Тёмный

Durga bhavani songs | Telugu songs | Music | Devotional songs | Sri gowri shankara devotional 

Gowri shankara devotional
Подписаться 39 тыс.
Просмотров 2,6 млн
50% 1

#music #gowrishankaradevotional #whoisshiva #telugusongs
Durga bhavani songs | Telugu songs | Music | Devotional songs | Sri gowri shankara devotional
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.
రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
Please like share and subscribe my channel
Lord ganesh songs
• ganesh songs | ganesh ...
Sai baba songs
• Sai baba songs | Gowri...
Lord ayyappa swami songs
• Ayyappa songs | Devoti...
Lord venkateswara swami songs
• Lord venkateswara song...
Dosita gulaabi puvvulato song
• Sai dosita gulaabi puv...
Ankaalamma thalli songs
• Ankamma thalli songs||...
Lord shiva songs
• Om namasivay | Telugu ...
Govinda naamaalu
• Govinda namalu | Telug...
Etlaa Ninnethukondumamma song
• Etla Ninnethukondu son...
Namo venkatesa namo tirumalesa
• namo venkatesa namo ti...
Lingastakam
• Lingastakam || lord sh...
adivo alladivo song
• అదివో అల్లదివో శ్రీ హర...
sivude devudani nenante song
• Sivude devudani nenant...
kanaka durgamma song
• అమ్మవారి పవర్ఫుల్ సాంగ...
vavar swami song
• vavar Swami song in Te...
ayyappa swami songs :-
• Ayyappa swami maa Ayya...
• Ayyappa songs || telug...
• Ayyappa songs | telug...
• pacha pachani chettura...
• Idukondalla naduma - ...
Lord murugan songs
• lord murugan songs | d...
chinni chinni kavadi
• chinni chinni kavadi |...

Видеоклипы

Опубликовано:

 

30 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 425   
@ChanakyaTellings
@ChanakyaTellings 8 месяцев назад
ఈరోజు న కుమారస్వామి అయ్యప్ప భజనలు టీం వాళ్లు కూడా మీ పాటని ఇన్స్పిరేషన్ గా తీస్కుని పాట చేసేలా ఎదిగారు.. గ్రేట్ హార్డ్ వర్క్ స్వామి హాట్స్ ఆఫ్
@GowriShankaradevotional
@GowriShankaradevotional 8 месяцев назад
Tq
@user-ur6ps1hr8n
@user-ur6ps1hr8n 8 месяцев назад
EDI evari own song kadu
@Jagadeesh-dc5ql
@Jagadeesh-dc5ql 8 месяцев назад
❤❤
@Shankar333-pk4sp
@Shankar333-pk4sp 8 месяцев назад
❤❤❤ adihthya
@VenkeyReddy-gx2kr
@VenkeyReddy-gx2kr 7 месяцев назад
​@@GowriShankaradevotional😊
@srinivasvijayjavvaji2769
@srinivasvijayjavvaji2769 2 дня назад
పాట చాలా బాగుంది.🙏
@venkatalakshmikosuru213
@venkatalakshmikosuru213 6 месяцев назад
🕉️ జై దుర్గా భవాని 🔱🌺🌺 🙏.... నమస్కారం గురువు గారు 🙏 మీ గాత్రం చాలా బాగుంది.... పాడిన మీకు విన్న మాకు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 6 месяцев назад
Thank you
@madhavik2776
@madhavik2776 6 месяцев назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చాలా మధురం గా పాడారు జై దుర్గా భవాని Please lyrics pettindi
@gopilukka9892
@gopilukka9892 8 дней назад
ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా పాడారు స్వామి జై దుర్గా భవాని మాతకు జై
@user-tv9ts8cv2d
@user-tv9ts8cv2d 6 месяцев назад
జై దుర్గమతాకీ జై..suparrrrrrrr
@menda.apparao.7447
@menda.apparao.7447 9 месяцев назад
ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ పాట రచించి పాడిన మీకు ఆ తల్లికి పాదాభివందనాలు జై దుర్గ భవాని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 9 месяцев назад
ధన్యవాదములు
@kmffgo2697
