అన్నగారు మీ వంటల కంటే మీరు వివరించి చేసి చూపే విధానము రోలు కట్టెల పొయ్యి తోట నా చిన్న తనములో మా పల్లెటూరులో మా అమ్మ వంటలు గుర్తుకు వస్తున్నాయి మీ వీడియోలు చాలా భాగాఉంటాయి 👌 మీ ఊరు మీ పరిచయము మాకు తెలుపగలరు 💐
మీ వంటలు చాలా చక్కగా ఉన్నాయండి. దానికి తోడు ప్రాకృతికమైన వాతావరణాన్ని చూపించే విధానం వెనక మీ మనసు ఎంత అందమైనదో అర్థమవుతుంది. అవన్నీ కి మంచి మీ సహజమైన భాష మాండలిక పదాలు మమ్మల్ని మీ దోశలు తిన్నంత గా సంబర పెడుతున్నాయి...
Super Peddananna... Loved it wanna try this in home soon... Waiting for upcoming videos..twaraga release cheyyandi Teja anna...😂❤ #FoodonFarm #TeluguFarmerGopi