రాగి మాల్ట్ తాగిన తరువాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది.. చాలా మంది టిఫిన్ కి బదులు రాగి జావ తాగమంటున్నారు... లంచ్ 1pm కి చేస్తే మార్నింగ్ రాగి జావ తాగిన తర్వాత 30 మినిట్స్ తరువాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది.. లంచ్ వరకు వుండలేకపోతున్నాం
రాగి మాల్ట్ తర్వాత ఆకలి వేస్తే 11 గంంటలకి క్యారెట్, కీరా ముక్కలు , మొలకలు, 1 కప్ పెరుగు వేసుకుని సలాడ్ లా తీసుకోండి... అస్సలు ఆకలి పుట్టదు లంచ్ కూడా ఎక్కువ తీసుకోలేరు 2 పుల్కా తో ఎక్కువ కర్రీ వేసుకుని తింటే సరిపోయినట్లు వుంటుందండి ట్రై చేయండి 😊
🎉 madam one suggestion.. For u... Raagi jaava taagey vaaru evaryina sare... Full heat lo unnappudu curd ni mix cheyakoodadu... Normal heat lo unnappudu mix chestey ney useful protein & benifits body ki use avutaayi... Dactors ni adagandi kaavalantey... 🎉
One more thing andi epudaina java lo saly ot sugar vesukunte mamulu ga tisukone food kante java lo vesina salt tondaraga dissolve avtundi possble avoid salt in java
నేను డైట్ చేసినప్పుడు మార్నింగ్ రాగి మాల్ట్ తర్వాత 11 గంటలకి ఒక ఫ్రూట్ 12.30 కి లంచ్ చేసా సిస్టర్ మంచి రిజల్ట్ వొచ్చింది ఆకలి వేస్తే మొలకలు లేక ఓట్స్ మీల్ 1 కప్ తీసుకోవచ్చు కానీ లంచ్ త్వరగా చేస్తాం కనుక ఆకలి వేయదు
ragi seeds enni years aina store vuntayandi...kani Pindi matram bayata pedithe 4 or 5 months store vuntundhandi..nenu aithe Friz lo store pettukunta paadavakunda vuntundhi
Haa..thaggutundhandi...ragi malt ni padukotaaniki 3 hours mundhu varaku thagochandi indhulo high protein vuntundhi kadha night teesukunte digestion issues kavochu .. midnight lo aakali vesthe dark chocolate or konchem nuts (except cashew) teesukondi
Sir...Ragi is high in fiber and protein, and has low fat. The fiber in ragi controls blood sugar levels because the body can't absorb and break it down. The phenolics in ragi also delay glucose absorption so that it can help to stabilize blood sugar levels.
general ga soak chesina pumpkin seeds ne vaadatham kadhandi...soak cheyanivi chaala hard ga vuntaay andhuke mention cheyaledhu..teliyani vaarunte Mee message tho ardhamavutundhi....Thank you 🤗