@kmffgo2697 Год назад
తమ్ముడు స్వామి చాలా బాగుంది నేను మి అక్క స్వామి .......... జే బోలో దుర్గ బవాని కీ జే
@anusurikrishna4806
@anusurikrishna4806 8 месяцев назад
Jai Durga Bhavani matha ko Jayanti 🙏🙏🙏🙏🙏
@pavanisiri4485
@pavanisiri4485 4 месяца назад
Jai shree durgamma thalli 🙏🙏🙏🙏🙏
@alugoluramakrishna1529
@alugoluramakrishna1529 Год назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా పా డా రు జై దుర్గా భవాని
@lavanyaboddeti1237
@lavanyaboddeti1237 Год назад
Chala bagundi song 🙏💓🙏
@narendraperabathula8666
@narendraperabathula8666 9 месяцев назад
Jai Durga Bhavani 🙏🕉️🙇🏼‍♂️🌺🔱
@manikantavallala1281
@manikantavallala1281 Год назад
ఆ అమ్మవారి అనుగ్రహం పాట పాడిన మీపై, విన్న మాపై వుండాలని, దుర్గా దేవి ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు మీరు పాడాలని కోరుకుంటాను
@GuvvalaNagesh-le9gt
@GuvvalaNagesh-le9gt 4 месяца назад
❤😊❤😊
@satishad6933
@satishad6933 Год назад
మీకు చాలా థాంక్స్, తెలుగు లిరిక్స్ పెట్టినందుకు
@ramakrishnarrx100ramakrish4
@ramakrishnarrx100ramakrish4 2 года назад
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
@gopilukka9892
@gopilukka9892 8 дней назад
జై దుర్గ భవాని మాతకు జై
@SravaniChigurupati
@SravaniChigurupati Месяц назад
Nice voice super singing
@rajuswamy6952
@rajuswamy6952 Год назад
అమ్మవారు ఆశీస్సులు మి పైనా ఎప్పుడు ఉంటాయి, జై దుర్గ భవాని
@babaluh95
@babaluh95 Год назад
Qwoams
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq స్వామి
@mangalalakshminarayana4379
@mangalalakshminarayana4379 Год назад
@@babaluh95 9
@leelanagarganti8855
@leelanagarganti8855 Год назад
​@@babaluh95u mool
@pericharlasatyanarayanaraj5700
@pericharlasatyanarayanaraj5700 2 месяца назад
జై దుర్గా భవాని
@rameshramesharigelaramesh1079
@rameshramesharigelaramesh1079 23 дня назад
🙏🙏🙏
@anuvadisela4512
@anuvadisela4512 Год назад
Super song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 i love this song
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq
@vsushmagummadi438
@vsushmagummadi438 2 месяца назад
🎉👌👌
@eedumudinagashankaram1484
@eedumudinagashankaram1484 2 года назад
జై బోలో దుర్గ భవాని అమ్మవారి కి జై సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం దుర్గ దుర్గ శ్రీ దుర్గా లక్ష్మీ దుర్గ శివ శివ దుర్గ
@bhavanishankar4777
@bhavanishankar4777 2 года назад
Tally Vijayawada Lo velasina durgamma Thalli amma amma👑👑👑📱📞☎📲📞📱☎📲🎬🎥🎬🎥🎬🎥🎬🎥👑👑👑👑👑👑🌼🌻☀☀🙏🙏🙏🙏
@bhavanishankar4777
@bhavanishankar4777 2 года назад
Draj rraji bhavani shankar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vajjaamarnath8553
@vajjaamarnath8553 Год назад
Ravamma maa intiki Amma Rajeswari Amma Parameswari Nuvvu Ravalamma maa Vooriki Amma Rajeswari Amma Parameswari "Ravamma maa intiki" Nuvvu Snanamada Krishnaveni Theeramunnadi Nuvvu kattukonu kanchi pattu cheeralunnavi Aapaina mandara puvvulunnavi Nee pooja kosame vechivunnavi "Ravamma maa intiki" Aakaleste Annapurnavainavamma Maku Chaduvu cheppe Saraswathi neevenamma Bezawada Durgamma neevenamma Sreesaila Bramaramba Neevenamma "Ravamma Maa intiki" Malle pula maalale techinamamma neeku sannajaji puvvule techinamamma Gulabi puvvulu techinamma Nee pooja kosame vechinamamma "Ravamma maa intiki" Raja Raja Raja Raja Rajeswari Vijayawada kanakadurga parameswari Rajeswari amma Parameswari Vijayawada kanakadurga Parameswari Amma Rajeshwari Amma Parameswari "3"
