బాబాయ్ గారు మీరు కనిపించడం నా అదృష్టం ఎందుకంటే రుచిగా తినడమే కాదు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని నీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤
దీనికి మించిన బ్రేక్ఫాస్ట్ లేదు బాబాయ్ టిఫిన్ కంటే బెస్ట్ అయినది రాగి జావా దీనికి మించినది మరొకటి లేదు సూపర్ గా చేశారు బాబాయి సూపర్ సూపర్ 👌👌👌👌👌👌 బెస్ట్ రాగి జావా
Hi.. Uncle we also drink this evening day of the week. We do ragi ball every day as our traditional food. So we mix this ragi ball with curd and make it as a fine loose paste then we used to eat. I belong to telugu family. I'm from hosuru, which is now located in Tamil Nadu . Once upon a time in vijayanagar kingdom we migrate to South. But our slang and food items belong to Rayalaseema.
హాయ్ బాబాయ్ మా తెలంగాణ లో తైదంబలి అంటారు. మరియు మీరు 5 గ్లాసుల నీళ్ళు పోశారు కదా ఆ ప్లేస్ లో కలి పోస్తారు. కలి అంటే ఒకరోజు ముందు బియ్యం కడిగిన నీళ్ళు, మరియు గంజి కుండలో నిల్వ చేసి మరుసటి రోజు వాడుతారు