మి లాంటి మంచివల్లది దొరుకుతుంది అని ముందు నుంచే అనుకున్నాం అమ్మ ... చాలా సంతోషం ... బ్యాగ్ విషయం గురించి నేను చాలా మందితో అన్నాను.. నాకు train జర్నీ అంటే బయం వేసింది... నిజంగా మీకు దేవుడు మి వెనకాలే ఉన్నాడు అమ్మ 🎉🎉.... Chala happy గా ఉంది... ఇప్పుడే అందరికీ చెప్తాను అమ్మ...
అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా రమ్య బాగ్ దొరికినందుకు అలాగే కార్తీ వీర్యర్జున గురించి చెప్పారు.నిజంగా ఈలాంటి మంత్రం ఉందని మీరు చెప్పే వరకు తె లియ దమ్మ tq అమ్మ.
2 సం" క్రితం మాది దాదాపు 90 gms gold పోయినప్పుడు, నా స్నేహితురాలు, ఈ స్తోత్రం చేయమని చెప్పారు. అలాగే చేశా. నా గోల్డ్ అంతా దొరికింది. ఇప్పుడు కూడా రోజు ఆ స్తోత్రం స్మరణ చేస్తాను . నాకు కథ తెలుసు కాని, స్తోత్రం నా మిత్రురాలి ద్వారా తెలిసింది.
మా అమ్మ గారిని మోసం చేసి... ఒక రియల్ ఎస్టేట్ అతను యింట్లో ఎవరు లేని సమయం లో 1/2 కిలో( 916 ) దాదాపు 20 లక్షలు పైన వుండే బంగారం కేవలం 4* లక్షలు కు తీసేసుకున్నాడు. ఆ దెబ్బ నుండి మా కుటుంబం ఇంతవరకు కోలుకోలేక పోతున్నాం... ఆలా అధర్మం గ... అన్యాయం గ మోసపోయినవి తిరిగి వస్తాయా...
అమ్మ ఎప్పుడో విన్న కదా ఇప్పటికీ జ్ఞాపకం ఉండి మాకు చెబుతున్నారంటే రియల్లీ గ్రేట్ మా అమ్మ మేము ఎక్కడికి వెళ్లినా ఏదైనా విన్నా చాలా తక్కువగా గుర్తుంటుంది అమ్మ
Awesome news , hearty congratulations Ramya and all your family members. Jaya garu loved the video . Such a positive attitude of yours. Jaya garu , naaku kuda story thelusu, but happy to hear from you again.❤
రమ్య బ్యాగు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు చెప్పే మాటలు కరెక్ట్ గానే ఉంటాయమ్మ సూపర్ అమ్మ మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి జరుగుతుందమ్మ నైస్ వీడియో 👨👩👦👦💕👌👍
Bag maatemo gaani Ammamata adbhuthamuga undi . Naa bangaru Amma entha swaarasyamuga katha chebuthaaru . Madhuramuga manassuku ekkinatlu cheppaaaramma . Thanks a lot . Ramya thalli bag dorikinanduku big thanks to both to Karthyaveeruduki maa Chi. Prem Babu ki 👏👏👏👏♥️♥️♥️♥️🙏🙌🙌🙌🙌😍
జయ గారు హామయ్య అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత prem గారికి ధన్యవాదాలు ఈ స్మర్ణ నాకు తెలీదు మీరు మాతో పంచుకునందుకు 🙏🙏🙏 అంతా మన మంచికే ఇది ఒక అనుభవం ఇంకా జాగర్తగా ఉండాలి అని
I heard about the stotram and story for the first time from you . After watching your video I played the stotram on my phone and miraculously I found my item in few hours. Thanks for spreading goodness and god related topics andi .
Avunamma na sarees bag journey lo poindi chala edcha,e stotram puja chesinappudu 21 times chadivanu ,naku 1 year tarvata na sarees naku dorikai nene shock ayyanu it's very powerful mantra.
Amma 🙏 Ramya bag gurinchi chala manchi mata chepparu chala santhosham amma 🙏❤❤alane e slokam gurinchi kani, story gurinchi kani aslu teliledu naku first time vinttunam amma miku danyavadalu 🙏🙏🙏❤️❤️❤️❤️
Amma laga anni vishayalu andariki nerpistaru.. andaru bavundali ani korukuntaru.. so meeku Mee pillalaki epudu manche jarugutundi amma 😊🙏. Ramya bag dorikinanduku anandamga undi
First happy to hear the good news, congrats 👏 Yes this stotra is powerful and it really works I found this beautiful stotra from Chitra Nagraj RU-vid channel 🙏
Amma me manasu chala manchidi miku aa bagavantudu anta manche chestadu Amma miru daddy and akka lu valla family members andaru baguntaru Amma ❤❤ love you amma 💕💕😘
మొన్న విజయవాడ శతమానం భవతి కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాను అక్క చాలా సంతోషం మిమ్మల్ని కలవడానికి వచ్చే వచ్చాను మీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను చాలా మంది ఉండటానికి కుదరలేదు ఈ రమ్య బ్యాగ్ దొరికిందా దొరకలేదా మీ కళ్ళు ఎలా ఉన్నాయి అని అడగాలని ఇంకా చాలాసేపు మీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ అవ్వలేదు
Namskaram amma 🙏nice vlog 🥰chala happy ga umdi amma ramya bag dorikinaduku 🙏🥰🥰👍👍👍thank you so much amma sthotram cheppinduku 🙏🙏karthveryarjuna katha thelusu 🥰👍😊😊😊
Haiiiii ramya garu awesome news hearty congratulatinos and allyou family members jayagaru loved the video really great chala happy ga anipinchindi ramya bag dorikinumdiku super amma manchi vishayam chepparu namaste manchi slokam reading chesukunamu chala happy