@yellayyakullumitla
@yellayyakullumitla 8 месяцев назад
Telugu lo pettu swami songs
@vajjaamarnath8553
@vajjaamarnath8553 2 месяца назад
Pettanu swamy eroju
@radha4733
@radha4733 6 месяцев назад
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💙
@nagendranidadavolu6410
@nagendranidadavolu6410 2 года назад
Jai durgaa bhavani ki jai
@bonamparameswaraobanampara5400
@bonamparameswaraobanampara5400 Месяц назад
😊😊
@suneethaboggavarapu656
@suneethaboggavarapu656 6 месяцев назад
Jai durgamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PSrihari.sspuram674
@PSrihari.sspuram674 7 месяцев назад
చాలా బాగా పాడావు స్వామి 🌻🌼🌻🌻 ఓం స్వామియే శరణమయ్యప్ప
@mulebrahmareddy4010
@mulebrahmareddy4010 Месяц назад
Jai Durga Bhavani
@kramakrishnaramakrishna8100
@kramakrishnaramakrishna8100 10 месяцев назад
Super ❤❤❤
@kishoresettem4322
@kishoresettem4322 Год назад
Top class song swami 🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq swami
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg 3 месяца назад
Jai. Durga. Jaidirga. Bhavani
@mothe.nageshnagesh8716
@mothe.nageshnagesh8716 Год назад
జై దుర్గ భవాని మాత కీ జై 🙏🙏
@gopim6385
@gopim6385 10 месяцев назад
జై దుర్గ భవాని మాత కీ జై 🙏🙏🙏
@bonthudurgaprasad1022
@bonthudurgaprasad1022 10 месяцев назад
Super songs
@GowriShankaradevotional
@GowriShankaradevotional 10 месяцев назад
Thank you
@shanmukhamorla5051
@shanmukhamorla5051 4 месяца назад
Jai Durga maa ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harishnaik3699
@harishnaik3699 Месяц назад
Jai durga matha❤❤❤
@rameshramesharigelaramesh1079
@rameshramesharigelaramesh1079 16 дней назад
🙏🙏🙏🙏🙏🙏 జై భవాని
@rameshvalle9981
@rameshvalle9981 Год назад
Ome Sri deviye saranu dhurgamma thalli meeku padhabee vandhnam thalli meeku padhabee vandhnam thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
ఓం దుర్గ
@prabhakararaonarepalem4529
@prabhakararaonarepalem4529 2 года назад
జై బోలో దుర్గ భవాని అమ్మవారి కి జై
@sivamanamman9312
@sivamanamman9312 26 дней назад
Tu in
@SatyadurgaSrikakulam
@SatyadurgaSrikakulam 7 месяцев назад
🌺🙏🙏🙏అమ్మ durga😍అమ్మ
@Rakesh-bande
@Rakesh-bande 8 месяцев назад
Super power ful song
@GowriShankaradevotional
@GowriShankaradevotional 8 месяцев назад
Tqtqtqtq
@vajjiparthisrinu1579
@vajjiparthisrinu1579 11 месяцев назад
సూపర్ వెరీ వెరీ నైస్ సాంగ్
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 месяцев назад
Thank you
@eedumudisrinivas9337
@eedumudisrinivas9337 2 года назад
Good morning all subscribers thank you all
@eedumudisrinivas9337
@eedumudisrinivas9337 2 года назад
Jai bhavani mataki jai
@nareshbabuyelisetti7930
@nareshbabuyelisetti7930 8 месяцев назад
Superb song
@tharunkanagala7921
@tharunkanagala7921 2 года назад
Jai Durga maa ki jai jai maa ki jai
@simhadribhavanibhavani5404
@simhadribhavanibhavani5404 2 года назад
జై దుర్గ భవాని మాతకి జై
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Durga భావానికి జై
@sidarapudurgarao2205
@sidarapudurgarao2205 7 месяцев назад
