просмотров 102 тыс.
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
OBLADAET, YASMI - YSM PC
2:19
Просмотров 109 тыс.
VUDOO - Пьяная луна (Official Video)
2:11
Просмотров 281 тыс.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 65 млн