S.Durgarao🎉
@subramanyamkonjeti1267
@subramanyamkonjeti1267 Год назад
Om Jai sri druga Devi matha ki Jai
@chinna79subbarao78
@chinna79subbarao78 2 года назад
Chaala chalaa bagundi bro song
@chinna79subbarao78
@chinna79subbarao78 2 года назад
Anna nuv super
@kowshikchowdary2976
@kowshikchowdary2976 Год назад
Jai durgamma thalii 🙏🙏
@jaidurgamaa4337
@jaidurgamaa4337 Год назад
Jai durga bhavaniki jai
@ramakrishnarrx100ramakrish4
@ramakrishnarrx100ramakrish4 2 года назад
జై దుర్గ భవాని అమ్మవారి కి జై నేను స్వామి మక్తల్
@manohara3430
@manohara3430 8 месяцев назад
Durgam song super
@gopichandu6550
@gopichandu6550 2 года назад
అన్నా అమ్మ వారి మీద ఈ పాట ఇంకా పాడలేదు అని ఎదురు చూస్తున్నాం ఇంతలో నే నువ్వు పాడి వినిపించారు.చాలా బాగా పాడారు అన్న . మీకు ఆ లోకమాత జగజ్జనని అయిన శ్రీ చక్ర స్వరూపిణి ఆది పరాశక్తి ఆశీర్వాదం ఎప్పుడు మీకు తోడుంటుంది🙏🙏🌼👍
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Om durgaa
@lokeshmaheshff7812
@lokeshmaheshff7812 2 года назад
1
@gopalbavandala2384
@gopalbavandala2384 Год назад
@@GowriShankaradevotional ,sv
@trirunagarchandrashekar7874
L
@ammajiprasad9612
@ammajiprasad9612 8 месяцев назад
Swami song chala bagundi Jai bhavani
@SubramanayamP-rg5ez
@SubramanayamP-rg5ez 7 месяцев назад
Jai burga bhavani🎉🎉🎉🎉🎉
@D.siri.sireesha
@D.siri.sireesha Месяц назад
Jai durgamma thalli
@mnlswamysway7261
@mnlswamysway7261 Год назад
🙏🙏🌹🌺అమ్మ భవానీ కి జై
@GowriShankaradevotional
@GowriShankaradevotional 8 месяцев назад
Tq
@gangavaramsusilamma9775
@gangavaramsusilamma9775 Год назад
చాలా చాలా బాగా పాడారు 🌹🌹🌹
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq
@tharunkanagala7921
@tharunkanagala7921 2 года назад
Super bro and thanks for your song
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Welcome
@800GAMING-uo6xq
@800GAMING-uo6xq 2 месяца назад
Amma❤❤❤❤❤❤❤
@pittalaumesh1157
@pittalaumesh1157 Год назад
Jai kanuka Durga bhavani matha ki
@ramadevirama0929
@ramadevirama0929 Год назад
I like this song, continues ga daily vinta
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Thank you
@optirumalagopi2256
@optirumalagopi2256 9 месяцев назад
Jai durgabavani ki jai
@SravaniChigurupati
@SravaniChigurupati Месяц назад
Nice singing andi
@user-hm1if5oc8v
@user-hm1if5oc8v 7 месяцев назад
JAi durga bhavani
@UshaUsha-yn5ec
@UshaUsha-yn5ec Год назад
Jai durgamma thali 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@sanganatv8480
@sanganatv8480 Год назад
Super
@padyalarevanthsagar863
@padyalarevanthsagar863 2 года назад
Challa bagundhi 🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Tq swamy
@pardhunaidu2270
@pardhunaidu2270 8 месяцев назад
❤❤❤❤❤❤ super
@chinna79subbarao78
@chinna79subbarao78 2 года назад
Lyrics is very nice
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Tq
@drakshyaniklkl6463
@drakshyaniklkl6463 8 месяцев назад
k l dakshayani
@bujjigadu3652
@bujjigadu3652 3 месяца назад
Jai durgamma.🙏
@gannevaramsrinivaschari4602
Srinivas.chari.super.gurvu.garu
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujeetmishraofficial5936
@sujeetmishraofficial5936 Год назад
बहुत सुन्दर सोंग है जै माता जी❤🇮🇪 👌🙏.......
@narmadach9919
@narmadach9919 2 года назад
Nice
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Tq
@kallapentanna9271
@kallapentanna9271 Год назад
Amma vari pata baga padavu swamy
@haasinihasini8188
@haasinihasini8188 Год назад
Jai.maha.kalimaa🌹🌹
@patiramakrishna3351
@patiramakrishna3351 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Om
@dhanukatigers9591
@dhanukatigers9591 2 года назад
Jai durga mata 💐💐
@user-ig2le3dw5k
@user-ig2le3dw5k 9 месяцев назад
Jai bhavani
@RohithKumarGolla-yr2gf
@RohithKumarGolla-yr2gf 8 месяцев назад
Super Swami
@sivasankara9046
@sivasankara9046 2 года назад
Super song jai durga bhavani
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 года назад
Tq
@mylapalliappalaraju7415
@mylapalliappalaraju7415 Год назад
గురువుగారు పాట చాలా బాగా పాడారండి
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq
@idipillikoteswararao9604
@idipillikoteswararao9604 Год назад
రాజ రాజేశ్వరి దేవి రాజులమ్మ రెండూ ఒకటేనా స్వామి
@bsrilakshmi5619
@bsrilakshmi5619 Год назад
Aunu talli nanu ammani cabutunna Anni Nana Anni avataralu Nana antundi amma
@venkateshakkapaka1034
@venkateshakkapaka1034 5 месяцев назад
Super sir❤
@user-tv9ts8cv2d
@user-tv9ts8cv2d 6 месяцев назад
Suparr
@venikollathuru
@venikollathuru Год назад
Super annaya Jai durgamma thalliki jai
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Thank you
@chinna79subbarao78
@chinna79subbarao78 2 года назад
Jai Durga Bhawani ki Jay
@user-hm1if5oc8v
@user-hm1if5oc8v 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramudevi5001
@ramudevi5001 Год назад
\chala bagundiana
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq
@sivapothuraju1575
@sivapothuraju1575 Год назад
Amma aassisulu meku eppudu undaali👌👌👌🙏🙏manchi version lo padaaru 🙏🙏🙏🕉🕉🕉
@GowriShankaradevotional
@GowriShankaradevotional Год назад
Tq
@sivareddy3469
@sivareddy3469 2 года назад
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే జై దుర్గ భవాని అమ్మవారి కి జై
@ramutammina6209
@ramutammina6209 Год назад
😂n
@RamaDevi-ro3gr
@RamaDevi-ro3gr Год назад
@@ramutammina6209 is the
@seshagiriraom3942
@seshagiriraom3942 Год назад
@@RamaDevi-ro3gr o po o po
@vadderauashok2797
@vadderauashok2797 Год назад
Akshra
@karanamapparao607
@karanamapparao607 Год назад
🙏🙏🙏
@chinna79subbarao78
@chinna79subbarao78 2 года назад
Very nice
@c-038ajay5
@c-038ajay5 2 года назад
Jai Durga bhavani ki jai
@DevotionalTempleTrips
@DevotionalTempleTrips 2 года назад
శ్రీ మాత్రే నమః
Далее
RAVAMMA MAA INTIKI AMMA RAJESWARI SONG
8:09
Просмотров 2,2 тыс.
Китайка Шрек всех Сожрал😂😆
00:20
daryana - по Москве (Lyric video, 2024)
2:30
Просмотров 526 тыс.
지민 (Jimin) 'Who' Official MV
3:28
Просмотров 29 млн